चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
DevanagariHindipublished674 पृष्ठ
पृष्ठ 4, कुल 674 में से
संदर्भ में पढ़ेंपृष्ठ 4
6 విషయ సూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| పిత్తజ్వరచికిత్సలు, కళింగాదికషాయము, తిక్తాదిచూర్ణము, గుడూచీక్వాథము, పటోలాదిగుళికలు, దూలగొండిస్వరసము, త్రాయమాణాదిక్వాథములు, మృద్వీకాదికషాయములు, పర్పటకక్వాథము, శుంఠ్యాదికషాయము, ద్రాక్షాదికషాయము | 15 | కఫవాతజ్వరములకై పంచకోలకషాయము, పిప్పలీశృతము, ఆరగ్వధాదిక్వాథము | 24 |
| పిత్తజ్వరముగలవానికి శీతక్రియలు, ధాన్యాకశృతము, అభ్యంగనము, శిరోలేపము, ఉద్వర్తనాదులు, కాంజికవస్త్రధారణము, మాతులుంగబంధనము మొ॥ | 17 | క్షుద్రాదిగణము | 25 |
| కఫజ్వరచికిత్స, మాతులుంగాదికషాయము కఫజ్వరహరద్రవ్యములు, కటుకాదిక్వాథములు, నింబాదికషాయములు, దీపనపాచనయోగములు, త్రిఫలాముస్తాదిక్వాథములు | 18 | కఫాదిజ్వరములకు దశమూలీరసము, ముస్తాదికషాయము దేవదార్యాదిక్వాథము, మాతులుంగాది కల్కము ,, | ,, |
| చాతుర్భద్రావలేహిక, శ్వాసాదులకుపిప్పలీచూర్ణము, ద్వంద్వజ్వరచికిత్స | 20 | సన్నిపాతజ్వరచికిత్స, త్రిదోషజ్వరచికిత్సారంభక్రమము మున్నగునవి | 26 |
| నవాంగకషాయము | ,, | సన్నిపాతమున మధూకసారనస్యము సైంధవాదినస్యము, అంజనక్రియ | 28 |
| వాతపిత్తజ్వరాలకు నిదిగ్ధికాదికషాయము, పంచభద్రము, మధుకాదిశీతము | 21 | అష్టాంగపలేహనము | ,, |
| పిత్తశ్లేష్మములకై పటోలాదిగణము, గుడూచ్యాదిగణము | ,, | పంచముష్టికకషాయము, సప్తముష్టికయూషము | 29 |
| కంట కార్యాదివర్గము, వాసాకషాయము, పటోలాదికషాయము | 22 | సన్నిపాతములకై చాతుర్భద్రకపంచమూలము | ,, |
| అమృతాష్టకము, పంచతిక్తము | 23 | దశమూలకషాయము | 30 |
| కఫపిత్తజ్వరములకై కటుకాదియోగములు, ధాన్యాకాదియోగము మున్నగునవి | ,, | చతుర్దశాంగకషాయము | ,, |
| అష్టాదశాంగకషాయము | , | ||
| పిత్తశ్లేష్మాతిశయమునకై యష్టాదశాంగకషాయము | 31 | ||
| శత్యాదిగణము | ,, | ||
| బృహత్యాదిగణము | 32 | ||
| భార్గీగణము, చతుర్దశాంగము, అభీన్యాసజ్వరచికిత్స మున్నగునవి | ,, | ||
| సన్నిపాతములకు త్రిపుటాదికషాయములు | 33 | ||
| జీర్ణజ్వరచికిత్స, నిదిగ్ధికాక్వాథము | 35 | ||
| విషయజ్వరమున ముస్తాదికషాయము, అజాజీకల్పము, రసోనాతైలము మున్నగునవి | 36 |