भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 108, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 108

88 చక్రదత్త—౪. గ్రహణ్యధికారము.

చుండవలయును. వాయువిడంగములుమాత్రము ఒక్కరతినిమాత్రమే యుంచవలయును.

విరేచనబంధాదులవలన ఎప్పుడైనను మార్పవలయునని కోరిక గలిగినయెడల వాయువిడంగము నెక్కువగా చేర్చవలయును. అనఁగా రెండురతుల నీయవలయును. పండ్రెండుదినములవఱకు నీయోగమును వృద్ధిచేయవలయును. అనఁగా నౌషధమును హెచ్చు చేయవలయు ననుట. ఈతామ్రయోగము గ్రహణి, ఆమ్లపిత్తము, క్షయ, శూలము వీటిని అన్ని వేళలలోను జయించును. మఱియును బలము వర్ణము జఠరాగ్ని వీటిని వృద్ధిని పొందించును.

ఇట్లని చక్రదత్తయందు. గ్రహణీచికిత్సాధికారము సంపూర్ణము.