चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 206, कुल 674 में से
संदर्भ में पढ़ें౧౪. అరోచకాధికారము.
అరోచకమునకు సాధారణములగు నుపాయములు.
శ్లో. వాంతిం సమీరణే పిత్తే విరేకం వమనం కఫే, కుర్యా ద్ధృద్యానుకూలాని హర్షణం చ మనోఘ్నజే. ౧.
వాంతో వచాద్భి రనిలే నిధివత్పిబేత్తు స్నేహాంశ్లతోయ మదిరాన్వితమేవ చూర్ణం, కృష్ణావిడంగ యవభస్మక రేణుభార్గీ రాస్నేలహింగులవణోత్తమనాగరాణాం. ౨.
పైత్తే గుడాంబుమధురై ర్వమనం ప్రశస్తం లేహ్యా స్ససైంధవసితామధుసర్పిరిష్టం, నింబాంబుఛర్దితవతః కఫజే తు పానం రాజద్రుమాంబు మధునా సహ దీప్యకాఢ్యం. ౩.
చూర్ణం యదుక్త మథవా నిలజే తదేవ, సర్వైశ్చ సర్వకృతమేవ ముపక్రమేచ్చ.
వాతముచేత నగు నరోచకమున వాంతికి తీసికొనవలయును. పిత్తారోచకమునందు ప్రవర్తికి తీసికొనవలయును. కఫారోచకమునందు వాంతికి తీసికొనవలయును. మనోవ్యాకులతచేతనగు నరోచకములకు మనస్సంతుష్టి కలిగించికొనవలయును. వాతారోచకమునందు వసను కషాయముగా గాచియును, వమనములైన రోగి చమురుపదార్థములు, వేడినీరు, కల్లు వీటిలో దేనినైన నొకదానిని చేసికొని గాని పిప్పళ్లు, వాయువిడంగములు, యవక్షారములు, రేణుకలు, గంటుభారంగి, సన్నరాస్న, ఏలకులు, ఇంగువ, సైంధవలవణము, శొంఠి వీటిచూర్ణమున కలిపికొని త్రాగవలయును. పిత్తారోచకమునందు బెల్లపుపానకమును, మధురపదార్థములను పుచ్చుకొని వాంతిచేసికొనుట యుతమము. సైంధవలవణము, చక్కెర, తేనెయును నుత్తమములే. నిమ్మపండ్లరసముతో వాంతికి తీసికొనువాఁడలును, కఫారోచకమునందును రేలచెక్కకషాయములో తేనెతో డసరపుచూర్ణమును కలిపి త్రాగినను, వాతారోచకమునందువియేచూర్ణములు వెనుక చెప్పఁబడెనో, వానిని సేవించినగాని హితకరమగును. సన్నిపాతారోచకమునందు అన్నియౌషధములచేతను చికిత్స చేయవలయును.
అరోచకమును పోఁగొట్టు నుపాయములు.
శ్లో. కుష్ఠ సౌవర్చలా జాజీ శర్కరా మరిచం బిడం, ధాత్రీలాపద్మకోశీర పిప్పలీచందనోత్పలమ్. ౪.
లోధ్రం తేజోవతీ పథ్యా త్ర్యూషణం సయవాగ్రజం, ఆర్ద్రదాడిమనిర్యాస శ్చాజాజీశర్కరాయుతః. ౫.
సతైలమాక్షికా శ్చైతే చత్వారః కుడవగ్రహాః, చతురో