भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 292, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 292

ఆంధ్ర తాత్పర్యసహితము. 273

స్తద్ద్వి దేవ తు, భాగా స్త్రయోజమోదాయా నాగరా ద్భాగాపంచ కం. 15. దశ ద్వౌ చ హరీతక్యాః శ్లక్ష్ణచూర్ణీకృతాః శుభాః, మస్త్వా రణాలతక్రేణ సర్పిషోష్ణోద కేన వా. 16. పీతఁ జగు ర్త్వామవాతగు ల్మం హృ ద్వస్తిజా న్గదాన్, ప్లీహానం హన్తి శూలాది నానాహం గు దజాని చ. 17. విబంధం జఠరా న్రోగ్రాం స్తథా వై హస్తపాదజాన్, వాతానులోమన మిదం చూర్ణం వైశ్వానరం స్మృతమ్. 18.

శొంఠి గలిజేరు వీటికషాయమును ప్రాతఃకాలమునందు సేవించినయెడల నామవాతము కటిశూల వీటినిపచనమునకు తెచ్చి పోగొట్టును. ఆమవాతమునందు పిప్పళ్లతో దశమూలముల రసమును త్రాగవలయును. కరక్కాయ శొంఠిని గాని తిప్పతీగెను శొంఠినిగాని తినవలయును. ఆముదములో కరక్కాయను చేర్చి యథావిధిగా ఆమవాతము గృధ్రసీ వీటిచేత పీడితుఁడైనవాఁడు సేవింపవలయును. ఒకతులము శొంఠి పొడిని గంజితో వేసికొని త్రాగిన ఆమవాతములు శాంతించును. కఫవాతములు తప్పక పోవును. పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి వీటిచూర్ణమును వేడినీళ్లతో త్రాగిన అగ్నిమాంద్యము శూలరోగము ఆమవాతము కఫము అరోచకమును నశించును. తిప్పతీగె శొంఠి గలిజేరు బోడసరము, ఉలిమిరి వీటిచూర్ణమును మజ్జిగ తేటతో గాని గంజితోఁగాని కలిపిత్రాగిన ఆమవాతములు నశించునందురు. సైంధవలవణము రెండు భాగములును కరక్కాయలు 12 భాగములును కలిపి చూర్ణముచేసి మజ్జిగ తేట మంచినీరు గంజి వేడినీళ్లు వీటితో త్రాగవలయును. ఇట్లుచేసిన ఆమవాతము గుల్మరోగము హృద్రోగము వీటిని నశింపఁజేయును. వంధ్యారోగము వస్తిగతరోగము హస్తరోగము కుక్షిరోగము మున్నగు వానిని పోగొట్టును. ఈ వైశ్వానరచూర్ణము వాతమును వంచివేయును.

❧ అలమ్బుషాచూర్ణము. ❧

శ్లో. అలమ్బుషాం గోక్షురకం గుడూచీం వృద్ధదారకమ్. 19.
పిప్పలీం త్రివృతాం ముస్తం వరుణం సపునర్నవమ్, త్రిఫలాం నాగరం
చైవ సూక్ష్మచూర్ణాని కారయేత్. 20. మస్త్వారనాలతక్రేణ పయో
మాంసరసేన వా, ఆమవాతం నిహ న్త్యాశు శ్వయథుం సంధిసం
స్థితమ్. 21.

అలమ్బుష- అనఁగా బోడతరము- పల్లేరు తిప్పతీగె వీటిని కలిపి తెగడ పిప్పళ్లు తుంగముస్తలు ఉలిమిరి గలిజేరు త్రిఫలములు శొంఠి వీటిచూర్ణమును గంజి మజ్జిగ తేట

35