चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 58, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 37
తైలమిశ్రం యోఽశ్నాతి నిత్యంవిషమజ్వరార్తః 212. విముచ్యతేఽసౌ త్వచిరాజ్జ్వరేణ వాతామయైశ్చాపి సుఘోరరూపైః, ప్రాతఃప్రాతస్ససర్పిర్వా రసానముపయోజయేత్ .213. పిప్పలీంవర్ధమానాంవా పిబేత్ క్షీరరసాశనః, షట్పలం వా పిబేత్సర్పిః పథ్యాం వా మధునా పిబేత్. 214. పయసైలం ఘృతంచైవ విదారీక్ష్వురసం మధు, సంచూర్ణ్య పాయయేదేత ద్విషమజ్వరనాశనమ్. 215. పయసా వృషదంశస్య శకృ ద్వేగాగమే పిబేత్, [పిప్పలీశర్కరాక్షౌద్రం ఘృతంతైలం యథాబలం, ఛాగేన మధితం పేయం విషమజ్వర నాశనం.] వృషస్య దధిమండేన సురయావా ససైంధవం. 216. నీలినీ ముజగంధాంచ త్రివృతాం కటురోహిణీం, పిబేజ్జ్వరస్యాగమనే స్నేహస్వేదోపపాదితః. 217. సురాం సమండాం పానార్థే భక్ష్యార్థే చరణాయుధాన్, తిత్తిరీంశ్చ మయూరాంశ్చ ప్రయుంజ్యా ద్విషమజ్వరే. 218. అల్పోదకే సహస్రేణ ద్రవేణ సుకృతం పిబేత్, పేయాం ఘృతప్లుతాం జంతుః చాతుర్థికహరాం త్ర్యహం. 219. సైంధవం పిప్పలీనాంచ తండులాంశ్చ మనశ్శిలాః, నేత్రాంజనం తైలపిష్టం విషమజ్వరనాశనం. 220. వ్యాఘ్రీ రసా హింగుసమా నస్యం తద్వత్ససైంధవా, కృష్ణాంబరదృఢా బద్ధం గుగ్గులూలూకపుచ్ఛజః. 221. ధూపశ్చాతుర్థికం హంతి తమస్సుర్య ఇవోదితః, శిరీషపుష్పస్వరసో రజనీద్వయసంయుతః. 222. నస్యం సర్పిస్సమాయోగా చ్చాతుర్థికజ్వరం జయేత్, నస్యం చాతుర్థికం హంతి రసో వాగస్త్యపత్రజః. 223.
ముస్తకాదిగణమును చెప్పుచున్నారు, — తుంగముస్తలు, ఉసిరికపొట్టు, తిప్పతీగె, శొంఠి, వాకుడు వీటితో సిద్ధముచేయఁబడిన కషాయమును, పిప్పళ్ల చూర్ణమును, తేనెను కలిపి పుచ్చుకొనినయెడల విషమజ్వరము నశించిపోఁగలదు.
శొంఠి, తిప్పతీగె, తుంగముస్తలు, రక్తచందనము, వట్టివేళ్లు, ధనియములు వీటితో సిద్ధము చేయఁబడిన కషాయమునందు చక్కెరను, తేనెను కలిపి త్రాగినయెడల మూడురోజుల కొకతూరి వచ్చు విషమజ్వరము నశించిపోవును. అడ్డసరము, ఉసిరికపొట్టు, వట్టివేళ్లు, దేవదారుచెక్క, కరకకాయలు, శొంఠి, వీటితోటి సిద్ధముచేయఁ
[ ] ఈ కుండలీకరణములోని శ్లోకము నొత్తరాహులప్రతిలో గానరాదు.