चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
प्रारंभिक पृष्ठ व विषय-सूची
శ్రీరస్తు.
చక్రదత్త
శ్రీ చక్రపాణికృతము.
ఆంధ్రతాత్పర్యవివరణసహితము.
చెన్నపురి :
వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్
వారిచేం బ్రకటితము.
1926.
All Rights Reserved.
4
పీ ఠి క .
ఇతఁడు గౌడరాజుయొక్క ఆస్థానమునందు వైద్యవిద్వాంసుఁడుగా నుండెననియును, తండ్రి పేరు నారాయణసూరి యనియును, భానుగోత్ర కులీనుఁ డనియును తెలియుచున్నది.
శ్లో. గౌడాధినాథ రసవత్యధికారిపాత్ర నారాయణస్య తనయః సునయోంతరంగాత్ ,
భానోరనుప్రథితలోధ్రవలీకులీనః శ్రీచక్రదత్త ఇహ కర్తృపదాధికారీ.
ఇట్టి ఈగ్రంథమును యథాశక్తి సరళమగు తెలుగుతాత్పర్యముతో ముద్రించి పాఠకుల కుపాయన మిచ్చుచున్నాము. ఇందలి స్థాలీత్యాదులను మన్నించి ఆంధ్రవైద్యలోక మీగ్రంథమునకు తగిన యాదరమిచ్చెద రని విశ్వసించెదము.
ఇదివఱలో తెనుఁగులిపిలో అచ్చుకాని గదనిగ్రహము, వైద్యశతశ్లోకి, అజీర్ణమంజరి, భేషజకల్పము, శార్ఙ్గధరకృతత్రిశతీ, రాజమార్తాండము, రావణకుమారతంత్రము, వృక్షాయుర్వేదము మున్నగు గ్రంథరత్నములఁ బెక్కింటి సుబోధమగు తెనుఁగుతాత్పర్యాదులతో ముద్రించి యున్నాము. యూనానీగ్రంథరత్నమగు ఇలాజుల్ గుర్బా ఆంధ్రమున చక్కఁగ ముద్రించి ప్రచురించినాము. ఇవిగాక అనుపానమంజరి, నాడీజ్ఞానము, లోలంబరాజీయము, శార్ఙ్గధరసంహిత, సుశ్రుతశారీరము, కాలజ్ఞానము, షడ్రసనిఘంటువు మొదలగు వైద్యగ్రంథముల చక్కఁగ సంస్కరించి ప్రచురించియున్నాము. సంస్కృతభాషామయంబులై ఆంధ్రదేశపువైద్యులకుఁ దెలిసికొన నశక్యంబులై యున్న చరకసంహిత, భావప్రకాశిక మున్నగు గ్రంథరాజముల అచిరకాలమున ముద్రించ దలచినాము. ఆంధ్రదేశమున హెచ్చుగ ప్రచారమున యున్నట్టి బసవరాజీయము, వస్తుగుణరత్నాకరము మొదలగు గ్రంథములఁ త్వరలో ప్రకటింపఁబూనుకొని యున్నారము. కావున, సహృదయులు ప్రాచీనవైద్యగ్రంథములన్నియుఁ ద్వరలో బైలువడునట్లు ప్రోత్సాహమును గలుగఁజేయుదురని ప్రార్థన.
ఇట్లు,
వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,
ప్రకాశకులు.
విషయసూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| ౧. జ్వరాధికారము. | అన్నము మున్నగువానిని సేవించుటలో కలుగు నరుచిని పోగొట్టు లేహ్యాదులు, జ్వరభేదములు, ఆమజ్వరములందు ఔషధము సేవింపరాదనుట, పక్వజ్వరలక్షణము | 9 | |
| మంగళాచరణము | 1 | ||
| గ్రంథసంకలనవిధానము | „ | ||
| వైద్యునికృత్యము, జ్వరవర్జ్యములు | „ | ||
| లంఘనవిధానము, లంఘనావశ్యకత | 2 | త్రిదోషజ్వరార్హము పాచనకషాయము, శోధన చేయదగనివారు, స్త్రీలు పిల్లలు ఔషధమును సేవించుటలో గమనింపదగినవిధి, ఔషధము జీర్ణించినట్లు తెలిసికొనుగుర్తులు, అట్లే జీర్ణించనిగుర్తులు, జీర్ణించకముందు ఆహారాదులను సేవించిన యెడల వచ్చుప్రమాదములు, స్త్రీబాలవృద్ధులు ఔషధమును సేవింపవలసిన రీతి | 10 |
| లంఘనార్హత, తత్పాక్వాపక్వలక్షణఁ, లంఘనాధిక్యము గల్గినవానిలక్షణము | 3 | ||
| వమనమున కర్హతగలవారు, వమనము చేయించునప్పుడు గమనింపవలసిన కొన్ని ముఖ్యవిషయములు | 4 | ||
| దాహజ్వరములకు షడంగపానీయాదులు, మందాగ్నిగలవానికి పానీయకల్పనములు, యవాగూపానీయము, క్షుధితజ్వరునకు పిప్పల్యాది లాజపేయములు, శీతజ్వరారోగికి గోక్షురపేయము, శ్వాసజృంభణమునకు ద్రాక్షాదిశృతము, పంచమూలయవాగు, ముద్గమధ్వాద్యనుసార యవాగూకల్పనము, మంథ పేయాది కల్పము, యవాగూకల్పము | 5 | ||
| ఔషధమును సేవించునప్పుడు గమనింపవలసిన మాత్రాపరిణామము, క్వాథాద్యౌషధముల విషయములోగల పరిమాణము, కషాయవిషయమున వైద్యులపరిభాష | 12 | ||
| పలపరిమాణవిషయమున చరకాదుల మతభేదములు | 13 | ||
| యవాగును చేసెడిరీతియు, దానిని సేవింపవలసిన కాలమును | 6 | వాతజ్వరమునకు చికిత్సలు, బిల్వాదిపంచమూల కషాయము, నేలవేముకషాయము, రాస్నాదికషాయము, పిప్పలాదికషాయములు, ద్రాక్షాదిక్వాథములు | „ |
| పిత్తజ్వరములలో చేయదగిన పాచనవిధానము, అభిఘాతాదులయందలి పథ్యవిధానము, ముద్గయూష లామలకయూషాదులు | 7 |
6 విషయ సూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| పిత్తజ్వరచికిత్సలు, కళింగాదికషాయము, తిక్తాదిచూర్ణము, గుడూచీక్వాథము, పటోలాదిగుళికలు, దూలగొండిస్వరసము, త్రాయమాణాదిక్వాథములు, మృద్వీకాదికషాయములు, పర్పటకక్వాథము, శుంఠ్యాదికషాయము, ద్రాక్షాదికషాయము | 15 | కఫవాతజ్వరములకై పంచకోలకషాయము, పిప్పలీశృతము, ఆరగ్వధాదిక్వాథము | 24 |
| పిత్తజ్వరముగలవానికి శీతక్రియలు, ధాన్యాకశృతము, అభ్యంగనము, శిరోలేపము, ఉద్వర్తనాదులు, కాంజికవస్త్రధారణము, మాతులుంగబంధనము మొ॥ | 17 | క్షుద్రాదిగణము | 25 |
| కఫజ్వరచికిత్స, మాతులుంగాదికషాయము కఫజ్వరహరద్రవ్యములు, కటుకాదిక్వాథములు, నింబాదికషాయములు, దీపనపాచనయోగములు, త్రిఫలాముస్తాదిక్వాథములు | 18 | కఫాదిజ్వరములకు దశమూలీరసము, ముస్తాదికషాయము దేవదార్యాదిక్వాథము, మాతులుంగాది కల్కము ,, | ,, |
| చాతుర్భద్రావలేహిక, శ్వాసాదులకుపిప్పలీచూర్ణము, ద్వంద్వజ్వరచికిత్స | 20 | సన్నిపాతజ్వరచికిత్స, త్రిదోషజ్వరచికిత్సారంభక్రమము మున్నగునవి | 26 |
| నవాంగకషాయము | ,, | సన్నిపాతమున మధూకసారనస్యము సైంధవాదినస్యము, అంజనక్రియ | 28 |
| వాతపిత్తజ్వరాలకు నిదిగ్ధికాదికషాయము, పంచభద్రము, మధుకాదిశీతము | 21 | అష్టాంగపలేహనము | ,, |
| పిత్తశ్లేష్మములకై పటోలాదిగణము, గుడూచ్యాదిగణము | ,, | పంచముష్టికకషాయము, సప్తముష్టికయూషము | 29 |
| కంట కార్యాదివర్గము, వాసాకషాయము, పటోలాదికషాయము | 22 | సన్నిపాతములకై చాతుర్భద్రకపంచమూలము | ,, |
| అమృతాష్టకము, పంచతిక్తము | 23 | దశమూలకషాయము | 30 |
| కఫపిత్తజ్వరములకై కటుకాదియోగములు, ధాన్యాకాదియోగము మున్నగునవి | ,, | చతుర్దశాంగకషాయము | ,, |
| అష్టాదశాంగకషాయము | , | ||
| పిత్తశ్లేష్మాతిశయమునకై యష్టాదశాంగకషాయము | 31 | ||
| శత్యాదిగణము | ,, | ||
| బృహత్యాదిగణము | 32 | ||
| భార్గీగణము, చతుర్దశాంగము, అభీన్యాసజ్వరచికిత్స మున్నగునవి | ,, | ||
| సన్నిపాతములకు త్రిపుటాదికషాయములు | 33 | ||
| జీర్ణజ్వరచికిత్స, నిదిగ్ధికాక్వాథము | 35 | ||
| విషయజ్వరమున ముస్తాదికషాయము, అజాజీకల్పము, రసోనాతైలము మున్నగునవి | 36 |
విషయ సూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| జ్వరమునకు అష్టాంగ దశాంగ కషాయము, అపరాజితాధూపము మున్నగునవి | 39 | వ్యోషాదిధూపము, దశమూలీకషాయము, విడంగాదిక్వాథము, కిరాతాదిక్వాథము | 54 |
| ఏకాహిక జ్వరనాశనమంత్రాదులు | 40 | 3. అతిసారాధికారము. | |
| జ్వరమునందు ఘృత ప్రయోగము | 41 | అతిసారమున సామాన్యోపాయములు | 56 |
| జ్వరితునకు ఆహారనియమము, పిప్పల్యాద్యఘృతము ఘృతపాకమున వస్తుపరిణామము. | ,, | బృహచ్ఛాలిపర్ణీ చూర్ణము, లఘుశాలిపర్ణీక్వాథాదులు | 57 |
| క్షీరషట్పలఘృతము | 43 | ధాన్యపంచకము, త్రికటుకాదిక్వాథము, పిప్పల్యాది చూర్ణాదులు | 59 |
| దశమూలషట్పలఘృతము, కషాయతీక్షాదుల పరిమితి | ,, | అంకోలవటకము, విడంగాదిక్వాథము | 64 |
| వాసాదిఘృతము | 44 | వత్స్యాదియోగములు, దాడిమాది కషాయములు మున్నగునవి | 65 |
| గుడూచ్యాది పంచఘృతములు, ఔషధదాన కాలము, క్షీరవిషయమునందు విధినిషేధాదులు | ,, | కుటజరసాయనము, గుడభ్రంశములకషాయము, కుటజపుటపాకము | 66 |
| షట్కట్వర తైలము | 47 | కుటజలేహ్యము | 68 |
| అభ్యంగాదుల కంగారక తైలము | ,, | కుటజాష్టక యోగములు | 69 |
| శీతజ్వరములకు లాక్షాదితైలము, యవాదితైలము, సర్జాదితైలము మున్నగునవి | 48 | షడంగఘృతము | ,, |
| క్షీరద్రుమాదిఘృతము | 70 | ||
| ౨. జ్వరాతిసారాధికారము. | ౪. గ్రహణ్యధికారము. | ||
| జ్వరచికిత్సలు | 51 | గ్రహణీప్రకారములు | 72 |
| అతిసారములకు నాగరాదికషాయము | ,, | చిత్రకాదిఘుటికలు, శ్రీఫలాదిఘుటికలు, నాగరక్వాథాదులు | 73 |
| గుడూచ్యాది పేయము | 52 | నాగరాద్యచూర్ణము | 74 |
| ఉశీరాదికషాయము | ,, | భూనింబాదిచూర్ణము, అగ్నిదీపనాది మున్నగునవి | ,, |
| పంచమూలకషాయము, కళింగాదికషాయము, వత్సకాదియోగము, నాగరాదికషాయము, ముస్తాదికషాయము | ,, | పాఠాదిచూర్ణము | 76 |
| కపిత్థాష్టకచూర్ణము | ,, | ||
| కళింగాదిఘుటికలు, ఉత్పలాదియోగములు | 53 | దాడిమాష్టకచూర్ణము | 77 |
| వార్తాకుఘుటికలు | ,, |
8 విషయసూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| అష్టపలఘృతాదులు | 78 | పిప్పలీచూర్ణము | 98 |
| శుంఠీఘృతము | ,, | బాహలశాలగూడము | 99 |
| చిత్రకఘృతము | 79 | గుడభల్లాతకము | 101 |
| బిల్వాదిఘృతము | ,, | భల్లాతకఘృతము | 102 |
| చాంగేరీఘృతము | ,, | చవ్యాదిఘృతము | ,, |
| మరీచాదిఘృతము | ,, | వ్యోషాదిఘృతము | ,, |
| మహాషట్పలఘృతము | 80 | ఉదకషట్పలఘృతము | 102 |
| లఘుచుక్రము | 81 | సింహ్యామృతఘృతము | ,, |
| బృహచ్చుక్రలక్షణము | ,, | పిప్పల్యాద్య తైలము | ,, |
| తక్రారిష్టము | 82 | కుటజలేహము | 104 |
| కల్యాణగుడము | 84 | కుటజరసక్రియా | 105 |
| కూష్మాండగుడ కల్యాణకము | 85 | కుటజాది ఘృతము | 106 |
| రసపర్వటిక | 86 | చాంగేరీఘృతము | ,, |
| వార్తాప్రయోగము | 87 | క్షారపాకము | 108 |
| క్షారసూత్రము | 109 | ||
| ౫. అర్శోరోగాధికారము. | ప్రతిసారణీయక్షారప్రయోగవిధి | ,, | |
| మూలరోగమునకు చేయదగిన నాలుగు ఉపాయములు | 89 | అగ్నిముఖలేహము | 110 |
| మలబద్ధమూలరోగములకు చికిత్స | 90 | భల్లాతక లేహము | 111 |
| తిలాదియోగములు | 91 | ||
| దంత్యారిష్టము | ,, | ౬. అగ్నిమాన్ద్యాధికారము. | |
| ప్రాణదగుటిక | 94 | హింగ్వష్టకచూర్ణము | 113 |
| కాంకాయన మోదకములు | శొంఠ్యాదిచూర్ణము | ,, | |
| మాణిభద్ర మోదకములు | ,, | తీక్ష్ణాగ్ని చికిత్స | 114 |
| లఘుసూరణమోదకములు | 95 | హరీతకీయోగము | 115 |
| బృహత్సూరణమోదకములు | ,, | శార్దూల కాంజికము | 116 |
| సూరణపిండి | 96 | అగ్నిముఖచూర్ణము | ,, |
| వ్యోషాద్యచూర్ణము | ,, | పానీయభక్తగుటిక | 117 |
| సమశర్కరచూర్ణము | 97 | బృహదగ్నిముఖచూర్ణము | 118 |
| లవణోత్తమాదిచూర్ణము | ,, | భాస్కరలవణచూర్ణము | 119 |
| నాగార్జునయోగము | ,, | అగ్నిఘృతము | 120 |
వి ష య సూ చి క .
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| ముస్తాషట్పలక ఘృతము | 121 | రక్తపిత్తముశమించు క్షీరాదులు | 141 |
| బృహదగ్నిముఖఘృతము | ,, | ఏలాదిగుటికలు | 142 |
| క్షారగుడము | 122 | పృథ్వీకా ప్రయోగములు | 143 |
| నాసారోగములకు చిత్రకగుడము | 123 | దూర్వాద్యమనుఘృతము | 144 |
| అజీర్ణమునకు ప్రతిక్రియ | 124 | శతావరిఘృతము | ,, |
| విషూచికాచికిత్స | 125 | రెండవదియగు శతావరిఘృతము | 145 |
| దప్పికి చికిత్స | 126 | వాసాఘృతము | ,, |
| కామదేవఘృతము | 146 | ||
| ౭. క్రిమిరోగాధికారము. | సప్తప్రసృఘృతము | 147 | |
| క్రిమిరోగచికిత్స | 128 | ఖండకూష్మాండకము | 148 |
| విడంగఘృతము | 129 | వాసాఖండకూష్మాండకరసాయనము | 149 |
| వాసాఖండకరసాయనము | ,, | ||
| ౮. పాండురోగాధికారము | ఖండకాద్యలోహము | 150 | |
| విరేచనార్ధము త్రిఫలాతైలాదులు | 130 | ఛాగమాంసాదిపథ్యములు | 151 |
| అయశ్చూర్ణవటి, మండూరము, నవాయశ్చూర్ణము | 131 | ||
| యోగరాజమను రసాయనము | 132 | ౧౦. రాజయక్ష్మాధికారము. | |
| విశాలద్యచూర్ణము | ,, | క్షయరోగములందు శాల్యాదిప్రయోగములు | 153 |
| పాండ్యాదులకు లోహక్షీరము | 133 | దశమూలసలలితాది ప్రయోగము | 154 |
| కామెరలకు త్రిఫలాద్యౌషధములు | ,, | సితోపలాది లేహ్యము | 155 |
| విడంగాద్యలోహము | 134 | లవంగాద్యచూర్ణము | ,, |
| త్రాయమాణాదిమండూరము | 135 | తాడిశచూర్ణము | 156 |
| పునర్నవామండూరము | 136 | వింధ్యవాసియోగము | 157 |
| మండూరవజ్ర వటుకము | ,, | రసేంద్రగుటిక | ,, |
| ధాత్రీఘృతము | 137 | ఏలాదిమంథము | 158 |
| ద్రాక్షాఘృతము | ,, | సర్పిర్గుడము | 159 |
| హరిద్రాఘృతము | ,, | చ్యవనప్రాశము | 160 |
| మూర్వాద్యఘృతము | 138 | జీవంత్యాది ఘృతము | 162 |
| వ్యోషాద్యఘృతము | ,, | పిప్పలీఘృతము | ,, |
| పారాశర ఘృతము | 163 | ||
| ౯. రక్తపిత్తాధికారము. | ఛాగలాద్య ఘృతము | ,, | |
| తర్పణాదులు | 139 | ఛాగఘృతము | 164 |
| రక్తపిత్తములలో విరేచనయోగాదులు | ,, | అజాపంచక ఘృతము | ,, |
| బలాగర్భ ఘృతము | ,, |
B
10 వి ష య సూ చి క.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| నాగ బలా ఘృతము | 165 | ౧౩. స్వరభేదాధికారము. | |
| నిర్గుండీ ఘృతము | ,, | స్వరభేదమునందు కొన్ని యుపాయములు | 184 |
| బలాద్య ఘృతము | 166 | చవ్యాదిచూర్ణము | ,, |
| చందనాద్యతైలము | ,, | కంటకారీ ఘృతము | 185 |
| బలా నాగ బలా ఘృతము | 167 | భృంగరాజ ఘృతము | 186 |
| --- | |||
| ౧౧. కాస రోగాధికారము. | ౧౪. అరోచకాధికారము. | ||
| కాసరోగమునందు సామాన్యోపాయములు | 168 | అరోచకమునకు సాధారణములగు నుపాయములు | 187 |
| అపరాజితాలేహము | ,, | అరోచకమును పోగొట్టు నుపాయములు | ,, |
| శొంఠి లేహము మున్నగునవి | 169 | యమానీకషాయము | 189 |
| పుష్కరమూలాది క్వాథము | 170 | కలహంసక ఘృతము | ,, |
| కట్ఫలాది క్వాథము | 171 | --- | |
| వాకుడు మొదలగు కషాయములు | ,, | ౧౫. ఛర్ద్యధికారము. | |
| మరీచ్యాద్యచూర్ణము | 172 | పిత్తఛర్దికుపాయములు | 190 |
| సమశర్కరచూర్ణము | ,, | చందన కల్కమును ముద్గాదిపాయములును | 191 |
| హరీతకీమోదము మున్నగునవి | 173 | కఫఛర్దికి కషాయములు | ,, |
| దశమూలఘృతము | 174 | త్రివిధఛర్దులకు ఉపాయములు | 192 |
| దశమూలాద్యఘృతము | ,, | ఏలాది చూర్ణము | 193 |
| దశమూలపట్ఫలఘృతము | 175 | కోలాది లేహము | ,, |
| కంటకారీఘృతము | ,, | షడంగ ఘృతము | 194 |
| బృహత్కంటకారీఘృతము | ,, | --- | |
| రాస్నాద్యఘృతము | 176 | ౧౬. తృష్ణాధికారము. | |
| అగస్త్యహరీతకి | 177 | వాతమువలన నగు తృష్ణలు | 195 |
| వ్యాఘ్రీ హరీతకి | ,, | పిత్తతృష్ణలు | ,, |
| --- | ఛర్దితృష్ణలకు చికిత్స | 196 | |
| ౧౨. హిక్కాశ్వాసాధికారము. | తాలుశోషలకు చికిత్స | 197 | |
| దశమూలక్వాథము | 180 | తృష్ణలకు సామాన్యచికిత్స | ,, |
| హింస్రాద్యఘృతము | 181 | ||
| తేజోవతీఘృతము | 182 | ||
| భార్గీ ఘృతము | ,, | ||
| కులుత్థ ఘృతము | 183 |
వి ష య సూ చి క. 11
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| ౧౭. మూర్ఛాధికారము. | లశునాద్యఘృతము | 211 | |
| మూర్ఛలయందు ఉపాయములు | 199 | పైశాచప్రపిచ్చికి మంత్రాదులు | 212 |
| కషాయమును ప్రయోగింపవలసిన తెఱంగులు | ,, | ||
| భ్రములయందు త్రిఫలముల ప్రయోగము | 200 | ౨౧. అపస్మారాధికారము. | |
| అపస్మారమునందు సామాన్యములగు నుపాయములు | 214 | ||
| ౧౮. మదాత్యయాధికారము. | అపస్మారమునకంజనాదులు | ,, | |
| త్రిదోషమునఁదు ఖర్జూరాదిమంథము | 201 | అపస్మారమునకు ధూపనవర్తులు | ,, |
| వాతమువలనను త్రాగుడువలననుకలిగిన దోషములకు చికిత్సలు | ,, | అపస్మారమునకు లేపములు మున్నగునవి | 215 |
| దుగ్ధాది ప్రయోగములు | 202 | స్వల్పపంచగవ్య ఘృతము | 216 |
| పునర్నవాదిఘృతము | ,, | బృహత్పంచమూలఘృతము | ,, |
| అష్టాంగలవణము | ,, | మహాచేతసఘృతము | 217 |
| చవ్యాదులకు నుపాయములు | ,, | కూష్మాండక ఘృతము | 218 |
| బ్రాహ్మీఘృతము | ,, | ||
| ౧౯. దాహాధికారము | పలంకషాద్య తైలము | ,, | |
| దాహశమనోపాయములు | 204 | తలంటులు | ,, |
| కుశాదితైలమును ఘృతమును | ,, | ||
| శాల్యాదిలేపము | 205 | ౨౨. వాతవ్యాధ్యధికారము. | |
| వాతవ్యాధిలో సామాన్యోపాయములు | 219 | ||
| ౨౦. ఉన్మాదాధికారము. | స్నేహవిరేచనములు వస్తి శోధనాదులు | ,, | |
| వాతమువలన నగు పిచ్చికి యుపాయములు | 206 | విరేచనాదులు | 220 |
| సర్షపతైలాదులు | ,, | కల్యాణక లేహము | 221 |
| తీక్ష్ణాంజనాదులవర్తులు | 207 | మాషబలాది ఘృతము | 222 |
| అంజనతాడనాదులగు నుపాయములు | 208 | అపతంత్రక దశమూలాదిక్వాథము | ,, |
| లేపమును ఘృతపానమును | ,, | స్వల్పరసోన పిండము | 223 |
| కల్యాణఘృతము, క్షీరకల్యాణఘృతము | 209 | దధ్యమ్లాది ప్రయోగము | 224 |
| మహాకల్యాణకఘృతము | 210 | గృధ్రస్యాదులకు దశమూలాది క్వాథములు | ,, |
| చేతసఘృతము | ,, | గృధ్రసియం దితరములగు నుపాయములు | 225 |
| మహాపైశాచికఘృతము | ,, | గృధ్రసికి దాహాది క్రియలు | 226 |
| హింగ్వాదిఘృతము | 211 |
12 విషయ సూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| కటి శూలయందు సామాన్యోపాయములు | ,, | అష్టాదశశతిక ప్రసారణీతైలము | 249 |
| నఖశుద్ధి | 252 | ||
| ఆదిత్యపాకగుగ్గులువటకము | 227 | మహారాజప్రసారణీతైలము | 255 |
| త్రయోదశాంగగుగ్గులు | 228 | మహాసుగంధితైలక్ష్మీవిలాసతైలములు | 257 |
| వాతహరోపాయములు | 229 | ౨౩. వాతరక్తాధికారము | |
| కోలాది ప్రదేహము | 230 | వాతరక్తమునకుసామాన్యోపాయములు | 259 |
| సాల్వన స్వేదము | ,, | గుడూచీస్వరసాదులు | 260 |
| అశ్వగంధాఘృతము | 231 | నవవార్తికక్వాథము | 261 |
| దశమూలఘృతము | ,, | గుడూచీ ఘృతము | 262 |
| ఛాగలాదిఘృతము | ,, | శతావరీ ఘృతము | ,, |
| ఏలాదితైలము | 232 | అమృతాద్య ఘృతము | 263 |
| బలా శైరీయతైలము | ,, | దశపాక బలాతైలము | ,, |
| బలామహాబలా తైలములు | 233 | గుడూచ్యాది తైలము | 264 |
| విష్ణు తైలము | 234 | ఖుజ్జాకపద్మక తైలము | ,, |
| నారాయణతైలము | 235 | పెద్దముత్తువులగపు తైలము | ,, |
| మహానారాయణతైలము | 236 | పిండ తైలము | 265 |
| అశ్వగంధా తైలము | 237 | మహాపిండ తైలము | ,, |
| మూలకాద్య తైలము | 238 | కైశోరక గుగ్గులము | 266 |
| రాస్నా తైలము | ,, | అమృతాద్యగుగ్గులము | 267 |
| కేతకీ తైలము | 239 | అమృతగుగ్గులము | 268 |
| సైంధవాద్య తైలము | ,, | యోగసారామృతము | |
| స్వల్పమాష తైలము | 239 | ౨౪. ఊరు స్తంభాధికారము. | |
| మాష తైలము | 240 | ఊరు స్తంభమునందు సామాన్యోపాయములు | 269 |
| ఇంకొకవిధమగు మాషతైలము | ,, | అష్టకట్వర తైలము | 270 |
| మూడవవిధమగు మాషతైలము | 241 | ౨౫. ఆమవాతాధికారము. | |
| బృహన్మాష తైలము | ,, | రాస్నాదశమూలకము | 271 |
| మహామషా తైలము | 242 | రాస్నాపంచకము | 272 |
| రెండవమహామాష తైలము | 243 | రాస్నాసప్తకము | ,, |
| మజ్జా స్నేహము | 244 | వైశ్వానరచూర్ణము | ,, |
| చతుః స్నేహము | 245 | ||
| కుబ్జా ప్రసారణీ తైలము | ,, | ||
| త్రిశతీ ప్రసారణీ తైలము | 246 | ||
| సప్తశతీ ప్రసారణీ తైలము | 247 | ||
| ఏకాదశశతిక ప్రసారణీతైలము | 248 |
విషయ సూచిక . 13
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| అలమ్బుషాచూర్ణము | 273 | ౨౭. పరిణామశూలాధికారము. | |
| హింగ్గ్వాదిచూర్ణము | 274 | పరిణామశూలల కుపాయములు | 291 |
| యోగరాజగుగ్గులుము | ,, | నాగర కాడికల్పము | ,, |
| సింహనాదగుగ్గులుము | 275 | లోహచూర్ణాది ప్రయోగములు | 292 |
| అలమ్బుషాదిచూర్ణము | ,, | సాముద్రాద్యచూర్ణము | 293 |
| అజమోదాద్యవటకము | 276 | సప్తామృత తైలము | ,, |
| శుంఠీఘృతము | 277 | గుడపిప్పలీ ఘృతము | 294 |
| గుడూచీఘృతము | ,, | పిప్పలీ ఘృతము | ,, |
| కాంజికషట్పలఘృతము | ,, | కోలాది మండూరము | ,, |
| శుంఠీఘృతము | 278 | భీమవటక మండూరము | ,, |
| రసోనపిండము | ,, | క్షీరమండూరము | 295 |
| ప్రసారణీసంధానము | ,, | చవికాది మండూరము | ,, |
| రసోనసుర | 279 | శతావరీమండూరము | ,, |
| సిద్ధల | 280 | తారామండూరము | 296 |
| ఆమవాతమున నపథ్యములు | 281 | రామమండూరము | ,, |
| రసమండూరము | 297 | ||
| ౨౬. శూలాధికారము. | త్రిఫలలోహము | ,, | |
| శూలయందు వమనాద్యుపాయములు | 281 | లోహగుటిక | 298 |
| యామినీసురామండాద్యుపాయములు | 282 | ధాత్రీ లోహము | ,, |
| సౌవర్చలాద్యగుటిక | 283 | లోహామృతము | 299 |
| పిత్తశూలలకు గుడచికిత్స | 284 | ఖండామలకి | ,, |
| శతావరీసంస్కృతోదకము | 285 | నారికేళ ఖండము | 300 |
| శ్లేష్మాధిక్యమునకు ఛర్దనాదులు | ,, | కలాయచూర్ణాదులు | ,, |
| శూలామపాచనమునకు ముస్తాదులు | 286 | ||
| బృహత్క్వథ్యాదిచూర్ణము | 287 | ౨౮. పరిణామశూలాధికారము. | |
| రుచకాదులు | 288 | నారాచచూర్ణము | 302 |
| హింగ్గ్వాదిచూర్ణము | ,, | మదిరాది ప్రయోగములు | 303 |
| ద్వితీయహింగుచూర్ణము | 289 | హింగ్గ్వాదిగుటికలు | 305 |
| ఏరండద్వాదశకము | ,, | శుష్కమూలాద్యఘృతము | 306 |
| గోమూత్రమండూరము | ,, | స్థిరాద్యఘృతము | ,, |
| దాధికఘృతము | 290 | ||
| ధూపాదులు | ,, | ౨౯. గుల్మాధికారము. | |
| గుల్మరోగుల భోజనపద్ధతి | 306 | ||
| ఇతరవిధములు | 307 |
విషయ సూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| వాతగుల్మములకుపాయములు | 308 | శతావరి ఘృతము | 327 |
| కఫగుల్మములకు ఘృతాదులు | 309 | త్రికంటకఘృతము | 328 |
| సన్నిపాతగుల్మములకు చికిత్స | 310 | సుకుమారఘృతము | 328 |
| హింగ్వాదిచూర్ణము | ,, | 32. మూత్రాఘాతాధికారము. | |
| హింగ్వాదిప్రతివాపము | 311 | మూత్రాఘాతోపాయములు | 329 |
| కాంకాయనగుటిక | 313 | త్రికంటకాదిపయస్సు | 330 |
| హపుషాద్యఘృతము | 314 | చిత్రాకాదిఘృతము | 331 |
| పంచపలకఘృతము | ,, | 33. అశ్మర్యధికారము. | |
| త్ర్యుషణదిఘృతము | ,, | అశ్మరీరోగమునకు సామాన్యోపాయములు | 332 |
| ధాత్రీషట్పలఘృతము | 316 | పాషాణ భేదాదిఘృతము | 333 |
| భార్గీషట్పలకఘృతము | ,, | ఉషకాదిగణము | ,, |
| క్షీరషట్పలకఘృతము | ,, | కుశాది ఘృతము | ,, |
| భల్లాతకఘృతము | 317 | వరుణాది ఘృతము | 334 |
| రసోనాదిఘృతము | ,, | వరుణాదికషాయము | ,, |
| దంతీహరీతగుడములు | ,, | ఏలాది క్వాథము | 335 |
| వృశ్చిరాద్యరిష్టము | 318 | త్రికంటకాదిచూర్ణము | 336 |
| రక్తగుల్మోపాయములు | ,, | పాషాణభేదచూర్ణము | ,, |
| 30. హృద్రోగాధికారము. | కులుత్థచూర్ణము | ,, | |
| వాతకహృద్రోగోపాయములు | 320 | శరాదిపంచమూలఘృతము | 337 |
| ఇతరములకు శీత ప్రదేహాద్యుపాయములు | ,, | వరుణాదిఘృతము | ,, |
| పిప్పల్యాదిచూర్ణము | 321 | వీరతరాదిఘృతము | ,, |
| నాగబలాదిచూర్ణము | 322 | వరుణాద్య తైలము | 338 |
| మాంసాశనమును చల్లభఘృతమును | 323 | శల్యోద్ధరణాద్యుపాయములు | ,, |
| శ్వదంష్ట్రాదిఘృతము | ,, | 34. ప్రమేహాధికారము. | |
| బలాఘృతమును నర్జునఘృతమును | 324 | ప్రమేహోపాయములు | 339 |
| 31. మూత్రకృచ్ఛ్రాధికారము. | లోధ్రాదికషాయము | 340 | |
| అభ్యంగాద్యుపాయములు | 324 | ఛిన్నాదిక్వాథములు | 341 |
| శతావర్యాది క్వాథములు | 325 | మ్రానిపసపుకషాయము | 341 |
| భిన్నభిన్నకృచ్ఛ్రములకు భిన్నభిన్నోపాయములు | 326 | న్యగ్రోధచూర్ణము | 342 |
| శిలాజిత్తు లేహ్యము | ,, |
విషయ సూచిక. 15
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| త్రికంటక తైలము | 343 | మాణాద్యగుటికా | 361 |
| ధాన్వంతరఘృతము | ,, | రోహితాదిచూర్ణము | ,, |
| త్ర్యూషణగుటికలు | 344 | పిప్పలీవర్గ మానములు | 362 |
| శిలాజితుయోగము | ,, | పిప్పలీచిత్రకఘృతము | ,, |
| విడంగాది లేహ్యము | 345 | పిప్పలీఘృతము | ,, |
| మక్షికాద్యుపాయములు | ,, | ద్వితీయచిత్రకఘృతము | ,, |
| రోహితకఘృతము | 363 | ||
| ౩౪. స్థౌల్యాధికారము. | మహారోహితకఘృతము | ,, | |
| స్థౌల్యహరోపాయములు | 346 | ||
| వ్యోషాది ప్రయోగములు | ,, | ౩౬. శోధాధికారము. | |
| అమృతాదిగుగ్గులు | 347 | శోధకు సామాన్యోపాయములు | 364 |
| నవకగుగ్గులు | ,, | పునర్నవాష్టకము | 365 |
| లోహరసాయనము | 348 | శోధయందుగుడయుక్తార్ద్రకరసాదులు | 366 |
| త్రిఫలాద్య తైలము | 349 | పద్మకల్కాదులు | 367 |
| శిరీషాది ప్రలేపము | ,, | క్షారగుటికా | ,, |
| పునర్నవాదిఘృతము | 368 | ||
| ౩౫. ఉదరరోగాధికారము. | శుంఠీఘృతము | ,, | |
| ఉదరరోగమునందు సామాన్యములగు నుపాయములు | 350 | చిత్రకాద్యఘృతము | 369 |
| తక్రయుక్తమద్యాదులు | 351 | పంచకోలాద్య ఘృతము | 369 |
| సాముద్రాదిచూర్ణములు | 352 | చిత్రక ఘృతము | ,, |
| పిత్తోదరాదులకు విరేచనాదులు | ,, | మాణకఘృతము | ,, |
| పటోలాదిచూర్ణము | 354 | స్థలపద్మక ఘృతము | 370 |
| నారాయణచూర్ణము | ,, | స్నేహేయాది ఘృతము | ,, |
| దంత్యాదికల్కములు | 355 | శుష్కమూలాద్య ఘృతము | ,, |
| దేవదారుకషాయము | 356 | పునర్నవా లేహము | ,, |
| పునర్నవాష్టకము | ,, | దశమూలహరీతకి | 371 |
| చిత్రకఘృతము | 358 | కంసహరీతకి | ,, |
| బిందుఘృతము | 358 | వాపునకు లేపాదులు | 372 |
| నారాచఘృతము | ,, | ||
| ౩౮. వృద్ధ్యధికారము. | |||
| ౩౭. ప్లీహరోగాధికారము. | వాత వృద్ధికి గుగ్గులు తైలాదులు | 373 | |
| ప్లీహకు సామాన్యోపాయములు | 359 | రాస్నా కషాయము | 374 |
| ఇతరములగు నుపాయములు | 360 | గవ్య ఘృతాది ప్రయోగములు | 375 |
16 | విషయసూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| బిల్వాది క్వాథచూర్ణములు | 375 | ౪౩. వ్రణశోధాధికారము. | |
| బృహత్సైంధవ తైలము | 376 | వ్రణశోధ కషాయములు | 390 |
| వ్రణశోధకు రక్తమోచనాదులు | 391 | ||
| ౪౦. గలగండాధికారము. | తిలాష్టకము | 392 | |
| గలగండమున యుషముద్గాది ప్రయోగములు | 376 | నింబపత్ర లేపాదులు | 393 |
| తుంబీతైలాదులు | 377 | సప్తదశదుగ్ధాదులు | ,, |
| అమృతాద్య ఘృతము | 378 | జీవికాకల్కములు | 395 |
| కోశాతకీనస్యము | 379 | కషాయ లేపాదులు | 396 |
| చుచుందరీ శాభోటక బింబ్బాదితైలము | ,, | త్రిఫలాగుగ్గులము | 397 |
| నిర్గుండీతైలము | ,, | వటికాగుగ్గులము | ,, |
| కార్పాసి కార్పూరాదులు | 380 | అమృతగుగ్గులు | 398 |
| వ్యోషాద్యతైలము | ,, | జాతికాద్యఘృతము | ,, |
| చందనాద్యతైలము | 381 | గౌరాద్యఘృతము | ,, |
| గుంజాద్యతైలము | ,, | కరంజాద్యఘృతము | 399 |
| గ్రంథులందు శోధన క్రియలు | ,, | ప్రపౌండరీక తైలము | ,, |
| వికంకతాది లేపము | 382 | తిక్తాదిఘృతము | 400 |
| గ్రంధిపాచనవిధి | ,, | విపరీతమల్లతైలము | ,, |
| నిష్పావాది లేపములు | 383 | అంగారక తైలము | ,, |
| రండవప్రపౌండరీక తైలము | ,, | ||
| ౪౧. శ్లీపదాధికారము. | దూర్వాఘృతము | 401 | |
| శ్లీపదమునకు సామాన్యచికిత్సలు | 384 | గుంజాఘృతము | ,, |
| వృద్ధదారకచూర్ణము | 385 | పాటలీతైలము | ,, |
| పిప్పల్యాది చూర్ణము | 386 | చందనతైలము | ,, |
| కృష్ణద్యమోదకము | 387 | మనశ్శిలాది లేపములు | 402 |
| సౌరేశ్వరఘృతము | ,, | ||
| విడంగాది చూర్ణము | 388 | ౪౪. నాడీవ్రణాధికారము. | |
| నాడీవ్రణమున కషాయములు | 402 | ||
| ౪౨. విద్రధ్యధికారము. | కృశాదులగు శిరోవ్యాపోపాయములు | 403 | |
| విద్రధికి సామాన్యోపాయములు | 388 | సప్తాంగగుగ్గులు | 404 |
| జజ్జికాదితైలము | 404 | ||
| కుంభీకాదితైలము | ,, | ||
| భల్లాతక తైలము | 405 |
వి ష య సూ చి క . 17
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| నిరుణ్డీతైలము | 405 | మనశ్శిలాదితర ప్రదేహములు | 417 |
| హంసపాదాదితైలము | ,, | ధాత్య్రాది లేపములు | 418 |
| ౪౫. భగందరాధికారము. | ప్రపున్నాడాది ఉద్వర్తనము | 419 | |
| భగందరమునకు సామాన్యోపాయములు | 405 | కుష్ఠాదిలేపములు | 420 |
| నవకార్షికగుగ్గులు | 406 | ఏడగజాది లేపనములు | ,, |
| సప్తవింశతిగుగ్గులు | 407 | గోమూత్రపానాదులు | 421 |
| విష్యందతైలము | ,, | హరిద్రాది లేపము | 422 |
| కరవీరాద్యతైలము | 408 | నవకషాయము | 423 |
| నిశాద్యతైలము | 408 | ఛిన్నస్వరసాది సేవనము | ,, |
| ౪౬. ఉపదంశాధికారము. | వయస్యాది లేపములు | 424 | |
| ఉపదంశమునందు ప్రయోగింపవలసిన తంత్రము | 409 | ధాత్రీ క్వాథములు | 425 |
| ఉపదంశమునందు సామాన్యోపాయములు | ,, | కుష్ఠహర చూర్ణములు | ,, |
| భూనింబాద్యఘృతము | 410 | ఏకవింశతి గుగ్గులము | 426 |
| కరంజాదిఘృతము | ,, | తిలవట్పల ఘృతము | 427 |
| అగారధూమతైలము | 411 | పంచతిక్తక ఘృతము | 428 |
| ౪౭. శూకదోషాధికారము. | తిక్తక ఘృతము | ,, | |
| శూకదోషములకు సామాన్యోపాయములు | 411 | మహాతీక్తక ఘృతము | ,, |
| ౪౮. భగ్నాధికారము. | మహా ఖాదిర ఘృతము | 429 | |
| భగ్నమునకు సామాన్యోపాయములు | 412 | పంచతిక్తకగుగ్గులము | 430 |
| లాక్షాగుగ్గులు | 413 | వజ్రక ఘృతము | ,, |
| అంబాగుగ్గులు | 414 | తైలతైలము | 431 |
| గంధతైలము | ,, | తృణక తైలము | ,, |
| ౪౯. కుష్ఠాధికారము. | మహాతృణక తైలము | ,, | |
| కుష్ఠుకు పంచకషాయములు | 416 | వజ్రక తైలము | 432 |
| విరేచనాదులు | ,, | మరిచాద్యతైలము | ,, |
| బృహన్మరీచాద్యతైలము | 433 | ||
| విషతైలము | ,, | ||
| కరవీర తైలము | 434 | ||
| తెల్ల గన్నేరు | ,, | ||
| సిందూరాదితైలము | ,, | ||
| మహాసిందూరాదితైలము | ,, | ||
| ఆదిత్యక తైలము | 435 | ||
| దూర్వాద్యతైలము | ,, | ||
| అర్కతైలము | ,, |
C
18 విషయ సూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| గండీరాది తైలము | ” | మహాపద్మక ఘృతము | ” |
| పృథ్వీసార తైలము | ” | స్నాయువులకు వావిలిరసము | 450 |
| సోమరాజి తైలము | 436 | ||
| శేచనాదితైలము | ” | ౫౩. మసూర్యాధికారము. | |
| మసూరికకు సామాన్యోపాయములు | 450 | ||
| ౫౦. ఉదర్దకోఠశీత పిత్తాధికారము. | ఉష్ణమూలంబుపానాదులు | 451 | |
| ఉదర్దకాదులకు అభ్యాంగాదులు | 436 | వాతజములందు గుడూచ్యాదులు | 452 |
| నింబపత్ర సేవనాదులు | 437 | నింబాదులు | 453 |
| పటోలాదిజలము | ” | ||
| ౫౧. ఆమ్లపిత్తాధికారము. | ఖదిరాష్టకము | 454 | |
| ఆమ్లపిత్తమునకు సామాన్యోపాయములు | 438 | అమృతాదిక్వాథములు | ” |
| వాసాదశాంగము | 439 | ధన్వమాంసరసాదులు | 455 |
| వాసాదిగుగ్గులము | ” | హరిద్రాది ప్రలేహములు | 456 |
| పటోలాదికషాయము | 440 | ౫౪. క్షుద్ర రోగాధికారము. | |
| పంచనింబాదిచూర్ణము | 441 | శస్త్రములు మున్నగువాని ప్రయోగములు | 458 |
| లోహకిట్టాది ధాతుశోధనములు | ” | ప్రసారణాదులు | 459 |
| క్షుధావతీగుటిక | 442 | స్తన్యశోధనాదులు | 460 |
| జీరకఘృతము | 443 | చాంగేరీ ఘృతము | ” |
| పటోలశుంఠీఘృతము | ’ | మాషికాద్య తైలము | 461 |
| పిప్పలీఘృతము | 444 | పరికర్తిక చికిత్స | ” |
| ద్రాక్షాద్యఘృతము | ” | తారుణ్యపిడికా రోగచికిత్స | 462 |
| శతావరీఘృతము | ” | ముఖకాంతికై మరి కొన్ని యుపాయములు | 463 |
| ౫౨. విసర్పవిస్ఫోటాధికారము. | హరిద్రాద్వయ తైలము | ” | |
| విసర్పవిస్ఫోటములకు ఉపాయములు | 445 | కనక తైలము | 464 |
| వాతమునందు కోష్ఠు మున్నగు చికిత్సలు | ” | మంజిష్ఠాది తైలము | ” |
| ఖదిర లేపాదులు | 446 | కుంకుమాదితైలము | ” |
| నవకషాయ గుగ్గులు | 447 | మరియొక విధమగు కుంకుమాదితైలము | 465 |
| అమృతాదిక్వాథము | ” | వర్ణక ఘృతము | 466 |
| పటోలాదికషాయములు | 448 | హరిద్రాద్వయ తైలము | 467 |
| వృషాద్యఘృతము | 449 | త్రిఫలాద్య తైలము | ” |
| పంచతిక కఘృతము | ” | భృంగరాజ తైలము | 468 |
వి ష య సూ చి క.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| మాలత్యాది తైలము | ,, | ౫౬. కర్ణరోగాధికారము. | |
| స్నుహ్యాది తైలము | 469 | కర్ణరోగమునందు చేయదగు నుపాయములు | 491 |
| ఆదిత్యపాక గూడూచీతైలము | 470 | దీపికాతైలము | 492 |
| చందనాది తైలము | ,, | క్షారతైలము | 493 |
| మధుకాది తైలము. | ,, | అపామార్గక్షారతైలము | ,,' |
| శంఖచూర్ణము మున్నగు లేపనములు | 472 | సజ్జికాదితైలము | 494 |
| మహానీలతైలము | ,, | దశమూలీతైలము | ,, |
| భృంగరాజఘృతాదులు | 473 | బిల్వ తైలము | ,, |
| జంబ్వాద్య తైలము | 495 | ||
| ౫౫. ముఖరోగాధికారము. | నాడీశోధన తైలము | ,, | |
| ఓష్ఠరోగమునకు సామాన్యములగు నుపాయములు | 474 | స్నేహము స్వేదము మున్నగు నుపాయములు | ,, |
| దంతరోగమున కుపాయములు | 475 | కుష్ఠాదితైలము | 497 |
| పండ్లుపట్టుకొనిపోవుటకు చికిత్సలు | 476 | విద్రధి మున్నగువాని కితరము లగు నుపాయములు | ,, |
| పండ్ల నూడబెఱుకుట | 478 | ||
| దంతపాలికారోగములచికిత్స | 479 | ౫౭. నాసారోగాధికారము. | |
| విదార్యాదితైలము | ,, | నాసారోగోపాయములు | 498 |
| జిహ్వారోగచికిత్సా, మోటిపూతలు | 480 | వ్యోషాదిచూర్ణము | 499 |
| కంఠరోగచికిత్సా | 482 | పాతాదులగు వివిధతైలములు | ,, |
| కాలకచూర్ణము | 483 | వాతాధికములగు నాసారోగములకు ఘృతపానాదులు | 500 |
| పీతకచూర్ణము | 484 | గస్నేరుతైలము | 502 |
| క్షారగుటిక | ,, | శిఖరి తైలము | ,, |
| ముఖరోగమునకు నితరములగు చికిత్సలు | 485 | చిత్రకతైలము | ,, |
| పటోలాది కషాయము | 486 | చిత్రకరసాయనము | ,, |
| మహాసహచర తైలము | 487 | ||
| చంద్ర తైలము | ,, | ౫౮. నేత్రరోగాధికారము. | |
| లాక్షాదితైలము | 488 | నేత్రరోగములకు సామాన్యము లగు నుపాయములు | 503 |
| వకుళాది తైలము | ,, | నేత్రాభిష్యందనమునకు సేకాదులు | 504 |
| సహకారగుటికలు | 489 | నింబపత్రకల్కాదులు | 506 |
| స్వల్పఖదిరవటిక | ,, | ||
| బృహత్ఖదిరగుటిక | 490 |
20 విషయసూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| వాతాధిక్యమునందు భిన్నోపాయములు | ,, | ౧౯. శిరోరోగాధికారము. | |
| బిల్వాంజనము | 508 | వాతశిరోరోగచికిత్స | 534 |
| షడంగగుగ్గిలము | 509 | పైత్తికశిరోరోగచికిత్స | 535 |
| వాసాకాద్యౌషధము | ,, | కఫశిరోరోగచికిత్స | 536 |
| బృహద్వాసాదిక్వాథము | ,, | శతాహ్వాతైలము | 537 |
| పథ్యాదిక్వాథములు | 510 | జీవకాద్యతైలము | ,, |
| సైంధవాదిప్రయోగములు | 511 | బృహజ్జీవకతైలము | ,, |
| నేత్రవ్రణములకు షడంగగుగ్గిలము | 512 | షడ్బిందుతైలము | ,, |
| సేచనాదులు, దంతవర్తి | 513 | అపామార్గతైలము | 538 |
| పటోలాద్యఘృతము | 514 | దశమూలక్వాథాదులు | 539 |
| కృష్ణాద్యతైలము శశకాద్యఘృతము | 515 | యష్ట్యాదిఘృతము | 540 |
| త్రిఫలాదిసేవనము | 516 | మయూరఘృతము | ,, |
| సుఖాతీతవర్తి, చంద్రోదయవర్తి | 517 | ప్రపౌండరీకతైలము | 541 |
| కుమారికావర్శి, త్రిఫలాదివర్తి | 518 | బృహన్మయూరతైలము | ,, |
| చంద్రప్రభావర్శి, నాగార్జునీయాంజనము | 519 | ౨౦. అసృగ్దరరోగాధికారము. | |
| పిప్పల్యాద్యంజనము | 520 | అసృగ్దరమునకుపాయములు | 542 |
| నీలకమలాద్యంజనము | 520 | స్త్రీప్రదరమునకు దశమూలాదులు | 543 |
| కజ్జలాంజనము | 521 | పుష్యానుగచూర్ణము | 543 |
| చించాదిచూర్ణము | 522 | ముద్గాదిఘృతము | 544 |
| శృంగిబేరనస్యాదులు | 523 | బృహచ్ఛతావరిఘృతము | 545 |
| దూర్వరసాదులచేత ముఖలేపములు | 524 | ౨౧. యోనిరోగాధికారము. | |
| వర్త్యంజనము | ,, | యోనిరోగములకుపాయములు | 545 |
| గుటికాంఙనము | 525 | గోరోచనాచూర్ణము | 547 |
| త్రిఫలాఘృతము మహాత్రిఫలాఘృతం | 526 | శతపుష్పతైలాదిచూర్ణములు | ,, |
| రెండవత్రిఫలాఘృతము | 527 | పంచపల్లవఘృతము | 548 |
| భృంగరాజతైలం నృపవల్లభ తైలము | 528 | గర్భోత్పత్తి కుపాయములు | 549 |
| అభిజితైలము | 529 | పుత్రజననోపాయములు | ,, |
| శుక్రరోగములకు ఛేదనాదులు | ,, | ఫలఘృతము | 550 |
| సంధిజముల కుపనాహములు | 530 | రెండవఫలఘృతము | 550 |
| ప్రతిసారణాదులు | ,, | సోమఘృతము | 551 |
| చూర్ణాంజనము | 531 | నీలోత్పలాదిఘృతము | 551 |
| తుత్తకాంఙనము | 532 | ||
| రక్తజములకు ఘృతాదిచ్యోతనం | 533 |
విషయ సూచిక. 21
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| బృహచ్ఛతావరీఘృతము | 552 | అశ్వగంధిఘృతము | 569 |
| ఆర గ్వధాదితైలము | 553 | బాలచాంగేరీఘృతము | ,, |
| క్షారతైలము | 553 | కుమారకల్యాణఘృతము | 570 |
| అష్టమంగళఘృతము | ,, | ||
| ౬౨. స్త్రీరోగాధికారము. | లాక్షాదితైలము | ,, | |
| గర్భహితములగు నుపాయములు | 554 | గ్రహపీడారాస్నాదులు | 571 |
| గర్భము నిలుచుటకు దుగ్ధము నాభీలేపములు మున్నగునవి | 555 | బలిమంత్రములును విధులును | ,, |
| ,, | ప్రథమవర్ష మాసదినములలోని గ్రహపీడలు | 572 | |
| సుఖప్రసవమునకు మంత్రితోదకములు | 556 | రెండవయేడు | ,, |
| గర్భయంత్రాదులు | 556 | మూడవయేడు | 573 |
| గర్భిణికి విశల్యకరణమంత్రము | 557 | నాల్గవయేడు | 574 |
| మదిరాసేవనాదులు | 557 | అయిదవయేడు | 575 |
| స్త్రీ పేరాదికషాయములు | 558 | ఆరవయేడు | ,, |
| వజ్రకాంజికము | ,, | ఏడవయేడు | 576 |
| పంచజీరకగుడము | 559 | ఎనిమిదవయేడు | ,, |
| దుగ్ధవర్ధనోపాయములు | ,, | తొమ్మిదవయేడు | 577 |
| స్తనశోధలకు చికిత్స | 560 | పదియవయేడు | 578 |
| స్త్రీపత్నీతైలము | 560 | పదునొకండవయేడు | ,, |
| కాశీససిద్ధతైలాదులు | 561 | పన్నెండవయేడు | 579 |
| ౬౩. బాలరోగాధికారము. | ౬౪. విషాధికారము. | ||
| బాలురకు దుగ్ధాదులు | ,, | అరిష్టాబంధనమనే మంత్రమును విషాహారములగు చికిత్సలను | 580 |
| మయూరశిఖాధారణాదులు | 562 | త్రివృతాది చూర్ణము | 581 |
| తైలాభ్యంగాదులు | 563 | వృశ్చికాది విషములు | 582 |
| హరిద్రాదులు | 564 | సోమవల్కలాదిక్వాథములు | 583 |
| బాలచతుర్భద్రిక | 564 | ||
| ధాతుక్యాదులు | ,, | ౬౫. రసాయనాధికారము. | |
| శృంగాదిలేహము | ,, | రసాయనప్రకారములు | 584 |
| బిల్వక్యాథాదులు | 565 | త్రిఫలారసాయనము | ,, |
| మోచరసాదియవాగువు | 566 | మండూకపర్ణ్యాదిరసాయనము | 585 |
| పిప్పలీలేహాదులు | 567 | వృద్ధదారక యోగము | ,, |
| పండ్లువచ్చునప్పటిరోగము | 567 | ఉసిరికతిప్పతీగయోగము | 586 |
| తృష్ణాశాంర్త్యుపాయములు | 568 |
22 విషయసూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| బ్రాహ్మీఘృతము | 587 | ౬౭. స్నేహాధికారము. | |
| ఉదకపానము | 588 | స్నేహవిచారము | 613 |
| లోహరసాయనపురీతులు | ,, | స్నేహపానమునకు యోగ్యకాలములు | 614 |
| లోహశుద్ధిక్రణములు | 589 | స్నేహప్రమాణాదులు | 615 |
| కాంతాదిలోహమారణవిధులు | 590 | కోష్ఠభేదమువలన సేవనపరిమాణము | 616 |
| స్థాలీపాకవిధి | 591 | ||
| పుటపాకవిధి | 592 | ౬౮. స్వేదాధికారము. | |
| లోహపాకామృతసారములు | 593 | స్నేహాధికారులును తదపాయులును | 617 |
| రెండవపాకవిధి | 594 | అతిస్వేదనమున కుపశమనపురీతులు | 618 |
| అభ్రకవిధి | ,, | ||
| అభ్రకపుసమంత్రకమగువిధి | 595 | ౬౯. వమనాధికారము. | |
| అభ్రకమును సేవించురీతులు | 596 | వమనవిధులు | 619 |
| అభ్రకసేవనమునకుపథ్యములు | 596 | పంచకషాయములు | 620 |
| అభ్రకసేవనమునందు ప్రోసవృద్ధిరీతులు | 597 | వాంతిపరీక్ష | 621 |
| లోహసేవనమునకనుపానాదులు | 598 | వమనాదులకు నూనము | ,, |
| తామ్రయోగము | 599 | ||
| తామ్రభస్మ పుటపాకవిధి | 600 | ౭౦. విరేచనాధికారము. | |
| తామ్రసేవనము | 601 | విరేచన విధులు | 622 |
| శిలాజితుప్రశంసలు | ,, | అభయాది మోదకము | 623 |
| శిలాజితభస్మము సేవించుటవలని ఫలము | 602 | విరేచనమైనవాని లక్షణము | 624 |
| శిలాజితుద్భవములగు శిలాగుటికలు | 603 | పిత్తాదులకు భిన్నములగు విరేచనములు | 625 |
| శివాగుటికాసేపనవిధి | 604 | ||
| అమృతభల్లాతకీ | 605 | ౭౧. అనువాసనాధికారము. | |
| అనువాసనార్హులు | 626 | ||
| ౬౬. వృష్యాధికారము. | వస్తియంత్రనిర్మాణపురీతులు | 627 | |
| వాజీకరణోపాయము | 607 | వస్తివిధి | ,, |
| ఘృతభృష్టమాషాడ్యౌషధములు | 608 | అశుద్ధియందు నిరూహములు | 629 |
| నారసింహచూర్ణము | ,, | వస్త్యాదులందలిపరిణామములు | ,, |
| గోధూమధ్వచూర్ణము | 610 | ||
| శతావరీఘృతము | 611 | ౭౨. నిరూహాధికారము. | |
| గుడకూష్మాండకము | ,, | నిరూహవిధియును సమయమును | 630 |
| అశ్వగంధాతైలము | ,, | నిరూహము చేయురీతులు | 631 |
| శేతరములగు వాజీకరణోపాయములు | 612 | నిరూహము లేనివారికుపాయములు | ,, |