चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
650 चक्रदत्त—७८. सुस्थाधिकारमु.
त मतोऽन्यथा, नित्यं सर्वरसाभ्यासः स्वस्वाधिक्य मृतावृतौ। २६।
ऋतोराद्यन्तसप्ताह ऋतुसन्धि रीति स्मृतः, तत्रपूर्वो विधि स्त्याज्यः सेवनीयोऽ परः क्रमः। २७।
इत्युक्त मृतुसात्म्यं य च्चेष्टाहारव्यपाश्रयं, उपशेते यदाचित्या दोकसात्म्यं त दुच्यते। २८।
देशाना मामयानां च विपरीतं गुणं गुणैः, सात्म्य मिच्छन्ति सात्म्यज्ञा श्चेष्टितं चाद्य मेव च। २९।
तच्च नित्यं प्रयुञ्जीत स्वास्थ्यंये नानुवर्तते, अजातानां विकाराणा मनुत्पत्तिं कथञ्च यत्। ३०।
नगरी नगर स्येव रथस्येवरथी यथा, स्व शरीरस्यमेधावी कृत्येष्ववहितो भवेत्। ३१।
चेఱकुलु वरिबिय्यमु पेसलु सरस्सुलोनि नीरु क्वथितोदकमु चन्द्रकिरणमुलु इय्यवि शरत्कालमुनन्दु पथ्यमुलु. शरदृत्तु सम्बन्धमुलगु माल्यमुलु निर्मलमुलगु वस्त्रमुलु तुषारोदकमुलु तृप्तिनि कलिगिञ्चु अन्नमु पेऱुगु तैलमु रसमु वीटिनिवदलि पेट्टवलयुनु. मऱियु तीक्ष्णमगु मद्यमु दिवास्वप्नमु पुरोवातमु एण्ड वीटिनि त्यजिम्पवलयुनु. शीतकालमुनन्दुनु वर्षाकालमुनन्दुनु मोदटि मूडिटिनि वसन्तमुनन्दु चिवरिरेण्डिटिनि सेविम्पवलयुनु. मोत्तमीदनन्न पानमुलनु विपरीतमुगा भुजिम्पवलेनु. ऋतुवुललो तोलुतनु कोननु एडुरोजुलु ऋतु संधियनఁबडुनु. देशकालमुलकुनु रोगमुलकुनु गुणमुलकुनु अनुगुणमुगा प्रवर्तिम्पवलेनु. स्वास्थ्यमुनु कलिगिञ्चु दानिनि प्रतिदिनमुनन्दु सेविम्पवलयुनु. लेनिचो लेनिरोगमुलनु पुट्टिञ्चुनु. पट्टणमुलनु पट्टणवासुलवलेनु रधमुनु रधिकुఁडुवलेनु तनशरीरमुनु कनिपेट्टि तानु बुद्धिमन्तुఁडै जाग्रत्तगा कापाडुकोनुचु मेलगवलयुनु.
ग्रन्थकर्तनुगूर्चिन प्रशंस.
श्लो.
गौडाधिनाथरसवत्यधिकारिपात्र
नारायणस्य तनयः सुनयोन्तरङ्गात्,
भानो रनु प्रथितलोध्र वलीकुलीनः
श्रीचक्रदत्त इह कर्त्रपदाधिकारी.
ఆంధ్రతాత్పర్యసహితము. 651
శ్లో. య స్సిద్ధయోగ లిఖితాధికసిద్ధయోగా
న్నత్తైవ నిక్షిపతి కేవల ముద్ధరే ద్వా,
భట్టత్రయత్రిపథవేధవిదా జనేన
దత్తః పతే త్సపది మూర్ధని తస్య శాపః.
గౌడరాజగారి రసవత్యధికారులలో యోగ్యుడగు నారాయణుని కొమారుఁడును, ఉత్తమకులోత్పన్నుండును చక్రదత్తుఁడను పేరుతోఁబఱగినట్టినేను ఈగ్రంథముయొక్క కర్తృపదమునకు అధికారిని. (అనఁగా దీనిని రచించినది గౌడరాజుగారి రసవత్యధికారియైన నారాయణుఁడనువాఁడని తాత్పర్యము.)
ఇందు వ్రాయఁబడిన సిద్ధయోగములలో అధికముగా చేర్చువారుగాని ఉన్నవాటిని తీసివేయువారు గాని ఎవ్వరు కలరో వారి తలపై వేదపాఠకులు ఇచ్చినశాపము బడును. కాన దీనియందు చేర్పులుగాని కూర్పులుగాని ఇతరులు చేయరాదని భావము.
ఇట్లు చక్రదత్తయందు నుప్తాధికారప్రకరణము ముగిసెను.
చక్రదత్త ముగిసెను.
చెన్నపురి : వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారిచే
శ్రీ 'రామ' ప్రెస్సున ముద్రితము.—1926.
వైద్యగ్రంథములు.
| గ్రంథము | ప్రతి 1-కి రూ. | ఆ. |
|---|---|---|
| అనుపానమంజరి, సాంధ్రతాత్పర్యము | 0 | 8 |
| అజీర్ణమంజరి ,, | 0 | 4 |
| ఇలాజుల్ గుర్బా, యూనానివైద్యగ్రంథములలో మిక్కిలి యుత్తమమైనది, ఉర్దూకతర్జుమా, కాలికోబైండు | 3 | 0 |
| కాలజ్ఞానము, సాంధ్ర తాత్పర్యము | 0 | 4 |
| కుమారతంత్రము, రావణకృతము ,, | 0 | 6 |
| చక్రదత్త ,, | 3 | 12 |
| గదనిగ్రహము, సోఢలకృతము, సాంధ్ర తాత్పర్యము | 2 | 8 |
| నాడీజ్ఞానము ,, | 0 | 4 |
| భేషజకల్పము, సాంధ్రతాత్పర్యము | 0 | 6 |
| రసప్రదీపిక, ఆంధ్రతాత్పర్యసహితము | 0 | 12 |
| రాజమార్తాండము ,, | 0 | 10 |
| లోలంబరాజీయము, సాంధ్ర తాత్పర్యము | 0 | 8 |
| విషవైద్యచింతామణి ,, | 2 | 0 |
| వృక్షాయుర్వేదము ,, | 0 | 4 |
| వైద్యశతశ్లోకి ,, | 0 | 6 |
| శార్ఙ్గధరసంహిత, క్రొత్తకూర్పు ,, | 3 | 0 |
| శార్ఙ్గధరకృత త్రిశతీ, సాంధ్ర తాత్పర్యము | 0 | 8 |
| సుశ్రుతశారీరము | 2 | 0 |
| షడ్రసనిఘంటువు, అభిధానరత్నమాల, సటీక | 0 | 12 |
| బసవరాజీయము, సాంధ్ర తాత్పర్యము | 7 | 0 |
| సహదేవ పశువైద్యశాస్త్రము | 0 | 6 |
వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,
292, ఎస్ప్లనేడ్, చెన్నపురి. ఈ.
ఆంధ్ర గ్రంథములు
వచన గ్రంథములు.
| గ్రంథము | ప్రతి 1-కి రు. ఆ. | గ్రంథము | ప్రతి 1-కి రు. ఆ. |
|---|---|---|---|
| ఆంధ్రవచనభాగవతము, ద్వాదశ స్కంధములు, ఒకేసంపుటం | 9 0 | ద్వాదశోపనిషత్తులు, వచనంతి | 8 |
| ,, మూడుసంపుటములు | 10 8 | భారతరమణీమణులు, 1 భా॥ | 0 12 |
| ఆంధ్రవచనభారతము— | డిటో రెండవభాగము | 0 10 | |
| ,, ఆదిసభాపర్వములు | 3 0 | యజుర్వేదకథాసంగ్రహము | 0 8 |
| ,, అరణ్యపర్వము | 3 0 | శ్రీమహాభక్తవిజయము, నూతనముద్రితము | 6 0 |
| ,, విరాటోద్యోగపర్వము | 3 0 | నీతిచంద్రిక, చిన్నయసూరి | 0 8 |
| ,, భీష్మద్రోణపర్వములు | 4 8 | పంచతంత్రము, వచనము, సులభశైలి | 0 8 |
| ,, కర్ణశల్యసౌప్తిక స్త్రీపర్వములు | 3 0 | నవనాథభక్తులచరిత్ర | 2 0 |
| ,, శాంతిపర్వము | 4 8 | నీతిరత్నాకరము | 0 8 |
| ,, అనుశాసనికము మొదలు స్వర్గారోహణపర్వము వరకుగల సంపుటము | 4 8 | సంగ్రహరామాయణము | 0 12 |
| సంగ్రహభారతము | 1 4 | ||
| సంగ్రహభాగవతము | 1 4 | ||
| ఆంధ్రవచనవాల్మీకిరామాయణము, 2 సంపుటములు | (అచ్చు) | ప్రాచీనదేశచరిత్రలు | 1 12 |
| పతివ్రతలచరిత్రలు | 2 0 | ||
| ఆంధ్రవాఙ్మయచరిత్రసంగ్రహము | 1 12 | దక్కనుపూర్వకథలు | 2 0 |
| భోజనికథలు | 0 8 | ||
| ఆంధ్రకవిత్వచరిత్ర, బసవరాజు అప్పారావుగారిది | 1 12 | హితోపదేశము, సులభశైలి | 0 12 |
| శ్రీగురుజాడ శ్రీరామమూర్తిగారి ఆంధ్రకవిజీవితములు | 4 0 | భోజకాళిదాసకథలు, 1 భా॥ | 0 12 |
| ,, 2 భా॥ | 0 12 | ||
| అరేబియన్‌నైట్సుకథలు | 1 4 | తెనాలిరామలింగనికథలు, జీవితము | 0 6 |
| న్యాయవిచారము, ప్రహసనం | 0 4 | సంస్కృతనాటకకథలు | 1 8 |
| తులసీదాసు రామాయణము | 8 0 | దశకుమారచరిత్రము | 1 8 |
| తిలకుగారి సెక్యూరిటీ కేసు, ఉపన్యాసములు | 0 14 | మదనకామరాజకథలు, చక్కనికూర్పు | 0 14 |
ప్రతి 1-కి రు. ఆ.
| గ్రంథము | రు. | ఆ. |
|---|---|---|
| రాజశేఖరుడు, గోపాలుడు | 0 | 8 |
| విక్రమార్కునికథలు | 0 | 8 |
| చార్ దర్వీశులకథలు | 0 | 8 |
| తాతాచార్యులకథలు | 0 | 6 |
| ఖైద్యులకథలు | 0 | 4 |
| బేతాళునికథలు | 0 | 8 |
| వీరాంగనలు | 0 | 12 |
| పరమానందశిష్యులకథలు | 0 | 3 |
| నలుగురుమంత్రులకథలు | 0 | 4 |
| అయిదుగురుదొంగలకథలు | 0 | 6 |
| రేచుక్క_పగటిచుక్క_కథ | 0 | 3 |
| సత్యసేనవిజయము | 0 | 4 |
| ఋశులచరిత్ర | 0 | 8 |
| పురాణగాథలు I | 0 | 12 |
| పురాణగాథలు II | 0 | 12 |
| బాజీరాయని చరిత్ర | 0 | 14 |
| రఘువంశకథ | 0 | 8 |
| విక్రమార్క చరిత్ర | 1 | 0 |
| వివేకానందవిజయము | 2 | 0 |
| హరిస్స్వామినోదకథలు | 0 | 12 |
| ఈసబునీతికథలు, 1-వ భా॥ | 0 | 6 |
| డిటో 2-వ భా॥ | 0 | 8 |
| పంజాబుఅల్లరి | 0 | 8 |
| శుకసప్తతికథలు | 0 | 6 |
| మర్యాదరామన్న కథలు | 0 | 3 |
| మైరావణచరిత్ర | 0 | 1 |
| షేక్స్పియర్ నాటకకథలు | 1 | 8 |
| అనంతసాగరము, బుక్కరాయ సముద్రచరిత్ర | 0 | 12 |
| ప్రహ్లాదచరిత్ర, ప్రతిమలతో | 0 | 6 |
| శకుంతల " | 0 | 6 |
ప్రతి 1-కి. రు. ఆ.
| గ్రంథము | రు. | ఆ. |
|---|---|---|
| నల | 0 | - |
| సావిత్రి | 0 | - |
| హరిశ్చంద్ర | 0 | - |
❧ నవలలు. ❧
| గ్రంథము | రు. | ఆ. |
|---|---|---|
| సీతారామము | 1 | - |
| ఐనన్హో, నవల | 0 | - |
| మదాలస ,, | (అచ్చు) | - |
| సుజనరంజని ,, | 0 | - |
| విజ్జలదేవి ,, | 1 | - |
| ఉన్మాదిని, నవల | 0 | - |
| రాధారాణి ,, | 0 | 4 |
| అస్తమయము ,, | 1 | 8 |
| దుర్గేశనందని ,, | 0 | 12 |
| కపాలకుండల ,, | 0 | 12 |
| లషణ ,, | 0 | 12 |
| టిప్పుసుల్తాన్ ,, | 1 | 8 |
| లీల ,, | 0 | 6 |
| రాజర్షి ,, | 1 | 0 |
| తారాబాయి ,, | 0 | 14 |
| దిలారామ ,, | 1 | 4 |
| కోవలన్ కణ్ణకి | 0 | 12 |
| మనోహరి ,, | 0 | 14 |
| వీరబాల ,, | 0 | 8 |
| ఆనందమఠ ,, | 0 | 12 |
| లాలాబాయి ,, | 0 | 8 |
| ఆంధ్రరాష్ట్రము ,, | 1 | 8 |
| రోషినార ,, | 0 | 12 |
| బాల్యాదిత్య ,, | 2 | 0 |
| దేశభక్తుడు | 1 | 0 |
| శంభుతోనొకనాటిసహవాసం | 0 | 8 |
| చంద్రగుప్తుడు, నవల | 2 | 0 |
19757
| గ్రంథము | ప్రతి 1-కి రు. | అ. | గ్రంథము / నిఘంటువులు | ప్రతి 1-కి రు. | అ. |
|---|---|---|---|---|---|
| నీతిసింధువు | ” | 0 10 | — నిఘంటువులు. — | ||
| వనజాక్షి | ” | 0 12 | శ్రీవేంకటేశాంధ్రము, పద్య కా॥ | 0 | 6 |
| స్వప్నయాత్ర | ” | 0 12 | బాలచంద్రోదయము | 0 | 8 |
| ముగ్గుసుమారులు | 1 | 4 | షడ్భాషామంజరి (ఆరుభాషల ఒకేబ్యులరి) | 1 | 8 |
| — వివిధ గ్రంథములు. — | ఆంధ్ర నామసంగ్రహము, ఆంధ్రనామ శేషము, సాంబనిఘంటువు, టీక, అకారాద్యనుక్రమణికతో | 1 | 4 | ||
| హిందీ ఇంగ్లీషు బాలశిక్ష | 0 | 4 | డిటో క్యాలికోబైండు | 1 | 8 |
| హిందీ తెనుఁగు బాలబోధ | 0 | 4 | శబ్దార్థచంద్రిక | 6 | 0 |
| పెద్దబాలశిక్ష బజారుప్రతి | 1 | 0 | తెనుగుసామెతలు with English Translation by Capton-Carr | 1 | 4 |
| డిటో అట్టబెండు | 1 | 8 | Translation Guide - English to Telugu & Vice Versa. | 2 | 8 |
| చిన్న బాలశిక్ష | 0 | 3 | Sankaranarayana's English-Telugu Dictionary. శంకరనారాయణగారి నిఘంటువు (ఇంగ్లీషుపదములకు తెనుఁగు అర్థముగలది) | 12 | 0 |
| ఆంధ్రకన్నడ బాలశిక్ష | 0 | 4 | English-Telugu Pocket Dictionary ఇంగ్లీషు - తెనుఁగు పాకెట్టుడిక్షనరి | 3 | 0 |
| ఆంధ్రద్రావిడ బాలశిక్ష | 0 | 4 | సంస్కృతాంధ్రనిఘంటువు | 3 | 8 |
| ఆంధ్రద్రావిడ మొదటివాచకం | 0 | 6 | — ఆంధ్ర వ్యాకరణాలంకారములు. — | ||
| ” రెండవవాచకము | 0 | 6 | అధర్వణకారికావళి | 1 | 8 |
| నేరములు చేయుజాతులచరిత్ర, ప్రతిమతో | 1 | 0 | అనంతునిఛందము | 1 | 0 |
| పాకశాస్త్రము, కంది సుబ్బరావుగారిది | 1 | 12 | అప్పకవీయము | 3 | 0 |
| చిత్ర లేఖనము (Drawing) | 1 | 4 | |||
| జంత్రి, భూమిశిస్తు, అధికపన్నుల విభజనలు విశదముగా నున్నవి | 0 | 8 | |||
| గాంధిమహాత్ముని హైందవ స్వరాజ్యము | 1 | 0 | |||
| ఆకాశవిమానములు, ప్రతిమలతో సహా | 0 | 8 | |||
| భావలహరి | 0 | 8 | |||
| వ్యవసాయబోధిని | 0 | 8 |
వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,
292, ఎస్ప్లనేడ్, చెన్నపురి.