भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 5, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 5

పీఠిక విచిత్ర శతావధాని, విద్వన్మణి, మహాభాగవతాచార్య, సల్లక్షణ వర్ణ నఘనపాఠి, విద్యావారిధి -- ఇత్యాది బిరుదభాసురులైన మధ్యశ్రీ టి. క్ష్మణాచార్యులవారు చెన్నపురి హిందూ థియొలాజికల్ పాఠశాలాసౌధ ంలో 'భగవత్తత్త్వబోధిని' సభయందు బహుకాలం భగవద్గీత, భాగవతం, ళ్వారుల దివ్యవైభవం మున్నగు విషయాలమీద ఉపన్యాసములు సలు తూ వచ్చారు. వారు 1914లో ముకుందమాలపై ప్రసంగములు కావించారు. ఆ సంగాలనుంచి సంగ్రహించిన ముఖ్యాంశాలతో ముకుందమాలా ప్రథమ ద్రణ 1914లో జరిగింది. ముకుందమాలలోని నలభైశ్లోకాల టీక శ్రీమదమర చింతాత్మకూరు ాస్థానాధీశ్వరులు ముద్రింపించిన గ్రంథమునుండి స్వీకరింప బడినట్లు ుకుందమాలా గ్రంథప్రకాశకులైన వాల్మీకిరామాయణ ఆంధ్రవ్యాఖ్యాత మాన్ గట్టుపల్లి శేషాచార్యులవారి పీఠికలో పేర్కొన బడింది. 1914లో లిసారిగ, 1917లో మలిసారిగ ప్రచురితమైన ఈ పుస్తకం పిదప పున ుద్రితమైనట్లు లేదు. పదేండ్లుగ తిరుపతి అన్నమాచార్యకళామందిరంలో భక్తమండలికి భగ ద్గీతాది గ్రంథబోధనకు తి. తి. దేవస్థానముల ధర్మప్రచార పరిషత్ వారిచే యుక్తుడనైన నేను, ఐదేండ్ల క్రితం పరమభక్తి ప్రబోధకమైన ముకుం మాలా పఠనపాఠనములు జరుపుచుంటిని. ఆ యా సందర్భములో ర్మప్రచారపరిషత్పౌరాణికులు, మన్మిత్రులు శ్రీమాన్ అర్చకం ఉదయగిరి ంకట శేషాచార్యులవారు నా కీ పుస్తకమిచ్చి దీని పునర్ముద్రణమునకు యత్నించు డని కోరినారు.