चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 110, कुल 674 में से
संदर्भ में पढ़ें90 చక్రదత్త — ౫. అర్శోఽధికారము.
లను, కరంజను అనగా నెమలియెద్దుచెట్టు, మేకయచ్చ వీటిని కలిపి లేపముచేసిన మూలరోగములకు శ్రేష్ఠము. కంద, కొడిసెపాలవిత్తనములు పొడిచేసి వత్తిచేసి గుదస్థానమున నుంచినను, చేదుపొళ్ల, ముల్లంగి కల్కముచేసి లేపముచేసినను రక్తపుటర్శోరోగములకు హితకరము. చేదసారవిత్తులు రేహమనునుప్పును వేసి గంజితోమాత్రలను చేసి మూడుమాత్రలను చేసి గుదస్థానముల నుంచినచో మూలరోగములు దూరమగును. గేదెపెరుగును త్రాగినను మంచిదియే. ఉత్తరేణిచూర్ణములో హరిదళమును కలిపి లేపనముచేసిన లింగమునందుఁ బుట్టిన మూలరోగములఁ బోఁగొట్టును. కొండకరక్కాయ, నేలగుమ్ముడు వీటి చూర్ణమును లేపము చేసిన లింగస్థానమూలరోగములఁ బోఁగొట్టును; వాతపుటితిసారరోగములవలెనే వివిధములగు మూలరోగములను గూడ నుపచరింపవలయును. ఉదావర్తపురీతిచొప్పుననే మాటిమాటికి చికిత్స చేయవలయును.
—౦ మలబద్ధపు మూలరోగములకు చికిత్స. ౦—
శ్లో. విడ్విబద్ధే హితం తక్రం యమానీబిడసంయుతం, వాతశ్లేష్మార్కసాం తద్భుత్పరం నాస్తీహ భేషజం. 11. తత్ప్రయోజ్యుం యథా దోషం సస్నేహం రూక్షమేవవా, నవిరోహంతి గుదజాః పున స్తక్రసమాహితాః. 12. త్వచం చిత్రకమూలస్య పిష్టా్వ కుంభం ప్రలేపయేత్, తక్రంవా దధి వా తత్ర జాత మర్శోహరం పిబేత్. 13. పిత్తశ్లేష్మ ప్రశమనీ కచ్చూకండురుజాపహా, గుదజా న్నాశయ త్యాశు యోజితా సగుడాభయా. 14. సగుడాం పిప్పలీయుక్తాం అభయాం ఘృతభర్జితాం, త్రివృద్దంతీయుతాం వాపి భక్షయే దానులోమికీం. 15. తిలారుష్కరసంయోగం భక్షయే దగ్నివర్ధనం, కుష్ఠరోగహరం శ్రేష్ఠ మర్శసాం నాశనం పరం. 16.
మలబద్ధకము కలిగిన మూలరోగములయందు వామును పేటుప్పుతో చేర్చిన మజ్జిగను భక్షింపవలెను. వాతకఫములవలన మూలరోగము గలవారలకు ఇంతకంటెను మంచియౌషధ మింకనొక్కటియు లేదు. కాబట్టి దోషము ననుసరించి తైలయుతముగాగాని, రూక్షముగా గాని తక్రము నుపయోగింపవలయును ఈతక్రముచేత నశించినమూలరోగము మరల కనుపట్టదు. చిత్రమూలపు బెరడును నూరి కుండలోపలను రాచి దానియందు మజ్జిగను పోసి త్రాగుచున్న మూలరోగములు హరించును. బెల్లముతో చేర్చి కరక్కాయను భక్షించిన పిత్తశ్లేష్మములను పోగొట్టును. తిటలను, దురదల నడంచును. గుదరోగముల నన్నిటిని పోగొట్టును. పిప్పళ్లు, బెల్లమును నేతితో వేయించిన కరక్కాయలొ చేర్చికొని భక్షించినను, కరకకాయలొ తెల్లతెగడ దంతిచెట్టు బెరడులొ బెల్ల