भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 111, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 111

ఆంధ్ర తాత్పర్యసహితము. 91

మును కలుపుకొని తినినయెడల గుదస్థానపు వాయువు ననులోమమునుగా చేయును. నల్లనూవులు, నల్లజీడివిత్తులుకలిపి తినినయెడల జఠరాగ్ని వృద్ధినొందును. కుష్ఠరోగము, మూలరోగమును నాశనము నొందును.

తిలాదియోగములు.

శ్లో. తిలభల్లాతకం పథ్యా గుడ శ్చేతి సమాంశికం, దుర్నామ కాసశ్వాసఘ్నం ప్లీహపాండుజ్వరాపహం. 17. గోమూత్రవ్యుషితాం దద్యా త్సగుడాం వా హరీతకీం, పంచకోలకయుక్తం వా తక్ర మస్మై ప్రదాపయేత్. 18. మృల్లిప్తం సూరణం కందం పక్త్వా౬గ్నౌ పుటపాకవత్, అద్యా త్సతైలలవణం దుర్నామనివృత్తయే. 19. స్విన్నం వార్తాకుఫలం ఘోషాయాః క్షారజేన సలిలేన, తద్ధృతభృష్టం యుక్తం గుడేనాత్ప్రత్తితో యో౨త్తి. 20. పిబతి చ తక్రం నూనం తస్యాశ్వేవాతినృద్ధగుదజాని, యాంతి వినాశం పుంసాం సహజా న్యపి సప్తరా త్రేణ. 21. అసితానాం తిలానాం ప్రాక్ ప్రకుంచం శీతవా ర్యను, ఖాదతో ౨ర్హాంసి నశ్యంతి ద్విజదార్థ్యాంగపుష్టిదం. 22.

(నల్లనూవులు, నల్లజీడివిత్తులు, కరక కాయ, బెల్లము వీనిని సమానభాగములను గ్రహించి భక్షించినయెడల మూలరోగము, దగ్గు, శ్వాసము, ప్లీహ, పాండు జ్వరము మున్నగునవి నశించును.) గోమూత్రములో రాత్రియంతయును నానవైచి యుంచబడిన కరకకాయను బెల్లముతో చేర్చి భక్షించినయెడలగాని, లేక చవ్యము చిత్రమూలము శొంఠి పిప్పళ్లు మోడి పంచకోలచూర్ణము వీటితోఁజేర్చిన మజ్జిగ గాని మూలరోగము గలవారి కియ్యవలయును. (అడవికందను మట్టితో పూసి పుటపాకము బెట్టునట్లు పుటము వేసి తైలమును లవణమును కలిపికొని తినినయెడలను మూలరోగము నష్ట మగును. చేదుబీరక్షారములో నీళ్లుపోసి పిసికి మంచిముదుక బట్టతో బాగుగా వడియకట్టి దానితో ములకపండు నుడుక బెట్టిగాని, వండిగాని నేతితో వేయించుకొని బెల్లముతో కలుపుకొని సేవించినయొడల మూలరోగములు దూరము లగును. ఆవుమజ్జి గను త్రాగినయెడల మిక్కిలి వృద్ధిబొందిన గుదలును, శరీరముతో పుట్టిపెరిగిన కులును ఏడురోజులలో నశించును. ఒకపలము నల్లనువ్వులను మొదట తిని వెంటనే చల్లని నీరు త్రాగినయెడల మూలరోగములు అన్నివిధము లైనవియును నశించును. పండ్లు గట్టిపడును. అవయవములకు మంచి బలము వచ్చును.