भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 169, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 169

ఆంధ్రతాత్పర్యసహితము. 149

విశేషాంశములు:— ఒక ప్రతిలో ఈయోగమును వివరించునప్పుడు “యదామధునిభః” అన్నదానితర్వాత ఈ క్రిందిశ్లోకము అధికముగా గలదు. శ్లో. కూష్మాండపీడనాతోయే నాఢకేన పునః పచేత్, యుక్తస్స్నేహో యదాపశ్యే త్తదాసిద్ధేత్థ నిక్షిపేత్.


వాసాఖండకూష్మాండక రసాయనము

శ్లో. పంచాశచ్చ పలం స్విన్నం కూష్మాండా త్ప్రస్థ మాజ్యతః. 72.
గ్రాహ్యం పలశతం ఖండం వాసా త్క్వాథాఢకే పచేత్,
ముస్తా ధాత్రీ శుభా భార్జీ త్రిసుగంధై శ్చ కార్షికైః. 73.
ఏలేయ విశ్వ ధాన్యాక మరిచై శ్చ పలాంశికైః,
పిప్పలీకుడపం చైవ మధుమానీం ప్రదాపయేత్. 74.
కాసం శ్వాసం క్షయం హిక్కాం రక్తపిత్తం హలీమకమ్,
హృద్రోగ మమ్లపిత్తం చ పీనసం చ వ్యపోహతి. 75.

తాత్పర్యము:
బూడిదె గుమ్మడికాయను చెక్కుతీసి ముక్కలుగాచేసి 50 పలములును, నేయి 16 పలములును, కండచక్కెర 100 పలములును తెచ్చి వీటిని 64 పలముల అడ్డసరపు కషాయములో పక్వము చేయవలయును. తుంగ ముస్తలు, ఉసిరికపప్పు, తవక్షీరి, గంటుభారంగి, జాజికాయ, లవంగములు, ఏలకులు, జాపత్రి ఇవి అన్నియు నొక్కొక్క పలమును, కూతురుబుడమ శొంఠి ధనియములు మిరియములు ఇవి ఒక్కొక్కపలమును, పిప్పళ్లు నాలుగుపలములు యష్టిమధుకమును అందులో చేర్పవలయును. ఇయ్యది వాసఖండకకూష్మాండ మనబడును. దగ్గు శ్వాసము క్షయ వెక్కిళ్లు రక్తపిత్తము హలీమకము హృద్రోగమును ఆమ్లపిత్తమును పీనస మున్నగువాని నన్నిటిని పోగొట్టును.

విశేషాంశములు:— ఈయోగములోగూడ “పిప్పలీ కుడపమ్” అన్నశ్లోకము తర్వాత నీక్రిందిగ్రంథభాగ మధికముగా గలదు. శ్లో. ఏతచ్చూర్ణీకృతం తత్ర దార్వ్యాసంఘట్టయేత్తునః, తద్యథాగ్నిబలంఖాదే ద్రక్తపిత్తక్షతక్షయీ, వృష్యం పునర్నవ కరం బలవర్ణకరంచ తత్.


వాసాఖండరసాయనము

తులా మాదాయ వాసాయాః పచే దష్టగుణే జలే,
తేన పాదావశేషేణ పాచయే దాఢకం భిషక్. 76.
చూర్ణానా మభయానాం చ ఖండా చ్ఛుద్ధం తథా శతమ్,
ద్వే పలే పిప్పలీచూర్ణా త్సిద్ధశీతే చ మా...


(దేవనాగరీ లిప్యంతరము / Devanagari Transliteration)

आंध्रतात्पर्यसहितमु. 149

विशेषांशमुलु:— ऒक प्रतिलो ईयोगमुनु विवरिंचुनप्पुडु “यदामधुनिभः” अन्नदानितर्वात ई क्रिंदिश्लोकमु अधिकमुगा गलदु. श्लो. कूष्मांडपीडनात्तोये नाढकेन पुनः पचेत्, युक्तस्स्नेहो यदापश्ये त्त्तदासिद्धेत्थ निक्षिपेत्.

॥ वासाखंडकूष्मांडक रसायनमु ॥

श्लो. पंचाशच्च पलं स्विन्नं कूष्मांडा त्प्रस्थ माज्यतः. 72.
ग्राह्यं पलशतं खंडं वासा त्क्वाथाढके पचेत्,
मुस्ता धात्री शुभा भार्गी त्रिसुगंधै श्च कार्षिकैः. 73.
एलेय विश्व धान्याक मरिचै श्च पलांशिकैः,
पिप्पलीकुडपं चैव मधुमानीं प्रदापयेत्. 74.
कासं श्वासं क्षयं हिक्कां रक्तपित्तं हलीमकम्,
हृद्रोग मम्लपित्तं च पीनसं च व्यपोहति. 75.

बूडिदे गुम्मडिकायनु चेक्कुतीसि मुक्कलुगाचेसि 50 पलमुलुनु, नेयि 16 पलमुलनु, कंडचक्केर 100 पलमुलुनु तेच्चि वीटिनि 64 पलमुल अड्डसरपु कषायमुलॊ पक्वमु चेयवलयुनु. तुंग मुस्तलु, उसिरिकपप्पु, तवक्षीरि, गंटुभारंगि, जाजिकाय, लवंगमुलु, एलकुलु, जापत्रि इवि अन्नियु नॊक्कॊक्क पलमुनु, कूतुरुबुडम शोंठि धनियामुलु मिरियमुलु इवि ऒक्कॊक्कपलमुलु, पिप्पळ्लु नालुगुपलमुलु यष्टिमधुकमुनु अंदुलॊ चेर्पवलयुनु. इय्यदि वासखंडककूष्मांड मनबडुनु. दग्गु श्वासमु क्षय वेक्किळ्लु रक्तपित्तमु हलीमकमु हृद्रोगमुनु आम्लपित्तमुनु पीनस मुन्नगुवानि नन्निटिनि पॊगॊट्टुनु.

विशेषांशमुलु:— ईयोगमुलोगूड “पिप्पली कुडपम्” अन्नश्लोकमु तर्वात नीक्रिंदिग्रंथभाग मधिकमुगा गलदु. श्लो. एतच्चूर्णीकृतं तत्र दार्व्यासंघट्टयेत्तुनः, तद्यथाग्निबलंखादे द्रक्तपित्तक्षतक्षयी, वृष्यं पुनर्नव करं बलवर्णकरंच तत्.

॥ वासाखंडरसायनमु ॥

तुला मादाय वासायाः पचे दष्टगुणे जले,
तेन पादावशेषेण पाचये दाढकं भिषक्. 76.
चूर्णाना मभयानां च खंडा च्छुद्धं तथा शतम्,
द्वे पले पिप्पलीचूर्णा त्सिद्धशीते च मा...