भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 248, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 248

ఆంధ్రతాత్పర్యసహితము. 229

—౨౬ వాతహరోపాయములు. ౨౬—

శ్లో. జిత్వా పరక మగ్రే తు వాతే వాతహరం హితం, అన్నా వృతేత్రదుల్లేఖో దీపనం పాచనం లఘు. 67. సుప్తివాతే త్వసృజ్మోక్షం కారయే ద్బహుశో భిషక్, దిహ్యాచ్చ లవణాగార ధూమై స్తైలవిమ- ర్ధితైః. 68. సర్పిస్తైలవసామజ్జపానాభ్యంజన వస్తయః, స్వేదాః స్నిగ్ధాని వాతం చ స్థానం ప్రావరణానిచ. 69. రసాః పయాంసి భోజ్యా ని స్వాద్వమ్లలవణాని చ, బృంహణం యత్తు తత్సర్వం ప్రశస్తం వాత రోగిణాం. 70. పటోలపాలకైర్యోషో వృష్యో వాతహరో లఘుః, వాత్స్యాలకీకృతోయూషః పరం వాతవినాశనః. 71. బలాయాః పంచ మూలస్య దశమూలస్య వా రసే, అజాశీర్షామ్బుజానూపక్రవ్యాద పిశితైః పృథక్. 72. సాధయిత్వా రసా న్స్నిగ్ధా న్దధ్యమ్లవ్యోష సంస్కృతాన్, భోజయే ద్వాతరోగార్తం తైర్వృక్తలవణైరరం. 73. పంచమూలీబలాసిద్ధం క్షీరం వాతామయే హితం, వాజిగంధా బలా స్నిగ్ధా దశమూలీమహౌషధం. 74. ద్వే గృధ్రనఖ్యా రాస్నా చ గణో మారుతనాశనః.

ను పిహితమైనందు నెత్తురును వెడలించుటను చేయవలయును. ఉప్పు పొగ చూరు వీటిని తైలముతో మర్దించి పట్టు వేయవలయును. నేయి నూనె వస మజ్జ వీటిని త్రాగవలయును. తలంటులు వస్తిక రలు చెమటపట్టుట నున్నని పదార్థములు అనగా కంబళి మున్నగు నున్నివస్త్రములతో స్వేదమును కలుగఁజేయుట తైలముచేత మర్దించుట కంబళిమున్నగు వానిని గప్పుకొనుట రసపదార్థములు పాలు తీపి పులుపు ఉప్పు భుజించుట పుష్టికరములగు పదార్థముల నుపయోగించుటయును వాతరోగుల కుహితకరములు. చేదుపొట్ల చిత్రమూలము వీటితో చేసినగంజి హితమునుచేయును. వాతమును పోగొట్టి తేలికనిచ్చును. ముత్తువపులగముతో చేసిన కషాయముగాని గంజి గాని మిక్కిలియును వాత రోగములను నశింపఁజేయును. ముత్తువపులగము పంచమూ లముల యొక్కగాని దశమూలముల రసము నందుగాని మేక మాంసపు నీరునుగాని నీటిప్రదేశములయందుండు జీవముల మాంసమును గాని స్వీకరించి 100 పలములు తీసి కొనవలయును. పెరుగు శొంతి మిరియములు పిప్పళ్ళను చేర్చి సిద్ధముచేసి పిమ్మట నుప్పు నుకలిపి క్రొత్తగా నగు వాతరోగములయందు తినిపింపవలయును. పంచమూలములు ము త్తువపులగము వీటితో సిద్ధము చేయఁబడిన పాలు వాతరోగములయందు హితకరములు.