चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 274, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 255
తాడిశపత్రి తేజపత్రి వట్టివేళ్లు తుంగముస్తెలు ముత్తువపులగము వీటినన్నిటిని వేఱువేఱుగా నిరువదియైదు పలములచొప్పునతీసికొని కోష్ఠు పండ్రెండున్నరపలములును నీరు ఒక ప్రస్థమును వీనినన్నిటిని కలిపి సగభాగము మిగిలియుండునట్లు కాచి గంధోదకమును చందనోదకమును కలిపి మూడవమాఱు పాకమును చేయవలయును. దీనియందు కల్కము కేసరి కోష్ఠు లవంగపుపట్ట మ్రానిపసపు నాగకేసరములు చందనము కస్తూరి లవంగములు అగరు కంకోలము జాపత్రి గుమ్ముడుచెక్క ఏలకలు వీటినన్నిటిని వేరువేరుగా నాల్గునాలుగు పలములును కస్తూరి ఎనిమిదిపలములును, కర్పూరము ఒక చిన్న రపలమును చేకొని వేధార్థమై కర్పూరమును కస్తూరిని తగినట్లు చేర్చవలయును. ఇది మహాప్రసారిణీ తైలము మహారాజులనుభవింపఁదగినది. అత్యుత్తమమగు బలమునిచ్చెడిది. ప్రసారిణీగుణములను వహించునట్టిది. ఈతైలసేవనమునందు శుక్తివిధిచేత సిద్ధము చేయఁబడిన మండము పదహారుపలములును అయిదాఢకముల గంజయును నాలుగుపలముల బెల్లమును 16 పలముల నామ్లమును ముల్లంగిరసము అయిదైదు పలములును శుద్ధిచేసిన అల్లము 16 పలములును పిప్పళ్లు జీలకఱ్ఱ సైంధవలవణము పసుపు మిరియములు ఇవియన్నియును రెండురెండు పలములును తీసికొనవలయును. నేతితోను ఊరినపాత్రలో ఎనిమిదిదినములు ఉంచినయెడల నిదిశుక్తమగును. దించి సేవింపఁబోవునప్పుడు లవంగపుపట్ట ఏలకులు తేజపత్రి నాగ కేసరములు వీటిని వేఱువేఱుగా ముక్కాలుపలము చేర్చవలయును. పంచపల్లవముల కషాయములో గంధకమును శోధించి సంస్కరింపవలయును. ఈసంస్కారమును ఎక్కువగా నిందు చేయవలయును.
మామిడి, నేరేడు వెలగ మాచికాయపత్రి మారేడుపత్రి ఈయైదుపత్రములను గంధకపుష్కరలయందు పంచపల్లవములని చెప్పఁబడును. గంధకచోరము ఆవుపేడరసముతోటిగాని చింతపండు పులుసుతోటిగాని ఇవినొకానియెడల మట్టినీళ్లతోగానినఖమును కాచవలయును. పిమ్మట మఱిటినీ గడిగి వేచవలయును. పిమ్మట దానినిపొడిచేసి ఉపయోగించవలయును. ఈరీతిగా గాని బెల్లము, కరక్కాయలు వేసిచేసిన కషాయముతోగాని నఖమును శుద్ధి చేయవలయును. ఈరీతిగాచేసిన సిద్ధియగును. కొంచెమైనను సందియములేదు.
మహారాజప్రసారిణీ తైలము.
శ్లో. గోమూత్రేచాలుబుషకే పక్త్వా పంచదలోదకే. 257. పునః సురభితోయేన బాష్పస్వేదేన స్వేదయేత్, గంధోగ్రా శుధ్యతే హ్యేవం రజనీచ విశేషతః. 258. ముస్తకంతు మనాక్ క్షుణ్ణం కాంజికే త్రిదినోషితం, పంచపల్లవపానీయస్విన్నమాతపశోషితం. 259. గుడాంబునా సిచ్యమానం భర్జయే చ్చూర్ణయే త్తతః, అజశోభాంజన