चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 290, कुल 674 में से
संदर्भ में पढ़ेंआन्ध्रतात्पर्यसहितमु. २७१
कोष्ठु श्रीवेष्टधूपमु तुंगमुस्तलु సరళము, దేవదారువు కేసరి తులసి వెన్నేరు వీటియొక్క కల్కములతో ఆవనూనెను పక్వము చేయవలయును. తేనెతోకలిపిన మాత్రలతో నూరుస్తంభరోగము గలవాడు త్రాగవలయును. లేకపోయినచో సైంధవాద్యతైలమునుగాని పూర్వవాతతైలమునుగాని అమృతగుగ్గులునుగాని సేవించిన హితమగును.
ఇట్లు చక్రదత్తయందు ఊరుస్తంభాధికారప్రకరణము ముగిసెను.
२५. आमवाताधिकारमु.
रास्नादशमूलकम्
श्लो.
लङ्घनं स्वेदनं तिक्तं दीपनानि कटूनि च ।
विरेचनं स्नेहपानं वस्तयश्चाममारुते ॥ १ ॥
सैन्धवाद्येनानुवास्य क्षारवस्तिः प्रशस्यते ।
आमवाते पञ्चकोलसिद्धं पानान्नमिष्यते ॥ २ ॥
रूक्षः स्वेदो विधातव्यो वालुकापुटकैस्तथा ।
शठीशुण्ठ्यभया चोग्रा देवाह्वातिविषाऽमृता ॥ ३ ॥
कषायमामवातस्य पाचनं रूक्षभोजनम् ।
शठीविश्वौषधीकल्कं वर्षाभूक्वाथसंयुतम् ॥ ४ ॥
सप्तरात्रं पिबेज्जन्तुरामवातविनाशनम् ।
दशमूलामृतैरण्डरास्नानागरदारुभिः ॥ ५ ॥
क्वाथोऽरुबुबूकतैलेन सामं हन्त्यनिलं गुडम् ।
తాత్పర్యము (తెలుగు):
లంఘనము చెమట పట్టుట కటుపదార్థ సేవనము దీపనపదార్థములు కటువులగు నౌషధములు విరేచనములు తైలసేవనములు ఇవియన్నియును ఆమవాతమునందు హితకరములు. సైంధవాదితైలముచేత ననువాసితమగు క్షారవస్తి యుత్తమము. ఆమవాతమునందు పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి నీటితో చేయఁబడిన కషాయపానమును అన్నమును హితములు. ఆమవాతమునందు ఇసుకపొట్లముల వలన చెమట పట్టించుట యుత్తమము. శొంఠి కరక్కాయలు వస దేవదారు అతివస తిప్పతీగె వీటి కషాయమును రూక్షభోజనమును ఆమవాతమును అణగించును. కచ్చూరము శొంఠి వీటి కల్కమును శొంఠి కషాయములో కలిపి 7 రోజులు సేవించిన ఆమవాతము పక్వమగును. దశమూలములు తిప్పతీగె ఏరండము సన్నరాస్న శొంఠి దేవదారు వీటికషాయమును ఆముదముతో కలిపి త్రాగినయెడల భయంకరములగు నామవాతములను నశింపించఁగలవు.