भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 318, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 318

ఆంధ్రతాత్పర్యసహితము. 299

యుట మానును. కఫపిత్తజములగు రోగములను నశింపఁజేయును. రక్తమును శుభ్రపఱచును. పాండురోగమును కామెలను పోఁగొట్టును.

లోహామృతము.

శ్లో. తనూని లోహతేత్రాణి తిలోత్సేధసమాని చ. 59.
కాశికామూలకల్కేన సంలిప్య సర్పిషా వా, విశోష్య సూర్యకిరణైః పున రేవాలలేపయేత్. 60.
త్రిఫలాయా జలే ధాతం వాపయే చ్చ పునఃపునః, తతః సంచూర్ణితం కృత్వా కర్పటేన తు ఛానయేత్. 61.
భక్షయే న్మధుసర్పిర్భ్యాం యథాగ్న్యేతత్ప్రయోగతః, మాషకం త్రిగుణం వాథ చతుర్గుణ మథాపి వా. 62.
ఛాగస్య పయసః కుర్యాదనుపాన మభావతః, గవాం ఘృతేన దుగ్ధేన చతుష్షష్టిగుణేన చ. 63.
పంక్తిశూలం నిహ న్త్యేత న్మాసే నైకేన నిశ్చితమ్, లోహామృతమిదం శ్రేష్ఠం బ్రహ్మణా నిర్మితం పురా. 64.
కకారపూర్వకం యచ్చ యచ్చామ్లం పరికీర్తితం, సేవ్యం త న్న భవే త్తత్ర మాంసం చానూపసంభవం. 65.

నువ్వులంతంత లోహపత్రములను కాశీకామూలకల్కముతో పూసి ఎండకు ఎండించి మఱలపూసి నిప్పులలో నెండించి త్రిఫలముల కషాయములో మాటిమాటికి ముంచవలయును. పిమ్మటచూర్ణముచేసి వస్త్రగాళితముచేసి నేయి తేనెఁ జేర్చుకొని జఠరాగ్ని ననుసరించి భక్షింపవలయును. ఇట్లు ఒక నెలగాని రెండు నెలలుగాని నాలుగు నెలలుగాని ఈయౌషధమునుభక్షించి మేక పాలను అనుపానముగా గ్రహింపవలయును. 64 రెట్ల ఆవునేతితోగాని ఆవుపాలతోగాని ఈయోగమును చేయవలయు. దీనిని ఒక నెల సేవించినపరిణామశూలలు నశించును. దీనిని బ్రహ్మ సృజించెను. క కారమాదిగలపదార్థములను పులుపువస్తువులును నీటిపట్టులలోని జంతువులమాంసమును దీని సేవనకాలమునందు రోగి వర్జింపవలయును.


ఖండామలకీ.

శ్లో. స్విన్న పీడితకూష్మాండా త్తులార్ధం మృష్ట మాజ్యతః, ప్రస్థార్థే ఖండతుల్యం తు పచే దామలకీరసాత్. 66.
ప్రస్థే సుస్విన్నకూష్మాండరసప్రస్థే విఘట్టయన్, దర్వ్యా పాకం గతే తస్మిం చూర్ణీకృత్య వినిక్షిపేత్. 67.
ద్వేద్వే పలే కణాజాజీ శుంఠీనాం మరిచస్య చ, పలం తాలీస ధన్యాక చాతుర్జాతక ముస్తకం. 68.
కర్షప్రమాణం ప్రత్యేకం ప్రస్థార్థం మాక్షికస్య చ, పంక్తిశూలం నిహ న్త్యేత ద్దోషత్రయభవం