चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 515, कुल 674 में से
संदर्भ में पढ़ें494 చక్రదత్త—౫౭. కర్ణరోగాధికారము.
ఉత్తరేణు క్షారముతో కలిసిన నీటియందు ఉత్తరేణుకల్కమును కలిపితిల తైలమును కాచిచెవిలొ పోసిన చెవిదిమ్ముచెముడు మొదలగునవి హరించును.
సర్జికాద్యైలము.
శ్లో. సర్జికామూలకం శుష్కం హింగుకృష్ణా మహౌషధం, శతపుష్పాచతై స్తైలం పక్వం శుక్తచతుర్గుణం. 26. ప్రణాదశూలబాధిర్యం స్రావంచాశువ్యపోహతి.
సర్జగసము ఎండిన ముల్లంగి ఇంగువపిప్పళ్లు శొంఠి సోంపు వీటితోతైలమునుకాచవలయును. పక్వమగుచున్న ఆతైలములో నాలుగు రెట్లు గంజికలిపి సిద్ధముచేసి యుపయోగించిన కర్ణ నాదమును కర్ణ శూలయు చెవుడురక్తము చీముకారుట మున్నగునవి నశించును.
దశమూలీ తైలము.
శ్లో. దశమూలీకషాయేణ తైలప్రస్థం విపాచయేత్. 27. ఏతత్తైలం ప్రదేయం వై బాధిర్యే పరమౌషధమ్.
దశమూలముల కషాయమునందును కల్కమునందును తైలమును పోసి పక్వముచేసిచెవిలొ పోసిన చెవిసంబంధములగు రోగములను మాన్పుటకు పరమమగు నౌషధమగును.
బిల్వ తైలము.
శ్లో. ఫలం బిల్వస్యమూత్రేణ పిష్ట్వాతైలంవిపాచయేత్. 28. సాజక్షీరం తద్భిహారేద్బాధిర్యం కర్ణపూరణే, ఏషఏవవిధిః కార్యః ప్రణాదేకర్ణపూరణే. 29. గుడనాగరతోయేన నస్యం స్యాదుభయోరపి, చూర్ణం పంచకషాయాణాంకపిత్థరససంయుతం. 30. కర్ణస్రావే ప్రశంసంతి పూరణం మధునాసహ, మాలతీదల రసమధునాపూరిత మథవా గవాంమూత్రైః. 31. దూరేణపరిత్యజ్య తే శ్రవణయుగంపూతిరోగీణ, హరితాలం సగోమూత్రం పూరణం పూతిక కర్ణజిత్, సర్జత్వక్చూర్ణసంయుక్తః కార్పాసీఫలజోరసః. 32. మధునా సంయుత స్సాధుకర్ణ స్రావే ప్రశస్యతే.
బిల్వఫలమును గోమూత్రముతో నూరి మేకపాలతో కలిపి తైలమును పక్వమును చేయవలయును. దీనిని చెవిలొపోసిన బాధిర్యము నశించును. కర్ణ నాదముమున్న