चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 565, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 547
గోరోచనా చూర్ణము.
శ్లో. గోపిత్తే మత్స్యపిత్తే వా క్షౌమం త్రిస్సప్తభావితం, మధునా కిణ్వచూర్ణం వా దద్యా దాచరణాపహం. 10.
స్రోతసాం శోధనం శోధకండుక్లేదహరం చ తత్, కామిన్యాః పూతియోన్యా శ్చ కర్తవ్యః స్వేదనో విధిః. 11.
క్రమః కార్య స్తత స్స్నేహపిచుభి స్తర్పణం భవేత్, శల్లకీ జంగినీ జంబు ధవత్వక్పంచవల్కలైః. 12.
కషాయై స్సాధిత స్నేహః పిచు స్స్యా ద్విప్లుతాపహః, కర్ణిన్యాం వర్తి కాకుష్ఠపిప్పల్యర్కాగ్రసైంధవైః. 13.
బస్తమూత్రకృతా ధార్యా సర్వం చ శ్లేష్మను ద్ధితం, త్రైవృతం స్నేహనం స్వేద ఉదావర్తానిలార్తిషు. 14.
త దేవ చ మహాయోన్యాం స్రస్తాయాం తు విధీయతే, ఆథో ర్మాంసం సపది బహుధా ఖండీఖండీ కృతం యత్. 15.
తైలే పాచ్యం ద్రవతి నియతం యావ దేత న్న సమ్యక్, తత్తైలాక్తం వసనమనిశం యోనిభాగే దధానా హన్తి పీడాకరభగఫలం నాత్రసందేహబుద్ధిః. 16.
గోవుపిత్తమునందుగాని చేపపిత్తమునందుగాని 21 మార్లు భావనచేసిన పట్టుగుడ్డనైనను కల్లుతో వస ద్రవ్యచూర్ణమును అయినను ఇచ్చిన, ఆచరణమను యోనిరోగము నశించును. రక్తపుకాలువలను పరిశోధించును. వామినిపూతి యోనిరోగములకు స్వేదనముఁజేయింపవలయును. అందుగ గిలిగిత్స, నేరేడు చంద్ర పీటిచెక్కలను పంచవల్కలములను కషాయము చేసి అందుసాధించిన తైలమును ఇచ్చిన విప్లుతములు నశించును. కర్ణినియందు కొష్టు పిప్పళ్లు జిల్లేడు సైంధవలవణము మేకమూత్రము వీటినికలిపి చేసిన వర్తిని ధరించినను కఫనాశకౌషధులనిచ్చినను హితము.
శతపుష్పతైలాది లేపములు.
శ్లో. శతపుష్పాతైలలేపా ద్బదరీదలజా త్తథా. 17.
పేటికామూలలేపా చ్చ యోని ర్భిన్నా ప్రశామ్యతి, మూషికామూలలేపేన ప్రవిష్టాస్త ర్బహి ర్భవేత్. 18.
యోని ర్మాషరసాభ్యంగా న్నిస్సృతా ప్రవిశే దపి, లోధ్రతుంబీ ఫలాలేపో యోనిదార్ఢ్యం కరోతి చ. 19.
వేతసమూలానిః క్వాథ క్షాలనేన తథైవ చ, మూషికా వాగులివసా మ్రక్షణం యోనిదార్ఢ్యదం. 20.
వచానీలోత్పలం కుష్ఠం మరిచాని త