भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 571, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 571

ఆంధ్రతాత్పర్యసహితము. 553

ష్ణంబులకు బెట్టి తరువాత ఒకతులమంతచొప్పుతాను సేవింపవలయును. ఇయ్యది యోనిరోగ ప్రదరరోగ వీర్యదోషములను నశింపజేయును. వీర్యమును పుష్టింజేయును. పుంస్త్వము నిచ్చును. క్షతక్షయ రక్తపిత్తము దగ్గుశ్వాస కామెరలు విసర్పము హృద్రోగము ఉన్మాదము మున్నగువానిని పోగొట్టును.

ఆరగ్వధాది తైలము.

శ్లో. ఆరగ్వధమూలపలం కర్షద్వితయం చ శంఖచూర్ణస్య,
హరితాలస్య చ ఖరజే మూత్రప్రస్థే కటుతైలం పక్వం. 68.
తైలా త్తదను శంఖుహరితాలచూర్ణితం లేపాత్, నిర్మూలయతి చ రోమాణ్యన్యేషాం సంభవో నైవ. 69.
కర్పూరభల్లాతకశంఖచూర్ణం క్షారో యవానాం చ మనఃశిలా చ,
తైలం విపక్వం హరితాలమిశ్రం రోమాణి నిర్మూలయతి క్షణేన. 70.

రేలచెక్క 1 పలము శంఖచూర్ణమర్ధపలము హరిదళము అర్ధపలము గాడిదె ఉచ్చ 16 పలములు వీటిలో ఆవనూనెను పక్వముచేసి లేపనచేసిన రోమములను పోగొట్టును. కర్పూరము జీడివిత్తులు శంఖచూర్ణము వీటిని చూర్ణము చేసి యవక్షారము మణిశిల హరిదళము నీటితో పక్వముచేసిన తైలము ఒక నిమేషములో రోమములను హరించును.

క్షారతైలము.

శ్లో. శుక్తిశంబూకశంఖానాం దిగ్ధవృంతా త్సముష్కకాత్,
దగ్ధ్వా క్షారం సమాదాయ ఖరమూత్రేణ గాలయేత్. 71.
క్షారార్ధభాగం విపచే త్తైలం చ సార్షపం బుధః,
ఇదమంతఃపురే దేయం తైలమాత్రేయపూజితం. 72.
బిందు రేకః పతే ద్యత్ర తత్ర రోమా పునర్భవః,
మదనాదివ్రణే దేయ మశ్విభ్యాం చ వినిర్మితం. 73.
అర్శసాం కుష్ఠరోగాణాం పామాదద్రువిచర్చికాం,
క్షారతైల మిదం శ్రేష్ఠం సర్వశ్లేష్మహరం పరం. 74.

ముత్తెపుచిప్ప శంబూకపు శంఖము దుండిగపు చెట్టు వీటిని కాల్చి క్షారము చేసి గాడిదెయూచ్చలో నూరి క్షారముకన్న నైదుసార్లు ఆవనూనెనుకలిపి పక్వము చేయవలయును. అంతఃపురములలో నియ్యదగిన తైలము ఆత్రేయమునిచెప్పెను. దీనిబొట్టుఒక్కటి పడినను అచ్చట నెన్నటికిని రోమములు మొలవవు. మదనవ్రణములకు ఈయవలసి

70