चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 634, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 615
క్షితః, శుద్ధ్యర్థం పునరాహారే నైశే జీర్ణేఽపిబే న్నరః. 13. అహోరాత్ర మహః కృత్స్నం దినార్ధం చ ప్రతీక్షతే.
వాతపిత్తాధిక్యముగలవాడు రాత్రులను వేడిచేసినప్పుడును స్నేహమును త్రాగవలయును. కఫాధిక్యముగలవాడు పగలు శీతమునందు సూర్యుఁ డస్తమించిన పిదప త్రాగవలయును. స్వేద్యమును సంశోధ్యమును అగుమధ్యమునందును వ్యాయామము నందు నాసక్తి గలవారును ముదుసలివారు పసివారు బలములేనివారు రూక్షక్షీణములగు నస్రరేతస్సులు గలవారలు వాతార్తులు తిమిరములు ప్రతిరోధములు గలవారు మందాగ్ని క్షీణాగ్ని స్థౌల్యదౌర్బల్యములు గలవారలను స్నేహపానము చేయరాదు. ఊరుస్తంభము అతిసారము ఆమము గళరోగము ఉదరరోగము మూర్ఛ ఛర్ది అరుచి శ్లేష్మము తృష్ణ మద్యము వీటిచేత పీడితులైనవారును స్నేహమును సేవింపరాదు. అపప్రసూతయగు స్త్రీ వస్తిని విరేచనమును సంహరించును. స్వచ్ఛముచేసిన స్నేహమునే త్రాగవలయును. అన్న కాలమునందు వలసినవాడు సంశమనూపమగు స్నేహమును త్రాగవలయును. రాత్రి భోజనమైన పిమ్మట జీర్ణమైన పిమ్మట శుద్ధ్యర్థమై త్రాగవలయును. అహోరాత్రమును పగలును జీర్ణమగుట ఉత్తమాధమమధ్యమములు.
స్నేహప్రమాణాదులు.
శ్లో. ఉత్తమామధ్యమా హ్రస్వా స్నేహమాత్రా జరాం ప్రతి.
14. ఉత్తమస్య పలం మాత్రా త్రిభి శ్చాక్షై శ్చ మధ్యమే.
జఘన్యస్య పలార్థేన స్నేహాక్వాథ్యావధేషు చ. 15. జల ముష్ణం ఘృతే పేయం యూష స్తైలేఽనుశస్యతే, వసామజ్జ్ఞో స్తు మండోః స్యా త్సర్వే ష్వామ్ల ముధాంబువా. 16. భల్లాతే తైలవ త్స్నేహే శీత మేవ జలం పిబేత్, స్నేహపీత స్తు తృష్ణాయాం పిబే దుష్ణోదకం నరః. 17. ఏవం చానుప్ర శామ్యంతం స్నేహ ముష్ణాంబు నోద్ధరేత్, మిథ్యాచారా ద్బహుత్వా ద్వా యస్య స్నేహో న జీర్యతి. 18. విష్టభ్య చాపి జీర్యేత్తం వారి ణోష్ణేన వామయేత్, తత స్నేహం పున ర్దద్యా ల్లఘుకోష్ఠాయ దేహినే. 19. జీర్ణాజీర్ణవిశంకాయాం పిబే దుష్ణోదకం నరః, తేనోద్గారో భవే చ్ఛుద్ధో రుచి శ్చాన్నం భవే త్త్వితీ. 20. భోజ్యాన్నం మాత్రయా పాస్యన్ శ్వః పిబం స్పీతవా నపి, ద్రవోష్ణ మనభిష్యంది నాతిస్నిగ్ధ మశంకరం. 21. త్ర్యహావరం సప్తదినంపరంతు స్నిగ్ధోఽవరః స్వేద