चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 646, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 627
వస్తియంత్ర నిర్మాణరీతులు.
శ్లో. సువర్ణ రూప్య త్రపుతామ్రరీతి కాంస్యాయసాస్థిద్రుమవేణుదంతైః, నవైర్విషాణై ర్మణిభిశ్చ తై స్తైః కార్యాణి నేత్రాణి సుకర్ణికాని. 7.
షడ్ద్వాదశాష్టాంగుళసంమితాని షడ్వింశతి ద్వాదశవర్షజానాం, స్యుర్ముద్గకర్కంధుసతీనవాహి ఛిద్రాణి వర్త్యాపి హి తాని చాపి. 8.
యథా యథాంగుష్ఠకనిష్ఠికాభ్యాం మూలా గ్రయోః స్యుః పరిణాహవంతి, ఋజూని గోపుచ్ఛసమాకృతీని శ్లక్ష్ణాని చ స్యు ర్గుడికాముఖాని. 9.
స్యా త్కర్ణికైకాగ్రచతుర్థభాగే, మూలాశ్రితే వస్తినిబంధనే ద్వే, జారద్గవో మాహిషహారిణో వా, స్యా చ్ఛాకరో వస్తి రజస్య వాపి. 10.
దృఢ స్తను ర్నష్టశిరోవిబంధః, కషాయరక్తః సుషుషుః సుశుద్ధః, నృణాం వయోనీక్ష్యయథానురూపం నేత్రేషుయోజ్యాస్త్సు సుబద్ధసూత్రః.
స్వర్ణమున్నగువానితోసుందరముగను కర్ణికాయుతముగను నేత్రములను నిర్మింపవలయును. ఇయ్యది 20 పది 12 వర్షముల ప్రాయము వారికి 6, 12, 8 అంగుళ ప్రమాణములుగా నేత్రములనుచేయనలయును. పెసలు, రేగులు చిరిసెనగలు పట్టతగినంతగా వర్తిని చేసిఆచ్ఛాదన చేయవలయును. అంగుష్ఠోప కనిష్ఠికలయొక్క మూలాగ్రముల కొలతలు గలవియును గోపుచ్ఛపు ఆకారము కలవియునగు గుటికాముఖములు కండ్లసు చేయవలయును. కర్ణికకొనకు చతుర్థభాగములోని మూలాశ్రిత వస్తులను రెండింటిని కట్టవలయును. వృద్ధవృషభపు వస్తిగాని మహిషవస్తిగాని హరిణవస్తిగాని సూకరవస్తిగాని మేకవస్తిగాని చేయవలయును. విబంధములు లేనిదియును కషాయ రక్తమైమృదువై పరిశుద్ధమైన సూత్రముతో కట్టిమనుష్యుల స్థితిని కనిపెట్టి తదనుసారముగా ప్రయోగింపవలయును.
వస్తివిధిః.
శ్లో. నిరూహమాత్రా ప్రథమే ప్రకుంచో వత్సరే పరం, ప్రకుంచవృద్ధిః ప్రత్యబ్దం ద్వాదశాష్టాదశస్య తు, ప్రసృతం వర్ధయే దూర్ధ్వం ద్వాదశాష్టాదశస్యతు, ఆసప్తతే రిదం మానంద శైవ ప్రసృతాః పరం, యథావయం నిరూహస్య పాదో మాత్రానువాసనే, కృతచంక్రమణం ముక్తవిణ్మూత్రం శయనే సుఖే. 14. నాత్యుచ్ఛ్రితే నచోచ్ఛ్రయే సంవి