चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 95, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 75
ద్వౌ చిత్రకా ద్వ్యక్ష త్వగ్భాగాన్ షోడశ చూర్ణయేత్, గుడశీతాంబునా పీతం గ్రహణీదోషగుల్మనుత్. 19. కామలాజ్వరపాండుత్వమేహారుచ్యతిసారనుత్, గుడయోగా దృడంబు స్యా దృడవణ్ణరసాన్వితం. 20. గ్రహణ్యాం శ్లేష్మదుష్టాయాం వమితస్య యథావిధి, కట్వమ్లలవణక్షారైః తీక్ష్ణైశ్చాగ్నిం వివర్ధయేత్. 21. సమూలాం పిప్పలీం క్షారౌ ద్వౌ పంచలవణాని చ, మాతులుంగాభయా రాస్నాశఠీమరిచనాగరం. 22. కృత్వాసమాంశం తచ్చూర్ణం పిబే త్తప్తోద సుఖాంబునా, శ్లైష్మికే గ్రహణీదోషే బలవర్ణాగ్నివర్ధనం. 23. ఏతై రేవౌషధై స్సిద్ధం సర్పిః పేయం సమారుతే, భల్లాతకం త్రికటుకం త్రిఫలాలవణత్రయమ్. 24. అంతర్ధూమం ద్విఫలికం గోపురీషాగ్నినా దహేత్, సక్షార స్సర్పిషా పేయో భోజ్యే వా వ్యవచారితః. 25. హృత్పాండుగ్రహణీదోష గుల్మోదావర్తశూలనుత్, సర్వజాయాం గ్రహణ్యాం తు సామాన్యో విధి రిష్యతే. 26. చూర్ణం మరిచమహౌషధ కుటజత్వక్సంభవం క్రమా ద్ద్విగుణమ్, గుడమిశ్రమధితపీతం గ్రహణీదోషాపహం ఖ్యాతమ్. 27.
నేలవేము, కటుకరోహిణి, శొంఠి, మిరియములు, పిప్పళ్లు, తుంగముస్తలు, కొడిసెపాలవిత్తులు వీని నన్నింటిని సమానభాగములను; చిత్రమూలమును రెండుభాగములను; కొడిసెపట్ట పదియారుభాగములను కలిపి చూర్ణము చేసి బెల్లమునుచేర్చి చల్లనినీటితో కూడా త్రాగవలయును. ఇయ్యది గ్రహణీదోషములను, గుల్మములను, కామెరలను, జ్వరములను, పాండురోగములను, మేహములను, అరుచిని, అతిసారమును మొదలంట నశింపఁజేయును. బెల్లమును కలుపుటవలన బెల్లపురంగుగలిగిన బెల్లపునీళ్లు (బెల్లపుషర్బత్) అగును. మఱియును కఫాధిక్యముచే దుష్టమగు గ్రహణియందు వాంతులు చేయింపబడిన రోగికి తగునట్లుగా కటువు (చేదు) పులుపు, ఉప్పు, క్షారము (కారము) తీక్షణము గల పదార్థములచేత జఠరాగ్నిని వృద్ధి నొందింపవలయును.
మోడి, పిప్పళ్లు, సర్జక్షారయవక్షారములు, పంచలవణములు, మాదిపలము, కరక్కాయలు, సన్నరాస్న, కచ్చూరము, మిరియములు, శొంఠి వీనినన్నింటిని సమానభాగములుగా తీసికొని చూర్ణమును చేసి ప్రాతఃకాలమునందు నులివెచ్చని నీటితో కలిపి త్రాగవలయును. కఫసంబంధములయిన గ్రహణీదోషములయం దియ్యది బలమును కాంతిని జఠరాగ్నిని వృద్ధినొందించును. ఈఓషధులనువేసి కాచి సిద్ధము చేయంబడిన నేతిని