भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

आन्ध्रतात्पर्यसहितमु. 649

चितं पित्तं प्रायः शरदि कुप्यति. 20. तज्जयार्थं घृतं तिक्तं विरेको रक्तमोक्षणं, तिक्तस्वादुकषायं च क्षुधितोऽन्नं भजेल्लघु. 21.

वसन्तर्तुवुलो स्त्रीलु उद्यानवनमुलुनु उपभोगिम्पदगिनवि. पगुलु निद्दुर पोकूडदु. सूर्युरु किरणमुलचेत लोकमुनु पील्चिपिप्पि चेयुनुगनुक स्वादुवुगनु शीतमुगनु द्रवमुगनुण्डु अन्न पानमुलनु सेविम्पवलयुनु. जाङ्गलमुलगु पशुपक्ष्यादुल मांसमु पालु नेयि वरियन्नमुनु सेविञ्चुचुन्न ग्रीष्ममुन क्लेशमुनोन्दरु. कोञ्चेमन्त यैनकल्लुनु त्रागकूडदु. एक्कुव नीळ्ळुनु त्रागरादु. मध्याह्नमुलन्दु चन्दनमुनु पूसिकोनि धारागृहमुलन्दु निद्र पोवलयुनु. चन्द्रकिरणप्रसारितमगु मेडपैनि काममुनु वीडि चल्लगालि विसिरिकोचु मुक्तामणि मुन्नगुवानिचेत नलङ्कृतुडै युण्डवलयुनु.

वर्ष ॠतुवुललो अग्निबलमु क्षीणिञ्चुट चेत वातादुलु प्रकुपिञ्चुनु. साधारणमुगा वेट्टनिच्चु वस्तुवुलनु उपयोगिञ्चिकोनवलयुनु. परिशुद्धुँडै प्रातधान्यमुनु रसद्रव्यमुलनु अडविजन्तुवुलमांसमुलनु यूषमुलनु दिव्यमगु कूपोदकमुलु मुन्नगु वानिनि परित्यजिम्पवलयुनु.

वर्षाकालमुनन्दु नेम्मुतगिलिन अवयवमुलु गलवारलु वाडलो कूर्चुण्डिरेनि अय्यदि शरत्कालमुनन्दु विषमिञ्चुनु. दानिनितोलगिञ्चि कोनुटकै तिक्तमुगुघृतमुनु विरेचनमुनु रक्तस्रावमुनु तिक्तमुलु स्वादुवुलुनगु कषायमुलनु सेविम्पवलयुनु.

❧ शरत्कालपदार्थमुलु. ❧

श्लो. इक्षवः शालयो मुद्गाः सदोंभः क्वथितं पयः, शरद्येतानि पथ्यानि प्रदोषे चेन्दुरश्मयः. 22. शारदानि च माल्यानि वासांसि विमलानि च, तुषारक्षारसाहित्य दधितैलरसातपान्. 23. तीक्ष्ण मद्य दिवास्वप्न पुरोवातातपां स्त्यजेत्, शीते वर्षासु चाद्यं स्त्री न्वसं तें त्या न्रसा न्भजेत्. 24. स्वादू न्निदाघे शरदि स्वादुतिक्तकषायकान्, शरद्वसन्तयो रूक्षं शीतं घर्मघनान्तयोः. 25. अन्नपानं समांसेन विपरी

82

650 चक्रदत्त—७८. सुस्थाधिकारमु.

त मतोऽन्यथा, नित्यं सर्वरसाभ्यासः स्वस्वाधिक्य मृतावृतौ। २६।
ऋतोराद्यन्तसप्ताह ऋतुसन्धि रीति स्मृतः, तत्रपूर्वो विधि स्त्याज्यः सेवनीयोऽ परः क्रमः। २७।
इत्युक्त मृतुसात्म्यं य च्चेष्टाहारव्यपाश्रयं, उपशेते यदाचित्या दोकसात्म्यं त दुच्यते। २८।
देशाना मामयानां च विपरीतं गुणं गुणैः, सात्म्य मिच्छन्ति सात्म्यज्ञा श्चेष्टितं चाद्य मेव च। २९।
तच्च नित्यं प्रयुञ्जीत स्वास्थ्यंये नानुवर्तते, अजातानां विकाराणा मनुत्पत्तिं कथञ्च यत्। ३०।
नगरी नगर स्येव रथस्येवरथी यथा, स्व शरीरस्यमेधावी कृत्येष्ववहितो भवेत्। ३१।

चेఱकुलु वरिबिय्यमु पेसलु सरस्सुलोनि नीरु क्वथितोदकमु चन्द्रकिरणमुलु इय्यवि शरत्कालमुनन्दु पथ्यमुलु. शरदृत्तु सम्बन्धमुलगु माल्यमुलु निर्मलमुलगु वस्त्रमुलु तुषारोदकमुलु तृप्तिनि कलिगिञ्चु अन्नमु पेऱुगु तैलमु रसमु वीटिनिवदलि पेट्टवलयुनु. मऱियु तीक्ष्णमगु मद्यमु दिवास्वप्नमु पुरोवातमु एण्ड वीटिनि त्यजिम्पवलयुनु. शीतकालमुनन्दुनु वर्षाकालमुनन्दुनु मोदटि मूडिटिनि वसन्तमुनन्दु चिवरिरेण्डिटिनि सेविम्पवलयुनु. मोत्तमीदनन्न पानमुलनु विपरीतमुगा भुजिम्पवलेनु. ऋतुवुललो तोलुतनु कोननु एडुरोजुलु ऋतु संधियनఁबडुनु. देशकालमुलकुनु रोगमुलकुनु गुणमुलकुनु अनुगुणमुगा प्रवर्तिम्पवलेनु. स्वास्थ्यमुनु कलिगिञ्चु दानिनि प्रतिदिनमुनन्दु सेविम्पवलयुनु. लेनिचो लेनिरोगमुलनु पुट्टिञ्चुनु. पट्टणमुलनु पट्टणवासुलवलेनु रधमुनु रधिकुఁडुवलेनु तनशरीरमुनु कनिपेट्टि तानु बुद्धिमन्तुఁडै जाग्रत्तगा कापाडुकोनुचु मेलगवलयुनु.


ग्रन्थकर्तनुगूर्चिन प्रशंस.

श्लो.
गौडाधिनाथरसवत्यधिकारिपात्र
नारायणस्य तनयः सुनयोन्तरङ्गात्,
भानो रनु प्रथितलोध्र वलीकुलीनः
श्रीचक्रदत्त इह कर्त्रपदाधिकारी.

ఆంధ్రతాత్పర్యసహితము. 651

శ్లో. య స్సిద్ధయోగ లిఖితాధికసిద్ధయోగా
న్నత్తైవ నిక్షిపతి కేవల ముద్ధరే ద్వా,
భట్టత్రయత్రిపథవేధవిదా జనేన
దత్తః పతే త్సపది మూర్ధని తస్య శాపః.

గౌడరాజగారి రసవత్యధికారులలో యోగ్యుడగు నారాయణుని కొమారుఁడును, ఉత్తమకులోత్పన్నుండును చక్రదత్తుఁడను పేరుతోఁబఱగినట్టినేను ఈగ్రంథముయొక్క కర్తృపదమునకు అధికారిని. (అనఁగా దీనిని రచించినది గౌడరాజుగారి రసవత్యధికారియైన నారాయణుఁడనువాఁడని తాత్పర్యము.)

ఇందు వ్రాయఁబడిన సిద్ధయోగములలో అధికముగా చేర్చువారుగాని ఉన్నవాటిని తీసివేయువారు గాని ఎవ్వరు కలరో వారి తలపై వేదపాఠకులు ఇచ్చినశాపము బడును. కాన దీనియందు చేర్పులుగాని కూర్పులుగాని ఇతరులు చేయరాదని భావము.

ఇట్లు చక్రదత్తయందు నుప్తాధికారప్రకరణము ముగిసెను.

చక్రదత్త ముగిసెను.


చెన్నపురి : వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారిచే
శ్రీ 'రామ' ప్రెస్సున ముద్రితము.—1926.

వైద్యగ్రంథములు.

గ్రంథముప్రతి 1-కి రూ.ఆ.
అనుపానమంజరి, సాంధ్రతాత్పర్యము08
అజీర్ణమంజరి ,,04
ఇలాజుల్ గుర్బా, యూనానివైద్యగ్రంథములలో మిక్కిలి యుత్తమమైనది, ఉర్దూకతర్జుమా, కాలికోబైండు30
కాలజ్ఞానము, సాంధ్ర తాత్పర్యము04
కుమారతంత్రము, రావణకృతము ,,06
చక్రదత్త ,,312
గదనిగ్రహము, సోఢలకృతము, సాంధ్ర తాత్పర్యము28
నాడీజ్ఞానము ,,04
భేషజకల్పము, సాంధ్రతాత్పర్యము06
రసప్రదీపిక, ఆంధ్రతాత్పర్యసహితము012
రాజమార్తాండము ,,010
లోలంబరాజీయము, సాంధ్ర తాత్పర్యము08
విషవైద్యచింతామణి ,,20
వృక్షాయుర్వేదము ,,04
వైద్యశతశ్లోకి ,,06
శార్ఙ్గధరసంహిత, క్రొత్తకూర్పు ,,30
శార్ఙ్గధరకృత త్రిశతీ, సాంధ్ర తాత్పర్యము08
సుశ్రుతశారీరము20
షడ్రసనిఘంటువు, అభిధానరత్నమాల, సటీక012
బసవరాజీయము, సాంధ్ర తాత్పర్యము70
సహదేవ పశువైద్యశాస్త్రము06

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,
292, ఎస్ప్లనేడ్, చెన్నపురి. ఈ.

ఆంధ్ర గ్రంథములు

వచన గ్రంథములు.

గ్రంథముప్రతి 1-కి రు. ఆ.గ్రంథముప్రతి 1-కి రు. ఆ.
ఆంధ్రవచనభాగవతము, ద్వాదశ స్కంధములు, ఒకేసంపుటం9 0ద్వాదశోపనిషత్తులు, వచనంతి8
,, మూడుసంపుటములు10 8భారతరమణీమణులు, 1 భా॥0 12
ఆంధ్రవచనభారతము—డిటో రెండవభాగము0 10
,, ఆదిసభాపర్వములు3 0యజుర్వేదకథాసంగ్రహము0 8
,, అరణ్యపర్వము3 0శ్రీమహాభక్తవిజయము, నూతనముద్రితము6 0
,, విరాటోద్యోగపర్వము3 0నీతిచంద్రిక, చిన్నయసూరి0 8
,, భీష్మద్రోణపర్వములు4 8పంచతంత్రము, వచనము, సులభశైలి0 8
,, కర్ణశల్యసౌప్తిక స్త్రీపర్వములు3 0నవనాథభక్తులచరిత్ర2 0
,, శాంతిపర్వము4 8నీతిరత్నాకరము0 8
,, అనుశాసనికము మొదలు స్వర్గారోహణపర్వము వరకుగల సంపుటము4 8సంగ్రహరామాయణము0 12
సంగ్రహభారతము1 4
సంగ్రహభాగవతము1 4
ఆంధ్రవచనవాల్మీకిరామాయణము, 2 సంపుటములు(అచ్చు)ప్రాచీనదేశచరిత్రలు1 12
పతివ్రతలచరిత్రలు2 0
ఆంధ్రవాఙ్మయచరిత్రసంగ్రహము1 12దక్కనుపూర్వకథలు2 0
భోజనికథలు0 8
ఆంధ్రకవిత్వచరిత్ర, బసవరాజు అప్పారావుగారిది1 12హితోపదేశము, సులభశైలి0 12
శ్రీగురుజాడ శ్రీరామమూర్తిగారి ఆంధ్రకవిజీవితములు4 0భోజకాళిదాసకథలు, 1 భా॥0 12
,, 2 భా॥0 12
అరేబియన్‌నైట్సుకథలు1 4తెనాలిరామలింగనికథలు, జీవితము0 6
న్యాయవిచారము, ప్రహసనం0 4సంస్కృతనాటకకథలు1 8
తులసీదాసు రామాయణము8 0దశకుమారచరిత్రము1 8
తిలకుగారి సెక్యూరిటీ కేసు, ఉపన్యాసములు0 14మదనకామరాజకథలు, చక్కనికూర్పు0 14

ప్రతి 1-కి రు. ఆ.

గ్రంథమురు.ఆ.
రాజశేఖరుడు, గోపాలుడు08
విక్రమార్కునికథలు08
చార్ దర్వీశులకథలు08
తాతాచార్యులకథలు06
ఖైద్యులకథలు04
బేతాళునికథలు08
వీరాంగనలు012
పరమానందశిష్యులకథలు03
నలుగురుమంత్రులకథలు04
అయిదుగురుదొంగలకథలు06
రేచుక్క_పగటిచుక్క_కథ03
సత్యసేనవిజయము04
ఋశులచరిత్ర08
పురాణగాథలు I012
పురాణగాథలు II012
బాజీరాయని చరిత్ర014
రఘువంశకథ08
విక్రమార్క చరిత్ర10
వివేకానందవిజయము20
హరిస్స్వామినోదకథలు012
ఈసబునీతికథలు, 1-వ భా॥06
డిటో 2-వ భా॥08
పంజాబుఅల్లరి08
శుకసప్తతికథలు06
మర్యాదరామన్న కథలు03
మైరావణచరిత్ర01
షేక్స్పియర్ నాటకకథలు18
అనంతసాగరము, బుక్కరాయ సముద్రచరిత్ర012
ప్రహ్లాదచరిత్ర, ప్రతిమలతో06
శకుంతల "06

ప్రతి 1-కి. రు. ఆ.

గ్రంథమురు.ఆ.
నల0-
సావిత్రి0-
హరిశ్చంద్ర0-

❧ నవలలు. ❧

గ్రంథమురు.ఆ.
సీతారామము1-
ఐనన్హో, నవల0-
మదాలస ,,(అచ్చు)-
సుజనరంజని ,,0-
విజ్జలదేవి ,,1-
ఉన్మాదిని, నవల0-
రాధారాణి ,,04
అస్తమయము ,,18
దుర్గేశనందని ,,012
కపాలకుండల ,,012
లషణ ,,012
టిప్పుసుల్తాన్ ,,18
లీల ,,06
రాజర్షి ,,10
తారాబాయి ,,014
దిలారామ ,,14
కోవలన్ కణ్ణకి012
మనోహరి ,,014
వీరబాల ,,08
ఆనందమఠ ,,012
లాలాబాయి ,,08
ఆంధ్రరాష్ట్రము ,,18
రోషినార ,,012
బాల్యాదిత్య ,,20
దేశభక్తుడు10
శంభుతోనొకనాటిసహవాసం08
చంద్రగుప్తుడు, నవల20

19757

గ్రంథముప్రతి 1-కి రు.అ.గ్రంథము / నిఘంటువులుప్రతి 1-కి రు.అ.
నీతిసింధువు0 10— నిఘంటువులు. —
వనజాక్షి0 12శ్రీవేంకటేశాంధ్రము, పద్య కా॥06
స్వప్నయాత్ర0 12బాలచంద్రోదయము08
ముగ్గుసుమారులు14షడ్భాషామంజరి (ఆరుభాషల ఒకేబ్యులరి)18
— వివిధ గ్రంథములు. —ఆంధ్ర నామసంగ్రహము, ఆంధ్రనామ శేషము, సాంబనిఘంటువు, టీక, అకారాద్యనుక్రమణికతో14
హిందీ ఇంగ్లీషు బాలశిక్ష04డిటో క్యాలికోబైండు18
హిందీ తెనుఁగు బాలబోధ04శబ్దార్థచంద్రిక60
పెద్దబాలశిక్ష బజారుప్రతి10తెనుగుసామెతలు with English Translation by Capton-Carr14
డిటో అట్టబెండు18Translation Guide - English to Telugu & Vice Versa.28
చిన్న బాలశిక్ష03Sankaranarayana's English-Telugu Dictionary. శంకరనారాయణగారి నిఘంటువు (ఇంగ్లీషుపదములకు తెనుఁగు అర్థముగలది)120
ఆంధ్రకన్నడ బాలశిక్ష04English-Telugu Pocket Dictionary ఇంగ్లీషు - తెనుఁగు పాకెట్టుడిక్షనరి30
ఆంధ్రద్రావిడ బాలశిక్ష04సంస్కృతాంధ్రనిఘంటువు38
ఆంధ్రద్రావిడ మొదటివాచకం06— ఆంధ్ర వ్యాకరణాలంకారములు. —
” రెండవవాచకము06అధర్వణకారికావళి18
నేరములు చేయుజాతులచరిత్ర, ప్రతిమతో10అనంతునిఛందము10
పాకశాస్త్రము, కంది సుబ్బరావుగారిది112అప్పకవీయము30
చిత్ర లేఖనము (Drawing)14
జంత్రి, భూమిశిస్తు, అధికపన్నుల విభజనలు విశదముగా నున్నవి08
గాంధిమహాత్ముని హైందవ స్వరాజ్యము10
ఆకాశవిమానములు, ప్రతిమలతో సహా08
భావలహరి08
వ్యవసాయబోధిని08

వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,

292, ఎస్ప్లనేడ్, చెన్నపురి.