भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 64, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 64

ముకుందమాల 57 భవ=సంసారమనెడి, మరు=నీళ్లు లేనిచోట తిరుగుటచేతను, పరి ఖిన్నః=డస్సినట్టి (అహం=దాసుడనైన నేను), కరచరణసరోజే=చేతులు, కాళ్లు అను కమలములు గలదియు, కాంతిమత్=కాంతిగల, నేత్ర=కన్ను లనెడి, మీనే=చేపలు గలదియు, శ్రమముషి=బడలికను పోగొట్టున దియు, భుజ=చేతులనెడి, వీచి=అలలచేత, వ్యాకులే=కలగినదియు, అగా ధమార్గే=లోతైన త్రోవగలదియు నగు, హరిసరసి=శ్రీమహావిష్ణువనెడి కొల నిలో, విగాహ్య=ప్రవేశించి, తేజో జలౌఘం=తేజస్సనెడు జలసమూహ మును, ఆపీయ=మెండుగా పానముచేసి, ఖేదం=బడలికను, అద్య=ఇప్పుడే, త్యజామి=విడుచుచున్నాను. సంసారమను మరుకాంతారమున బడి శ్రమచెందిన నేను పాణి పాదము లనెడు పద్మములు గలదియు, మనోహరములగు నేత్రము లనెడు చేపలు గలదియు, శ్రమను బోగొట్టునదియు, భుజములనెడి యల లచే వ్యాకుల మయినదియు, అగాధంబు నగు హరియనెడి సరస్సునందు ప్రవేశించి కాంతి యనెడి యుదకము ద్రావి యిపుడే ఖేదమును విడిచెదను. స్వామి : నిన్నుజూడ మిగుల పరితపించువాని భంగి తోచెడిని. నీకు ప్రాప్తించియున్న కష్టమేదో తెలిపెదవా? కులశేఖరుడు : చెట్లు, జలములేని ఎడారిభూమిలో బడిన నేను మిగుల తపించిపోవుచున్నాను. స్వామి : అది యే స్థలము? కుల : సుఖలేశ మయినను లేనట్టిదియును, కష్టమే కలిగియుం డునట్టిదియును అగు సంసారమే ఆ స్థలము. దానియం దుబడి తపించునట్టి నేను తపనచేత శ్రమపడుచున్నాను. స్వామి : అటులయిన నిపుడేమి చేయబోవుచున్నావు? కుల : మహోతాపముతో అల్లాడువాడు సరస్సు చిక్కునేని మును గకుండునా?


देवनागरी-प्रतिलिप्यन्तरम् (Devanagari Transliteration):

मुकुन्दमाल 57 भव=संसारमनेडि, मरु=नीळ्लु लेनिचोट तिरुगुटचेतनु, परि खिन्नः=डस्सिनट्टि (अहं=दासुडनैन नेनु), करचरणसरोजे=चेतुलु, काळ्लु अनु कमलमुलु गलदियु, कान्तिमत्=कान्तिगल, नेत्र=कन्नु लनेडि, मीने=चेपलु गलदियु, श्रममुषि=बडलिकनु पोगोट्टुन दियु, भुज=चेतुलनेडि, वीचि=अललचेत, व्याकुले=कलगिनदियु, अगा- धमार्गे=लोतैन त्रोवगलदियु नगु, हरिसरसि=श्रीमहाविष्णुवनेडि कोल- निलो, विगाह्य=प्रवेशिञ्चि, तेजो जलौघं=तेजस्सनेडु जलसमूह- मुनु, आपीय=मेण्डुगा पानमुचेसि, खेदं=बडलिकनु, अद्य=इप्पुडे, त्यजामि=विडुचुचुन्नानु. संसारमनु मरुकान्तारमुन बडि श्रमचेन्दिन नेनु पाणि- पादमु लनेडु पद्ममुलु गलदियु, मनोहरमुलगु नेत्रमु- लनेडु चेपलु गलदियु, श्रमनु बोगोट्टुनदियु, भुजमुलनेडि यल- लचे व्याकुल मयिनदियु, अगाधंबु नगु हरियनेडि सरस्सुनन्दु प्रवेशिञ्चि कान्ति यनेडि युदकमु द्रावि यिपुडे खेदमुनु विडिचेदनु. स्वामि : निन्नुजूड मिगुल परितपिञ्चुवानि भंगि तोचेडिनि. नीकु प्राप्तिञ्चियुन्न कष्टमेदो तेलिपेदवा? कुलशेखरुडु : चेट्लु, जलमुलेनि एडारिभूमिलो बडिन नेनु मिगुल तपिञ्चिपोवुचुन्नानु. स्वामि : अदि ये स्थलमु? कुल : सुखलेश मयिननु लेनट्टिदियुनु, कष्टमे कलगियुं- डुनट्टिदियुनु अगु संसारमे आ स्थलमु. दानियं- दुबडि तपिञ्चुनट्टि नेनु तपनचेत श्रमपडुचुन्नानु. स्वामि : अटुलयिन निपुडेमि चेयबोवुचुन्नावु? कुल : महोतापमुतो अल्लाडुवाडु सरस्सु चिक्कुनेनि मुनु- गकुण्डुना?