भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 67, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 67

60 ముకుందమాల స్వచిత్త = ఓమనసా, సరసిజనయనే = కమలమునుబోలిన కన్నులు గల వాదును, సశంఖచక్రే = శంఖచక్రములతో గూడినవాడును అగు, ముర భిది = మురాంతకుడయిన శ్రీమహావిష్ణువునందు, రంతుం = విహరించు టకు, మా విరమ = వెనుదీయకుము, హరి = విష్ణువుయొక్క, స్మరణ = సంకీ ర్తనమనెడు, అమృతేన = అమృతముతో, తుల్యం = సమానమయిన, సుఖ తరం = మిక్కిలియానందమును గలుగజేయునట్టి, అపరం = మఱియొక వస్తు వును, జాతు = ఒకప్పుడును, న జానే = గుర్తెఱుగను. ఓ మనసా! పద్మములవంటి కన్నులుగలవాడును, శంఖచక్రములు గలవాడును నగు మురహరుని యందు రమించుటకు వెనుదీయకుము. హరిచరణస్మరణమనెడి అమృతముతో సమానమైన మిక్కిలి యానందమును గలుగుజేయు మఱియొక వస్తువును ఒక కాలమందును ఎఱుగను. అంతిమస్మరణ కలుగుటకుగాను సదా తలచుచుండు మని భగవం తుడు కులశేఖరుల నాజ్ఞాపింపగా, వారు 8వశ్లోకమున “చింతయామి హరిమేవ సంతతమ్” = హరినే సదా తలచెదనని చెప్పియుండిరి. ధ్యానము మనసుచేత కావలసిన కార్యముగాని శరీరముతో చేయున దిగాదు. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః, ఉపవిశ్యాసనే యుంజ్యాద్ యోగ మాత్మవిశుద్ధయే. -- గీత. 6.12 సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః, మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. -- గీత. 6.24 శనై శ్శనై రుపరమే ద్బుద్ధ్యా ధృతిగృహీతయా, ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. -- గీత. 6.25