चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 234, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. २१५
पक्षैः पुरीषैश्च धूपनं कारयेद्बुधः ॥ ६ ॥
कायस्थां शारदान् मुद्गान् मुस्तोशीरयवांस्तथा । सव्योषान् बस्तमूत्रेण पिष्ट्वा वर्तीः प्रकल्पयेत् ॥ ७ ॥
अपस्मारे तथोन्मादे सर्पदष्टे गरार्दिते । विषपीते जलमृते चैताः स्युरमृतोपमाः ॥ ८ ॥
अपेतराक्षसीकुष्ठपूतनाकेशिचोरकैः । उत्सादनं मूत्रपिष्टैर्मूत्रैरेवावसेचनम् ॥ ९ ॥
ముంగిస గ్రుడ్లగూబ పిల్లి గ్రద్ద సర్పము కాకి వీటియొక్క ముక్కులు చొక్కలు మలము వీటిచేత ధూపనమును చేయింపవలయును. నల్లతులసి శరదృతువులోని పెసలు తుంగముస్తలు వట్టివేళ్లు యవలు శొంఠి మిరియములు పిప్పళ్లు వీటిని మేకయుచ్చతో నూరి ధూపనవర్తులు చేయవలయును. ఈవర్తులు అపస్మారమునందును ఉన్మాదమునందును పాముకాటునందును విషపానమునందు కృత్రిమవిషముల వల్ల నగు పీడలయందును నీళ్లలో చనిపోవుటయందును అమృతతుల్యములు. అనగా ప్రాణమిచ్చి బ్రదుకజేయునవి. తెల్లతులసి చెంగల్వకోష్టు కరక్కాయులు కచ్చూరములు వీటిని గోమూత్రముతో నూరికాని కేవలమొక్క గోమూత్రముతోగాని నలుగుపెట్టి ఆమూత్రముతోనే స్నానముచేయింపవలయును.
❧ అపస్మారమునకు లేపనములు మున్నగునవి. ☙
श्लो. जतुकाशकृता तद्वद्दग्ध्वा बस्तरोमभिः । अपस्मारहरो लेपः मूत्रसिद्धार्थशिग्रुभिः ॥ १० ॥
यः खादेत् तीव्रभक्ताशी माक्षिकेण वचारजः । अपस्मारं महाघोरं सुचिरोत्थं जयेद्ध्रुवम् ॥ ११ ॥
उल्लुञ्चितनरग्रीवापाशं दग्ध्वा कृतामसी । शीताम्बुना समं पीता हन्त्यपस्मारमुद्धतम् ॥ १२ ॥
प्रयोज्यं तैललशुनं पयसा वा शतावरी । ब्राह्मीरसश्च मधुना सर्वापस्मारभेषजम् ॥ १३ ॥
निर्दह्य निर्द्रवां कृत्वा चाङ्गेरीमारनालिकाम् । तामम्लसाधिकां खादन्नपस्मारमुदस्यति ॥ १४ ॥
हृत्पाकोष्ठिरुजा यस्य स्वेदो हस्तादिशीतता । दशमूलीजलं तस्य कल्याणकाज्यं प्रयोजयेत् ॥ १५ ॥
శిలాజిత్తు లక్క మేక వెంట్రుకలతో దగ్ధముచేసి వీటితో చేయబడిన వర్తి నుపయోగించిన పైఫలము నిచ్చును. ఆవాలు మునగచెక్క వీటిని గోమూత్రముతో నూరి