चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 284, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 265
౨౬ మహాపిండతైలము. ౨౬
శ్లో. శారివా సర్జ మంజిష్ఠా యష్టీసిక్తైః పయోన్వితైః, తైలం పక్వం విమర్దిష్యే రుభోత్థా వాతరక్తనుత్.
మనుబాల సజ్జరసము మంజిష్ఠ యష్టిమధుకము మస్తువులగము మైనము వీటిలోగాని మంజిష్ఠ లేకుండ తక్కినవానిలో ఆముదపువిత్తనములనుచేర్చి గాని పాలను గలిపి తైలముఁ బోసి పక్వము చేసి యుపయోగించిన వాతరక్తములు తొలఁగి పోవును. ఇయ్యది మహాపిండతైలము.
౨౬ కైశోరకగుగ్గులుః. ౨౬
శ్లో. వరమహిషాలోచనోదరః సన్నిభవర్థ్నస్య గుగ్గులోః ప్రస్థమ్, ప్రక్షిప్య తోయరాశౌ త్రిఫలాం చ యథోక్త పరిమాణామ్. 40.
ద్వాత్రింశ చ్ఛిన్నరుహా పలాని దేయాని యత్నేన, విపచేత్తదప్రమత్తో దర్వ్యా సంఘట్టయ న్ముహు ర్తావత్. 41.
అర్థక్షయితం తోయం జాతం జ్వలనస్య సంపర్కాత్, అవతార్య వస్త్రపూతం పునరపి సంపాదయ త్పాత్రే. 42.
సాంద్రీభూతే తస్మి న్నవతార్య హిమోపల ప్రస్థే, త్రిఫలాచూర్ణార్ధపలం త్రికటో శ్చూర్ణం షడక్షపరిమాణమ్. 43.
క్రిమిరిపుచూర్ణార్ధపలం కర్షంకరం త్రివృద్దన్త్యోః, పల మేకం చ గుడూచ్యాః, దత్త్వా సంమూర్ఛ్య యత్నేన. 44.
ఉపయుజ్య చానుపానం యూషం తోయంసుగంధి సలిలేన, ఇచ్ఛాహారవిహారీభేషజముపయుజ్య సర్వకాలమిదం. 45.
తనురోధివాతశోణిత మేకజ మథ ద్వంద్వజా చిరోత్థం చ, జయతి శ్రుతం పరిశుష్కం స్ఫుటితంచాజానుజంచాపి. 46.
వ్రణకాసకుష్ఠగుల్మం శ్వయథూదర పాండు ప్రమేహాంశ్చ, మందాగ్నించ విబంధం ప్రమేహపిడకా శ్చ నాశయ త్యాశు. 47.
సతతం నిషేవ్యమాణః కాలవశా ద్ధన్తి సర్వగదాన్, అభిభూయ జరాదోషం యాతిహి కైశోరకం రూపమ్. 48.
ప్రత్యేకం త్రిఫలా ప్రస్థో జలం తత్ర షడాఢకం, గుడవ ద్గుగ్గులోః పాకః సుగంధ స్తు విశేషతః. 49.
మంచి గేదెకన్నువలెను పొట్టవలెను మిసమిసలాడెడు గుగ్గిలమును 16 పలములు తేవలయును. 64 పలములనీటిలో నాగుగ్గులమును త్రిఫలములును పద వేయవలయును,
34