भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 304, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 304

आంధ్ర తాత్పర్యసహితము. 285


❧ శతావరీసంస్కృతోదకము. ☙

శ్లో. శతావరీ సయష్ట్యాహ్వా వాట్యాల కుశ గోక్షురైః, శృత శీతం పిబేత్తోయం సగుడక్షౌద్రశర్కరం. 26.
పిత్తాసృగ్వాతశూలఘ్నం సద్యో దాహజ్వరాపహం, త్రిఫలా నింబయష్ట్యాహ్వ కటుకారగ్వధైః శృతమ్. 27.
పాయయే న్మధుసంమిశ్రం దాహశూలోపశాన్తయే, తైల మేరండజం వాపి మధుకక్వాథసంయుతమ్. 28.
శూలం పిత్తోద్భవం హన్యాద్గుల్మం పైత్తిక మేవ చ, త్రిఫలారగ్వధం క్వాథం సక్షౌద్రం శర్కరాన్వితమ్. 29.
పాయయే ద్రక్తపిత్తఘ్నం దాహశూలనివారణమ్, ప్రలిహ్యా త్పిత్తశూలఘ్నం ధాత్రీచూర్ణం సమాక్షికమ్. 30.

పిల్లి పిచ్చర యష్టిమధుకము ముత్తువపులగము కుశలు పల్లేరు వీటికషాయముతో బెల్లమును తేనెను కండచక్కెరను కలిపికొని త్రాగినయెడల రక్తపిత్తము దాహము శూల దాహజ్వరము శీఘ్రముగా నశించును. త్రిఫలములు నింబము యష్టిమధుకము కటుకరోహిణి ఆమ్లవేతసము వీటికషాయములో తేనెను వైచికొని త్రాగిన దాహసహితములగు శూలలును శాంతించును. లేనిచో ఆముదములో యష్టిమధుకపు కషాయమును వైచి త్రాగిన పిత్తశూలలు పిత్తగుల్మములు నశించిపోవును. త్రిఫలములు ఆమ్లవేతసము వీటికషాయములో తేనెను కండచక్కెరను కలిపిత్రాగిన రక్తపిత్తము దాహము శూలలు నశించును. ఉసిరికచూర్ణములో తేనెనుకలిపి సేవించిన పిత్తశూలలు హరించును.


❧ శ్లేష్మాధిక్యమునకు ఛర్దనాదులు. ☙

శ్లో. శ్లేష్మాధికే చర్దన లంఘనాని శిరోవిరేకం మధుశీధుపానం,
मधूनि గోధూమ యవా నరిష్టాన్ సేవేత రూక్షా న్కటుకాం శ్చసర్వాన్. 31.
పిప్పలీ పిప్పలీమూల చవ్య చిత్రక నాగరైః, యవాగూర్దీపనీయా స్యా చ్ఛూలఘ్నీ తోయసాధితా. 32.
లవణత్రయసంయుక్తం పంచకోలం సరామఠమ్, సుభోష్ణేనాంబునా పీతం కఫశూలవినాశనమ్. 33.
బిల్వమూల మథైరండం చిత్రకం విశ్వభేషజమ్, హింగు సైంధవసంయుక్తం సద్య శ్శూలనివారణమ్. 34.

కఫాధిక్యముగల శూలరోగమునందు వమనము లంఘనము శిరోవిరేకము కల్లు తేనె త్రాగుట, గోధుమలు యవలు అరిష్టములు వీటినన్నిటిని, రూక్షములు కటుకములు


देवनागरी लिप्यन्तरणम् (Devanagari Transliteration):

श्लो. शतावरी सयष्ट्याह्वा वाट्याल कुश गोक्षुरैः, शृत शीतं पिबेत्तोयं सगुडक्षौद्रशर्करं ॥ २६ ॥
पित्तासृग्वातशूलघ्नं सद्यो दाहज्वरापहं, त्रिफला निम्बयष्ट्याह्व कटुकारग्वधैः शृतम् ॥ २७ ॥
पायये न्मधुसंमिश्रं दाहशूलोपशान्तये, तैल मेरंडजं वापि मधुकक्वाथसंयुक्तम् ॥ २८ ॥
शूलं पित्तोद्भवं हन्याद्गुल्मं पैत्तिक मेव च, त्रिफलारग्वधं क्वाथं सक्षौद्रं शर्करान्वितम् ॥ २९ ॥
पायये द्रक्तपित्तघ्नं दाहशूलनिवारणम्, प्रलिह्या त्पित्तशूलघ्नं धात्रीचूर्णं समाक्षिकम् ॥ ३० ॥


श्लो. श्लेष्माधिके चर्दन लंघनानि शिरोविरेकं मधुशीधुपानं,
मधूनि गोधूम यवा नरिष्टान् सेवेत रूक्षा न्कटुकां श्चसर्वान् ॥ ३१ ॥
पिप्पली पिप्पलीमूल चव्य चित्रक नागरैः, यवागूर्दीपनीया स्या च्छूलघ्नी तोयसाधिता ॥ ३२ ॥
लवणत्रयसंयुक्तं पंचकोलं सरामठम्, सुभोष्णेनाम्बुना पीतं कफशूलविनाशनम् ॥ ३३ ॥
बिल्वमूल मथैरंडं चित्रकं विश्वभेषजम्, हिंगु सैंधवसंयुक्तं सद्य श्शूलनिवारणम् ॥ ३४ ॥