चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 352, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 331
నేయినూనె ఆవుమజ్జిగలతో కలిపి త్రాగిన మూత్రాఘాతము వెంటనే నశించును. ఖదిరబీజములను నీటితోనూరిత్రాగిన మూత్రాఘాతము నశ్మరీయనుహరించును. త్రిజటామూలమునుమజ్జిగతోత్రాగినను మూత్రాఘాతాదులునశించును. మూత్రముబంధించినచో కర్పూరపుచూర్ణమును లింగమునందురాయవలయును. కాచిచల్లార్చినపాలను త్రాగవలయును. బియ్యపునీటితో చందనమును శర్కరతో నుష్ణవాతములందు త్రాగవలయును. వస్తివటుకుచన్నీటిలో కూరుచున్ననుష్ణవాతము హరించును. గుమ్ముడికాయలలో చక్కెరనైచికొని త్రాగవలయును. స్త్రీలయొక్కఅతిప్రసంగముచే రక్తముస్రవించుచున్నచో సంగమము పనికిరాదు. దురదగొండి ద్రాక్ష పిప్పళ్లు చెఱకు చక్కెర వీటిని సమానభాగములుగను, పాలు తేనె నేయి సమభాగములుగను చేర్చి తఱచి ఒకతులముచొ॥ సేవించి పాలను త్రాగిన వీర్యాశయదోషములు నశించును. గొడ్డుతనమును మానును.
చిత్రకాదిఘృతము.
శ్లో. చిత్రకం శారిబాఞ్చైవ బలా కాలానూశారిబా, ద్రాక్షాపి శాలా పిప్పల్య స్తథా చిత్రఫలా భవేత్. 18.
తథైవ మధుకం దద్యాద్దద్యా దామలకాని చ, ఘృతాఢకం పచేదేభిః కల్కై రక్షసమన్వితైః 19.
క్షీరద్రోణే జలద్రోణే తత్సిద్ధమవతారయేత్, శీతం వద్రి సుతం చైవ శర్కరా ప్రసలయుతం. 20.
తుగాక్షీర్యా శ్చ తత్సర్వం మతిమాన్ ప్రతిమిశ్రయేత్, తతోమితం పిబే త్కాలే యథాదోషం యథాబలం. 21.
వాతరేతాః పిత్తరేతాః శ్లేష్మరేతా శ్చ యో భవేత్, రక్తరేతా గ్రంథిరేతాః పిబే దిచ్ఛ న్నరోగతాం. 22.
జీవనీయం చ వృష్యం చ సర్పి రేత న్మహాగుణం, ప్రజాహితం చ ధన్యం చ సర్వరోగాపహం శివం. 23.
సర్పి రేత త్ప్రయుంజానా స్త్రీ గర్భం లభతే చిరాత్, అస్మృగ్దోషం జయే చ్చైవ యోనిదోషం శ్చ సంహతాన్. 24.
మూత్రదోషేషు సర్వేషు కుర్యా దేత చ్చికిత్సితం.
చిత్రమూలము సుగంధిపాల ముత్తువపులగము నల్లసుగంధిపాల ద్రాక్ష కొడిసెపాలవిత్తులు పిప్పళ్లు యష్టిమధుకము ఉసిరిక వీటిని కాలుపలముచొ॥ ఆఢకమునేతిలో పక్వముచేసి కల్కమునొక ద్రోణము పాలుమఱియొకద్రోణము నీరువీటితో సిద్ధముచేసి దింపి చల్లార్చివడియగట్టి 16 ప॥ చక్కెరనువైచి వంశలోచన 16 పలములుకలిపి బలదోషానుసారము త్రాగిన రక్తపిత్రము మున్నగురోగములు నశించును. వాతపిత్తశ్లేష్మరోగములు నశించును. ఈఘృతము జీవనౌషధము. వృష్యయోగమునైయున్నది. దీనిని సేవించిన