चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 354, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 333
పాషాణ భేదాది ఘృతము.
శ్లో. पाषाणभेदो वसुको वशिरोऽश्मन्तकं तथा, शतावरी श्वदंष्ट्रा च बृहती कण्टकारिका ॥ ८ ॥ कपोतवक्त्रार्त्तगल काञ्चनोशीर गुल्मकाः, वृक्षादनी भल्लुकश्च वरुणः शाकजं फलम् ॥ ९ ॥ यवाः कुलुत्थाः कोलानि कतकस्य फलानि च, उषकादिप्रतीवाप मेषां क्वाथैश्शृतं घृतम् ॥ १० ॥ भिनत्ति वातसम्भूता मश्मरीं क्षिप्रमेव तु, क्षारा न्यवागूः पेयाश्च कषायाणि पयांसि च, भोजनानि च कुर्वीत वर्गेऽस्मि न्वातनाशने ॥ ११ ॥
తాత్పర్యము (తెలుగు): కొండపిండిచెక్క మోదెనవేళ్లు వినుగుపిప్పళ్లు పిల్లిపీచర పల్లేరు వాకుడు బ్రాహ్మీ గోరంటు వట్టివేళ్లు గన్నేరు ఎఱ్ఱగన్నేరు బదనిక ఉలిమిరి వెలగపండు వీటిక్వాథములో ఉషకాదిగణౌషధములు ప్రతివాపముచేసి నేతినిచేసి సేవింపవలయును. ఇయ్యది వాతజమగు నశ్మరీరోగమును శీఘ్రముగా పోఁగొట్టును. క్షారపదార్థములను గంజి పేయ కషాయములను చేసి భుజింపవలయును. వాతనాశకవర్గములగు వానిని భుజింపవలయును.
ఉషకాది గణము.
శ్లో. उषकं सैन्धवं हिङ्गु काशीसद्वयगुग्गुलुः, शिलाजतुः तुत्थकं च उषकादि रुदाहृतः ॥ १२ ॥ उषकादिः कफं हन्ति गणो मेदोविशोधनః, अश्मरीशर्करामूत्र शूलघ्नः कफगुल्मनुत् ॥ १३ ॥
తాత్పర్యము (తెలుగు): చవుడు సైంధవలవణము ఇంగువ కందు తెలగులగు కాసీసములు గుగ్గులుము శిలాజిత్తు మైలుతుత్థము ఇయ్యవి ఉషకాది గణము. ఇది కఫమును పోఁగొట్టి మెదడును శుద్ధిచేసి అశ్మర్యాదుల నశింపజేసి గుల్మాదులను పోఁగొట్టును.
కుశాది ఘృతము.
శ్లో. कुशः काशः शरो गुल्म इत्करो मोरटोऽश्वभित् ॥ १४ ॥ दर्भो निदागी वाराही शालीमूलं त्रिकण्टकః, भल्लूकः पाटली पाठा पत्तूरोऽथ कुरण्टकाः ॥ १५ ॥ पुनर्नवे शिरीषश्च क्वथिता स्तेषु साधितं, घृतं शिलाह्व मधुकं बीजै रिन्दीवरस्य च ॥ १६ ॥ त्रपुषैर्वारुकाणां वा बीजै श्चावापितश्शृतम्, भिनत्ति पित्तसम्भूता मश्म...