चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 380, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 359
వితరేద్విధిజ్ఞః, నారాచ మేతజ్జఠరామయానాం యుక్త్యోపయుక్తం శమన ప్రదిష్టమ్. 68.
దధిమండము ఒకఆఢకము జెముడుపాలు ఒకపలము వీటిలో సిద్ధముచేసిన 16 పలముల నేయి తాగిన నుదరములు నశించును. అట్టులే సిద్ధంచేయఁబడిన నేతిని ఎన్నిదికట్టపాలలో కలిపి త్రాగవలయును. జెముడుపాలు 1 పలము తెగడ 8 ప॥ జెముడు ఆమ్లవేతసము త్రిఫలములు వాయువిడంగములు వాకుడు తెల్లతెగడ చిత్రమూలము వీటిని 4 పలముల కల్కములో సిద్ధముచేసిన నేతిని మంచినీటితో ఒక తుల॥ త్రాగవలయును. వేడినీటిని త్రాగరాదు. దప్పియైన వేడిపేయను త్రాగవలయును. ఇయ్యది నారాచరసము. ఇది ఉదరరోగములు పోగొట్టును.
ఇట్లు చక్రదత్తయందు ఉదరరోగాధికార ప్రకరణము ముగిసెను.
32. ప్లీహరోగాధికారము.
ప్లీహకు సామాన్యోపాయములు.
శ్లో. యమానికా చిత్రక యావశూక షడ్గ్రంథి దస్తీ మగధోద్భవానామ్, ప్లీహాన మేతద్వినిహన్తి చూర్ణ ముష్ణాంబునా మస్తు సురా సవైర్వా. 1.
పిప్పలీం కింశుకక్షార భావితాం సంప్రయోజ యేత్, గుల్మ ప్లీహాపహం వహ్నిదీపనం చ రసాయనీం. 2.
విడంగా జ్యాగ్ని సింధూత్థ సక్తూం దగ్ధ్వా వచాన్వితాన్. పిబేత్తీ రేణ సం చూర్ణ్య గుల్మ ప్లీహోదరాపహం. 3.
తాలపుష్పోద్భవః క్షారః సగుడః ప్లీహనాశనః, క్షారం వా విడకృష్ణాభ్యాం పూతీక స్యామ్లనిఃస్రుతం. 4.
ప్లీహో యకృత్ప్రశాంత్యర్థం పిబేత్త్రాప్త వ్యథాబలం, పాతవ్యో యుక్తితః క్షారః క్షీరేణో దధిశుక్తిభిః. 5.
పయసా వా ప్రయోక్తవ్యాః పిప్పల్యః ప్లీహశాన్తయే, భల్లాతకా భయా జాటీ గుడేన సహ మోదకః. 6.
సప్త రాత్రాన్నిహన్త్యాశు ప్లీహాన మతిదారుణం, శోభాఞ్జనకనిర్యాహం సైంధవాగ్నికణాన్వితం. 6.
పలాశక్షారయుక్తం వా యవక్షారం ప్రయోజయేత్.
వామము చిత్రమూలము యవక్షారము వస దంతి పిప్పళ్లు వీటిచూర్ణమును వేడినీళ్లు మజ్జిగ తేట కల్లు ఆసవము అనువీటిలో దేనితో నైనను త్రాగినను ప్లీహరోగములు నశించును.