चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 412, कुल 674 में से
संदर्भ में पढ़ेंआन्ध्रतात्पर्यसहितमु 391
विम्लापनार्थं मृद्नीयात्तलेनाङ्गुष्ठकेन वा ॥ १२ ॥
रक्तावसेचनं कुर्यादादावेव विचक्षणः ।
शोथे महति सम्बद्धे वेदनावति च व्रणे ॥
మొదట వాడుచుటయును పిమ్మట సేచనము మూడవది ఉపనాహము నాలవది పగల్చుట అయిదవది శోధించుట ఆరవది మాన్చుట అను నీ చికిత్సాక్రమము గాయములకు చెప్పబడినది. ఏడవది వికారనాశకకర్మను చేయుటయైయున్నది. మాదీఫలము తక్కేడు తుంగముస్తెలు దేవదారువు శొంతి జటామాంసి రాస్నా వీటి లేపము వాతపు వాపులనుపోగొట్టును. బూరుగుచెట్టు చెక్కను గంజితోనూరి కల్కమునుచేసి లేపన చేసిన రక్తశోథలు నశించును. గరికి వట్టివేళ్లు యష్టిమధుకము చందనము శీతలగణపుటౌషధులు వీటితోనగు లేపము పిత్తవాపులను పోగొట్టును. మఱ్ఱి మేడి రావి జువ్వి ప్రబ్బలి వీటి పట్టలను నేతితోనూరి లేపన చేసిన వాపులు నశించును. ఆగంతుక వ్రణమునకును రక్తజ శోధకను ఈ చికిత్సనే చేయవలయును. తులసి పెన్నేరు నల్ల తెగడ తెగడ మున్నగు వీటితోనగు లేపనము వాపులను తగ్గించును. గలిజేరు మునగ దేవదారువు దశమూలములు శొంతి వీటిని వెచ్చజేసి లేపన చేయుట కఫవాతములకు హితకరము అగును. గాయముల పైని పట్టింపరాదు. బొటనవ్రేలితో విమ్లాపనకై రుద్దవలయును. వృద్ధినొందిన వాపునందును వేదనగలుగు వ్రణమునందును మొదటనే విచక్షణ్రుడై వైద్యుడు రక్తమును వెడలించుచుండవలయును.
व्रणशोथकु रक्तमोचनादुलु
श्लोकः —
यो न याति शमं लेपस्वेदसेकावतरणैः ।
सोऽपि नाशं व्रजत्याशु शोथः शोणितमोक्षणात् ॥ १४ ॥
एकतश्च क्रियाः सर्वा रक्तमोक्षणमेकतः ।
रक्तं हि व्यम्लतां याति तच्चेन्नास्ति न चास्ति रुक् ॥ १५ ॥
स चेदेवमुपाक्रान्तः शोथो न प्रशमं व्रजेत् ।
तस्योपनाहैः पक्वस्य पाटनं हितमुच्यते ॥ १६ ॥
तैलेन सर्पिषा वापि ताभ्यां वा शक्तुपिण्डिका ।
सुखोष्णा शोथपाकार्थमुपनाहः प्रशस्यते ॥ १७ ॥
सतिला सातसीबीजा दध्यम्लाश्र्च शक्तुपिण्डिका ।
सकिण्वकुष्ठलवणा शस्ता स्यादुपनाहने ॥ १८ ॥
बालवृद्धासहक्षीणभीरूणां योषितामपि ।
मर्मोपरि च जाते च पक्वे शोथे च दारुणे ॥ १९ ॥
गवां दन्तं जले घृष्टं बिन्दुमात्रं प्रलेपयेत् ।
अत्यन्त कठिना चापि शोथे पाचनभेदनम् ॥ २० ॥
कटुतैलान्वितैर्लेपात् सर्वनिर्मोकभस्मभिः ।
चयः शाम्यति गण्डस्य प्रको...