चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 417, कुल 674 में से
संदर्भ में पढ़ें३९४ चक्रदत्त — ४३. व्रणशोधाधिकारमु
रहस्यसाध्यानां व्रणान्विशोधयेद्वर्त्या सूक्ष्मास्यान्मर्मसन्धिगान् ॥ ३६ ॥ अभयात्रिवृतादन्तीलाङ्गलीमधुसैन्धवैः । सुषवीपत्रधत्तूरकर्णमोटकुशेरकाः ॥ ३७ ॥ पृथगेते प्रलेपेन गम्भीरव्रणरोपणाः । पञ्चवल्कलचूर्णैर्वा शुक्तिचूर्णसमन्वितैः ॥ ३८ ॥ धातकीचूर्णलोध्रैर्वा तथा रोहन्ति ते व्रणाः । सदाहवेदनावांस्तो व्रणाये मारुतोत्तराः ॥ ३९ ॥ तेषां तिलांश्चैवोमाञ्च भृष्टान्पयसि निर्वृतान् । तेनैव पयसा पिष्ट्वा दद्यादालेपनं भिषक् ॥ ४० ॥ वाताभिभूतान्सास्रावान् धूपयेदुग्रवेदनान् । यवाज्यभूर्जमदनश्रीवेष्टकसुराह्वयैः ॥ ४१ ॥ श्रीवासगुग्गुल्वगुरुशालनिर्यामधूपिताः । कठिनत्वं व्रणा यान्ति नश्यन्त्युग्राश्च वेदनाः ॥ ४२ ॥ तिलाः पयः सिता क्षौद्रं तैलं मधुकचन्दनम् । लेपेन शोथरुग्दाहरक्तं निर्वापयेद्व्रणात् ॥ ४३ ॥ पित्तविद्रधिविसर्पशमनं लेपनादिकम् । अग्निदग्धे व्रणे सम्यक् प्रयुञ्जीत चिकित्सकः ॥ ४४ ॥ महाराष्ट्रीजटालेपो दग्धपिष्टावचूर्णितम् । जीर्णगेहतृणाच्चूर्णं दग्धव्रणहितं मतम् ॥ ४५ ॥
[తెలుగు తాత్పర్యము / Commentary]
విడాకుల పొన్న ఆకులను పాలలో కల్కముచేసి లేపన చేసిన దుష్టవ్రణములు నుపశాంతి నొందును. తేనె కలిపిన వెండలి అన్నివిధములగు గాయములను మాన్పును. మనుజుని శిరఃకపాలమును గాని యెముకను గాని గోమూత్రముతో నూరి లేపన చేసినచో కోట్లకొలది యోగములకు సాధ్యముగాని గాయములును మానును. చిన్నమూతి గలిగి మర్మస్థానములందున్న గాయమును వర్తిద్వారా శోధింపవలయును. కరక్కాయలు తెల్లతెగడ దంతి తేనె సైంధవలవణము జాపత్రి లవంగపుపట్ట చుక్కకూర వీటిని వేరు వేరుగా లేపనచేసినచో గంభీరములగు అంకురములయినను మొలకలెత్తును. పంచవల్కలచూర్ణమునందు శంఖుచూర్ణమును వైచి గాని ధాత్రీఫలచూర్ణముతో గాని లోధ్రచూర్ణముతో గాని అంకురములు వచ్చును. భగ్నమందుచు బాధించెడి గాయము పశాంతి నొందుటకై నువ్వులను పాలతో నూరి లేపనం జేయవలయును. వాతాదులవలనఁబుట్టిన స్రావరహితములగు గాయములకును భుజపత్రము ఉమ్మెతకాయ శ్రీవేష్టధూపము దేవదారువు శ్రీవాసము గుగ్గిలము అగరు వీటితో పొగ వేసిన మంచిది. దీని గాయముగట్టిపడును. బాధయు నుపశమిల్లును. నువ్వులు పాలు కలకండ తేనె తైలము మధుకము చందనము వీటినినూరి లేపనచేసిన వ్రణములందలి వాపు శూల దాహము...