चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 439, कुल 674 में से
संदर्भ में पढ़ें४१८ చక్రదత్త—ర౯. కుష్ఠాధికారము. / ४१८ चक्रदत्त—४९. कुष्ठाधिकारमु.
కొడిసెపాలవిత్తులు కోష్ఠు సైంధవలవణము గంజి వాయువిడంగములు వీటిలేపనము క్రిమిరోగములను దద్రుమండలకుష్ఠువులను పోగొట్టును. జెముడుకాడరసములో సర్షపకల్కమునుంచి బొగ్గునిప్పులతో పక్వము చేసి లేపన చేసినచో విచర్చికలు నశించును. జెముడుకాడరసములో బూజు సైంధవలవణములనుంచి పొగ బయటపోకుండ భస్మము చేసి తైలముతో లేపన చేసిన విచర్చికలు నశించును. తగిరిసెవిత్తులు తిలలు ఆవాలు కోష్ఠు పిప్పళ్లు అంటుప్పు సౌవర్చలవణము సైంధవలవణము వీటిని దుర్వాసన కలుగచేసి లేపనచేసిన విచర్చికాదులు నశించును. ఉమ్మెత్తగింజలు క్షారోదకములతోను ఆవనూనెతోను కాచి యుపయోగించినచో విపాదికలు నశించును.
❧ ధాత్ర్యాదిలేపములు. / धात्र्यादिलेपमुलु. ❧
శ్లో.
ధాత్రీవృషపథ్యాక్రిమిశత్రువహ్ని భల్లాతకావల్గుజలోహ-
భృఙ్గైః, భాగాభివృద్ధైస్తిలతైలమిశ్రైః సర్వాణి కుష్ఠాని నిహన్తి లే-
పః. 16.
విడఙ్గసైన్ధవశివా శశిరేఖాసర్షపకరంజరజనీభిః, గోజలపిష్టో
లేపః కుష్ఠహరో దివసనాథసమః. 17.
విడఙ్గై డగజాకుష్ఠ నిశాసింధూత్థస-
ర్షపైః, ధాన్యామ్లపిష్టైర్లేపోయం దద్రుకుష్ఠరుజాపహః. 18.
దూర్వా-
భయాసైంధవచక్రమర్ద కుఠేరకాః కాంజికతక్రపిష్టాః, త్రిభిః ప్రలేపై-
రతిబద్ధమూలం దద్రుం చ కుష్ఠం చ నివారయన్తి. 19.
తుల్యో రస-
స్స్నుహ్యతరో స్సుధేణ సచక్రమర్దే పృథయొవిమిశ్రః, పానీయభక్తేన త-
దాంబుపిష్టో లేపః కృతో దద్రుగజేంద్రసింహః. 20.
संस्कृत श्लोक (देवनागरी):
श्लो.
धात्रीवृषपथ्याकृमिशत्रुवह्नि भल्लातकावल्गुजलोह-
भृङ्गैः, भागाभिवृद्धैस्तिलतैलमिश्रैः सर्वाणि कुष्ठानि निहन्ति ले-
पः ॥ १६ ॥
विडङ्गसैन्धवशिवा शशिरेखासर्षपकरञ्जरजनीभिः, गोजलपिष्टो
लेपः कुष्ठहरो दिवसनाथसमः ॥ १७ ॥
विडङ्गैडगजाकुष्ठनिशासिन्धूत्थस-
र्षपैः, धान्याम्लपिष्टैर्लेपोऽयं दद्रुकुष्ठरुजापहः ॥ १८ ॥
दूर्वा-
भयासैन्धवचक्रमर्दकुठेरकाः काञ्जिकतक्रपिष्टाः, त्रिभिः प्रलेपै-
रतिबद्धमूलं दद्रुं च कुष्ठं च निवारयन्ति ॥ १९ ॥
तुल्यो रस-
स्स्नुह्यतरोस्सुधेण सचक्रमर्दे पृथयोविमिश्रः, पानीयभक्तेन त-
दाम्बुपिष्टो लेपः कृतो दद्रुगजेन्द्रसिंहः ॥ २० ॥
తెలుగు తాత్పర్యము / देवनागरी लिप्यन्तरण:
ताडि युसिरिक करक्कायलु वायुविडंगमुलु चित्रमूलमु नल्लजीडि-
वित्तनमुलु बावंचालु लोहमु गंटुभारंगि—वीटिनि उत्तरोत्तरमुगा वृद्धि-
भागमुलतो ग्रहिंचि अनगा क्रममुगा नॉकदानिकंटे नॉकटि हेच्चुगाचेकोनि
तिलतैलमुनु कलिपि लेपन चेयिंचिनचो समस्तमुलगु कुष्ठुलुनु नशंचुनु. वायुविडं-
गमुलु सैंधवलवणमु करक्काय बावंचालु चेंगल्र्वकोष्ठु पसपु—वीटिनिगो-
मूत्रमुतो नूरी लेपनचेसिनचो सूर्यूनितोसमानमुगा समस्तकुष्ठमुलनु उ-
न्मूलिंपजेयुनु. वायुविडंगमुलु तिटेंपुचेक्क कोष्ठु पसपु सैंधवलवणमु आ-
वालु वीनिनिधान्याम्लमुतो नूरीलेपन जेसिननु कुष्ठरोगमुलुहरिंचुनु. दूर्वलु
(गरिकलु) करक्काय सैंधवलवणमु तिटेंपुगिंजलु वस तुलसि—वीटिनि गंजितो