भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 471, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 471

450 చక్రదత్త—౫౩. మసూర్యాధికారము.

స్నాయువులకువావిలిరసము.

శ్లో. రోగస్తు స్నాయుకాఖ్యో యః క్రియా తత్ర విసర్పవత్,
గవ్యం సర్పి స్త్ర్యహం పీత్వా నిర్గుండీస్వరసం త్ర్యహం, పిబే త్స్నా
యుక మత్యుగ్రం హంత్యవశ్యం న సంశయః. 41. శోభాంజనమూల
దలైః కాంజికపిష్టైః సలవణై ర్లేపః, హన్తి స్నాయుకరరోగం యద్వా
మోచకత్వచో లేపః. 42.

స్నాయువను రోగమునకు విసర్పము వలె చికిత్సచేయవలయును. ఆవునేతిని మూడురోజులు త్రాగినపిమ్మట వావిలి రసమును మూడుదినములు త్రాగినచో స్నాయురోగములు నశించును. సందియములేదు. మునగచెక్క ఆకులు వీటిని గంజిలో నూరి సైంధవలవణమును కలిపి లేపన చేసినను ఇందుగుచెక్కను నూరి లేపనచేసినను స్నాయురోగములు నశించి పోవును.

ఇట్లు చక్రదత్తయందు విస్ఫోటాధికార ప్రకరణము ముగిసెను.


౫౩. మసూర్యాధికారము.

మసూరికకు సామాన్యోపాయములు

శ్లో. సర్వాసాం వమనం పథ్యం పటోలారిష్టవాసకైః, కషాయై
శ్చ వచావత్సయష్ట్యాహ్వాఫలకల్కైః. 1. సక్షౌద్రం పాయయే ద్రాక్షా
హృద్యం రసం వా హైలమోచికం, వాంతస్య రేచనం దేయం శమనం
చాబలే నరే. 2. సుషవీపత్రనిర్యాసం హరిద్రాచూర్ణసంయుతం, రోమం
తీజ్వరవిస్ఫోట మసూరీశాంతయే పిబేత్. 3. ఉభాభ్యాం హృతదోష
స్య విశుష్యంతి మసూరికాః, నిర్వికారా శ్చోల్పపూయాః పచ్యంతే
చాల్పవేదనాః. 4. కంటాశుంభాండుమూలం క్వథనవిధికృతం హింగు
మాషైకయుక్తం, పీతం బీజం జయాయాః సఘృత ముషితవాః పీత
మద్భిః సికత్యా, మాషామూలం శిఖావా దమనకుసుమజా సో
ష్ణా వా౭థ పూతిః, యోగావాస్యాంబునైతే ప్రథమ మథ గదే దృశ్య

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित) · पृष्ठ 471, कुल 674 में से · BharatKosha