भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 479, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 479

458 చక్రదత్త—౫౫. క్షుద్రరోగాధికారము.

శస్త్రములు మున్నగువాని ప్రయోగములు.

శ్లో. శస్త్రేణోధ్ధృత్యవల్మీకం క్షారాగ్నిభ్యాం ప్రసాదయేత్, మన
శ్శిలాల భల్లాత సూక్ష్మైలాగురు చందనైః. 8. జాతీపల్లవకల్కైశ్చ నిం
బతైలం విపాచయేత్, వల్మీకం నాశయేత్తద్ధి బహుచ్ఛిద్రం బహుస్రవం.
9. పాదదారీషు చ శిరాం వ్యధయేత్తలశోధినీమ్, స్వేదస్నేహోప
పన్నాస్తు పాదాచా లేపయే న్ముహుః. 10. మధూచ్ఛిష్ట వసా మజ్జా
ఘృతక్షారై ర్విమిశ్రితైః, సర్జాఖ్య సింధూద్భవయో శ్చూర్ణం మధు
ఘృతాప్లుతమ్, నిర్మథ్య కటుతైలాక్తం హితం పాదప్రమార్జనమ్. 11.

వల్మీకరొగమునందు శస్త్రముతోఁజేచి క్షారముచేత అగ్నిచేత చికిత్సచేయవలయును. మణిశిల జీడివిత్తులు చిన్నయెలకులు అగరుచందనము జాపత్రి వీటితో నగు కల్కమునందు వేపనూనెను పక్వముచేయవలయును. ఈ తైలము బహురంధ్రములు పడిన వల్మీకరోగమునుపోగొట్టును. పాదదారీ రోగమునందు లోపలి నాడులను శోధింపవలయును. నూనె చెమ్మటల నూరుచుండెడి కాళ్లకు మైనము వస త్రిలవణములు నేయి వీటినికలిపి లేపనచేయవలయును. సముద్ర ఫేనము దేవదారుచెక్క వీటిచూర్ణములో తేనెను నేయిని ఆవనూనెను కలిపి చిలికి కాళ్లకు పట్టువేయుట యుత్తమము.


శ్లో. ఉపోది కాసర్షప నింబమోచ కర్కారు కైర్వారు కభస్మ
తోయే, తైలం విపక్వం లవణాంశ యుక్తం తత్పాదదారీం వినిహంతి
లేపాత్. అలసేమ్లైశ్చిరం సిక్త్వా చరణౌ పరిలేపయేత్, పటోలారిష్టకాసీ
స త్రిఫలాభి ర్ముహుర్ముహుః. కరంజబీజం రజనీ కాశీసం మధుకం మధు,
రోచనాహరితాలం చ లేపోయ మలసేహితః. లాక్షాభయా రసాలేపః
కార్యం వా రక్త మోక్షణమ్, జాతీపత్రంచ సంమర్ద్య దద్యా దలసకే
భిషక్. 15.

దుంపబచ్చలి ఆవ వేప బూరుగు సొర దోస వీటినికాల్చిబూదిచేసి ఆనీటిలో తైలమును పక్వముచేసి ఒకపాలు ఉప్పునందుకలపవలయును. దీనిని లేపనచేయుట చేత పాదదారీరోగమునశించును. కాళ్లు మొద్దుబారినట్లుండురోగమునందు పుల్లనికషాయములతోను కల్కములతోను మాటిమాటికి కాళ్ళను కడుగవలయును. పిప్పట చేదువెళ్ళ వేపకాశీసము త్రిఫలములు వీటినినూరి మాటి మాటికి లేపన చేయవలయును. నెమలియ