भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 498, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 498

ఆంధ్రతాత్పర్యసహితము — 477

संस्कृत श्लोकाः (संस्कृत श्लोक)

...येत् ॥ १९ ॥

पिप्पल्याः स्पर्शसा श्वेता नागरं नैचुलं फलम् ।
सुखोदकेन संगृह्य कवलं तस्य योजयेत् ॥ २० ॥

शस्त्रेण दन्तवैदर्भे दन्तमूलानि शोधयेत् ।
ततः क्षारं प्रयुञ्जीत क्रियाः सर्वाश्च शीतलाः ॥ २१ ॥

उद्धृत्याधिदन्तं तु ततोऽग्निमुपचारयेत् ।
कृमिदन्तकवच्चात्र विधेयो हि विजानता ॥ २२ ॥

छित्त्वाधिमांसं सङ्कोथ्यैरेतैश्चूर्णैरुपाचरेत् ।
पाठा वचा तेजोवती सर्जिकायावशूकजैः ॥ २३ ॥

क्षौद्रैर्द्वितीयः पिप्पल्याः कवलश्चात्र कीर्तितः ।
पटोलनिम्बत्रिफलाकषायश्चात्र धावने ॥ २४ ॥

शिरोविरेकश्च हितो धूमो वैरेचनश्च यः ।
नाडीव्रणाहरं कर्म दन्तनाडीषु कारयेत् ॥ २५ ॥

यं दन्तमधिजायेत नाडी तं दन्तमुद्धरेत् ॥


ఆంధ్ర తాత్పర్యము (తెలుగు వివరణ)

దంతములకుపై శిరోగోము (పట్టుకొనుట) వచ్చినప్పుడు రక్తమును స్రవింపఁజేసి బొద్దుగతుంగముస్తెలు వీటిని నూరి తేనెతోకలిపి పట్టింపవలయును. క్షీరవృక్షముల (వేపమున్నగునవి) కషాయములచేతచిగుళ్లఁ గట్టి పరుపవలయును. పరిదరమను రోగమునందు శీతోదకనశ్యన చికిత్సనే చేయవలయును. ఉపకుశ మనుదానియందు వాంతి చేయించుట భేదికి ఇప్పించుట మంచిది. తరువాత కుక్క మేడి గోభీనీటికషాయముతో తలగడుగవలయును. మఱియును శొంఠి మిరియములు పిప్పళ్లు పంచలవణములు వీటిని నూరి తేనెలోకలిసి మోటికిపూయుట హితకరము. మఱియును పిప్పలి తెల్లదిరిశన శొంతి నీటిప్రబ్బలిపండ్లు వీటితో కషాయముచేసి వెచ్చవెచ్చగా పుక్కిటనుంచికొనవలయును. దంతవై దర్భమను రోగమునందు శస్త్రముతోపండ్లను శోధింపవలయును. పిమ్మట క్షారమునుఇచ్చి శీతలోపచారముల నన్నిటిని చేయవలయును. ఎక్కువపంటి నూడఁబెటికి పుప్పిపంటికివలెనే చికిత్స చేయవలయును. దంతములపై నెదిగెడి దుర్మాంసమును కోసి వైచి విషబొద్ది తేజోవతి సర్జక్షారము యవక్షారము వీటిచూర్ణములో తేనెను కలిపి లేపనమును చేయవలయును. పిప్పలియు నింతుకరెండింతలు తేనెయనుకలిపి ధరింపవలయును. చేదుపొట్ల వేపాకు త్రిఫలములు వీటికషాయముతో పండ్లతోమికొనట మంచిది. తలను కడుగుటయును మంచిది. శిరస్సుకు విరేచనమును గలిగించునటిపొగను పట్టుట హితకరము. దంతరోగములయందును నాడీరోగములయందును నాడీవ్రణమును పోగొట్టు ఔషధములనే యుపయోగింపవలయును.

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित) · पृष्ठ 498, कुल 674 में से · BharatKosha