चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 500, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 479
ఇచ్చుటవలన దంతహర్ష రోగము (చివుళ్లుపూచుట) నశించిపోవును. స్నేహసహితమగు ధూమమును నస్యమును చేయింపవలయును. దంతమూలములను కొటికి వేయుచుండెడి శర్కరను వైద్యుఁడు కనిపెట్టి శస్త్రముతో తీసి వేయవలయును. తరువాతదానిపైని తేనెలో కలిపిన లక్కచూర్ణ మును వేయవలయును. దంతహర్ష రోగమునకు చికిత్సను పూర్తిగా చేయవలయును.
దంతకపాలికారోగములకు చికిత్సా.
శ్లో. కపాలికాః కృచ్ఛ్రసాధ్యాః తత్రాప్యేషా క్రియామతా,
జయే ద్విస్రావణై స్స్విన్నమచలం క్రిమిదంతకమ్. 35.
తథానపీడ్యైర్వాతఘ్నైః స్నేహగండూషధారణైః,
భద్రదార్వాది వర్షాభూలేపై స్స్నిగ్ధైశ్చ భోజనైః. 36.
హింగు సోష్ణంతు మతిమాన్ క్రిమిదంతేషు దాపయేత్,
బృహతీభూమి కదంబక పంచాంగులి కంటకారికాక్వాథైః. 37.
గండూపై స్తైలయుతైః క్రిమిదంతక వేదనాశమనః,
నీలీజంఘా వాయసజంఘాసృగ్గాదీనాంతు మూలమేకైకం,
సంచర్వ్య స్థానం దశన విధ్యతం దశనక్రిమిపాతనం ప్రాహుః. 38.
చల ముద్ధృత్య వా స్థానం దహేత్తుసుపిరస్య వా.
దంతకపాలికారోగములు కృచ్ఛ్రసాధ్యములు. అయినను ఈదిగువచికిత్సను చేయుట యుత్తమము. దంతక్రిములయందు వాతమును పోగొట్టెడి తైలములు మున్నగువానిని పుక్కిట నుంచికొనుటల చేతను విస్రావణములచేతను చెమటను పుట్టింపవలయును. తుంగముస్తెలు మ్రానిపసపు గజ్జేరు వీటిని లేపన చేయవలయును. మృదువులగు ఆహారములభుజింపవలయును. క్రిమిదంతములయందు బుద్ధిమంతులగు వైద్యులువెచ్చని యింగువను ధరింపచేయవలయును. నీలికాచిచెక్క ఆముదపువిత్తులువీటితోనైన కషాయమునందు తైలమును కలిపి పుక్కిట నుంచికొనవలయును. లేకున్ననీలి మున్నగు వానిలో నేదాని యొక్క చెక్కనుగాని వేరునుగాని పంటిసందున బెట్టికొని నమిలినచో పురుగులు పడి పోవును. కదిలిన పల్లునూడ బెటికి ఆచోటును కాల్చుట మంచిది.
విదార్యాదితైలము.
శ్లో. తతో విదార్యష్ట్యాహ్వ శృంగాటక కశేరుభిః. 39.
తైలం దశగుణం క్షీరం సిద్ధం నస్యేతు యోజయేత్,
హనుమోక్షే సముద్దిష్టా కార్యా చార్దితవత్క్రియా. 40.
ఫలాన్యమ్లా విశీతాంబు రూక్షా