चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 506, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 485
రెట్ల బెల్లపు కషాయముతో రేగుపండంత మాత్రలనుగాచేసి ఏదురోజులు పాటల వృక్షపు బూడిదలోనుంచి సేవించిన సంపూర్ణముగా కంఠరోగములను పోగొట్టును.
ముఖరోగమునకు ఇతరము లగు చికిత్సలు.
శ్లో. మూత్రస్విన్నాం శివాంతుల్యాం మధురీకుష్ఠతాళిశైః. 81.
అభ్యస్య ముఖరోగాంస్తు జయేద్విరసతామపి, వాతాత్సర్వసరం చూర్ణై
ర్లవణైః ప్రతిసారయేత్. 82. తైలం వాతహరైస్సిద్ధం హితం కబళన
స్యయోః, పిత్తాత్మకే సర్వరసే శుద్ధకాయస్య దేహినః. 83. సర్వపిత
హరః కార్యః విధి ర్మధురశీతలః, ప్రతిసారణ గండూషా స్థూమం సంశో
ధనానిచ. 84. కఫాత్మకే సర్వసరేక్రమం కుర్యాత్కఫాపహం, ముఖ
పాకే శిరోవేధః శిరఃకాయవిరేచనం. 85. కార్యం చ బహుధా నిత్యం
జాతీపత్రస్య చర్వణం, జాతీపత్రామృతాద్రాక్షా యాస దాగ్విఫలత్రికైః.
86. క్వాథః క్షౌద్రయుత శ్శీతో గండూషో ముఖపాకనుత్, కృష్ణాజీరకశు
ష్కేంద్రయవానాం చూర్ణతత్స్నహత్. 87. ముఖపాకే వ్రణక్లేదదౌర్గం
ధ్య ముపశామ్యతి, రసాంజనం లోధ్రమథాభయాచ మనశ్శిలానాగర
గైరికం చ. 88. పాఠాహరిద్రా గజపిప్పలీ చ స్యాద్వారణం క్షౌద్రయుతం
ముఖస్య.
గోమూత్రముతో తడిపి పెట్టిన కరక్కాయలు ఉసిరిక కోష్టు తాడిశపత్రి వీటిని చూర్ణము చేసి భక్షించిన ముఖరోగములును అసహ్యతయును నశించును. వాతము వలన సర్వసరరోగము పుట్టెనేని ఉప్పును రాయవలయును. లేక వాతనాశకములగు నౌషధలచేత తయారుచేసిన తైలమును నస్యవిధిగా నుపయోగించుచు దానినే పుక్కిట నుంచికొనవలయును. పిత్తపు సర్వ సరములకు విరేచనముతో శరీరమును నిర్మలము చేసి బాగుగా చల్లని తియ్యని పిత్తనాశక విధుల నొనర్పవలయును. కఫోత్పన్నములగు వాని యందు ప్రతిసారణము పుక్కిలింత ధూమపానము సంశోధనము నగువీని నన్నిటిని చేయవలయును. ముఖపాక రోగమునందు నాడీవేధనయును శిరోవిరేచనమును చేయవలయును. ప్రతిదినమును జాతిపత్రిని తినుట మంచిది. జాతిపత్రి తిప్పతీగె ద్రాక్ష తిటకసింద మానిపసపు త్రిఫలములు వీటికషాయమునందుతేనెను వైచికొని చల్లార్చి పుక్కిటనుంచి కొనిన ముఖరోగములు నశించును. నల్లజీలకఱ్ఱ కోష్టు కొడిసెపాలవిత్తులు వీటి చూర్ణమును మూడురోజులు పుక్కిట నుంచికొనిన ముఖపాకము దుర్గంధము గాయములక్లేదము