चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 585, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 565
శిశూనామ్. 27. కాసజ్వరచ్ఛర్దిభి రర్దితానాం సమాక్షికాం చాతివిషాం
తదైకామ్. 28. పీతం పీతం వమే ద్యస్తు స్తన్యం త న్మధుసర్పిషా, ద్వివార్తాకీ
ఫలరసం పంచకోలం చ లేహయేత్. 29. ఆమ్రాస్థిలాజసింధూత్థై ర్లేహః
క్షౌద్రేణ ఛర్దినత్, పిప్పలీ మరిచానాం తు చూర్ణం సమధు శర్కరం.
30. రసేన మాతులుంగస్య హిక్కాచ్ఛర్ది నివారణం, పేటీపారామూలా మ్ల్యం
బ్వః సహకారవల్కలతః కల్కః. 31. ఇత్యేకశ శ్చ పిండో విధ్యు
తో హ్యన్నాభిమధ్యతాల్వాది, చ్ఛర్ద్యతిసారజం వేగం ప్రబలం ధత్తే త
దేవ నియమేన. 32.
శృంగి, తుంగముస్తలు అతివస వీటిని చూర్ణముచేసి తేనెతో లేహముచేసిగాని అతివస తేనె లేహమును చేసిగాని తినిన దగ్గు జ్వరము ఛర్ది మున్నగునవినశించును. పాలను త్రాగిత్రాగి క్రక్కుచుండిన పిల్లలకు వాకుడుకాయలరసమును తేనెతోను నేతితోను నాకింపవలయును. పంచకోలములను తినిపింపవలయును. మామిడి టెంకలు పేలాలు సైంధవలవణము వీటిని లేహముచేసి తేనెతో నాకించిన వాంతినశించును. పిప్పళ్లు మిరియములు వీటిచూర్ణమును తేనె కంచా చక్కెరలోవైచికొని మాచీఫలరసముతో నాకించిన ఎక్కిళ్లును ఛర్దులును నశించును. పేటిక విషబొద్దివేరు నేరేడుచెక్క గోరంటతొక్కు వీటిని వేరువేరుగా కల్కమునుచేసి నాభినడుమును దవడలు మున్నగుచోటులను పట్టువేచినచో ఛర్ద్యతీసారములు తప్పక నశించును.
❧ బిల్వక్వాథాదులు. ❧
శ్లో. బిల్వం చ పుష్పాణి చ ధాతకీనాం జలం సలోధ్రం గజపి-
ప్పలీ చ, క్వాథావలేహౌ మధునా విమిశ్రౌ బాలేషు యోజ్యా వతి
సారితేషు. 33. సమంగా ధాతకీ లోధ్ర శారివాభిః శృతంజలం, దుర్ధరే
2పి శిశోర్దేయ మతిసారే సమాక్షికం. 34. నాగరాతివిషా ముస్త బా
ల కేంద్రయవైః శృతం, కుమారం పాయయే త్ప్రీతః సర్వాతిసారనాశ
నం. 35. సమంగాధాతకీపద్మం వయస్యా కచ్ఛురా తథా, పిష్టై రేతై
ర్యవాగూ స్యా త్సర్వాతిసారనాశనం. 36. బిల్వమూలకషాయేణ
లాజా శ్చైవ సశర్కరాః, ఆలోడ్య పాయయే ద్బాలం ఛర్ద్యతీసార
నాశనం. 37. కల్కః ప్రియంగుకోలాస్థి మధ్యముస్తరసాంజనైః, క్షౌ-
ద్రరీఢః కుమారస్య ఛర్దితృష్ణాతిసారనుత్. 36.