भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 587, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 587

ఆంధ్రతాత్పర్యసహితము. 567

నశించును. మిరియములు శొంఠి కోష్టు నీటి నుత్తరోత్తరముగా రెట్టింపు తెచ్చి బెల్లము మజ్జిగ వీటియందు కలిపి త్రాగిన గ్రహణులు నశించును. మారేడు కొడిసెపాల కురువేరు బూరుగజిగట తుంగముస్తలు వీటిలో మేకపాలను సిద్ధము చేసి త్రాగిన ఆమసహితములగు గ్రహణులు మూడురాత్రులలో నశించు. అట్లే నేరేడుచెక్కరసమును కలిపి త్రాగవలయును. త్రాపటనను లేపనమునకు రసాంజనము హితకరము.


పిప్పలీలేహములు

శ్లోకములు (దేవనాగరి లిపిలో):

श्लो. कणोषणसिताक्षौद्रसूक्ष्मैलासैन्धवैः कृतः ॥ ४७ ॥
मूत्रग्रहे प्रयोक्तव्यः शिशूनां लेह उत्तमः ।
घृतेन सिन्धुविश्वैलाहिङ्गुभार्ङ्गीरजो लिहन् ॥ ४८ ॥
आनाहं वातिकं शूलं जयेत्तोयेन वा शिशुः ।
हरीतकीं वचां कुष्ठं कल्कं माक्षिकसंयुतं ॥ ४९ ॥
पीत्वा कुमारः स्तन्येन मुच्यते तालुपातनात् ।
मुखपाके तु बालानां साम्लसारमयो रजः ॥ ५० ॥
गैरिकं क्षौद्रसंयुक्तं भेषजं सरसाञ्जनं ।
अश्वत्थत्वग्दलक्षौद्रैर्मुखपाके प्रलेपनम् ॥ ५१ ॥
दार्वीयष्ट्याभयाजातीपत्रक्षौद्रैस्तथाऽपरम् ।
सह जम्बीररसेन स्नुग्गलद्रसघर्षणम् सद्यः ॥ ५२ ॥
कृतमाशु हन्ति हि पाकं मुखजं बालस्य चाश्वेव ।
लावतीत्तिरिवल्लूररजः पुष्परसान्वितम् ।
धृतं करोति बालानां पद्मकेसरवन्मुखम् ॥ ५३ ॥

తాత్పర్యము:
పిప్పళ్లు, మిరియములు, కలకండ, తేనె, చిన్నేలకులు, సైంధవలవణము వీటి లేహమును మూత్రగ్రహమునం దీయవలయును. నేతితో సైంధవలవణము, శొంఠి, ఏలకులు, ఇంగువ, గంటుభారంగి వీటిచూర్ణమును కలిపి నీటితో సేవించిన ఆనాహములు, వాతశూలలు నశించును. కరక్కాయలు, వస, కోష్ఠు వీటిని తేనెతో కలిపి కల్కమును చేసి పాలతో త్రాగిన తాలుపాతములు నశించును. ముఖపాకములకు మామిడివిత్తును, లోహచూర్ణమును, గైరికమును, రసాంజనమును తేనెతోకలిపి నాకవలయును. రావిచెక్క ఆకులు నేతితో నూరి లేపనచేసిన ముఖరోగములు నశించును. మాచికాయరసమును రాచిన ముఖపాకములు నశించును. లావ, తిత్తిరిపిట్ట, చక్రవాకము వీటిచూర్ణమును పుష్పరసమును తినిపించిన ముఖపాకములు నశించును.


పండ్లు వచ్చునపుటి రోగములు

శ్లోకము:

श्लो. दन्तोद्भवोत्थरोगेषु न बालमतिन्त्रयेत् ॥ ५४ ॥
स्वयमुपशाम्यन्ति जातदन्तस्य ते गदाः ।
सदन्तो यस्तु जाये...