चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 615, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 595
మధ్యే కృత్వా పిండం నిధాయ భస్త్రాగ్నౌ, తావ ద్దహే న్న యావల్లీ నో నిర్దగ్ధ్యతే సుచిరం. 97. నిర్వాపయేచ్చ దుగ్ధే దుగ్ధం ప్రక్షాల్య వారిణా తదను, పిష్ట్వా ఘుష్ట్వా వస్త్రైశ్చూర్ణం నిశ్చంద్రికం కుర్యాత్.
కృష్ణాభ్రకమును ఒక శరీరమును గాని వజ్రము నొక ఆకుగా గానిచేసి కొయ్య తొట్టిలో తోకటితో చూర్ణము చేయవలయును. పిమ్మట దానినే బండపైనినూరి వస్త్ర గాళితమును చేసి మందూక పర్ణ రసములో 3 దినములు భావన చేసి పిమ్మట హేమంతర్తు వునఁబుట్టినబియ్యపునీటితో చేర్చి త్రాగవలయును. స్థాలీపాక పుటపాకములను గుం టకలగరాకు సున్నగునానితోను మాత్రను చేసి కొలిమిలోఁబెట్టి లీనమై నిప్పు కనిపించ నంతవరకును దగ్ధము చేయవలయును. పాలలోఁ దడిపి పిమ్మట నీటితో కడిగి నూరి చూర్ణమును చేయవలయును.
౦ అభ్రకపు సమంత్రకమగువిధి. ౦
శ్లో. నానావిధరుక్ ఛాంత్యై పుష్ట్యై కాంత్యై శివం సమభ్య ర్చ్య, సువిశుద్ధేఽహని పుణ్యే తదమృతమాదాయ లౌహాఖ్యం. 99. దశకృష్ణల పరిమాణం శక్తివయోభేద మాకలయ్య పునః, ఇద మధి కం తదధికతరజయదేన న మాతృమోదకవత్. 100. సమమసృణా మలపాత్రే లౌహే లౌహేన మర్దయే ద్దృఢం భూయః, దత్వా మధ్వ నురూపం తదనుఘృతం యోజయే దధికం. 101. బంధం గృష్ణతి య థా మధ్యస్థభక్త్యేన పంక మవశింషేత్, ఇద మిహ దుష్టోపకరణ మేతద్దృష్టం తు మంత్రేణ. 102. స్వాహాంతేన విమర్దో భవతి షడంతే న లోహబలరక్షా, సనమస్కారేణ బలి ర్భక్షణ మయసో హేమామం తేన. 103. "ఓం అమృతోద్భవాయ స్వాహా, ఓం అమృతే హ్రీంఫట్ ఓం నమ శ్చండవజ్రపాణయే, మహాయక్ష సేనాధిపతయే, సురగురు విద్యా మహాబలాయ స్వాహా, ఓం అమృతే హ్రీం.
అనేకవిధములగు పీడలు శాంతించుటకును, పుష్టి కాంతి గలుగుటకును ముందు శివుని బూజించి పవిత్ర మగుదినమునందు లోహమను నాయమృతమును పదిరతు లు తీసికొని శక్తివయో భేదములను ఎచ్చు తగ్గులను గుర్తించి గట్టిదియును ముఱికిలేని దియునగు లోహపాత్రములో మాటిమాటికి చక్కఁగా మర్దింపవలయును. పిమ్మట తద