भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 638, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 638

ఆంధ్రతాత్పర్యసహితము. 619

కృచ్ఛ్రజాతా కాలే చ పశ్చా త్స్వేద్యా విజానతా. 14. స్వేదః పశ్చా చ్చ పూర్వం చ భగంద ర్యర్శస స్తథా. 15. తప్తైః సైకతపాణికాంశ్య వసనైః స్వేదోఽథ వాంగారకై, ర్లేపా ద్యౌషధాహారైః సహోష్ణలవణా స్నేహై స్సుభోష్ణై ర్భవేత్, ఏవం తప్తపయోంబుజాత శమనక్వాథాది సేకాదిభి స్తప్తై స్తోయనిషేచనోద్భవ బృహద్బాష్పైః శిలాద్యైఃక్ర మాత్. 16. తాపోపనాహ ద్రవ బాష్పపూరైః స్వేదా స్తతోఽంత్య ప్రథమా కఫే స్తౌ, వాయౌ ద్వితీయః పవనే కఫే చ పిత్తోపసృష్టే వి హిత స్తృతీయః. 17.

అతిస్వేదము అయినచో బొబ్బలెత్తుట పిత్తరక్తప్రకోపము మదము మూర్ఛ భ్ర మదాహములు క్లమము సంధిపీడ దప్పి కలుగును. కావున శీతక్రియలను చేయవలయు ను. సర్వస్వేదములను నివాతస్థలమునందు అన్నము జీర్ణించినపిమ్మట చేయవలసినది. నస్య ము వస్తులు శోధనచేయదగు వారందఱికిని ముందు స్వేదమును చేయింపవలయును. శల్యములు లేనివారును మూఢగర్భులును ఉపద్రవరహితులును పిమ్మట స్వేదము ను చేయింపనర్హులు. భగందరము మూలరోగములయందు ముందును వెనుకను స్వేదమును పట్టవలయును. కాచిన ఇసుక చేయి కంచు గుడ్డ వీటితోగాని బొగ్గులతోగాని చెమ్మట నియ్యవలయును. వాతనాశకపదార్థములు పులుపు ఉప్పు తైలము వీటిని కొద్దిగా వెచ్చ జేసి స్వేదమునీయవలయును. ఈరీతిగనే కాచినపాలు నీళ్లుగాలి మున్నగువానివలన స్వేద మునొందింపవలయును. తాపము ఉపనాహము బాష్పము ఇయ్యవి స్వేదములు. మొద టివి చివరవి కఫమునందు హితకరములు. వాయువునందు వాతకఫమునందు రెండవస్వే దమును పిత్తవాతమునందు మూడవదియును హితకరములు.

ఇట్లు చక్రదత్తయందు స్వేదాధికార ప్రకరణము ముగిసెను.


౬౯. వమనాధికారము.

వమనవిధులు.

శ్లో. స్నిగ్ధస్విన్నం కఫే సమ్య గ్సంధ్యోగే వా కఫోల్బణే, శ్వో వమ్య ముత్క్లేశయేత్కఫం మత్స్యమాంసతిలాదిభిః. 1. యథావికారం విహి తాం మధుసైంధవసంయుతాం, కోష్ఠం విభజ్య భైషజ్యమాత్రాం ధూ

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित) · पृष्ठ 638, कुल 674 में से · BharatKosha