चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 640, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 621
వస వేప చేదుపొట్ల ఉమ్మెత్త వీటిని కషాయముచేసి త్రాగిన వాంతి కలిగించును. క్వాథములను నౌషధులను 4 పలములను ఒక ఆఢకపునీటిలో కాచి నాల్గవమిలుగునటులు దింపి వమనులకు కుపయోగింపవలయును. ఉమ్మెత్త తాడిఫలము చేదుసొర కోష్ఠురోహిపతృణము అన్నివిధములగు వమనములకు నుపయోగింపవలయును.
❧ వాంతిపరీక్ష. ❧
శ్లో. క్రమాత్కఫః పిత్త మథానిల శ్చ యస్యైతి సమ్య గ్వమితః స ఇష్టః, హృత్పాశ్వమూర్ద్ధేంద్రియమార్గశుద్ధౌ తనో ర్లఘుత్వే 2 పి చ లక్ష్యమాణే. 13. సుచ్ఛర్దితే స్ఫోటకకోఠకండూ వక్త్రావిశుద్ధి ర్గురుగాత్రతా చ, తృష్ణోహమూర్చ్ఛానిలకోపనిద్రా బలాతిహాని ర్వమితేతి విద్యాత్. 14. తతః సాయం ప్రభాతే వా క్షుద్రా న్హేయాదికం భజేత్, పేయాం విలేపీ మకృతం కృతంచ యూషం రసం ద్వి (త్రి) రథైకశ శ్చ. 15. క్రమేణ సేవేత విశుద్ధకాయః ప్రధాన మధ్యావరశుద్ధిశుద్ధః, జఘన్యమధ్య ప్రవరే తు వేగా శ్చత్వార ఇష్టా వమనే షడష్టౌ, దశైవ తే ద్విత్రిగుణా విరేకే ప్రస్థ స్తథా ద్విత్రిచతుర్గుణ శ్చ. 16. పిత్తాంత మిష్టం వమనం విరేకా దర్ధం కఫాంతం చ విరేకమాహుః, ద్విత్రా న్సవిట్కా నపనీయ వేగా న్నేయం విరేకే వమనే తు పీతం. 17.
కఫపిత్తవాతములు గలనానిని వమితుని చేయవచ్చును. హృదయమును ప్రక్కలు తల ఇంద్రియమార్గము శుద్ధమగును. దుష్టవమనమువలన బొబ్బలు కోష్ఠురోగములు మున్నగునవి కలుగును. అత్యంతవమనముచేత మూర్ఛాదులును కలుగును. సాయంకాలమునందుగాని ప్రాతఃకాలమునందుగాని ఆకలి దప్పిగలవాడు పేయనుత్రాగవలయును. పేయ విలేపి కృతాకృతమగు యూషము వీటినిత్రాగవలయును. పిత్తము కలుగువరకును వమన ముత్తమము. కఫపర్యంతము విరేచన ముత్తమము.
❧ వమనాదులకు మానము. ❧
శ్లో. వమనే చ విరేకే చ తథా శోణితమోక్షణే, సార్ధత్రయోదశపలం ప్రస్థ మాహు ర్మనీషిణః, అయోగే లంఘనం కార్యం పున ర్వాపి విశోధనం. 18. అతివాంతం ఘృతాభ్యక్త మవగా