भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 643, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 643

624 | చక్రదత్త — ౨౦. విరేచనాధికారము.

संस्कृत श्लोकाः (Sanskrit Verses)

...जङ्घापार्श्वरुजौ तथा ॥ १२ ॥
हृद्र्तिं मूत्रकृच्छ्रं च दुर्नामसभगन्दरम् ।
अश्मरीमेहकुष्ठानि दाहशोथोदराणि च ॥ १३ ॥
यक्ष्माणं चक्षुषोरोगं शमं वैद्येन जानता ।
योजितोऽयं निहन्त्याशु अभयाद्यो हि मोदकः ॥ १४ ॥
एरण्डतैलं त्रिफलाक्वाथेन द्विगुणेन च ।
युक्तं पीत्वा पयोभिर्वा सद्यश्चिरेण विरिच्यते ॥ १५ ॥


[తెలుగు వివరణ]

కరక్కాయలు, పిప్పలిమూలము, మిరియములు, శొంఠి, లవంగపుపట్ట, తేజపత్రి, పిప్పళ్లు, తుంగముస్తలు, వాయువిడంగములు, ఉసిరిక — వీటిని కాలుకాలు పలముచొప్పున; దంతి ముక్కాలుపలము; కలకండ ఒకటిన్నరపలము; తెల్లతెగడ 2 పలములును చూర్ణము చేసి తేనెతో లడ్డులుగాచేసి ప్రతినిత్యమొకటి చొప్పునతిని చన్నీటిని ద్రావిన పాండురోగాది సమస్తరోగములు నశించును.


విరేచనమైనవాని లక్షణము

[సమ్యగ్విరిక్త, దుర్విరిక్త, అతివిరిక్త లక్షణములు]

శ్లో.
स्रोतोविशुद्धिर्इन्द्रियसंप्रसादो लघुत्वमूर्जोऽग्निरनामयत्वम् ।
प्राप्तिश्च विट्पित्तकफानिलानां सम्यग्विरिक्तस्य भवेत्क्रमेण ॥ १६ ॥

स्याच्छ्लेष्मपित्तानिलसंप्रकोपो सादस्तथाऽग्नेर्गौरवता प्रतिश्यायः ।
तन्द्रा तथा छर्दिररोचकश्च वातानुलोम्यं न च दुर्वि रिक्ते ॥ १७ ॥

कफास्रपित्तक्षयजानिलोत्थाः सुप्त्याङ्गमर्दक्लमवेपनाद्याः ।
निद्राबलाभावतमःप्रवेशाः संतापहिक्काश्च विरेचितेऽति ॥ १८ ॥

मन्दाग्निमत्क्षीणमसद्विरिक्तं न पाययेत्तद् Regdivase यवागूम् ।
विपर्यये तद् Regdivase तु सायं पेयाक्रमो वान्तवदिष्यते तु ॥ १९ ॥

यथाऽणुरग्निस्तृणगोमयाद्यैः संधुक्ष्यमाणो भवति क्रमेण ।
महान् स्थिरः सर्वसहस्तथैव शुद्धस्य पेयादिभिरन्तराग्निः ॥ २० ॥


[తెలుగు వివరణ]

స్రోతోవిశుద్ధియును, ఇంద్రియములకు నైర్మల్యమును, తేలికతనమును, అగ్ని, రోగములేకుండుట, మల-పిత్త-కఫములు (క్రమముగా) వెలువడుట — ఇయ్యవి సమ్యగ్విరిక్తునికి లక్షణములు.

కఫ-పిత్త-వాతముల ప్రకోపము, మందాగ్ని, ఒడలిబరువు, తంద్ర — ఇయ్యవి దుర్విరేచనమున గలుగును.

కఫ-పిత్త-రక్తక్షయ జనితమగు పీడ మున్నగునవి విరేచనమధికమగుటచేత కలుగుచున్నవి.

మందాగ్ని కలవారలకు, అతిక్షీణులకు, దుర్విరిక్తులకు ఆ దినమున గంజినీయరాదు. విపర్యయమైనచో ఆ దినము సాయంత్రము వమనోత్తర విధివలె పేయాక్రమము నియ్యవలెను. ఎట్లనగా చిన్నదైన అగ్ని గడ్డి, పిడకలు మొదలైనవానిచే క్రమముగా ప్రజ్వలింపజేయబడి పెద్దదిగాను, స్థిరముగాను, సర్వసహముగాను అగునో, అట్లే సంశోధనముచే శుద్ధుడైనవానికి పేయాదులచేత అంతరాగ్ని క్రమముగా వృద్ధిపొందును.