चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 662, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. ६४८
యంత్రయే చ్చైనం వస్త్ర మావేష్టయే న్నరః. ३. కంధరాణాం పరీక్ష్య నస్యాంతర్యామతర్జనీం, ఏవ ముత్థాప్య విధినా శిరాం విధ్యేచ్చిరోగతాం. ४. విధ్యే ద్ధస్తశిరాం బాహౌ వనాకుంచితకూర్పరే, బద్ధ్వా సుఖోపవిష్టస్య ముష్టి మంగుష్ఠగర్భిణాం. ५. ఊర్ధ్వం వేధ్యప్రదేశా చ్చ పట్టికాం చతురంగుళే, పాదే తు సుస్థితేధస్తా జ్జానుసంధేర్నిపీడితే. ६. గాఢం కరాభ్యా మాగుల్ఫం చరణే తస్య చోపరి, ద్వితీయే కుంచితే కించి దారూఢే హస్తవ త్తతః. ७. బధ్వా విధ్యే చ్ఛిరామిత్థ మనుక్తేష్వపి కల్పయేత్, తేషు తేషు ప్రదేశేషు తత్తద్యంత్రముపాయవిత్. ८. తతో వ్రీహిముఖం వ్యధ్య ప్రదేశే న్యస్య పీడయేత్, అంగుష్ఠతర్జనీభ్యాం తు తలప్రచ్ఛాదితం భిషక్. ९. వామహస్తేన విన్యస్య కుఠారీ మితరేణ తు, తాడయే న్మధ్యమాంగుల్యాంగుష్ఠవిష్టబ్ధముక్తయా. १०. మాంసలే నిచితే దేశే వ్రీహ్యస్యేన వ్రీహిమాత్రకం, యవార్ధ మస్థ్నా ముపరి శిరాం విధ్యే న్కుఠారికాం. ११.
సిరావ్యధలను చేయునపుడు స్నిగ్ధతుఁడును స్నిగ్ధములగు రసముల నన్నమును భుజించెడివాఁడును సూర్యునికెదురుగా పద్మాసనముతో కూరుచుండి చెమ్మటఁ బెట్టబడిన వాఁడై మృదుపట్టా త్రుఁడై శాంతముఁగలవాడై ముడిచికొనిన పిడికిలితో గట్టిగా నొక్కవలయును. దంతసంపీడనను ఉత్కాసము గంధార్థానను వీనిని చేయవలయును. వెనుకవైపునకు కట్టివైచి బట్టను చుట్టవలయును. కంధరముంధుంచి ఎడమతర్జని వ్రేలి నెత్తి వాడిని ఛేదింపవలయును. ఇట్లే తక్కినదియును.
రక్తాతిస్రావములను శమనోపాయములు.
శ్లో. అసమ్య గ్స్రస్రవతి జైల్వ్యోష్ణనిశానత్తైః, సాగారధూమలవణ తైలై ర్దిహ్యా చ్ఛిరాముఖం. १२. సమ్య క్ప్రవృత్తే కోష్ణేన తైలేన లవణేన చ, అశుద్ధౌ బలినోప్యస్రం న ప్రస్థా త్స్రావయేత్పరం. १३. అతిస్రుతౌ హి మృత్యు స్స్యాద్దారుణా హ్యనిలామయాః, తత్రాభ్యంగరసక్షీర రక్తపానాని భేషజం. १४. స్రుతే రక్తేశనైశ్శ్యంత్ర మపనీయ హిమాంబునా, ప్రక్షాల్య తైలప్రోతాక్తం బంధనీయం శిరాముఖం. १५. అశుద్ధం స్రావయే ద్భూయః సాయ మహ్న్యపరేపి వా, రక్తే త్వతిష్ఠతిక్షిప్రం స్తంభనీ మాచరే త్క్రియాం. १६. లోధ్ర
संस्कृत (देवनागरी) रूपान्तर:
यन्त्रयेच्चैनं वस्त्रमावेष्टयेन्नरः ॥ ३ ॥
कन्धराणां परीक्ष्य नस्यान्तर्यामतर्जनीम् ।
एवमुत्थाप्य विधिना शिरां विध्येच्छिरोगताम् ॥ ४ ॥
विध्येद्धस्तशिरां बाहौ वनाकुञ्चितकूर्परे ।
बद्ध्वा सुखोपविष्टस्य मुष्टिं चाङ्गुष्ठगर्भिणाम् ॥ ५ ॥
ऊर्ध्वं वेध्यप्रदेशाच्च पट्टिकां चतुरङ्गुले ।
पादे तु सुस्थितेऽधस्ताज्जानुसन्धेर्निपीडिते ॥ ६ ॥
गाढं कराभ्यामागुल्फं चरणे तस्य चोपरि ।
द्वितीये कुञ्चिते किञ्चिदारूढे हस्तवत्ततः ॥ ७ ॥
बद्ध्वा विध्येच्छिरामित्थमनुक्तेष्वपि कल्पयेत् ।
तेषु तेषु प्रदेशेषु तत्तद्यन्त्रमुपायवित् ॥ ८ ॥
ततो व्रीहिमुखं व्यध्यप्रदेशे न्यस्य पीडयेत् ।
अङ्गुष्ठतर्जनीभ्यां तु तलप्रच्छादितं भिषक् ॥ ९ ॥
वामहस्तेन विन्यस्य कुठारीमितरेण तु ।
ताडयेन्मध्यमाङ्गुल्याऽङ्गुष्ठविष्टब्धमुक्तया ॥ १० ॥
मांसले निचये देशे व्रीह्यास्येन व्रीहिमात्रकम् ।
यवार्धमस्थ्नामुपरि शिरां विध्येन्कुठारिकाम् ॥ ११ ॥
रक्तातिस्राव शमनोपायाः
श्लो.
असम्यक्स्रवति त्रैगुण्याद्दिङ्मोहविशङ्कितैः, सागारधूमलवणतैलेर्दिह्याच्छिरामुखम् ॥ १२ ॥
सम्यक्प्रवृत्ते कोष्णेन तैलेन लवणेन च, अशुद्धौ बलिनोऽप्यस्रं न प्रस्थात्स्रावयेत्परम् ॥ १३ ॥
अतिस्रुते हि मृत्युः स्याद्दारुणा ह्यनिलामयाः ।
तत्राभ्यङ्गरसक्षीररक्तपानानि भेषजम् ॥ १४ ॥
स्रुते रक्ते शनैर्यन्त्रमपनीय हिमाम्बुना ।
प्रक्षाल्य तैलप्रोताक्तं बन्धनीयं शिरामुखम् ॥ १५ ॥
अशुद्धं स्रावयेद्भूयः सायमह््न्यपरेऽपि वा ।
रक्ते त्वतिष्ठति क्षिप्रं स्तम्भनीमाचरेत्क्रियाम् ॥ १६ ॥ लोध्र...