चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 85, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 65
దియే అంకోటవటక మనఁబడును. ఈయంకోటవటకము అన్నివిధములగు అతిసారములను నశింపఁజేయును.
సగపాలు నీరుకలిసిన మేకపాలలో కురువేరు, నల్లకలువ, తుంగముస్తలు, కోలపొన్న వీటిని కలిపి సిద్ధముచేయఁబడిన పానకము రక్తాతిసారములను పోఁగొట్టును. రసాంజనము, అతివస, కొడిసెచెక్క, కొడిసెపండు, ఆడెచెక్క, అల్లము వీటిని బియ్యపుకడుగుతో నూరి చేర్చికొని త్రాగవలయును. తేనెలో కలిపినయెడల నియ్యది అత్యంతము భయంకరములయిన అతిసారములను కూడ నశింపఁజేయును. అగ్నిమాంద్యమును కూడ పోఁగొట్టి ఆకలిని దీపింపఁజేయును. శూలరోగమును పాఱఁద్రోలును వాయువిడంగములు, అతివస, తుంగముస్తలు, దేవదారుచెక్క, అగరుశొంఠి, కొడిసెపాల, మిరియములను కషాయముగా గాచి సేవించినయెడల శోధలుగల యతిసారములుగూడ నడుగంటి పోవును.
[వత్సకాదియోగములు; దాడిమాదికషాయములు; బిల్వవటి; బిల్వాదిరసము; శాల్మల్యాదిరసము; జంబ్వాదిరసము, బిల్వాదిరసము మొదలగునవి.]
శ్లో. సవత్సక స్సాతివిష స్సబిల్వః సోదీచ్యముస్తైశ్చ కృతః కషాయః, సామే సశూలే సహశోణితే చ చిరప్రవృత్తేఽపి హితేఽతిసారే. 63.
కషాయో మధునా పీత స్త్వచో దాడిమవత్సకాత్, సద్యో జయే దతీసారం సరక్తం దుర్నివారకం. 64.
గుడేన ఖాదయే ద్బిల్వం రక్తాతిసారనాశనం, ఆమశూలవిబంధఘ్నం కుక్షిరోగవినాశనం. 65.
బిల్వాబ్దధాతకీపాఠా శుంఠీమోచరసా స్సమాః, పీతా రుంధంత్యతీసారం గుడతక్రేణదుర్జయం. 66.
శాల్మలీ బదరీజంబూ ప్రియాలామ్రార్జునత్వచః, పీతాః క్షీరేణ మధ్వాఢ్యాః పృథక్ శోణితనాశనాః. 67.
జంబ్వామ్రామలకీనాం తు పల్లవా నథ కుట్టయేత్, సంగృహ్య స్వరసం తేషా మజాక్షీరేణ యోజయేత్. 68.
తం పిబే న్మధునా యుక్తం రక్తాతిసారనాశనమ్, బిల్వం ఛాగపయస్సిద్ధం సితామోచరసాన్వితమ్. 69.
కలింగచూర్ణ సంయుక్తం రక్తాతిసారనాశనమ్, జ్యేష్ఠాంబునా తండులీయం పీతం చ ససితా మధు. 70.
పీత్వా శతావరీకల్కం పయసా క్షీరభుగ్భవేత్, రక్తాతిసారీ పీత్వా చ తయా సిద్ధం ఘృతం నరః. 71.
संस्कृत श्लोकाः (देवनागरी-लिप्याम्)
श्लो. सवत्सकः सातिविषः सबिल्वः सोदीच्यमुस्तैश्च कृतः कषायः ।
सामे सशूले सहशोणिते च चिरप्रवृत्तेऽपि हितेऽतिसारे ॥ ६३ ॥
कषायो मधुना पीतस्त्वचो दाडिमवत्सकात् ।
सद्यो जयेदतीसारं सरक्तं दुर्নিবারकम् ॥ ६४ ॥
गुडेन खादयेद्बिल्वं रक्तातीसारनाशनम् ।
आमशूलविबन्धघ्नं कुक्षिरोगविनाशनम् ॥ ६५ ॥
बिल्वाब्दधातकीपाठाशुण्ठीमोचरसाः समाः ।
पीता रुन्धन्त्यतीसारं गुडतक्रेण दुर्जयम् ॥ ६६ ॥
शाल्मलीबदरीजम्बूक्रियालाम्रार्जुनत्वचः ।
पीताः क्षीरेण मध्वाढ्याः पृथक् शोणितनाशनाः ॥ ६७ ॥
जम्ब्वार्म्रामलकीनां तु पल्लवानथ कुट्टयेत् ।
संगृह्य स्वरसं तेषामजाक्षीरेण योजयेत् ॥ ६८ ॥
तं पिबेन्मधुना युक्तं रक्तातीसारनाशनम् ।
बिल्वं छागपयःसिद्धं सितामोचरसान्वितम् ॥ ६९ ॥
कलिङ्गचूर्णसंयुक्तं रक्तातीसारनाशनम् ।
ज्येष्ठाम्बुना तण्डुलीयं पीतं च ससितामधु ॥ ७० ॥
पीत्वा शतावरीकल्कं पयसा क्षीरभुग्भवेत् ।
रक्तातीसारी पीत्वा च तया सिद्धं घृतं नरः ॥ ७१ ॥