BharatKosha
Back to the archive

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

by कुलशेखर आलवार (राजा कुलशेखर)

DevanagariHindipublished167 pages

प्रारंभिक पृष्ठ एवं कुलशेखर आलवार चरित्र

Page 1Permalink

मुकुन्दमाल [कुलशेखर प्रणीतमु] प्रचुरण तिरुमल तिरुपति देवस्थानमुलु, तिरुपति

Page 2Permalink

मुकुन्दमाल श्री कुलशेखर प्रणीतमु विद्यावारिधि श्रीमान् पण्डित टि. लक्ष्मणाचार्युल वारि उपन्यास संग्रह टीकातात्पर्यसहितमु परिष्कर्त, सम्पादकुडु विद्वान् मुदिवर्ति कोण्डमाचार्युलु सप्तगिरि सम्पादक कार्यालयमु, तिरुमल तिरुपति देवस्थानमुलु, तिरुपति. TIRUMALA TIRUPATI DEVASTHANAMS / श्रीनिवासो विजयते प्रचुरणकर्त श्री डि.वि.एल्.एन्. मूर्ति, ऐ.ए.एस्., कार्यनिर्वहणाधिकारि, तिरुमल तिरुपति देवस्थानमुलु, तिरुपति. 1993

Page 3Permalink

MUKUNDAMALA By SRI KULASEKHARA Commentator: Vidyavaridhi Sriman T. Laksmanacharyulu Edited by: Sri Mudivarti Kondamacharyulu Cover Design by: Sri Giri Dutt T.T.D. Religious Publications Series No. 398 First Edition : 1993 Copies: 5000 Published by: Sri D.V.L.N. Murthy, I.A.S., Executive Officer, Tirumala Tirupati Devasthanams, Tirupati. Printed at: Tirumala Tirupati Devasthanams Press, Tirupati - 517 507.

Page 4Permalink

ముందుమాట విశిష్టాద్వైత మతవిశ్వాసాలకు బహుళవ్యాప్తిని కల్పించినవారు ఆళ్వా రులు. పరమేశ్వర భక్తిరసప్రవాహంలో మునిగినవాడని ఆళ్వార్ శబ్దానికి అర్థం. దక్షిణదేశంలో జన్మించిన వీరంతా భగవంతుని దూతలని విజ్ఞుల మాట. అంతరంగపారిశుధ్యం, సచ్ఛీలం లేనివారికి పరమాత్ముని అనుగ్రహం లభించడం అసాధ్యమని ఈ మహనీయుల నిశ్చితాభిప్రాయం. ఆళ్వారులలో కులశేఖరు లొకరు. కేరళదేశంలోని 'కొలి' అనే పట్టణాధిపతికి క్రీ. శ. 8వ శతాబ్దంలో ఈయన జన్మించారు. శ్రీమన్నారాయణుని కౌస్తుభరత్నాంశలో ఉదయించిన కులశేఖరులు వైష్ణ వభక్తాగ్రేసరుడేగాక తన ప్రజల్ని కన్నబిడ్డల్లగా పరిపాలించిన దయాహృ దయుడు. రజస్తమోగుణాల కతీతుడైన ఈయన శ్రీవేంకటాద్రిలోని ఒక సోపానం కాగల్గినా తన జన్మ చరితార్థ మవుతుంది కదా అని స్వామికైంక ర్యానికై పరితపించారు. భగవద్భక్తి ప్రపూరితాలైన ముకుందమాల, పెరు మాళ్ తిరుమొళి వీరి రచనలే. సంస్కృతభాషలో వ్రాయబడిన ముకుందమాలలోని 40శ్లోకాలు భక్తి ప్రబోధాత్మకాలు. వీటిని శ్రీమాన్ పండిత టి. లక్ష్మణాచార్యులవారు ఉపన్యాసధోరణిలో వివరిస్తూ, గీతా శ్లోకాల్ని కూడా అనుబంధంగా ఉదా- హరించారు. కవి పండితమాన్యులు శ్రీ ముదివర్తి కొండమాచార్యులవారు దీనిని సంపాదించి, అనుబంధంలోని శ్లోకాల్ని ఆ యా శ్లోకాల క్రిందనే ఉటంకిస్తూ సర్వజనమనోజ్ఞంగా పరిష్కరించి తి.తి.దేవస్థానముల కర్పిం చారు. కులశేఖరాళ్వారుల కవితా వైశిష్ట్యం, ఆయన భక్తిపారవశ్యం ఎంతటి హృదయాల్హాదకరాలో గ్రహించి పరమేశ్వరుణ్ణి ప్రార్థించటానికి అనువుగా వుంటాయనే ఉద్దేశంతో తి.తి. దేవస్థానము లీగ్రంథాన్ని ప్రచురిస్తున్నది. తెలుగు చదువరులు మా కృషిని ఆదరించాలని మా కోరిక. డి.వి.ఎల్.ఎన్. మూర్తి, తిరుపతి, కార్యనిర్వహణాధికారి, 9-3-93. తి.తి. దేవస్థానములు, తిరుపతి.

Page 5Permalink

పీఠిక విచిత్ర శతావధాని, విద్వన్మణి, మహాభాగవతాచార్య, సల్లక్షణ వర్ణ నఘనపాఠి, విద్యావారిధి -- ఇత్యాది బిరుదభాసురులైన మధ్యశ్రీ టి. క్ష్మణాచార్యులవారు చెన్నపురి హిందూ థియొలాజికల్ పాఠశాలాసౌధ ంలో 'భగవత్తత్త్వబోధిని' సభయందు బహుకాలం భగవద్గీత, భాగవతం, ళ్వారుల దివ్యవైభవం మున్నగు విషయాలమీద ఉపన్యాసములు సలు తూ వచ్చారు. వారు 1914లో ముకుందమాలపై ప్రసంగములు కావించారు. ఆ సంగాలనుంచి సంగ్రహించిన ముఖ్యాంశాలతో ముకుందమాలా ప్రథమ ద్రణ 1914లో జరిగింది. ముకుందమాలలోని నలభైశ్లోకాల టీక శ్రీమదమర చింతాత్మకూరు ాస్థానాధీశ్వరులు ముద్రింపించిన గ్రంథమునుండి స్వీకరింప బడినట్లు ుకుందమాలా గ్రంథప్రకాశకులైన వాల్మీకిరామాయణ ఆంధ్రవ్యాఖ్యాత మాన్ గట్టుపల్లి శేషాచార్యులవారి పీఠికలో పేర్కొన బడింది. 1914లో లిసారిగ, 1917లో మలిసారిగ ప్రచురితమైన ఈ పుస్తకం పిదప పున ుద్రితమైనట్లు లేదు. పదేండ్లుగ తిరుపతి అన్నమాచార్యకళామందిరంలో భక్తమండలికి భగ ద్గీతాది గ్రంథబోధనకు తి. తి. దేవస్థానముల ధర్మప్రచార పరిషత్ వారిచే యుక్తుడనైన నేను, ఐదేండ్ల క్రితం పరమభక్తి ప్రబోధకమైన ముకుం మాలా పఠనపాఠనములు జరుపుచుంటిని. ఆ యా సందర్భములో ర్మప్రచారపరిషత్పౌరాణికులు, మన్మిత్రులు శ్రీమాన్ అర్చకం ఉదయగిరి ంకట శేషాచార్యులవారు నా కీ పుస్తకమిచ్చి దీని పునర్ముద్రణమునకు యత్నించు డని కోరినారు.

Page 6Permalink

vi

నేను గ్రంథమును ఆమూలాగ్రము పరిశీలించితిని. ఇది భక్తులకు మిక్కిలి ఉపయోగపడగలదని భావించితిని. 1988 మార్చినెలలో తి. తి. దేవస్థానములు స్వీయప్రచురణగా స్వీకరించి ప్రకటింపదగిన ఉత్తమపుస్తక మని దీనిని దేవస్థానాల ధార్మిక గ్రంథ నిర్ణాయకమండలికి నివేదించాను. పుస్తకం ప్రచురణార్హ మని వారు తమ ఆమోదం తెల్పారు. ముకుందమాలా మూలశ్లోకములు 16 పాయింటులో, టీకాతాత్పర్య వివరణములు 12 పాయింటులో 1/8 డెమ్మీ సైజులో నూరు పొరటలలో అనాడీ పుస్తకము అచ్చయింది. ఈ గ్రంథములో అచ్చటచ్చటా సూచించబడిన భగవద్గీతాశ్లోకములకు సంఖ్యమాత్రమే సూచితమై శ్లోకములన్నీ గ్రంథాంతమున అనుబంధములో ముద్రించబడినవి. అనుబంధములోని గీతా శ్లోకము లన్నింటిని ముకుందమాలా మూల శ్లోక వ్యాఖ్యానము నందు చేర్చుట పాఠకులకు సౌకర్యము. అంతేకాకుండా అప్పటి ముద్రణలో దొరలిన అచ్చుతప్పులను తొలగించుట, వాక్యరచనలోని నెరసులను సవరించుట, విరామచిహ్నము లుంచుట అవసర మనిపించినది. ఇందుకై ప్రత్యేకముగ నేను వ్రాతప్రతి సిద్ధము చేయవలసివచ్చినది. రమణీయమైన ఈ రచన బహుపాఠకామోదము సంపాదించగలదను పరమ విశ్వాసముతో నే నీ పనికి దొరకొంటిని. ధార్మికగ్రంథ ప్రచురణలపట్ల అత్యంత శ్రద్ధాసక్తులుగల మాన్య వరులు, తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్యనిర్వాహకులు శ్రీ ఎం. వి. ఎస్. ప్రసాద్, ఐ.ఎ.ఎస్., గారి అనుగ్రహముతో ఇంత కాలమునకు ఈ పుస్తకము వెలుగుచూచుచున్నది. ఇందుకు దోహదము సల్పిన తి. తి. దేవస్థా

Page 7Permalink

vii

నముల పౌరసంబంధాధికారులు డా. రావుల సూర్యనారాయణ మూర్తి, ఎం.ఏ., గారికిని, సప్తగిరి సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారికిని, పుస్తకము నిచ్చిన శ్రీమాన్ ఎ. వి. శేషాచార్యుల వారికిని నా సాధువాదాలు. తిరుపతి, ముదివర్తి కొండమాచార్యులు, 27-7-1991. సంపాదకుడు.

Page 8Permalink

ముకుందమాల

ముకుందమాల యనగా, ముకుందస్య మాలా = మోక్షప్రదుడగు ముకుందునికి మాల యని అర్థము. భగవంతునికి పుష్పమాల సమ ర్పించిన నెంత యానంద మగునో అంత యానంద మీ రమణీయ భోగ్యశ్లోకములతో గూడిన మాలను సమర్పించుటచేత కలుగును.

ఈ ముకుందమాల నలువది శ్లోకములు గలిగిన యొక గొప్పగ్రం థము. ఏ గ్రంథము నైనను గొప్పదని భావించి యంగీకరించుటకు

  1. ప్రతిపాద్య మాహాత్మ్యము, 2. వక్తృమాహాత్మ్యము అను రెండు అంశములు కారణములైయున్నవి. ప్రతిపాద్య మాహాత్మ్యము ఉండవలయు ననగా చెప్పబడిన విషయము శ్రేష్ఠమైనదిగ నుండవలయును. ఎంతటి ఘనుడగు కవి యొనర్చినదైనను విషయము గొప్పది కాదేని ఆ గ్రంథము ఆదరింపబడదు. అదెట్లనిన కాళిదాసు డనేక గ్రంథములను రచించి యుండినను అంబాపరమైన శ్యామలాదండకము ఆదరింపబడినటులు పుష్ప బాణ విలాసము మొదలగు తదితరగ్రంథములు ఆదరింపబడుటలేదు.

వక్తృమాహాత్మ్యముండవలయు ననగా గ్రంథకర్త శ్రేష్ఠుడై యుండ వలయును. ఎంతటి గొప్ప విషయములతో నిండియుండినదైనను వక్త ప్రసిద్ధుడు, పరిశుద్ధుడు కాడేని ఆ గ్రంథము వాసి కెక్క నేరదు. శ్రీరాముడు ప్రతిపాద్యుడైనను వాల్మీకిప్రోక్తమైన రామాయణమునకు గల గౌరవము తదితర కవికృత రామాయణములకు గలిగెనా? కాన ప్రతిపాద్య వక్తృమాహాత్మ్యము లావశ్యకములు.

కులశేఖ రాళ్వారులు కేవలభగవద్విషయమును నలువది శ్లోకములలో వర్ణించి దానినొక మాల గావించి ముకుందునకు సమర్పించిరి. ఈ గ్రంథము ప్రమాణతమ మైనది. ఇక వక్త యెట్టివా డనగా మహానుభావుడు. 2

Page 9Permalink

२ मुकुन्दमाल घुष्यते यस्य नगरे रङ्गयात्रा दिनेदिने, त महं शिरसा वन्दे राजानं कुलशेखरम्. यस्य=एकुलशेखरुलयॊक्क, नगरे=पट्टणमुनन्दु, दिने दिने= प्रतिदिनम्बुननु, रङ्गयात्रा=श्रीरङ्गमनुगूर्चिन प्रयाणमु, घुष्यते =म्रोगुचुन्नदो, तं=आ, कुलशेखरं=कुलशेखरु लनि प्रसि द्धिंचॆन्दिन, राजानं=राजुनु, शिरसा=उत्तमाङ्गमुतो; अहम्=नेनु, वन्दे =नमस्करिंचुचुन्नानु. ए कुलशेखरुलयॊक्क पट्टणमुनन्दु प्रतिदिनमुनु श्रीरङ्गया त्रलनु शब्दमु घोषिम्पबडुचुन्नदो, आ राजैन कुलशेखराळ्वारुलनु नेनु शिरस्सुचेत सेविंचुचुन्नानु. कुम्भे पुनर्वसौ जातं केरळे चोळ पट्टणे, कौस्तुभांशं धराधीशं कुलशेखर माश्रये. केरळदेशमुन चोळपट्टणमुनन्दु कुम्भमासमु पुनर्वसु नक्ष त्रमुलॊ कौस्तुभांशमुन भूमीशुलुग जन्मिंचिन कुलशेखरुलनु आश्रयिंचुचुन्नानु. मुकुन्दमाला स्तोत्रमुनु आरम्भिंचुटकु पूर्वमु कुलशेखरुल परमैन रॆण्डु श्लोकमुल एल चॆप्पवलयु ननगा, गुरुवु विषयमैन मङ्गळाचरण मगुटचे. मुकुन्दमालयॊक्क प्रथमश्लोकमगु श्रीवल्लभेति यनु नदियुनु भगवद्विषयमैन मङ्गळाचरणमु. मङ्गळमु लेक ये कार्यमुनु जरुगनेरदु., कुलशेखरुलु ग्रन्थ मुनु श्रीयनु नक्षरमुतो प्रारम्भिंचि मुगिंचिरि. ए ग्रन्थमुन कैननु आदिमध्यान्तमुलन्दु मङ्गळाचरण मुण्डवलयुनु. कञ्चु दानि योग्यतकॊलदि शब्दिंचुनु. ग्रन्थकर्तलु रचिंचिन ग्रन्थमुलु

Page 10Permalink

[Header] ముకుందమాల 3

అనేక రహస్యార్థములతో నిండియుండును. ఎవ్వరైనను ఆ గ్రంథాంత ర్గతములై యుండు రహస్యముల నెఱిగి భగవదనుగ్రహమునకు పాత్రు లగుటను కోరుదురేని వా రా గ్రంథకర్తలయొక్క అనుకూల్యమును సంపాదించవలయును. పెట్టెలో రత్నము లుంచి బీగము వేసినవాడు దానిని తెఱచిననే గదా రత్నములు గైకొనగలడు? గ్రంథకర్తను లక్ష్యముసేయక విషయమును మాత్రము తెలిసికొనగోరువాడు గ్రంథకర్తయొక్క ఆగ్రహమునకు పాత్రుడై వ్యర్థమనోరథు డగును. స్వప్రయత్నమున స్ఫురింపని యర్థము లెల్లను ఆచార్యానుగ్రహమున తెల్లమగును. ఇట్లని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు చెప్పుచున్నవి. ఆ కారణముచేతనే ముందుగ గురువిషయమైన శ్లోకము లుదాహరింపబడినవి. గ్రంథకర్తయగు కులశేఖరులు భగవద్భక్తియును, సద్భావమును గలి గిన మహానుభావుడు. స్వోదరమును పోషించుకొనుట ఘనకార్యము కాదు. పదుగురిని పోషించుటే అతిశయము. అట్లు చేయువాడే జీవించియుండు వాడు. లేకున్న జీవచ్ఛవమే యగును. యజ్ఞశిష్టాశిన స్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః, భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్. -- గీత. 3.13 యజ్ఞశేషమును భుజించుట మోక్షహేతువు. ఆత్మార్థము వండుకొ నుట పాపహేతువు. అట్లు వండబడిన యన్నము అమేధ్యతుల్యము అని చెప్పబడెను. శక్తిగలవాడు భగవంతుని రత్నపీఠమున నుంచి యారాధింపనగును. అశక్తుడు--

Page 11Permalink

४ मुकुन्दमाल पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति, त दहं भक्त्युपहृत मश्नामि प्रयतात्मनः. -- गीत. ९.२६ अन्नट्लु पत्रमु पुष्पमु फलमु तोयमु देनैननु भक्तितो समर्पिम्प नगुनु. भगवंतुडु मिगुल सुलभुडु. अंदुचेत पदुगुरिकि पेट्टुटयु ओक यज्ञमै युन्नदि. येषा मर्थे कांक्षितं नो राज्यं भोगास्सुखानि च, त इमे ऽवस्थिता युद्धे प्राणां स्त्यक्त्वा धनानि च. -- गीत. १.३३ भीष्मादुलु पोयिन पिम्मट मनकु सुखमु लेल यनि अर्जु नुडु कूड चेप्पॆनु. इत्यादि कारणमुलचेत ता ननुभविंचुट कंटेनु इतरुलनु अनुभविंपजेयुट श्रेष्ठमु. ई तात्पर्यमु नेरिं गिनवा रगुटचेतने कुलशेखरुलु श्रीरंगयात्रयंदु ताम अभिरुचि गॊन्नवारै अंतटितो तृप्तिपॊंदक तम प्रज लॆल्लरुनु आ भाग्यमु ननु भविंपवलयुननु कोरिक गलिगियुंडिरि. कॊंटे बालुडु औषधमुनु पुच्चुकॊनुटकु सम्मतिंपक मॊंडि केत्तिनपुडु तंड्रि वानिनि शिक्षिंचि यैननु औषधसेव चेयिंचुट आवश्यकमैनट्लु कुलशेखरुलु रजोगुण समुद्भवमुलैन रागद्वेषमुलकु जिक्कि भगवद्भक्ति सेयक संसारसागर मुनबडि मुनुगुचुंडु पामरजनुलनु शिक्षिंचि इदिगो! रंगयात्रकु बोवुचुन्नारमु अनि पलुकुनट्लु चेसिरि. निषिद्ध विषयमंदलि प्रेम रागमनबडुनु. अनिषिद्ध विषयमुन जेयु विरोधमु द्वेष मनबडुनु. इंद्रियस्येंद्रिय स्यार्थे रागद्वेषौ व्यवस्थितौ, तयोर्न वश मागच्छेत्तौ ह्यस्य परिपंथिनौ. -- गीत. ३.३४

Page 12Permalink

ముకుందమాల 5 రాగద్వేషములను త్రోసివేయవలయు నని గీతలో చెప్పబడియున్నది. భగవదాజ్ఞానువర్తులైన కులశేఖరులు భగవద్విషయమునగల సుఖమును దెలి యుని జనులకు ఆ సౌఖ్యమును బోధించి తెలిపినందున వారి దేశమున సూర్యోదయము మొదలు పునస్సూర్యోదయ పర్యంతము శ్రీరంగయాత్ర ఘోషింపబడుచుండినది. సాధారణముగ జనులు ఆపదలందే భగవంతుని దలంతురు. యుద్ధ మున జయలక్ష్మిని పొందిన పాండవులు అశ్వమేధయాగ మొనరించిన పిమ్మట శ్రీకృష్ణమూర్తి ద్వారకాపురి కేగదలచి పయనమై పోవునపుడు తన అత్తయగు కుంతీదేవి యొద్ద సెలవు గైకొనుటకై ఆమె కడకేగి నమస్క రించి “అత్తా! నే పోయివచ్చెదను. నీ కేవేని కోరిక లుండు పక్షమున తెలుపుము. ఈడేర్చెద” నని చెప్పెను. అందుల కామె “కృష్ణా! నా పుత్తులకు పూర్వమువలెనే కష్టములు ప్రాప్తించునట్లు అనుగ్రహింపుము. సంసారమున జిక్కి శ్రమపడునపుడే నీవు ఆదరించుటకు వత్తువు. జన్మ రాహిత్యహేతువైన నీ దర్శన మపుడే కలుగుచుండును. సుఖానుభవకాల మున నీ స్మరణ మెట్లు నిలిచి యుండును? సకలకార్యము లాయెను. ఇక పోయివచ్చెద ననెడి నీ పలుకులే నీతో నెడబాటు కలుగు కాలమును దెల్పుచున్నవి--అని కుంతీదేవి యుత్తర మిచ్చెను. విషయ మిట్లుండినను సకలైశ్వర్యసమృద్ధితో గూడియుండిన రాజైన కులశేఖరులు అధికసంపదగల కాలమందును భగవద్భక్తితో మెలంగిరి. ఇదియును గాక కులశేఖరులు సార్థకనాములై కులమునకు భూషణమై యుండిరి. వారు ఇహమునకు ఐశ్వర్యమును, పరమునకు భక్తియు అను భాగ్యములను గలిగియుండిరి. ప్రాప్య పుణ్యకృతాం లోకా నుషిత్వా శాశ్వతీస్సమాః, శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽ భిజాయతే. -- గీత. 6.41 ధ్యానయోగమున సిద్ధిపొందకమునుపే మృతిచెందినవాడు శుచిగల శ్రీమంతుల యిండ్లలో పుట్టును అని చెప్పబడినది. ఆ స్థలమున జన్మిం చుటచేత ధనమదాంధుడై నశింపడా యను సంశయమునకు దశరథ,

Page 13Permalink

6 मुकुन्दमाल अम्बरीष, जनक महाराजुलु महात्मुले युण्डिरि गदा यनुनदि उत्तरमु. कुलशेखरुलुनु अत्ले महानुभावुलै युण्डिरि. ता ननुभविञ्चि प्रजलचेत ननुभविम्पजेसेनु. भगवद्रामानुजुलुनु प्राणि कोटि यन्दलि दयचेत गोपुरमु नेक्कि रहस्यार्थमुनु वेलिपुच्चिरि. अत्ले कुलशेखरुलुनु भगवन्तु नेऱिगि कडतेरवलयुननु तलम्पुचेत मुकुन्दमाल यनु ग्रन्थमुनु 'एर्परचि, प्रजलचेत ननुष्ठिम्पजेसि येल्लवारुनु परमपदमुनकु बोवलयुननु कोरिक गलिगि युण्डिन महनीयुलु. इट्टिवारिकि मनमु मुनुमुन्दुग ननुस्मरिञ्चुट आवश्यकमु. इट्टि भक्तित्वात्सल्यमुलनु गल्गियुण्डिन महानुभावु डे कालमुन नेच्चट नवतरिञ्चेनो तेलिसिकोनवलयु ननि मनकु कोरिक गलुगुनु. कुक्कुटपुरमु मोदलगु नामान्तरमुलु गल कल्लिक्कोट यन्दु कुम्भमासमु पुनर्वसु नक्षत्रमुन वीरु अवतरिञ्चिरि. नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप, एष तूद्देशतः प्रोक्तो विभूते र्विस्तरो मया. -- गीत. 10.40 अनि भगवन्तु डनिनत्लु अनेक कल्याण गुणमुलतो गूडिन कुलशे खरुलु श्रीमन्नारायणुनि कौस्तुभांश संभूतुलु, राजुलुग नुण्डु वीरि नेल्लवारुनु आश्रयिम्प वलयुनु. 1 श्रीवल्लभेति वरदेति दयापरेति भक्तप्रियेति भवलुण्ठनकोविदेति, नाथेति नागशयनेति जगन्निवासे त्यालापनं प्रतिपदं कुरु मे मुकुन्द. मुकुन्द = ओमुक्तिनिच्चुवाडा, श्रीवल्लभ = लक्ष्मी देविकि प्रियुडा, इति = अनि, वरद = कोरिनवरमुल नोसंगुवाडा, इति = अनि, दयापर = दयये प्रधानमुगा गलवाडा, इति = अनि, भक्तप्रिय = भक्तुलकु इष्टुडा, इति = अनि,

Page 14Permalink

मुकुन्दमाल 7 भवलुंठननकोविद=संसार मनेडि पाशमुनु तेग गोट्टुट यन्दु नेर्पुगलवाडा, इति=अनि, नाथ=प्रभुडा, इति=अनि, नागशयन=आदि शेषुडे पान्पुगा गलवाडा, इति=अनि, जगत्+निवास=प्रपञ्चमुनकु आधारमैनवाडा, इति=अनि, आलापनं= स्मरणचेयुटनु, मे=नाकु, प्रतिपदं=एल्लप्पुडु्नु, कुरु=दयचेयुमु. ओ मुकुन्दा! श्रीवल्लभायनि, वरदायनि, दयापरायनि, भक्तप्रियायनि, संसारमुनु बोगोट्टुटयन्दु समर्थुडायनि, नाथुडायनि, शेषशयनायनि, लोकम्बुलकेल्ल निवासभूतुडायनि माटिमाटिकी नाकु आलापनं बॊसगुमु. ओ ऐहिकामुष्मिक प्रदुडवगु मुकुन्दा! श्रीवल्लभा यनु नट्लु चेयुमु. श्रीवल्लभु डनुटलो विशेष मेमनगा भगवन्तुडु परम वात्सल्य स्वभावु डगुटचेत पापकृत्यु डगु आत्मनु दण्डिञ्चुटकु सिद्धपडुनु. लक्ष्मीदेविकि अनुग्रहिञ्चुट मात्रमे तेलियुनु गानि निग्रहिञ्चुट तेलियदु. ईमे पुरुषकार भूतुरालुग नुन्नदि. द्वय मन्त्र प्रकरणमु 13व वाक्यमुनु बट्टि ई पिराट्टिकि चेतनुलतो मातृत्व सम्बन्ध मुण्डुटचेत वीरि दुःखमुनु सहिम्पजालक वीरिकि चेयवलसिन कार्यमुलनु तानु अवलम्बिञ्चि ईश्वरुनितो पत्नीत्वसं बन्धमु गलिगि आयनकु अत्यन्त प्रियुरालै युण्डुटचेत आयननु वशपऱचुकोनि युण्डुनु. इट्लगुटचेत ईमे चेयु पुरुषकारमुनकु ए विधमैन प्रतिबन्धमुमु उण्डदु. इदिगाक श्रियनुमाटकु-- भक्तुल आर्त्तध्वनि विनुनु, भगवन्तुनिकि विनिपिञ्चुनु, भक्तुलचेत नाश्रा यिम्पबडुनु, भगवन्तु नाश्रयिञ्चुनु, भक्तुलयॊक्कु कामक्रोधादि दोषमुलनु परिहारिम्पजेसि ज्ञानभक्त्यादि सद्गुणमुलनु गलिगिञ्चि मोक्ष योग्युलुग जेयुनु अनि यर्थमु. श्रीवल्लभा यनगा पैन जेप्पिन प्रभाव सम्पन्नुरालगु लक्ष्मीदेविकि वल्लभुडा यनि यर्थमु. लेक लक्ष्मीदेविनि वल्लभगा गलवाडा यनियु नर्थमु.

Page 15Permalink

8 मुकुन्दमाल भगवन्तुडु लक्ष्मीदेविकि पतियगुटचेत 'श्रीधव' यनियुनु जेप्प वच्चुनु. अट्लनक 'श्रीवल्लभ' यनि येल चेप्पबडेननगा श्रीकि प्रीतिपात्रु डनियुनु, अधिपति यनियुनु अर्थमु. लक्ष्मीदेवि भगवन्तुनिकि 'सिफा' रसु चेसि मनकु पूर्णफलमुनु गलिगिंचु शक्तिगल्गियुन्नदि. सिफारसु चेयुवारिकि वात्सल्यमु, वाल्लभ्यमु अनु रेंडुगुणमु लुंडवलेनु. ईमेकु प्राणिकोटियन्दु वात्सल्यमुन्नदि. भगवन्तुनिकि वल्लभगा नुंडुटचेत वाल्लभ्य मुन्नदि. तंड्रिप्रक्क तल्लियुंडेनेनि भय मेमि? मंगळाचरणमुनकै कुलशेखरुलु श्रीयनु नक्षरमुनु मुन्दु प्रयो गिंचिरि. इन्दुचेत संपत्तिकलुगुनु; दुरित हर मगुनु. ओ मुकुन्दा! वरदा यनिपिंचुमु. वरदु डनगा 'वरं ददातीति वरदः' एवरि केदि कावलयुनो दानि निच्चुवाडु. लेक 'वरान् द्यति वरदः'. लोकमुनु हिंसिंचुनट्टि वारिकि इतरु लिच्चिन वरमुलनु तीसि वेयुवाडु. भक्तुलकु वलसिनदि इच्चुवाडु. अभक्तुलनु खंडिंचुवाडु. ओ मुकुन्दा! दयापरा अनिपिंचुमु. दया परुडनगा कृपकु अधीनुडु. चराचरप्रपंचमुयोक्क सृष्टिस्थितिलयमुलकु कर्तयै भुवन संरक्षणकु कृपनु गोप्पसाधनमुगा गोन्नवाडु. सृष्टंचुटु, रक्षिंचुट अनुनवि दयाकार्यमु लनदगुनु. संहारिंचुटयुनु दयाकार्य मनिये चेप्पबडेनु. अत्लु चेप्पनगुना यनिन आ संगति मुन्दु विवरिंपबडुनु. मनलनु रक्षिंचुटकु मनमु चेयु कर्मज्ञानभक्तुलकु शक्ति लेदु. मन रक्षणार्थमु भगवन्तुडु दयने मुख्यसाधनमुग नुंचुकोनि युन्नाडु. ओ मुकुन्दा! भक्तप्रिया यनिपिंचुमु. भक्तप्रियुडनगा समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः, ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम्. -- गीता. 9.29

Page 16Permalink

ముకుందమాల 9 అనునట్లు భగవంతుడు సర్వసముడు. భక్తి చేసినటులైన కులశీలా దులను పాటింపడు. సుగ్రీవుడును, విభీషణుడును స్వామి నాశ్రయించి రక్షింపబడిరి. వాలియును, రావణుడును, ఆతని నాశ్రయింపక చెడిరి. కల్పవృక్షమును ఆశ్రయింపనివానిదే తప్పుగును గాని ఆ వృక్షము యొక్క దోష మేమియును లేదు. అగ్నిసమీపమున గూర్చుండు పక్షమున చలి తీరును. అట్లుచేయక దూరమున నుండి తన చలిని పోగొట్టలేదని అగ్నిదే వుని నిందించుట వలన ప్రయోజన మేమి? సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః, మయ్యర్పిత మనోబుద్ధి ర్యో మద్భక్త స్స మే ప్రియః. -- గీత. 12.14 అనపేక్ష శ్శుచి ర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త స్సమే ప్రియః. -- గీత. 12.16 యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి, శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ య స్సమే ప్రియః. -- గీత. 12.17. తుల్యనిందాస్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్, అనికేత స్థిరమతి ర్భక్తిమాన్ మే ప్రియో నరః -- గీత. 12.19. యే తు ధర్మ్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే, శ్రద్దధానా మత్పరమా భక్తా స్తే౭ తీవ మే ప్రియాః. -- గీత. 12.20. అనునట్లు భగవంతుడు భక్తప్రియుడు. ఓ ముకుందా! భవలుంఠనకోవిదా యనిపించుము. భవలుంఠన కోవిదు డనగా జనన మరణరూప సంసారమును ఛేదించుటయందు సమర్థుడు.

Page 17Permalink

१० मुकुन्दमाल जातस्य हि ध्रुवो मृत्यु र्ध्रुवं जन्म मृतस्य च, तस्मा दपरिहार्येऽ र्थे न त्वं शोचितु मर्हसि. -- गीत. २.२७ पुट्टुचु गिट्टुचुण्डुटनु अतडु पोगोट्टुनु. ओ मुकुन्दा! नाथा यनिपिञ्चुमु. नाथु डनगा- मत्तः परतरं नान्य त्किञ्चि दस्ति धनञ्जय, मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव. -- गीत. ७.७ अनुनट्लु आयनकु मिञ्चिनदि लेदु. परमु, परतरमु अतडे. ज्ञेयं यत्त त्प्रवक्ष्यामि यद्ज्ञात्वाऽमृत मश्नुते, अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते. -- गीत. १३.१३ भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम्, सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्ति मृच्छति. -- गीत. ५.२९ अनुनट्लु अतडु नाथुडु. इन्द्रादि देवतलु नाथुलु गारा यनिन वारु स्वातन्त्र्यमु लेक अल्लाडुचुण्डुवारु. इक मनमु कोरु कोरिकल ने रीति कोनसागिन्तुरु? सकलजगत्तुनकु नाथु डगुटचेत अतडे कापाड समर्थुडु. हिरण्यकशिपुडु जरामरणमुलु पोवलयु ननि ब्रह्मदेवुनि याचिम्पगा अतडु तनकु कूड आ स्थिति लेदनियु, अन्‍दुचेत आ वर मियजालननि युत्तर मिच्चेनु. त्रैविद्या मां सोमपाः पूतपापा यज्ञै रिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते, ते पुण्य मासाद्य सुरेन्द्रलोक मश्नन्ति दिव्यान् दिवि देवभोगान्. -- गीत. ९.२०

Page 18Permalink

मुकुन्दमाल 11 स्वयंशक्ति लेनंदुनने भगवंतुडु वारि नाराधिंपवलदनि चेप्पेनु. गुड्डिवाडु मऱियोक गुड्डिवानि नाश्रयिंचिन मार्गमु नेट्लु कनुगोनगलडु? इंद्रादुलु भगवंतुनिकि शरीरभूतुलु. भगवंतु डात्म स्वरूप मुतो नुंडि सकलमुनु नडिपिंचुनु. शरीरमु नाराधिंचिन येडल शरीरिकि संतोषमु गलुगुनु. अट्लयिननु वारिकि संसार बंधमुनु त्रेंचुनट्टि शक्तिलेदु. अट्लगुटचेतने वारि नाराधिंपरादु. भगवंतु डन्ननो तृणमुनु मेरुवुगनु, मेरुवुनु तृणमुगनु चेयगल सम र्थुडु. ओ मुकुंदा! नागशयना यनिपिंचुमु. नागशय्नुडनु ई नाममु इतरुलकु लेनि असाधारण वैभवमुनु देलुपूचुन्नदि. श्रीवल्लभा यनुटकु कांति, शोभ, ऐश्वर्यमु मोदलंगुनवि कलवा डनि यन्वयिंचि अट्टि स्थिति ननुभविंचुवाडु इंद्रुडुगान वानि का पेरु चेप्पवच्चुननि योक वादमु चेय नगुनु. नाथुडनि इतरु लनु गूड चेप्पवच्चुनु. नागशय्नुडनु नाम मट्टिदिगादु. मन पडुकयंदोक चीम पाराडचुंडिननु श्रमगल्गुचुन्नदि. आ परमा त्मुडु सहस्रफणियगु आदिशेषुनि मीद स्पष्टमुग पवळिंचियुन्नाडु. आश्रितुलयोक्क विरोधी निरसनमुनक स्वामि यत्लु विषज्वाललु गल सर्पमुपैनि पवळिंचियुन्नाडु. आयुधाना महं वज्रं धेनूना मस्मि कामधुक्, प्रजन श्चास्मि कंदर्प स्सर्पाणा मस्मि वासुकिः. -- गीत. 10.28 अनंतश्चास्मि नागानां वरुणो यादसा महम्, पितॄणा मर्यमा चास्मि यम स्संयमता महम्. -- गीत. 10.29

Page 19Permalink

12 ముకుందమాల అనునట్లు ఒక తలగల పాము, పెక్కు తలులుగల పాము అని సర్పములలో రెండు భేదములు చెప్పబడినవి. భగవంతుడు అనేక శిరస్సులుగల నాగముపైని శయనించియున్నాడు; కోపమును పోగొట్టుటకు లక్ష్మీదేవిని వక్షఃస్థలమున నుంచుకొనియున్నాడు. శత్రునిరసనమునకు ఆది శేషుని ఉంచుకొని యున్నాడు. అజ్ఞానమును బోగొట్టుటకు చక్రమును, జ్ఞానమును గలిగించుటకు శంఖమును ధరించియున్నాడు. భూమి రాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ, అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా. -- గీత. 7.4 అని గీతలో చెప్పినట్లు జడప్రకృతి నుంచుకొని సృష్టించువాడు. యావత్సంజాయతే కించి త్సత్త్వంస్థావరజంగమమ్, క్షేత్రక్షేత్రజ్ఞసంయోగా త్తద్విద్ధి భరతర్షభ. -- గీత. 13.27 అను శ్లోకము రీతిగ సృష్టించువాడు. ఓ ముకుందా! జగన్నివాసా యనిపించుము. జగన్నివాసు డనగా మత్తః పరతరం నాన్యత్కించి దస్తి ధనంజయ, మయి సర్వ మిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. -- గీత. 7.7 అనుశ్లోకమట్లు సృష్టించిన దానిలోపల ప్రవేశించియుండువాడు. దార మునందు ముత్యము వలె భగవంతునియందు సకలమును గ్రుచ్చబడియు న్నది. భగవంతుడు ఎన్నరాని యుపకారములను చేయుచున్నాడు. వానిలో మనలను ధరించుట యనునది మిగుల హెచ్చైన కార్యము. ధరించువాడు లేకుండిన జారిపడిపోవును. ఆదికూర్మరూపముతో ధరించుచు కాపాడు చున్నాడు.

Page 20Permalink

ముకుందమాల 13 గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా, పుష్ణామి చౌషధీ స్సర్వా స్సోమో భూత్వా రసాత్మకః. -- గీత. 15.13 పరమేశ్వరుడు భూమిలోపల ప్రవేశించి ఆమెకు ధరించు శక్తి గల్గించి యుండుటచేతనే మనము నిర్భయముగ నున్నాము. భగవంతుడు ఒక్కొక్క పదార్థము లోను ప్రవేశించియున్నాడు: అణు వులో నణువై మహత్తునకు మహత్తయి యున్నాడు. నారాయణ శబ్దార్థమును చూడగా నారాణాం అయనం యః సః నారాయణః. నారములకు స్థాన మెవ్వడో వాడు నారాయణుడు. మఱియొక యర్థము: నారాః అయనం యస్య సః నారాయణః-నారము లెవ్వనికి స్థానమో వాడు నారాయణుడు. ఈ కారణముల చేత భగవంతుడు జగన్నివాసుడు. కులశేఖరులు భగవద్గుణములను పుంఖానుపుంఖముగ వర్ణింపవలసి యుండగా అట్లు చేయక భగవన్నామములను తమ వాక్కున నుచ్చరింప జేయుమని భగవంతు నేల ప్రార్థింపవలయును? అనగా భగవన్నామము మనయొక్క సకలశ్రమముల పరిహరింప జేయునట్టిదిగ నున్నది. తిరుమం త్రార్థము 14వ వాక్యమున భగవద్వైభవము కంటెను వాని మంత్రవైభవము అధికమైనదనియు, 15వ వాక్యమున భగవంతుడు దూరముగనుండినను మంత్రము సమీపమున నుండి రక్షించుననియును, 16వ వాక్యమున ఆపదయందు ద్రౌపదికి వస్త్రము లిచ్చి కాచిన దీ మంత్రమే కదా యని యును చెప్పబడెను. మఱియును 17వ వాక్యమున భగవన్నామము మనకు కష్టకమైనదని తెలిసి భక్తిశ్రద్ధాపురస్సరముగ చేయకపోయినను కాపాడును. పరిహాసమునకో, ఇతరులు చెప్పిరనియో, బిడ్డల పేరు అనియో, పాట పాడునపుడు తాళము సరిపోవుటకో, దూషించుటకో-ఏ విధముననైనను అప్రయత్నముగ చెప్పినను భగవన్నామము దాని స్వభావమును విడువదని జెప్పబడినది.