भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

వి ష య సూ చి క. 11

విషయముపుటవిషయముపుట
౧౭. మూర్ఛాధికారము.లశునాద్యఘృతము211
మూర్ఛలయందు ఉపాయములు199పైశాచప్రపిచ్చికి మంత్రాదులు212
కషాయమును ప్రయోగింపవలసిన తెఱంగులు,,
భ్రములయందు త్రిఫలముల ప్రయోగము200౨౧. అపస్మారాధికారము.
అపస్మారమునందు సామాన్యములగు నుపాయములు214
౧౮. మదాత్యయాధికారము.అపస్మారమునకంజనాదులు,,
త్రిదోషమునఁదు ఖర్జూరాదిమంథము201అపస్మారమునకు ధూపనవర్తులు,,
వాతమువలనను త్రాగుడువలననుకలిగిన దోషములకు చికిత్సలు,,అపస్మారమునకు లేపములు మున్నగునవి215
దుగ్ధాది ప్రయోగములు202స్వల్పపంచగవ్య ఘృతము216
పునర్నవాదిఘృతము,,బృహత్పంచమూలఘృతము,,
అష్టాంగలవణము,,మహాచేతసఘృతము217
చవ్యాదులకు నుపాయములు,,కూష్మాండక ఘృతము218
బ్రాహ్మీఘృతము,,
౧౯. దాహాధికారముపలంకషాద్య తైలము,,
దాహశమనోపాయములు204తలంటులు,,
కుశాదితైలమును ఘృతమును,,
శాల్యాదిలేపము205౨౨. వాతవ్యాధ్యధికారము.
వాతవ్యాధిలో సామాన్యోపాయములు219
౨౦. ఉన్మాదాధికారము.స్నేహవిరేచనములు వస్తి శోధనాదులు,,
వాతమువలన నగు పిచ్చికి యుపాయములు206విరేచనాదులు220
సర్షపతైలాదులు,,కల్యాణక లేహము221
తీక్ష్ణాంజనాదులవర్తులు207మాషబలాది ఘృతము222
అంజనతాడనాదులగు నుపాయములు208అపతంత్రక దశమూలాదిక్వాథము,,
లేపమును ఘృతపానమును,,స్వల్పరసోన పిండము223
కల్యాణఘృతము, క్షీరకల్యాణఘృతము209దధ్యమ్లాది ప్రయోగము224
మహాకల్యాణకఘృతము210గృధ్రస్యాదులకు దశమూలాది క్వాథములు,,
చేతసఘృతము,,గృధ్రసియం దితరములగు నుపాయములు225
మహాపైశాచికఘృతము,,గృధ్రసికి దాహాది క్రియలు226
హింగ్వాదిఘృతము211

12 విషయ సూచిక.

విషయముపుటవిషయముపుట
కటి శూలయందు సామాన్యోపాయములు,,అష్టాదశశతిక ప్రసారణీతైలము249
నఖశుద్ధి252
ఆదిత్యపాకగుగ్గులువటకము227మహారాజప్రసారణీతైలము255
త్రయోదశాంగగుగ్గులు228మహాసుగంధితైలక్ష్మీవిలాసతైలములు257
వాతహరోపాయములు229౨౩. వాతరక్తాధికారము
కోలాది ప్రదేహము230వాతరక్తమునకుసామాన్యోపాయములు259
సాల్వన స్వేదము,,గుడూచీస్వరసాదులు260
అశ్వగంధాఘృతము231నవవార్తికక్వాథము261
దశమూలఘృతము,,గుడూచీ ఘృతము262
ఛాగలాదిఘృతము,,శతావరీ ఘృతము,,
ఏలాదితైలము232అమృతాద్య ఘృతము263
బలా శైరీయతైలము,,దశపాక బలాతైలము,,
బలామహాబలా తైలములు233గుడూచ్యాది తైలము264
విష్ణు తైలము234ఖుజ్జాకపద్మక తైలము,,
నారాయణతైలము235పెద్దముత్తువులగపు తైలము,,
మహానారాయణతైలము236పిండ తైలము265
అశ్వగంధా తైలము237మహాపిండ తైలము,,
మూలకాద్య తైలము238కైశోరక గుగ్గులము266
రాస్నా తైలము,,అమృతాద్యగుగ్గులము267
కేతకీ తైలము239అమృతగుగ్గులము268
సైంధవాద్య తైలము,,యోగసారామృతము
స్వల్పమాష తైలము239౨౪. ఊరు స్తంభాధికారము.
మాష తైలము240ఊరు స్తంభమునందు సామాన్యోపాయములు269
ఇంకొకవిధమగు మాషతైలము,,అష్టకట్వర తైలము270
మూడవవిధమగు మాషతైలము241౨౫. ఆమవాతాధికారము.
బృహన్మాష తైలము,,రాస్నాదశమూలకము271
మహామషా తైలము242రాస్నాపంచకము272
రెండవమహామాష తైలము243రాస్నాసప్తకము,,
మజ్జా స్నేహము244వైశ్వానరచూర్ణము,,
చతుః స్నేహము245
కుబ్జా ప్రసారణీ తైలము,,
త్రిశతీ ప్రసారణీ తైలము246
సప్తశతీ ప్రసారణీ తైలము247
ఏకాదశశతిక ప్రసారణీతైలము248

విషయ సూచిక . 13

విషయముపుటవిషయముపుట
అలమ్బుషాచూర్ణము273౨౭. పరిణామశూలాధికారము.
హింగ్గ్వాదిచూర్ణము274పరిణామశూలల కుపాయములు291
యోగరాజగుగ్గులుము,,నాగర కాడికల్పము,,
సింహనాదగుగ్గులుము275లోహచూర్ణాది ప్రయోగములు292
అలమ్బుషాదిచూర్ణము,,సాముద్రాద్యచూర్ణము293
అజమోదాద్యవటకము276సప్తామృత తైలము,,
శుంఠీఘృతము277గుడపిప్పలీ ఘృతము294
గుడూచీఘృతము,,పిప్పలీ ఘృతము,,
కాంజికషట్పలఘృతము,,కోలాది మండూరము,,
శుంఠీఘృతము278భీమవటక మండూరము,,
రసోనపిండము,,క్షీరమండూరము295
ప్రసారణీసంధానము,,చవికాది మండూరము,,
రసోనసుర279శతావరీమండూరము,,
సిద్ధల280తారామండూరము296
ఆమవాతమున నపథ్యములు281రామమండూరము,,
రసమండూరము297
౨౬. శూలాధికారము.త్రిఫలలోహము,,
శూలయందు వమనాద్యుపాయములు281లోహగుటిక298
యామినీసురామండాద్యుపాయములు282ధాత్రీ లోహము,,
సౌవర్చలాద్యగుటిక283లోహామృతము299
పిత్తశూలలకు గుడచికిత్స284ఖండామలకి,,
శతావరీసంస్కృతోదకము285నారికేళ ఖండము300
శ్లేష్మాధిక్యమునకు ఛర్దనాదులు,,కలాయచూర్ణాదులు,,
శూలామపాచనమునకు ముస్తాదులు286
బృహత్క్వథ్యాదిచూర్ణము287౨౮. పరిణామశూలాధికారము.
రుచకాదులు288నారాచచూర్ణము302
హింగ్గ్వాదిచూర్ణము,,మదిరాది ప్రయోగములు303
ద్వితీయహింగుచూర్ణము289హింగ్గ్వాదిగుటికలు305
ఏరండద్వాదశకము,,శుష్కమూలాద్యఘృతము306
గోమూత్రమండూరము,,స్థిరాద్యఘృతము,,
దాధికఘృతము290
ధూపాదులు,,౨౯. గుల్మాధికారము.
గుల్మరోగుల భోజనపద్ధతి306
ఇతరవిధములు307

విషయ సూచిక.

విషయముపుటవిషయముపుట
వాతగుల్మములకుపాయములు308శతావరి ఘృతము327
కఫగుల్మములకు ఘృతాదులు309త్రికంటకఘృతము328
సన్నిపాతగుల్మములకు చికిత్స310సుకుమారఘృతము328
హింగ్వాదిచూర్ణము,,32. మూత్రాఘాతాధికారము.
హింగ్వాదిప్రతివాపము311మూత్రాఘాతోపాయములు329
కాంకాయనగుటిక313త్రికంటకాదిపయస్సు330
హపుషాద్యఘృతము314చిత్రాకాదిఘృతము331
పంచపలకఘృతము,,33. అశ్మర్యధికారము.
త్ర్యుషణదిఘృతము,,అశ్మరీరోగమునకు సామాన్యోపాయములు332
ధాత్రీషట్పలఘృతము316పాషాణ భేదాదిఘృతము333
భార్గీషట్పలకఘృతము,,ఉషకాదిగణము,,
క్షీరషట్పలకఘృతము,,కుశాది ఘృతము,,
భల్లాతకఘృతము317వరుణాది ఘృతము334
రసోనాదిఘృతము,,వరుణాదికషాయము,,
దంతీహరీతగుడములు,,ఏలాది క్వాథము335
వృశ్చిరాద్యరిష్టము318త్రికంటకాదిచూర్ణము336
రక్తగుల్మోపాయములు,,పాషాణభేదచూర్ణము,,
30. హృద్రోగాధికారము.కులుత్థచూర్ణము,,
వాతకహృద్రోగోపాయములు320శరాదిపంచమూలఘృతము337
ఇతరములకు శీత ప్రదేహాద్యుపాయములు,,వరుణాదిఘృతము,,
పిప్పల్యాదిచూర్ణము321వీరతరాదిఘృతము,,
నాగబలాదిచూర్ణము322వరుణాద్య తైలము338
మాంసాశనమును చల్లభఘృతమును323శల్యోద్ధరణాద్యుపాయములు,,
శ్వదంష్ట్రాదిఘృతము,,34. ప్రమేహాధికారము.
బలాఘృతమును నర్జునఘృతమును324ప్రమేహోపాయములు339
31. మూత్రకృచ్ఛ్రాధికారము.లోధ్రాదికషాయము340
అభ్యంగాద్యుపాయములు324ఛిన్నాదిక్వాథములు341
శతావర్యాది క్వాథములు325మ్రానిపసపుకషాయము341
భిన్నభిన్నకృచ్ఛ్రములకు భిన్నభిన్నోపాయములు326న్యగ్రోధచూర్ణము342
శిలాజిత్తు లేహ్యము,,

విషయ సూచిక. 15

విషయముపుటవిషయముపుట
త్రికంటక తైలము343మాణాద్యగుటికా361
ధాన్వంతరఘృతము,,రోహితాదిచూర్ణము,,
త్ర్యూషణగుటికలు344పిప్పలీవర్గ మానములు362
శిలాజితుయోగము,,పిప్పలీచిత్రకఘృతము,,
విడంగాది లేహ్యము345పిప్పలీఘృతము,,
మక్షికాద్యుపాయములు,,ద్వితీయచిత్రకఘృతము,,
రోహితకఘృతము363
౩౪. స్థౌల్యాధికారము.మహారోహితకఘృతము,,
స్థౌల్యహరోపాయములు346
వ్యోషాది ప్రయోగములు,,౩౬. శోధాధికారము.
అమృతాదిగుగ్గులు347శోధకు సామాన్యోపాయములు364
నవకగుగ్గులు,,పునర్నవాష్టకము365
లోహరసాయనము348శోధయందుగుడయుక్తార్ద్రకరసాదులు366
త్రిఫలాద్య తైలము349పద్మకల్కాదులు367
శిరీషాది ప్రలేపము,,క్షారగుటికా,,
పునర్నవాదిఘృతము368
౩౫. ఉదరరోగాధికారము.శుంఠీఘృతము,,
ఉదరరోగమునందు సామాన్యములగు నుపాయములు350చిత్రకాద్యఘృతము369
తక్రయుక్తమద్యాదులు351పంచకోలాద్య ఘృతము369
సాముద్రాదిచూర్ణములు352చిత్రక ఘృతము,,
పిత్తోదరాదులకు విరేచనాదులు,,మాణకఘృతము,,
పటోలాదిచూర్ణము354స్థలపద్మక ఘృతము370
నారాయణచూర్ణము,,స్నేహేయాది ఘృతము,,
దంత్యాదికల్కములు355శుష్కమూలాద్య ఘృతము,,
దేవదారుకషాయము356పునర్నవా లేహము,,
పునర్నవాష్టకము,,దశమూలహరీతకి371
చిత్రకఘృతము358కంసహరీతకి,,
బిందుఘృతము358వాపునకు లేపాదులు372
నారాచఘృతము,,
౩౮. వృద్ధ్యధికారము.
౩౭. ప్లీహరోగాధికారము.వాత వృద్ధికి గుగ్గులు తైలాదులు373
ప్లీహకు సామాన్యోపాయములు359రాస్నా కషాయము374
ఇతరములగు నుపాయములు360గవ్య ఘృతాది ప్రయోగములు375

16 | విషయసూచిక.

విషయముపుటవిషయముపుట
బిల్వాది క్వాథచూర్ణములు375౪౩. వ్రణశోధాధికారము.
బృహత్సైంధవ తైలము376వ్రణశోధ కషాయములు390
వ్రణశోధకు రక్తమోచనాదులు391
౪౦. గలగండాధికారము.తిలాష్టకము392
గలగండమున యుషముద్గాది ప్రయోగములు376నింబపత్ర లేపాదులు393
తుంబీతైలాదులు377సప్తదశదుగ్ధాదులు,,
అమృతాద్య ఘృతము378జీవికాకల్కములు395
కోశాతకీనస్యము379కషాయ లేపాదులు396
చుచుందరీ శాభోటక బింబ్బాదితైలము,,త్రిఫలాగుగ్గులము397
నిర్గుండీతైలము,,వటికాగుగ్గులము,,
కార్పాసి కార్పూరాదులు380అమృతగుగ్గులు398
వ్యోషాద్యతైలము,,జాతికాద్యఘృతము,,
చందనాద్యతైలము381గౌరాద్యఘృతము,,
గుంజాద్యతైలము,,కరంజాద్యఘృతము399
గ్రంథులందు శోధన క్రియలు,,ప్రపౌండరీక తైలము,,
వికంకతాది లేపము382తిక్తాదిఘృతము400
గ్రంధిపాచనవిధి,,విపరీతమల్లతైలము,,
నిష్పావాది లేపములు383అంగారక తైలము,,
రండవప్రపౌండరీక తైలము,,
౪౧. శ్లీపదాధికారము.దూర్వాఘృతము401
శ్లీపదమునకు సామాన్యచికిత్సలు384గుంజాఘృతము,,
వృద్ధదారకచూర్ణము385పాటలీతైలము,,
పిప్పల్యాది చూర్ణము386చందనతైలము,,
కృష్ణద్యమోదకము387మనశ్శిలాది లేపములు402
సౌరేశ్వరఘృతము,,
విడంగాది చూర్ణము388౪౪. నాడీవ్రణాధికారము.
నాడీవ్రణమున కషాయములు402
౪౨. విద్రధ్యధికారము.కృశాదులగు శిరోవ్యాపోపాయములు403
విద్రధికి సామాన్యోపాయములు388సప్తాంగగుగ్గులు404
జజ్జికాదితైలము404
కుంభీకాదితైలము,,
భల్లాతక తైలము405

వి ష య సూ చి క . 17

విషయముపుటవిషయముపుట
నిరుణ్డీతైలము405మనశ్శిలాదితర ప్రదేహములు417
హంసపాదాదితైలము,,ధాత్య్రాది లేపములు418
౪౫. భగందరాధికారము.ప్రపున్నాడాది ఉద్వర్తనము419
భగందరమునకు సామాన్యోపాయములు405కుష్ఠాదిలేపములు420
నవకార్షికగుగ్గులు406ఏడగజాది లేపనములు,,
సప్తవింశతిగుగ్గులు407గోమూత్రపానాదులు421
విష్యందతైలము,,హరిద్రాది లేపము422
కరవీరాద్యతైలము408నవకషాయము423
నిశాద్యతైలము408ఛిన్నస్వరసాది సేవనము,,
౪౬. ఉపదంశాధికారము.వయస్యాది లేపములు424
ఉపదంశమునందు ప్రయోగింపవలసిన తంత్రము409ధాత్రీ క్వాథములు425
ఉపదంశమునందు సామాన్యోపాయములు,,కుష్ఠహర చూర్ణములు,,
భూనింబాద్యఘృతము410ఏకవింశతి గుగ్గులము426
కరంజాదిఘృతము,,తిలవట్పల ఘృతము427
అగారధూమతైలము411పంచతిక్తక ఘృతము428
౪౭. శూకదోషాధికారము.తిక్తక ఘృతము,,
శూకదోషములకు సామాన్యోపాయములు411మహాతీక్తక ఘృతము,,
౪౮. భగ్నాధికారము.మహా ఖాదిర ఘృతము429
భగ్నమునకు సామాన్యోపాయములు412పంచతిక్తకగుగ్గులము430
లాక్షాగుగ్గులు413వజ్రక ఘృతము,,
అంబాగుగ్గులు414తైలతైలము431
గంధతైలము,,తృణక తైలము,,
౪౯. కుష్ఠాధికారము.మహాతృణక తైలము,,
కుష్ఠుకు పంచకషాయములు416వజ్రక తైలము432
విరేచనాదులు,,మరిచాద్యతైలము,,
బృహన్మరీచాద్యతైలము433
విషతైలము,,
కరవీర తైలము434
తెల్ల గన్నేరు,,
సిందూరాదితైలము,,
మహాసిందూరాదితైలము,,
ఆదిత్యక తైలము435
దూర్వాద్యతైలము,,
అర్కతైలము,,

C

18 విషయ సూచిక.

విషయముపుటవిషయముపుట
గండీరాది తైలముమహాపద్మక ఘృతము
పృథ్వీసార తైలముస్నాయువులకు వావిలిరసము450
సోమరాజి తైలము436
శేచనాదితైలము౫౩. మసూర్యాధికారము.
మసూరికకు సామాన్యోపాయములు450
౫౦. ఉదర్దకోఠశీత పిత్తాధికారము.ఉష్ణమూలంబుపానాదులు451
ఉదర్దకాదులకు అభ్యాంగాదులు436వాతజములందు గుడూచ్యాదులు452
నింబపత్ర సేవనాదులు437నింబాదులు453
పటోలాదిజలము
౫౧. ఆమ్లపిత్తాధికారము.ఖదిరాష్టకము454
ఆమ్లపిత్తమునకు సామాన్యోపాయములు438అమృతాదిక్వాథములు
వాసాదశాంగము439ధన్వమాంసరసాదులు455
వాసాదిగుగ్గులముహరిద్రాది ప్రలేహములు456
పటోలాదికషాయము440౫౪. క్షుద్ర రోగాధికారము.
పంచనింబాదిచూర్ణము441శస్త్రములు మున్నగువాని ప్రయోగములు458
లోహకిట్టాది ధాతుశోధనములుప్రసారణాదులు459
క్షుధావతీగుటిక442స్తన్యశోధనాదులు460
జీరకఘృతము443చాంగేరీ ఘృతము
పటోలశుంఠీఘృతముమాషికాద్య తైలము461
పిప్పలీఘృతము444పరికర్తిక చికిత్స
ద్రాక్షాద్యఘృతముతారుణ్యపిడికా రోగచికిత్స462
శతావరీఘృతముముఖకాంతికై మరి కొన్ని యుపాయములు463
౫౨. విసర్పవిస్ఫోటాధికారము.హరిద్రాద్వయ తైలము
విసర్పవిస్ఫోటములకు ఉపాయములు445కనక తైలము464
వాతమునందు కోష్ఠు మున్నగు చికిత్సలుమంజిష్ఠాది తైలము
ఖదిర లేపాదులు446కుంకుమాదితైలము
నవకషాయ గుగ్గులు447మరియొక విధమగు కుంకుమాదితైలము465
అమృతాదిక్వాథమువర్ణక ఘృతము466
పటోలాదికషాయములు448హరిద్రాద్వయ తైలము467
వృషాద్యఘృతము449త్రిఫలాద్య తైలము
పంచతిక కఘృతముభృంగరాజ తైలము468

వి ష య సూ చి క.

విషయముపుటవిషయముపుట
మాలత్యాది తైలము,,౫౬. కర్ణరోగాధికారము.
స్నుహ్యాది తైలము469కర్ణరోగమునందు చేయదగు నుపాయములు491
ఆదిత్యపాక గూడూచీతైలము470దీపికాతైలము492
చందనాది తైలము,,క్షారతైలము493
మధుకాది తైలము.,,అపామార్గక్షారతైలము,,'
శంఖచూర్ణము మున్నగు లేపనములు472సజ్జికాదితైలము494
మహానీలతైలము,,దశమూలీతైలము,,
భృంగరాజఘృతాదులు473బిల్వ తైలము,,
జంబ్వాద్య తైలము495
౫౫. ముఖరోగాధికారము.నాడీశోధన తైలము,,
ఓష్ఠరోగమునకు సామాన్యములగు నుపాయములు474స్నేహము స్వేదము మున్నగు నుపాయములు,,
దంతరోగమున కుపాయములు475కుష్ఠాదితైలము497
పండ్లుపట్టుకొనిపోవుటకు చికిత్సలు476విద్రధి మున్నగువాని కితరము లగు నుపాయములు,,
పండ్ల నూడబెఱుకుట478
దంతపాలికారోగములచికిత్స479౫౭. నాసారోగాధికారము.
విదార్యాదితైలము,,నాసారోగోపాయములు498
జిహ్వారోగచికిత్సా, మోటిపూతలు480వ్యోషాదిచూర్ణము499
కంఠరోగచికిత్సా482పాతాదులగు వివిధతైలములు,,
కాలకచూర్ణము483వాతాధికములగు నాసారోగములకు ఘృతపానాదులు500
పీతకచూర్ణము484గస్నేరుతైలము502
క్షారగుటిక,,శిఖరి తైలము,,
ముఖరోగమునకు నితరములగు చికిత్సలు485చిత్రకతైలము,,
పటోలాది కషాయము486చిత్రకరసాయనము,,
మహాసహచర తైలము487
చంద్ర తైలము,,౫౮. నేత్రరోగాధికారము.
లాక్షాదితైలము488నేత్రరోగములకు సామాన్యము లగు నుపాయములు503
వకుళాది తైలము,,నేత్రాభిష్యందనమునకు సేకాదులు504
సహకారగుటికలు489నింబపత్రకల్కాదులు506
స్వల్పఖదిరవటిక,,
బృహత్ఖదిరగుటిక490

20 విషయసూచిక.

విషయముపుటవిషయముపుట
వాతాధిక్యమునందు భిన్నోపాయములు,,౧౯. శిరోరోగాధికారము.
బిల్వాంజనము508వాతశిరోరోగచికిత్స534
షడంగగుగ్గిలము509పైత్తికశిరోరోగచికిత్స535
వాసాకాద్యౌషధము,,కఫశిరోరోగచికిత్స536
బృహద్వాసాదిక్వాథము,,శతాహ్వాతైలము537
పథ్యాదిక్వాథములు510జీవకాద్యతైలము,,
సైంధవాదిప్రయోగములు511బృహజ్జీవకతైలము,,
నేత్రవ్రణములకు షడంగగుగ్గిలము512షడ్బిందుతైలము,,
సేచనాదులు, దంతవర్తి513అపామార్గతైలము538
పటోలాద్యఘృతము514దశమూలక్వాథాదులు539
కృష్ణాద్యతైలము శశకాద్యఘృతము515యష్ట్యాదిఘృతము540
త్రిఫలాదిసేవనము516మయూరఘృతము,,
సుఖాతీతవర్తి, చంద్రోదయవర్తి517ప్రపౌండరీకతైలము541
కుమారికావర్శి, త్రిఫలాదివర్తి518బృహన్మయూరతైలము,,
చంద్రప్రభావర్శి, నాగార్జునీయాంజనము519౨౦. అసృగ్దరరోగాధికారము.
పిప్పల్యాద్యంజనము520అసృగ్దరమునకుపాయములు542
నీలకమలాద్యంజనము520స్త్రీప్రదరమునకు దశమూలాదులు543
కజ్జలాంజనము521పుష్యానుగచూర్ణము543
చించాదిచూర్ణము522ముద్గాదిఘృతము544
శృంగిబేరనస్యాదులు523బృహచ్ఛతావరిఘృతము545
దూర్వరసాదులచేత ముఖలేపములు524౨౧. యోనిరోగాధికారము.
వర్త్యంజనము,,యోనిరోగములకుపాయములు545
గుటికాంఙనము525గోరోచనాచూర్ణము547
త్రిఫలాఘృతము మహాత్రిఫలాఘృతం526శతపుష్పతైలాదిచూర్ణములు,,
రెండవత్రిఫలాఘృతము527పంచపల్లవఘృతము548
భృంగరాజతైలం నృపవల్లభ తైలము528గర్భోత్పత్తి కుపాయములు549
అభిజితైలము529పుత్రజననోపాయములు,,
శుక్రరోగములకు ఛేదనాదులు,,ఫలఘృతము550
సంధిజముల కుపనాహములు530రెండవఫలఘృతము550
ప్రతిసారణాదులు,,సోమఘృతము551
చూర్ణాంజనము531నీలోత్పలాదిఘృతము551
తుత్తకాంఙనము532
రక్తజములకు ఘృతాదిచ్యోతనం533

విషయ సూచిక. 21

విషయముపుటవిషయముపుట
బృహచ్ఛతావరీఘృతము552అశ్వగంధిఘృతము569
ఆర గ్వధాదితైలము553బాలచాంగేరీఘృతము,,
క్షారతైలము553కుమారకల్యాణఘృతము570
అష్టమంగళఘృతము,,
౬౨. స్త్రీరోగాధికారము.లాక్షాదితైలము,,
గర్భహితములగు నుపాయములు554గ్రహపీడారాస్నాదులు571
గర్భము నిలుచుటకు దుగ్ధము నాభీలేపములు మున్నగునవి555బలిమంత్రములును విధులును,,
,,ప్రథమవర్ష మాసదినములలోని గ్రహపీడలు572
సుఖప్రసవమునకు మంత్రితోదకములు556రెండవయేడు,,
గర్భయంత్రాదులు556మూడవయేడు573
గర్భిణికి విశల్యకరణమంత్రము557నాల్గవయేడు574
మదిరాసేవనాదులు557అయిదవయేడు575
స్త్రీ పేరాదికషాయములు558ఆరవయేడు,,
వజ్రకాంజికము,,ఏడవయేడు576
పంచజీరకగుడము559ఎనిమిదవయేడు,,
దుగ్ధవర్ధనోపాయములు,,తొమ్మిదవయేడు577
స్తనశోధలకు చికిత్స560పదియవయేడు578
స్త్రీపత్నీతైలము560పదునొకండవయేడు,,
కాశీససిద్ధతైలాదులు561పన్నెండవయేడు579
౬౩. బాలరోగాధికారము.౬౪. విషాధికారము.
బాలురకు దుగ్ధాదులు,,అరిష్టాబంధనమనే మంత్రమును విషాహారములగు చికిత్సలను580
మయూరశిఖాధారణాదులు562త్రివృతాది చూర్ణము581
తైలాభ్యంగాదులు563వృశ్చికాది విషములు582
హరిద్రాదులు564సోమవల్కలాదిక్వాథములు583
బాలచతుర్భద్రిక564
ధాతుక్యాదులు,,౬౫. రసాయనాధికారము.
శృంగాదిలేహము,,రసాయనప్రకారములు584
బిల్వక్యాథాదులు565త్రిఫలారసాయనము,,
మోచరసాదియవాగువు566మండూకపర్ణ్యాదిరసాయనము585
పిప్పలీలేహాదులు567వృద్ధదారక యోగము,,
పండ్లువచ్చునప్పటిరోగము567ఉసిరికతిప్పతీగయోగము586
తృష్ణాశాంర్త్యుపాయములు568

22 విషయసూచిక.

విషయముపుటవిషయముపుట
బ్రాహ్మీఘృతము587౬౭. స్నేహాధికారము.
ఉదకపానము588స్నేహవిచారము613
లోహరసాయనపురీతులు,,స్నేహపానమునకు యోగ్యకాలములు614
లోహశుద్ధిక్రణములు589స్నేహప్రమాణాదులు615
కాంతాదిలోహమారణవిధులు590కోష్ఠభేదమువలన సేవనపరిమాణము616
స్థాలీపాకవిధి591
పుటపాకవిధి592౬౮. స్వేదాధికారము.
లోహపాకామృతసారములు593స్నేహాధికారులును తదపాయులును617
రెండవపాకవిధి594అతిస్వేదనమున కుపశమనపురీతులు618
అభ్రకవిధి,,
అభ్రకపుసమంత్రకమగువిధి595౬౯. వమనాధికారము.
అభ్రకమును సేవించురీతులు596వమనవిధులు619
అభ్రకసేవనమునకుపథ్యములు596పంచకషాయములు620
అభ్రకసేవనమునందు ప్రోసవృద్ధిరీతులు597వాంతిపరీక్ష621
లోహసేవనమునకనుపానాదులు598వమనాదులకు నూనము,,
తామ్రయోగము599
తామ్రభస్మ పుటపాకవిధి600౭౦. విరేచనాధికారము.
తామ్రసేవనము601విరేచన విధులు622
శిలాజితుప్రశంసలు,,అభయాది మోదకము623
శిలాజితభస్మము సేవించుటవలని ఫలము602విరేచనమైనవాని లక్షణము624
శిలాజితుద్భవములగు శిలాగుటికలు603పిత్తాదులకు భిన్నములగు విరేచనములు625
శివాగుటికాసేపనవిధి604
అమృతభల్లాతకీ605౭౧. అనువాసనాధికారము.
అనువాసనార్హులు626
౬౬. వృష్యాధికారము.వస్తియంత్రనిర్మాణపురీతులు627
వాజీకరణోపాయము607వస్తివిధి,,
ఘృతభృష్టమాషాడ్యౌషధములు608అశుద్ధియందు నిరూహములు629
నారసింహచూర్ణము,,వస్త్యాదులందలిపరిణామములు,,
గోధూమధ్వచూర్ణము610
శతావరీఘృతము611౭౨. నిరూహాధికారము.
గుడకూష్మాండకము,,నిరూహవిధియును సమయమును630
అశ్వగంధాతైలము,,నిరూహము చేయురీతులు631
శేతరములగు వాజీకరణోపాయములు612నిరూహము లేనివారికుపాయములు,,

వి ష య సూ చి క.

విషయముపుటవిషయముపుట
అర్థమాతృకనిరూహము632నేత్రములకు తర్పణము641
క్షారవస్తువులు633నేత్రములకు పుటపాకము,,
వైతరణవస్త్వాదులు,,
23. నస్యాధికారము.27. సిరావ్యాధ్యధికారము.
నస్యవిధిప్రకారము634సిరావ్యధనమునకు అధికారులు642
నస్యప్రమాణాదులు635రక్తాతిస్రావమునకుశమనోపాయములు643
శిరోవిరేచనములు,,సిరావేధనస్థానములు644
నస్యవిధియందు కాలపరిమాణము636
24. ధూమాధికారము.28. సుస్థాధికారము.
ధూమార్హులు, తదుపాయములు637దినచారవిధులు645
అభ్యంగాదులు646
25. కవలగండూషాధికారము.గమనాద్యుపకరణములు,,
కవలగండూషధారణార్హులు638ఋతుచర్య647
వసంతవిహారాగులు648
26. ఆశ్చ్యోతనాంజన తర్పణపుటపాకాధికారము.శరత్కాలపదార్థములు649
నేత్రరోగములకు ఆశ్చ్యోతనాదులు639గ్రంథకర్తంగూర్చిన ప్రశంస650
నేత్రమలమునకు అంజనములు,,

శ్రీ రస్తు.
శ్రీ గణేశాయ నమః.

చక్రదత్త

ఆంధ్రతాత్పర్యసహితము.


౧. జ్వరాధికారము.

మంగళాచరణము.

శ్లో. గుణత్రయవిభేదేన మూర్తిత్రయ ముపేయుషే,
త్రయీభూవే త్రినేత్రాయ త్రిలోకీపతయే నమః. 1

తాత్పర్యము. సత్వగుణము రజోగుణము తమోగుణ మను మూడుభేదముల చేత మూడుశరీరములను ధరించినవాడును, ఋగ్యజుస్సామములను వేదముల కుత్పత్తిస్థానమైనవాడును, ముల్లోకములకు నధిపతియు నగునాముక్కంటికి నమస్కారమును చేయుచున్నాను.


గ్రంథసంకలనవిధానము.

శ్లో. నానాయుర్వేదవిఖ్యాత సద్యోగై శ్చక్రపాణినా,
క్రియతే సంగ్రహో గూఢవాక్యబోధకవాక్యవాన్. 2

అనేకములయిన ఆయుర్వేదవైద్య గ్రంథములయందు సిద్ధములైనవియు, ఉత్తమోత్తమములు నగుయోగములతో, చక్రపాణియను పేరుగల నాచేత రహస్యవాక్యములను సులువుగా బోధించుమాటలతో వైద్యసంగ్రహము చేయబడుచున్నది.


వైద్యునికృత్యము — జ్వరవర్జ్యములు.

శ్లో. రోగ మాదౌ పరీక్షేత తతోఽనంతర మౌషధమ్,
తతః కర్మ భిషక్ పశ్చాత్ జ్ఞానపూర్వం సమాచరేత్. 3

2
చక్రదత్త—౧. జ్వరాధికారము.

నవజ్వరే దివాస్వప్న స్నానాభ్యంగాన్నమైథునమ్,
క్రోధప్రవాతవ్యాయామ కషాయాంశ్చ వివర్జయేత్. 4

మొట్టమొదలను వైద్యుండగువాఁడు రోగమును చక్కఁగా పరీక్షచేయవలయును. ఆపిమ్మట నారోగమునకు తగినయౌషధము నీయవలయును. క్రొత్తగా జ్వరము వచ్చినవాఁడు పగలునిద్దురపోవుట, స్నానముఁజేయుట, తలనంబోకొనుట, భుజించుట, స్త్రీసంగమమునుచేయుట, కోపమునొందుట, వాతము నెక్కువఁజేయుపనులను చేయుట, శరీరపరిశ్రమలనుచేయుట, కషాయమునుద్రాఁగుట మున్నగుపనుల వదలిపెట్టవలయును. ఇచ్చట రోగమును పరీక్షచేయుట యనుమాటకు అర్థ మేమనఁగా—ఎవ్వ్యాధియో యెట్లుఁవచ్చినదో మున్నగునికరములను రోగిని అడిగియును, ఏయేనాడి యేయేవిధముగా నున్నదో స్పర్శముచేతఁ గనుగొనియును, మలమూత్రాదుల చూచియును, రోగముయొక్క స్వభావమును గుర్తింపవలయు నని యెఱుంగునది.—ఇందుకు ప్రమాణము. ‘దర్శనస్పర్శన ప్రశ్నైః పరీక్ష్షేతాథ రోగిణం’ అనుమున్నగు వాక్యములు గలవు.


❧ లంఘనవిధానము — లంఘనావశ్యకత. ❧

శ్లో. జ్వరే లంఘనమేవాదౌ ఉపదిష్ట మృతే జ్వరాత్, క్షయాఁనిలభయక్రోధ కామశోకశ్రమోద్భవాత్. 5. ఆమాశయస్థో హత్వాగ్నిం సామో మార్గాన్ పిధాయయత్, విదధాతి జ్వరం దోష స్తస్మా ల్లంఘన మాచరేత్. 6. అనవస్థితదోషాగ్నేః లంఘనం దోషపాచనం, జ్వరఘ్నం దీపనం కాంక్షారుచిలాఘవకారకమ్. 7. బలాధిష్ఠానమారోగ్యం యదర్థోయం క్రియాక్రమః.

జ్వరవిషయమునందు మొట్టమొదట లంఘనముచేయుటయే మంచిపని యని చెప్పఁబడినది, కాని క్షయచేత వచ్చెడిజ్వరమునకును, వాతముచేతవచ్చెడి జ్వరమునకును, భయము, కోపము, కామము, దుఃఖము, ఒడలు తెలియక పనిచేయుట మున్నగువాని కారణములవచ్చిన జ్వరంబులకును లంఘనమును చేయరాదు.

ఆమముతోకూడినదోషము, ఆమాశయమునందుండి జఠరాగ్నిని చల్లార్చి, శరీరమునందలి మార్గముల నన్నింటిని అడ్డగించుకొని జ్వరమును కలిగించుచున్నది. కావున రోగి లంఘనమును అవశ్యము చేయవలయును.

అనవస్థితదోషుఁడగువానికిని, జఠరాగ్ని దీపనముగా నున్నవానికిని లంఘనముచేయించుట చేత దోషమును పక్వము చేయును. లంఘనము జఠరాగ్నిని దీపింపంజే

ఆంధ్ర తాత్పర్యసహితము. 3

యును. అన్నమును తినవలయు ననుకోరికఁ గలిగించును. రుచి కలిగించును. శరీరమునందలి భారమును తగ్గించి చులకఁదనమును కలిగించును.

జ్వరముగలవారికి లంఘనము చాలమంచిది కదా యని యెక్కువగా లంఘనములను చేయింపరాదు. ప్రాణములకు ముప్పు లేని లంఘనమునే రోగికి పెట్టించుచుండవలయును. ఏలయనఁగా—లంఘనముంచుట, ఆరోగ్యముకొఱకేగదా! ఆయారోగ్యము బలమునుబట్టి యుండును. ఈచికిత్సలన్నియు నేందుకొఱకో అట్టి యారోగ్యమునకు భంగమురానీయక రోగిని లంఘనములఁ జేయింపవలయును.

-- లంఘనార్హత, తత్పక్వాపక్వలక్షణం; లంఘనాధిక్యముగల్గినవానిలక్షణము. --

శ్లో. తత్ర మారుతతృట్తృష్ణాముఖశోషభ్రమాన్వితే. 8.
కార్శ్యం నబాలే వృద్ధేవా నగర్భిణ్యాం నదుర్బలే,
వాతమూత్రపురీషాణాం విసర్గే గాత్రలాఘవే. 9.
హృదయోద్గారకంఠాస్యశుద్ధౌ తంద్రాక్లమే గతే,
స్వేదే జాతే రుచౌచాపి క్షుత్పిపాసాసహోదయే. 10.
కృతం లంఘన మాదేశ్యం నిర్వ్యథే చాంతరాత్మని,
పర్వభేదోఽంగమర్దశ్చ కాసశ్శోషో ముఖస్యచ. 11.
క్షుత్ప్రణాశోఽరుచి స్తృష్ణా దౌర్బల్యం శ్రోత్రనేత్రయోః,
మనసస్సంభ్రమోఽ భీక్ష్ణం మూర్ధ్నివాత స్తమోహృది. 12.
దేహాగ్నిబలహానిశ్చ లంఘనేఽతికృతే భవేత్.

కొలదిపాటివాతచలనము గలవానికి, ఆకలిగొన్నవానికి, దప్పికొన్నవానికి, ముఖశోషగలవానికి, భ్రమగలవానికిని లంఘనము చేయింపఁగూడదు. ఇట్టులే పిల్లలవిషయమునను, ముదుసలివారియెడలను, గర్భిణీస్త్రీలపట్టులను దుర్బలులవిషయములలోను లంఘనమును చేయింపరాదు.

అపానవాయువును, మూత్రమును, పురీషమును, చక్కగా వెడలునంతవఱకును, శరీరము తేలికయగునంతవఱకును, హృదయమునందలి పసరువెడలి శుద్ధమగునంతవఱకును గొంతుక, ముఖము పరిశుద్ధములై, ఆలస్యము, గ్లాని లేక, చెమ్మటపట్టి రుచికలుగునంతవఱకును, ఆకలిదప్పులు కలుగునంతవఱకును, అంతరాత్మలో — ఏవిధమైన కష్టము లేకయుండునంతవఱకును లంఘనము చేయుట మంచిది.

లంఘనము శక్తికిమించి చేసినయెడల కీళ్లులాగుట, (అనగా కీళ్ల పోటులుమొ.) శరీరము నలిగినట్లుండుట, దగ్గు, ముఖమువాడిపోవుట, ఆఁకలితగ్గిపోవుట, అరుచి, దప్పి, చెవులు సరిగా వినబడకయుండుట, కండ్లు మూసికొనిపోవుట, మనస్సు దిమ్మ

4 చక్రదత్త—౧. జ్వరాధికారము.

తిరుగుట, ఎగుదొప్పు కలుగుట, భ్రమము, చీకట్లుక్రమ్ముట, జఠరాగ్ని నశించుట, బల ములేక యుండుట మున్నగు నవగుణములు కలుగును.

—{ వమనమున కర్హతగలవారు; వమనముచేయించునప్పుడు గమనింపవలసిన కొన్ని ముఖ్యవిషయములు. }—

శ్లో. సద్యోభుక్తస్య వా జాతే జ్వరే సంతర్పణోత్థితే. 13
వమనం వమనార్హస్య శస్తమిత్యాహ వాగ్భటః, కఫప్రధానానుత్క్లి-
ష్టాంశ్ దోషానామాశయస్థితాన్. 14. బుద్ధ్వా జ్వరకరాన్కాలే వ-
మ్యానాం వమనేరయేత్, అనుపస్థితదోషాణాం వమనం తరుణజ్వరే.
15. హృద్రోగం శ్వాసమానాహం మోహం చ కురుతే భృశమ్, తృ-
ష్యతే సలిలం చోష్ణం దద్యాద్వాతకఫజ్వరే. 16. ¹సద్యోత్థితే పైత్తి-
కేచాథ శీతలం తిక్తకైశ్శృతమ్, దీపనం పాచనం చైవ జ్వరఘ్న-
ముభయం చ తత్. 17. స్రోతసాం శోధనం బల్యం రుచిస్వేదప్రదం
శివమ్.

అప్పుడే భోజనముచేసినవానికి, భోజనాధిక్యమువలనను, అతితృప్తివలనను జ్వర మువచ్చినయెడల నట్టివానికిని, వాంతిచేయ నర్హుఁడైనచో వాంతిచేయించుట మంచి దని వాగ్భటుఁడు చెప్పెను. కఫమే ప్రధానముగాచేసికొని వచ్చునవియును, పైతిగిన వియును, ఆమాశయమునందున్న వియును జ్వరములను గలుగఁజేయునవియు నగు దోష ములను యోగ్యకాలమునందు చక్కఁగా తెలిసికొని, అవశ్యము వమనము చేయింపతగి నచో వమనముల చేయించుటచేతనే పోగొట్టవలయును. దోషములకు, లేక దోష ములని నిశ్చయించినవానికి, తరుణజ్వరమునందు వమనము చేయించినయెడల, కడుపు నొప్పి, శ్వాసము, కడుపుబ్బుట, మోహము మున్నగువానిని కలిగించును. వాతకఫ జ్వరము వచ్చినప్పుడును, దప్పి యధికముగా గలుగువానికిని వేఁదినీటిని ఈయవల యును. అప్పుడుపుట్టిన పిత్తజ్వరమునకు, చేదుపదార్థముల చేత కాఁగినవియును, చల్లా ర్చినవియు నగుకషాయోదకముల నీయవలయును. ఈరెండువిధములయిన కషాయము లు అగ్నిని పుట్టించును. ఆహారమును పక్వముచేయును. బలమును కలిగించును. రుచిని పుట్టించును. చెమ్మటను కలిగించును. మేలు నిచ్చును.


¹ ‘మద్యోత్థితే పైత్తికేవాపి’ అని పాఠాంతరము గలదు.

ఆంధ్ర తాత్పర్యసహితము. 5

[ దాహజ్వరములకు షడంగపానీయాదులు, మందాగ్ని గలవానికి పానీయకల్పనములు, యవాగూపానీయము, క్షుధితజ్వరునకు పిప్పల్యాది లాజపేయములు, శిరోరోగికి గోక్షురపేయము, కోష్ఠబంధమునకు ద్రాక్షాదిశృతము, పంచమూలయవాగు, మృదుమధ్యాద్యనుపాకముగా యవాగూకల్పనము, మంథపేయాదికల్పనలు, యవాగూకల్పము. ]

శ్లో. ముస్తాపర్పటకోశీర చందనోదీచ్యనాగరైః. 18. శృతం శీతం జలం దద్యాత్ పిపాసాజ్వరశాంతయే, $^{1}$ముఖ్యభేషజసంబంధో నిషిద్ధ స్తరుణే జ్వరే. 19. తోయపేయాదిసంస్కారే నిర్దోషం తేన భేషజం, యదప్సు శృతశీతాసు షడంగాది ప్రయుజ్యతే. 20. కర్షమాత్రం తతో $^{2}$దత్త్వా సాధయేత్ర్పస్థికేఽంభసి, అర్ధశృతం ప్రయోక్తవ్యం పానే పేయాదిసువిధౌ. 21. వమితం లంఘితం కాలే యవాగూభిరుపాచరేత్, యథా స్వౌషధసిద్ధాభిః మండపూర్వాభిరాదితః. 22. లాజపేయాం సుఖజరాం పిప్పలీనాగరై శ్శృతాం, పిబేజ్జ్వరీ జ్వరహరాం క్షుద్వానల్పాగ్ని రాదితః. 23. పేయాం వారక్తశాలీనాం పార్శ్వవస్తిశిరోరుజి, శ్వదంష్ట్రాకంటకారీభ్యాం సిద్ధాం జ్వరహరాం పిబేత్. 24. కోష్ఠే విబద్ధే సరుజి పిబే త్పేయాం శృతాం జ్వరీ, మృద్వీకాపిప్పలీమూల చవ్యచిత్రకనాగరైః 25. పంచమూల్యా లఘీయస్యా గుర్వ్యా తాభ్యాం సహాస్యవా, కణయా యూషపేయాది సాధనం స్యా ద్యథాక్రమం. 26. వాతపిత్తే, వాతకఫే త్రిదోషే శ్లేష్మపిత్తజే, యవాగూ స్యా త్రిదోషఘ్నీ వ్యాఘ్రీ దుస్స్పర్శగోక్షురైః. 27. కర్షార్థం వా కణాశుంఠ్యోః కల్కద్రవ్యస్య వాపలం, వినీయ పాచయే ద్యుక్త్యా వారిప్రస్థేన చాపరాం. 28. షడంగపరిభాషైవ ప్రాయః పేయాదిసంమతా, యవాగూముచితాద్భక్తా చ్చతుర్భాగకృతాం వదేత్. 29.

(షడంగపానీయము) తుంగముస్తెలు, పర్పాటకము, వట్టివేళ్లు, ఎఱ్ఱచందనము, కురువేరు, శొంఠి వీనితోటికషాయమును చేసి దాహజ్వరము పోవుట కీయవలయును. తరుణజ్వరము వచ్చినయెడల ముఖ్యముగా నౌషధము నీయరాదు. తోయ


1 ఈశ్లోకము తెలుగువ్రాతప్రతులలో కానరాదు. 2 'ద్రవ్యం' అని కొందఱి పాఠము:

6 చక్రదత్త — ౧. జ్వరాధికారము.

పేయాది సంస్కారమును చేసినపిమ్మట నౌషధము నిర్దుష్ట మగును. ఒక ప్రస్థమును కాచిచల్లార్చఁబడిన యుదకమును తీసికొని దానియందు ఒకకర్షమెత్తు షడంగపానీయమును కలిపి, సగముమిగులునట్లుగా గాచి, పేయాదివిధమున నుపయోగింపవలయును. వాంతి చేసికొనినవానికిని, లంఘనము చేసినవానికిని తగినసమయమున గంజి నీయవలయును. మొదలను మండములను తగినయౌషధులచేసిన లాజపేయను అనఁగా, సక్తుగంజియను, [మండము, సిద్ధమండము, లాజమండము అను మున్నగుభేదముల చేత పెక్కువిధములై శ్లేష్మ, శ్లేష్మపిత్తజ్వరములను పోకార్చి రక్తవృద్ధినిం గలిగించునని సంప్రదాయజ్ఞులందురు.] పిప్పళ్లు, శొంఠి వేసి కాచిన యుదకము నిచ్చిన సుఖమగును. జ్వరముహరించును. జ్వరముగలవాఁడు అగ్నిమాంద్యముకలవాఁడై యుండినచో మొదటినుండియును జ్వరహర మగు నీపానీయమును ద్రాగవలయును. పార్శ్వపునొప్పి, తలనొప్పి కలవారలు, ఎఱ్ఱబియ్యమును పేయము చేయించుకొని త్రాగవలయును.

పల్లేరు, వాకుడు వీనిచేత సిద్ధము చేయఁబడినపేయను, చక్కఁగా కాచినదానిని త్రాగిన జ్వరము హరించును. ద్రాక్ష, పిప్పలిమూలము, చెవ్యము, చిత్రమూలము, శొంఠి వీనిచే సిద్ధము చేయఁబడిన పేయను కీళ్లుపట్టుకొనినప్పుడును, నొప్పి కలిగినప్పుడును, జ్వరితుఁడు త్రాగుచుండవలయును. లఘుపంచమూలములు, బృహత్పంచమూలములు, ధనియాలు, పిప్పళ్లు, దశమూలములు వీటితో క్రమముగా పేయను యూషమును చేసి ఈయవలయును. వాతపిత్తజ్వరములు, వాతకఫములచేతను, త్రిదోషములచేతను పిత్తముచేతను కలిగినజ్వరములను వాకుఁడు తీటకసింద, పల్లేరు వీనితోచేయఁబడిన గంజిని ఇయ్యవలయును. వాతపిత్తము, వాతకఫము, త్రిదోషములు, కఫపిత్తము వీట్లవిషయమునంద, వాకుఁడు, అంతరదామర, పల్లేరు వీట్లతోచేయఁబడిన గంజి నీయవలయును. (దీనినే హిందీలో గుడయానీ అందురు.) ఇది త్రిదోషములను హరించును. పిప్పళ్లు, శొంఠి, అర్ధకర్షముగాని, ఒకపలముగాని కల్కద్రవ్యము వీటిని 16 పలములనీళ్లలో యుక్తిగా పక్వముచేసిన నింకొకవిధమగు గంజి సిద్ధము అగును. సాధారణముగా పేయాదులయందు కళింగపరిభాషయే యంగీకరింపఁబడినయది. సామాన్యముగా భుజింపదగిన యాహారములో, అనగా ధాన్యమునకు నాల్గింతలు నీరు చేర్చి తీసిన గంజిని స్వీకరింపవలయును, దీనినే యవాగు వనియును పేయ మనియును చెప్పెదరు.

— యవాగువునుచేసెడిరీతియును, దానిని సేవింపవలసినకాలము. —

శ్లో. సిక్థైరహితో మండః పేయా సిక్థసమన్వితా, యవాగూర్బహుసిక్థా స్యా ద్విలేపీ విరళద్రవా. 30. అన్నం పంచగుణే సాధ్యం విలేపీ తు చతుర్గుణే, మండ శ్చతుర్దశగుణే యవాగూ షడ్గుణే ౩౧

आंध्र तात्पर्यसहितमु. ७

भ.सि. 31. पांशुधाने यथावृष्टिः क्लेदय त्यतिकर्दमम्, तथा श्लेष्मणि संवृद्धे यवागूश्लेष्मवर्धिनी. 32. ^1गदात्यये मद्यनित्ये ग्रीष्मे पित्तकफाधिके, ऊर्ध्वगे रक्तपित्ते च यवागूरहिता ज्वरे. 33. तत्र तर्पणमेवाग्रे प्रदेयं लाजसक्तुभिः.

इत्लु सिद्धमुचेयఁबडिन यवागुवुनंदु गल भेदमुलनु इटुपै निरूपिंचुनु. सिक्तकमुलु मिगुलनट्टुलुकाचिन गंजि मंदमुनु, सिक्तकमुलु गलदि पेययु नगुनु. चाला सिक्तमुलुगलदि कापुडुगंजि. अनఁगा यवागुवु अगुनु. इय्यदि पलचनगानगुनु. अयिदु रॆट्लनीटिलो अनఁगा ऎसरुतोवंडिन अन्नमनఁबडुनु. नालुगुरॆट्ल नीटिलो विलेपियगुनु. पदुनालुगुरॆट्ल युदकमुलो चेसिन मंद मगुनु. आरुरॆट्लनीटितो यवागु वगुनु. दुम्मुगलचोट वर्षमुकुरिसिन नॆट्लु अंबलि अनगा बुऱद यगुनो, अट्टुले श्लेष्ममु पॆఱिगिनचोट यवागुवुकूड वाडिनचो नय्यदि श्लेष्ममुनु वृद्धि नॊंदिंचुनदे यगुनु. मदात्ययरोगमुनंदुनु, नित्यमुनु मद्यमुनु द्रागुटयंदुनु, ग्रीष्मऋतुवु अनगा ज्येष्ठषाढमासमुललोनु पित्त, कफाधिक्यतवलन नगुज्वरमुलयंदुनु, ऊर्ध्वगतमगु रक्तपित्तमुनंदुनु, यवागुवु मेलु सेयदु. अनगा अपथ्यकारि यनिभावमु. असमयमुललो लाजपेललचेत दप्पि नापुट मंचिदि.

{ पित्तज्वरमुललोचेयఁदगिन पाचनविधानमु, अभिघातादुल यंदलि पथ्यविधानमु, मुद्गयूष आमलकयूषादुलु. }

श्लो. ज्वरापहैः फलरसैः युक्तं समधुशर्करं. 34. द्रवेणालोडिता स्तै स्स्युः तर्पणं लाजसक्तवः, श्रमोपवासानिलजे हितो नित्यं रसोदनः. 35. मुद्गयूषौदनश्चापि देयः कफसमुद्भवे, सएव सितया युक्तः शीतपित्तज्वरे हितः. 36. रक्तशाल्यादय श्शस्ताः पुराणाष्षष्टिकै स्सह, यवाग्वोदनलाजार्थे ज्वरितानां ज्वरापहाः. 37. मुद्गामलकयूषस्तु वातपित्तात्मके हितः, ह्रस्वमूलकयूषस्तु कफवातात्मिके हितः. 38. निम्बमूलकयूषस्तु हितः पित्तकफात्मिके, मुद्गान् मसूरां श्चणकान् कुलत्थां श्च ^2ढकानपि. 39. आहारकाले ^3यूषार्थं ज्वरिताय प्रदापयेत्,


^1 'मदात्यये' अनि कोन्निप्रतुल पाठमु.
^2 'मुकुष्ठकान्' अनिकूढ पाठमुन्नदि यट.
^3 यूषार्थे.