चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
విషయ సూచిక . 13
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| అలమ్బుషాచూర్ణము | 273 | ౨౭. పరిణామశూలాధికారము. | |
| హింగ్గ్వాదిచూర్ణము | 274 | పరిణామశూలల కుపాయములు | 291 |
| యోగరాజగుగ్గులుము | ,, | నాగర కాడికల్పము | ,, |
| సింహనాదగుగ్గులుము | 275 | లోహచూర్ణాది ప్రయోగములు | 292 |
| అలమ్బుషాదిచూర్ణము | ,, | సాముద్రాద్యచూర్ణము | 293 |
| అజమోదాద్యవటకము | 276 | సప్తామృత తైలము | ,, |
| శుంఠీఘృతము | 277 | గుడపిప్పలీ ఘృతము | 294 |
| గుడూచీఘృతము | ,, | పిప్పలీ ఘృతము | ,, |
| కాంజికషట్పలఘృతము | ,, | కోలాది మండూరము | ,, |
| శుంఠీఘృతము | 278 | భీమవటక మండూరము | ,, |
| రసోనపిండము | ,, | క్షీరమండూరము | 295 |
| ప్రసారణీసంధానము | ,, | చవికాది మండూరము | ,, |
| రసోనసుర | 279 | శతావరీమండూరము | ,, |
| సిద్ధల | 280 | తారామండూరము | 296 |
| ఆమవాతమున నపథ్యములు | 281 | రామమండూరము | ,, |
| రసమండూరము | 297 | ||
| ౨౬. శూలాధికారము. | త్రిఫలలోహము | ,, | |
| శూలయందు వమనాద్యుపాయములు | 281 | లోహగుటిక | 298 |
| యామినీసురామండాద్యుపాయములు | 282 | ధాత్రీ లోహము | ,, |
| సౌవర్చలాద్యగుటిక | 283 | లోహామృతము | 299 |
| పిత్తశూలలకు గుడచికిత్స | 284 | ఖండామలకి | ,, |
| శతావరీసంస్కృతోదకము | 285 | నారికేళ ఖండము | 300 |
| శ్లేష్మాధిక్యమునకు ఛర్దనాదులు | ,, | కలాయచూర్ణాదులు | ,, |
| శూలామపాచనమునకు ముస్తాదులు | 286 | ||
| బృహత్క్వథ్యాదిచూర్ణము | 287 | ౨౮. పరిణామశూలాధికారము. | |
| రుచకాదులు | 288 | నారాచచూర్ణము | 302 |
| హింగ్గ్వాదిచూర్ణము | ,, | మదిరాది ప్రయోగములు | 303 |
| ద్వితీయహింగుచూర్ణము | 289 | హింగ్గ్వాదిగుటికలు | 305 |
| ఏరండద్వాదశకము | ,, | శుష్కమూలాద్యఘృతము | 306 |
| గోమూత్రమండూరము | ,, | స్థిరాద్యఘృతము | ,, |
| దాధికఘృతము | 290 | ||
| ధూపాదులు | ,, | ౨౯. గుల్మాధికారము. | |
| గుల్మరోగుల భోజనపద్ధతి | 306 | ||
| ఇతరవిధములు | 307 |
విషయ సూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| వాతగుల్మములకుపాయములు | 308 | శతావరి ఘృతము | 327 |
| కఫగుల్మములకు ఘృతాదులు | 309 | త్రికంటకఘృతము | 328 |
| సన్నిపాతగుల్మములకు చికిత్స | 310 | సుకుమారఘృతము | 328 |
| హింగ్వాదిచూర్ణము | ,, | 32. మూత్రాఘాతాధికారము. | |
| హింగ్వాదిప్రతివాపము | 311 | మూత్రాఘాతోపాయములు | 329 |
| కాంకాయనగుటిక | 313 | త్రికంటకాదిపయస్సు | 330 |
| హపుషాద్యఘృతము | 314 | చిత్రాకాదిఘృతము | 331 |
| పంచపలకఘృతము | ,, | 33. అశ్మర్యధికారము. | |
| త్ర్యుషణదిఘృతము | ,, | అశ్మరీరోగమునకు సామాన్యోపాయములు | 332 |
| ధాత్రీషట్పలఘృతము | 316 | పాషాణ భేదాదిఘృతము | 333 |
| భార్గీషట్పలకఘృతము | ,, | ఉషకాదిగణము | ,, |
| క్షీరషట్పలకఘృతము | ,, | కుశాది ఘృతము | ,, |
| భల్లాతకఘృతము | 317 | వరుణాది ఘృతము | 334 |
| రసోనాదిఘృతము | ,, | వరుణాదికషాయము | ,, |
| దంతీహరీతగుడములు | ,, | ఏలాది క్వాథము | 335 |
| వృశ్చిరాద్యరిష్టము | 318 | త్రికంటకాదిచూర్ణము | 336 |
| రక్తగుల్మోపాయములు | ,, | పాషాణభేదచూర్ణము | ,, |
| 30. హృద్రోగాధికారము. | కులుత్థచూర్ణము | ,, | |
| వాతకహృద్రోగోపాయములు | 320 | శరాదిపంచమూలఘృతము | 337 |
| ఇతరములకు శీత ప్రదేహాద్యుపాయములు | ,, | వరుణాదిఘృతము | ,, |
| పిప్పల్యాదిచూర్ణము | 321 | వీరతరాదిఘృతము | ,, |
| నాగబలాదిచూర్ణము | 322 | వరుణాద్య తైలము | 338 |
| మాంసాశనమును చల్లభఘృతమును | 323 | శల్యోద్ధరణాద్యుపాయములు | ,, |
| శ్వదంష్ట్రాదిఘృతము | ,, | 34. ప్రమేహాధికారము. | |
| బలాఘృతమును నర్జునఘృతమును | 324 | ప్రమేహోపాయములు | 339 |
| 31. మూత్రకృచ్ఛ్రాధికారము. | లోధ్రాదికషాయము | 340 | |
| అభ్యంగాద్యుపాయములు | 324 | ఛిన్నాదిక్వాథములు | 341 |
| శతావర్యాది క్వాథములు | 325 | మ్రానిపసపుకషాయము | 341 |
| భిన్నభిన్నకృచ్ఛ్రములకు భిన్నభిన్నోపాయములు | 326 | న్యగ్రోధచూర్ణము | 342 |
| శిలాజిత్తు లేహ్యము | ,, |
విషయ సూచిక. 15
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| త్రికంటక తైలము | 343 | మాణాద్యగుటికా | 361 |
| ధాన్వంతరఘృతము | ,, | రోహితాదిచూర్ణము | ,, |
| త్ర్యూషణగుటికలు | 344 | పిప్పలీవర్గ మానములు | 362 |
| శిలాజితుయోగము | ,, | పిప్పలీచిత్రకఘృతము | ,, |
| విడంగాది లేహ్యము | 345 | పిప్పలీఘృతము | ,, |
| మక్షికాద్యుపాయములు | ,, | ద్వితీయచిత్రకఘృతము | ,, |
| రోహితకఘృతము | 363 | ||
| ౩౪. స్థౌల్యాధికారము. | మహారోహితకఘృతము | ,, | |
| స్థౌల్యహరోపాయములు | 346 | ||
| వ్యోషాది ప్రయోగములు | ,, | ౩౬. శోధాధికారము. | |
| అమృతాదిగుగ్గులు | 347 | శోధకు సామాన్యోపాయములు | 364 |
| నవకగుగ్గులు | ,, | పునర్నవాష్టకము | 365 |
| లోహరసాయనము | 348 | శోధయందుగుడయుక్తార్ద్రకరసాదులు | 366 |
| త్రిఫలాద్య తైలము | 349 | పద్మకల్కాదులు | 367 |
| శిరీషాది ప్రలేపము | ,, | క్షారగుటికా | ,, |
| పునర్నవాదిఘృతము | 368 | ||
| ౩౫. ఉదరరోగాధికారము. | శుంఠీఘృతము | ,, | |
| ఉదరరోగమునందు సామాన్యములగు నుపాయములు | 350 | చిత్రకాద్యఘృతము | 369 |
| తక్రయుక్తమద్యాదులు | 351 | పంచకోలాద్య ఘృతము | 369 |
| సాముద్రాదిచూర్ణములు | 352 | చిత్రక ఘృతము | ,, |
| పిత్తోదరాదులకు విరేచనాదులు | ,, | మాణకఘృతము | ,, |
| పటోలాదిచూర్ణము | 354 | స్థలపద్మక ఘృతము | 370 |
| నారాయణచూర్ణము | ,, | స్నేహేయాది ఘృతము | ,, |
| దంత్యాదికల్కములు | 355 | శుష్కమూలాద్య ఘృతము | ,, |
| దేవదారుకషాయము | 356 | పునర్నవా లేహము | ,, |
| పునర్నవాష్టకము | ,, | దశమూలహరీతకి | 371 |
| చిత్రకఘృతము | 358 | కంసహరీతకి | ,, |
| బిందుఘృతము | 358 | వాపునకు లేపాదులు | 372 |
| నారాచఘృతము | ,, | ||
| ౩౮. వృద్ధ్యధికారము. | |||
| ౩౭. ప్లీహరోగాధికారము. | వాత వృద్ధికి గుగ్గులు తైలాదులు | 373 | |
| ప్లీహకు సామాన్యోపాయములు | 359 | రాస్నా కషాయము | 374 |
| ఇతరములగు నుపాయములు | 360 | గవ్య ఘృతాది ప్రయోగములు | 375 |
16 | విషయసూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| బిల్వాది క్వాథచూర్ణములు | 375 | ౪౩. వ్రణశోధాధికారము. | |
| బృహత్సైంధవ తైలము | 376 | వ్రణశోధ కషాయములు | 390 |
| వ్రణశోధకు రక్తమోచనాదులు | 391 | ||
| ౪౦. గలగండాధికారము. | తిలాష్టకము | 392 | |
| గలగండమున యుషముద్గాది ప్రయోగములు | 376 | నింబపత్ర లేపాదులు | 393 |
| తుంబీతైలాదులు | 377 | సప్తదశదుగ్ధాదులు | ,, |
| అమృతాద్య ఘృతము | 378 | జీవికాకల్కములు | 395 |
| కోశాతకీనస్యము | 379 | కషాయ లేపాదులు | 396 |
| చుచుందరీ శాభోటక బింబ్బాదితైలము | ,, | త్రిఫలాగుగ్గులము | 397 |
| నిర్గుండీతైలము | ,, | వటికాగుగ్గులము | ,, |
| కార్పాసి కార్పూరాదులు | 380 | అమృతగుగ్గులు | 398 |
| వ్యోషాద్యతైలము | ,, | జాతికాద్యఘృతము | ,, |
| చందనాద్యతైలము | 381 | గౌరాద్యఘృతము | ,, |
| గుంజాద్యతైలము | ,, | కరంజాద్యఘృతము | 399 |
| గ్రంథులందు శోధన క్రియలు | ,, | ప్రపౌండరీక తైలము | ,, |
| వికంకతాది లేపము | 382 | తిక్తాదిఘృతము | 400 |
| గ్రంధిపాచనవిధి | ,, | విపరీతమల్లతైలము | ,, |
| నిష్పావాది లేపములు | 383 | అంగారక తైలము | ,, |
| రండవప్రపౌండరీక తైలము | ,, | ||
| ౪౧. శ్లీపదాధికారము. | దూర్వాఘృతము | 401 | |
| శ్లీపదమునకు సామాన్యచికిత్సలు | 384 | గుంజాఘృతము | ,, |
| వృద్ధదారకచూర్ణము | 385 | పాటలీతైలము | ,, |
| పిప్పల్యాది చూర్ణము | 386 | చందనతైలము | ,, |
| కృష్ణద్యమోదకము | 387 | మనశ్శిలాది లేపములు | 402 |
| సౌరేశ్వరఘృతము | ,, | ||
| విడంగాది చూర్ణము | 388 | ౪౪. నాడీవ్రణాధికారము. | |
| నాడీవ్రణమున కషాయములు | 402 | ||
| ౪౨. విద్రధ్యధికారము. | కృశాదులగు శిరోవ్యాపోపాయములు | 403 | |
| విద్రధికి సామాన్యోపాయములు | 388 | సప్తాంగగుగ్గులు | 404 |
| జజ్జికాదితైలము | 404 | ||
| కుంభీకాదితైలము | ,, | ||
| భల్లాతక తైలము | 405 |
వి ష య సూ చి క . 17
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| నిరుణ్డీతైలము | 405 | మనశ్శిలాదితర ప్రదేహములు | 417 |
| హంసపాదాదితైలము | ,, | ధాత్య్రాది లేపములు | 418 |
| ౪౫. భగందరాధికారము. | ప్రపున్నాడాది ఉద్వర్తనము | 419 | |
| భగందరమునకు సామాన్యోపాయములు | 405 | కుష్ఠాదిలేపములు | 420 |
| నవకార్షికగుగ్గులు | 406 | ఏడగజాది లేపనములు | ,, |
| సప్తవింశతిగుగ్గులు | 407 | గోమూత్రపానాదులు | 421 |
| విష్యందతైలము | ,, | హరిద్రాది లేపము | 422 |
| కరవీరాద్యతైలము | 408 | నవకషాయము | 423 |
| నిశాద్యతైలము | 408 | ఛిన్నస్వరసాది సేవనము | ,, |
| ౪౬. ఉపదంశాధికారము. | వయస్యాది లేపములు | 424 | |
| ఉపదంశమునందు ప్రయోగింపవలసిన తంత్రము | 409 | ధాత్రీ క్వాథములు | 425 |
| ఉపదంశమునందు సామాన్యోపాయములు | ,, | కుష్ఠహర చూర్ణములు | ,, |
| భూనింబాద్యఘృతము | 410 | ఏకవింశతి గుగ్గులము | 426 |
| కరంజాదిఘృతము | ,, | తిలవట్పల ఘృతము | 427 |
| అగారధూమతైలము | 411 | పంచతిక్తక ఘృతము | 428 |
| ౪౭. శూకదోషాధికారము. | తిక్తక ఘృతము | ,, | |
| శూకదోషములకు సామాన్యోపాయములు | 411 | మహాతీక్తక ఘృతము | ,, |
| ౪౮. భగ్నాధికారము. | మహా ఖాదిర ఘృతము | 429 | |
| భగ్నమునకు సామాన్యోపాయములు | 412 | పంచతిక్తకగుగ్గులము | 430 |
| లాక్షాగుగ్గులు | 413 | వజ్రక ఘృతము | ,, |
| అంబాగుగ్గులు | 414 | తైలతైలము | 431 |
| గంధతైలము | ,, | తృణక తైలము | ,, |
| ౪౯. కుష్ఠాధికారము. | మహాతృణక తైలము | ,, | |
| కుష్ఠుకు పంచకషాయములు | 416 | వజ్రక తైలము | 432 |
| విరేచనాదులు | ,, | మరిచాద్యతైలము | ,, |
| బృహన్మరీచాద్యతైలము | 433 | ||
| విషతైలము | ,, | ||
| కరవీర తైలము | 434 | ||
| తెల్ల గన్నేరు | ,, | ||
| సిందూరాదితైలము | ,, | ||
| మహాసిందూరాదితైలము | ,, | ||
| ఆదిత్యక తైలము | 435 | ||
| దూర్వాద్యతైలము | ,, | ||
| అర్కతైలము | ,, |
C
18 విషయ సూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| గండీరాది తైలము | ” | మహాపద్మక ఘృతము | ” |
| పృథ్వీసార తైలము | ” | స్నాయువులకు వావిలిరసము | 450 |
| సోమరాజి తైలము | 436 | ||
| శేచనాదితైలము | ” | ౫౩. మసూర్యాధికారము. | |
| మసూరికకు సామాన్యోపాయములు | 450 | ||
| ౫౦. ఉదర్దకోఠశీత పిత్తాధికారము. | ఉష్ణమూలంబుపానాదులు | 451 | |
| ఉదర్దకాదులకు అభ్యాంగాదులు | 436 | వాతజములందు గుడూచ్యాదులు | 452 |
| నింబపత్ర సేవనాదులు | 437 | నింబాదులు | 453 |
| పటోలాదిజలము | ” | ||
| ౫౧. ఆమ్లపిత్తాధికారము. | ఖదిరాష్టకము | 454 | |
| ఆమ్లపిత్తమునకు సామాన్యోపాయములు | 438 | అమృతాదిక్వాథములు | ” |
| వాసాదశాంగము | 439 | ధన్వమాంసరసాదులు | 455 |
| వాసాదిగుగ్గులము | ” | హరిద్రాది ప్రలేహములు | 456 |
| పటోలాదికషాయము | 440 | ౫౪. క్షుద్ర రోగాధికారము. | |
| పంచనింబాదిచూర్ణము | 441 | శస్త్రములు మున్నగువాని ప్రయోగములు | 458 |
| లోహకిట్టాది ధాతుశోధనములు | ” | ప్రసారణాదులు | 459 |
| క్షుధావతీగుటిక | 442 | స్తన్యశోధనాదులు | 460 |
| జీరకఘృతము | 443 | చాంగేరీ ఘృతము | ” |
| పటోలశుంఠీఘృతము | ’ | మాషికాద్య తైలము | 461 |
| పిప్పలీఘృతము | 444 | పరికర్తిక చికిత్స | ” |
| ద్రాక్షాద్యఘృతము | ” | తారుణ్యపిడికా రోగచికిత్స | 462 |
| శతావరీఘృతము | ” | ముఖకాంతికై మరి కొన్ని యుపాయములు | 463 |
| ౫౨. విసర్పవిస్ఫోటాధికారము. | హరిద్రాద్వయ తైలము | ” | |
| విసర్పవిస్ఫోటములకు ఉపాయములు | 445 | కనక తైలము | 464 |
| వాతమునందు కోష్ఠు మున్నగు చికిత్సలు | ” | మంజిష్ఠాది తైలము | ” |
| ఖదిర లేపాదులు | 446 | కుంకుమాదితైలము | ” |
| నవకషాయ గుగ్గులు | 447 | మరియొక విధమగు కుంకుమాదితైలము | 465 |
| అమృతాదిక్వాథము | ” | వర్ణక ఘృతము | 466 |
| పటోలాదికషాయములు | 448 | హరిద్రాద్వయ తైలము | 467 |
| వృషాద్యఘృతము | 449 | త్రిఫలాద్య తైలము | ” |
| పంచతిక కఘృతము | ” | భృంగరాజ తైలము | 468 |
వి ష య సూ చి క.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| మాలత్యాది తైలము | ,, | ౫౬. కర్ణరోగాధికారము. | |
| స్నుహ్యాది తైలము | 469 | కర్ణరోగమునందు చేయదగు నుపాయములు | 491 |
| ఆదిత్యపాక గూడూచీతైలము | 470 | దీపికాతైలము | 492 |
| చందనాది తైలము | ,, | క్షారతైలము | 493 |
| మధుకాది తైలము. | ,, | అపామార్గక్షారతైలము | ,,' |
| శంఖచూర్ణము మున్నగు లేపనములు | 472 | సజ్జికాదితైలము | 494 |
| మహానీలతైలము | ,, | దశమూలీతైలము | ,, |
| భృంగరాజఘృతాదులు | 473 | బిల్వ తైలము | ,, |
| జంబ్వాద్య తైలము | 495 | ||
| ౫౫. ముఖరోగాధికారము. | నాడీశోధన తైలము | ,, | |
| ఓష్ఠరోగమునకు సామాన్యములగు నుపాయములు | 474 | స్నేహము స్వేదము మున్నగు నుపాయములు | ,, |
| దంతరోగమున కుపాయములు | 475 | కుష్ఠాదితైలము | 497 |
| పండ్లుపట్టుకొనిపోవుటకు చికిత్సలు | 476 | విద్రధి మున్నగువాని కితరము లగు నుపాయములు | ,, |
| పండ్ల నూడబెఱుకుట | 478 | ||
| దంతపాలికారోగములచికిత్స | 479 | ౫౭. నాసారోగాధికారము. | |
| విదార్యాదితైలము | ,, | నాసారోగోపాయములు | 498 |
| జిహ్వారోగచికిత్సా, మోటిపూతలు | 480 | వ్యోషాదిచూర్ణము | 499 |
| కంఠరోగచికిత్సా | 482 | పాతాదులగు వివిధతైలములు | ,, |
| కాలకచూర్ణము | 483 | వాతాధికములగు నాసారోగములకు ఘృతపానాదులు | 500 |
| పీతకచూర్ణము | 484 | గస్నేరుతైలము | 502 |
| క్షారగుటిక | ,, | శిఖరి తైలము | ,, |
| ముఖరోగమునకు నితరములగు చికిత్సలు | 485 | చిత్రకతైలము | ,, |
| పటోలాది కషాయము | 486 | చిత్రకరసాయనము | ,, |
| మహాసహచర తైలము | 487 | ||
| చంద్ర తైలము | ,, | ౫౮. నేత్రరోగాధికారము. | |
| లాక్షాదితైలము | 488 | నేత్రరోగములకు సామాన్యము లగు నుపాయములు | 503 |
| వకుళాది తైలము | ,, | నేత్రాభిష్యందనమునకు సేకాదులు | 504 |
| సహకారగుటికలు | 489 | నింబపత్రకల్కాదులు | 506 |
| స్వల్పఖదిరవటిక | ,, | ||
| బృహత్ఖదిరగుటిక | 490 |
20 విషయసూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| వాతాధిక్యమునందు భిన్నోపాయములు | ,, | ౧౯. శిరోరోగాధికారము. | |
| బిల్వాంజనము | 508 | వాతశిరోరోగచికిత్స | 534 |
| షడంగగుగ్గిలము | 509 | పైత్తికశిరోరోగచికిత్స | 535 |
| వాసాకాద్యౌషధము | ,, | కఫశిరోరోగచికిత్స | 536 |
| బృహద్వాసాదిక్వాథము | ,, | శతాహ్వాతైలము | 537 |
| పథ్యాదిక్వాథములు | 510 | జీవకాద్యతైలము | ,, |
| సైంధవాదిప్రయోగములు | 511 | బృహజ్జీవకతైలము | ,, |
| నేత్రవ్రణములకు షడంగగుగ్గిలము | 512 | షడ్బిందుతైలము | ,, |
| సేచనాదులు, దంతవర్తి | 513 | అపామార్గతైలము | 538 |
| పటోలాద్యఘృతము | 514 | దశమూలక్వాథాదులు | 539 |
| కృష్ణాద్యతైలము శశకాద్యఘృతము | 515 | యష్ట్యాదిఘృతము | 540 |
| త్రిఫలాదిసేవనము | 516 | మయూరఘృతము | ,, |
| సుఖాతీతవర్తి, చంద్రోదయవర్తి | 517 | ప్రపౌండరీకతైలము | 541 |
| కుమారికావర్శి, త్రిఫలాదివర్తి | 518 | బృహన్మయూరతైలము | ,, |
| చంద్రప్రభావర్శి, నాగార్జునీయాంజనము | 519 | ౨౦. అసృగ్దరరోగాధికారము. | |
| పిప్పల్యాద్యంజనము | 520 | అసృగ్దరమునకుపాయములు | 542 |
| నీలకమలాద్యంజనము | 520 | స్త్రీప్రదరమునకు దశమూలాదులు | 543 |
| కజ్జలాంజనము | 521 | పుష్యానుగచూర్ణము | 543 |
| చించాదిచూర్ణము | 522 | ముద్గాదిఘృతము | 544 |
| శృంగిబేరనస్యాదులు | 523 | బృహచ్ఛతావరిఘృతము | 545 |
| దూర్వరసాదులచేత ముఖలేపములు | 524 | ౨౧. యోనిరోగాధికారము. | |
| వర్త్యంజనము | ,, | యోనిరోగములకుపాయములు | 545 |
| గుటికాంఙనము | 525 | గోరోచనాచూర్ణము | 547 |
| త్రిఫలాఘృతము మహాత్రిఫలాఘృతం | 526 | శతపుష్పతైలాదిచూర్ణములు | ,, |
| రెండవత్రిఫలాఘృతము | 527 | పంచపల్లవఘృతము | 548 |
| భృంగరాజతైలం నృపవల్లభ తైలము | 528 | గర్భోత్పత్తి కుపాయములు | 549 |
| అభిజితైలము | 529 | పుత్రజననోపాయములు | ,, |
| శుక్రరోగములకు ఛేదనాదులు | ,, | ఫలఘృతము | 550 |
| సంధిజముల కుపనాహములు | 530 | రెండవఫలఘృతము | 550 |
| ప్రతిసారణాదులు | ,, | సోమఘృతము | 551 |
| చూర్ణాంజనము | 531 | నీలోత్పలాదిఘృతము | 551 |
| తుత్తకాంఙనము | 532 | ||
| రక్తజములకు ఘృతాదిచ్యోతనం | 533 |
విషయ సూచిక. 21
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| బృహచ్ఛతావరీఘృతము | 552 | అశ్వగంధిఘృతము | 569 |
| ఆర గ్వధాదితైలము | 553 | బాలచాంగేరీఘృతము | ,, |
| క్షారతైలము | 553 | కుమారకల్యాణఘృతము | 570 |
| అష్టమంగళఘృతము | ,, | ||
| ౬౨. స్త్రీరోగాధికారము. | లాక్షాదితైలము | ,, | |
| గర్భహితములగు నుపాయములు | 554 | గ్రహపీడారాస్నాదులు | 571 |
| గర్భము నిలుచుటకు దుగ్ధము నాభీలేపములు మున్నగునవి | 555 | బలిమంత్రములును విధులును | ,, |
| ,, | ప్రథమవర్ష మాసదినములలోని గ్రహపీడలు | 572 | |
| సుఖప్రసవమునకు మంత్రితోదకములు | 556 | రెండవయేడు | ,, |
| గర్భయంత్రాదులు | 556 | మూడవయేడు | 573 |
| గర్భిణికి విశల్యకరణమంత్రము | 557 | నాల్గవయేడు | 574 |
| మదిరాసేవనాదులు | 557 | అయిదవయేడు | 575 |
| స్త్రీ పేరాదికషాయములు | 558 | ఆరవయేడు | ,, |
| వజ్రకాంజికము | ,, | ఏడవయేడు | 576 |
| పంచజీరకగుడము | 559 | ఎనిమిదవయేడు | ,, |
| దుగ్ధవర్ధనోపాయములు | ,, | తొమ్మిదవయేడు | 577 |
| స్తనశోధలకు చికిత్స | 560 | పదియవయేడు | 578 |
| స్త్రీపత్నీతైలము | 560 | పదునొకండవయేడు | ,, |
| కాశీససిద్ధతైలాదులు | 561 | పన్నెండవయేడు | 579 |
| ౬౩. బాలరోగాధికారము. | ౬౪. విషాధికారము. | ||
| బాలురకు దుగ్ధాదులు | ,, | అరిష్టాబంధనమనే మంత్రమును విషాహారములగు చికిత్సలను | 580 |
| మయూరశిఖాధారణాదులు | 562 | త్రివృతాది చూర్ణము | 581 |
| తైలాభ్యంగాదులు | 563 | వృశ్చికాది విషములు | 582 |
| హరిద్రాదులు | 564 | సోమవల్కలాదిక్వాథములు | 583 |
| బాలచతుర్భద్రిక | 564 | ||
| ధాతుక్యాదులు | ,, | ౬౫. రసాయనాధికారము. | |
| శృంగాదిలేహము | ,, | రసాయనప్రకారములు | 584 |
| బిల్వక్యాథాదులు | 565 | త్రిఫలారసాయనము | ,, |
| మోచరసాదియవాగువు | 566 | మండూకపర్ణ్యాదిరసాయనము | 585 |
| పిప్పలీలేహాదులు | 567 | వృద్ధదారక యోగము | ,, |
| పండ్లువచ్చునప్పటిరోగము | 567 | ఉసిరికతిప్పతీగయోగము | 586 |
| తృష్ణాశాంర్త్యుపాయములు | 568 |
22 విషయసూచిక.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| బ్రాహ్మీఘృతము | 587 | ౬౭. స్నేహాధికారము. | |
| ఉదకపానము | 588 | స్నేహవిచారము | 613 |
| లోహరసాయనపురీతులు | ,, | స్నేహపానమునకు యోగ్యకాలములు | 614 |
| లోహశుద్ధిక్రణములు | 589 | స్నేహప్రమాణాదులు | 615 |
| కాంతాదిలోహమారణవిధులు | 590 | కోష్ఠభేదమువలన సేవనపరిమాణము | 616 |
| స్థాలీపాకవిధి | 591 | ||
| పుటపాకవిధి | 592 | ౬౮. స్వేదాధికారము. | |
| లోహపాకామృతసారములు | 593 | స్నేహాధికారులును తదపాయులును | 617 |
| రెండవపాకవిధి | 594 | అతిస్వేదనమున కుపశమనపురీతులు | 618 |
| అభ్రకవిధి | ,, | ||
| అభ్రకపుసమంత్రకమగువిధి | 595 | ౬౯. వమనాధికారము. | |
| అభ్రకమును సేవించురీతులు | 596 | వమనవిధులు | 619 |
| అభ్రకసేవనమునకుపథ్యములు | 596 | పంచకషాయములు | 620 |
| అభ్రకసేవనమునందు ప్రోసవృద్ధిరీతులు | 597 | వాంతిపరీక్ష | 621 |
| లోహసేవనమునకనుపానాదులు | 598 | వమనాదులకు నూనము | ,, |
| తామ్రయోగము | 599 | ||
| తామ్రభస్మ పుటపాకవిధి | 600 | ౭౦. విరేచనాధికారము. | |
| తామ్రసేవనము | 601 | విరేచన విధులు | 622 |
| శిలాజితుప్రశంసలు | ,, | అభయాది మోదకము | 623 |
| శిలాజితభస్మము సేవించుటవలని ఫలము | 602 | విరేచనమైనవాని లక్షణము | 624 |
| శిలాజితుద్భవములగు శిలాగుటికలు | 603 | పిత్తాదులకు భిన్నములగు విరేచనములు | 625 |
| శివాగుటికాసేపనవిధి | 604 | ||
| అమృతభల్లాతకీ | 605 | ౭౧. అనువాసనాధికారము. | |
| అనువాసనార్హులు | 626 | ||
| ౬౬. వృష్యాధికారము. | వస్తియంత్రనిర్మాణపురీతులు | 627 | |
| వాజీకరణోపాయము | 607 | వస్తివిధి | ,, |
| ఘృతభృష్టమాషాడ్యౌషధములు | 608 | అశుద్ధియందు నిరూహములు | 629 |
| నారసింహచూర్ణము | ,, | వస్త్యాదులందలిపరిణామములు | ,, |
| గోధూమధ్వచూర్ణము | 610 | ||
| శతావరీఘృతము | 611 | ౭౨. నిరూహాధికారము. | |
| గుడకూష్మాండకము | ,, | నిరూహవిధియును సమయమును | 630 |
| అశ్వగంధాతైలము | ,, | నిరూహము చేయురీతులు | 631 |
| శేతరములగు వాజీకరణోపాయములు | 612 | నిరూహము లేనివారికుపాయములు | ,, |
వి ష య సూ చి క.
| విషయము | పుట | విషయము | పుట |
|---|---|---|---|
| అర్థమాతృకనిరూహము | 632 | నేత్రములకు తర్పణము | 641 |
| క్షారవస్తువులు | 633 | నేత్రములకు పుటపాకము | ,, |
| వైతరణవస్త్వాదులు | ,, | ||
| 23. నస్యాధికారము. | 27. సిరావ్యాధ్యధికారము. | ||
| నస్యవిధిప్రకారము | 634 | సిరావ్యధనమునకు అధికారులు | 642 |
| నస్యప్రమాణాదులు | 635 | రక్తాతిస్రావమునకుశమనోపాయములు | 643 |
| శిరోవిరేచనములు | ,, | సిరావేధనస్థానములు | 644 |
| నస్యవిధియందు కాలపరిమాణము | 636 | ||
| 24. ధూమాధికారము. | 28. సుస్థాధికారము. | ||
| ధూమార్హులు, తదుపాయములు | 637 | దినచారవిధులు | 645 |
| అభ్యంగాదులు | 646 | ||
| 25. కవలగండూషాధికారము. | గమనాద్యుపకరణములు | ,, | |
| కవలగండూషధారణార్హులు | 638 | ఋతుచర్య | 647 |
| వసంతవిహారాగులు | 648 | ||
| 26. ఆశ్చ్యోతనాంజన తర్పణపుటపాకాధికారము. | శరత్కాలపదార్థములు | 649 | |
| నేత్రరోగములకు ఆశ్చ్యోతనాదులు | 639 | గ్రంథకర్తంగూర్చిన ప్రశంస | 650 |
| నేత్రమలమునకు అంజనములు | ,, |
శ్రీ రస్తు.
శ్రీ గణేశాయ నమః.
చక్రదత్త
ఆంధ్రతాత్పర్యసహితము.
౧. జ్వరాధికారము.
మంగళాచరణము.
శ్లో. గుణత్రయవిభేదేన మూర్తిత్రయ ముపేయుషే,
త్రయీభూవే త్రినేత్రాయ త్రిలోకీపతయే నమః. 1
తాత్పర్యము. సత్వగుణము రజోగుణము తమోగుణ మను మూడుభేదముల చేత మూడుశరీరములను ధరించినవాడును, ఋగ్యజుస్సామములను వేదముల కుత్పత్తిస్థానమైనవాడును, ముల్లోకములకు నధిపతియు నగునాముక్కంటికి నమస్కారమును చేయుచున్నాను.
గ్రంథసంకలనవిధానము.
శ్లో. నానాయుర్వేదవిఖ్యాత సద్యోగై శ్చక్రపాణినా,
క్రియతే సంగ్రహో గూఢవాక్యబోధకవాక్యవాన్. 2
అనేకములయిన ఆయుర్వేదవైద్య గ్రంథములయందు సిద్ధములైనవియు, ఉత్తమోత్తమములు నగుయోగములతో, చక్రపాణియను పేరుగల నాచేత రహస్యవాక్యములను సులువుగా బోధించుమాటలతో వైద్యసంగ్రహము చేయబడుచున్నది.
వైద్యునికృత్యము — జ్వరవర్జ్యములు.
శ్లో. రోగ మాదౌ పరీక్షేత తతోఽనంతర మౌషధమ్,
తతః కర్మ భిషక్ పశ్చాత్ జ్ఞానపూర్వం సమాచరేత్. 3
2
చక్రదత్త—౧. జ్వరాధికారము.
నవజ్వరే దివాస్వప్న స్నానాభ్యంగాన్నమైథునమ్,
క్రోధప్రవాతవ్యాయామ కషాయాంశ్చ వివర్జయేత్. 4
మొట్టమొదలను వైద్యుండగువాఁడు రోగమును చక్కఁగా పరీక్షచేయవలయును. ఆపిమ్మట నారోగమునకు తగినయౌషధము నీయవలయును. క్రొత్తగా జ్వరము వచ్చినవాఁడు పగలునిద్దురపోవుట, స్నానముఁజేయుట, తలనంబోకొనుట, భుజించుట, స్త్రీసంగమమునుచేయుట, కోపమునొందుట, వాతము నెక్కువఁజేయుపనులను చేయుట, శరీరపరిశ్రమలనుచేయుట, కషాయమునుద్రాఁగుట మున్నగుపనుల వదలిపెట్టవలయును. ఇచ్చట రోగమును పరీక్షచేయుట యనుమాటకు అర్థ మేమనఁగా—ఎవ్వ్యాధియో యెట్లుఁవచ్చినదో మున్నగునికరములను రోగిని అడిగియును, ఏయేనాడి యేయేవిధముగా నున్నదో స్పర్శముచేతఁ గనుగొనియును, మలమూత్రాదుల చూచియును, రోగముయొక్క స్వభావమును గుర్తింపవలయు నని యెఱుంగునది.—ఇందుకు ప్రమాణము. ‘దర్శనస్పర్శన ప్రశ్నైః పరీక్ష్షేతాథ రోగిణం’ అనుమున్నగు వాక్యములు గలవు.
❧ లంఘనవిధానము — లంఘనావశ్యకత. ❧
శ్లో. జ్వరే లంఘనమేవాదౌ ఉపదిష్ట మృతే జ్వరాత్, క్షయాఁనిలభయక్రోధ కామశోకశ్రమోద్భవాత్. 5. ఆమాశయస్థో హత్వాగ్నిం సామో మార్గాన్ పిధాయయత్, విదధాతి జ్వరం దోష స్తస్మా ల్లంఘన మాచరేత్. 6. అనవస్థితదోషాగ్నేః లంఘనం దోషపాచనం, జ్వరఘ్నం దీపనం కాంక్షారుచిలాఘవకారకమ్. 7. బలాధిష్ఠానమారోగ్యం యదర్థోయం క్రియాక్రమః.
జ్వరవిషయమునందు మొట్టమొదట లంఘనముచేయుటయే మంచిపని యని చెప్పఁబడినది, కాని క్షయచేత వచ్చెడిజ్వరమునకును, వాతముచేతవచ్చెడి జ్వరమునకును, భయము, కోపము, కామము, దుఃఖము, ఒడలు తెలియక పనిచేయుట మున్నగువాని కారణములవచ్చిన జ్వరంబులకును లంఘనమును చేయరాదు.
ఆమముతోకూడినదోషము, ఆమాశయమునందుండి జఠరాగ్నిని చల్లార్చి, శరీరమునందలి మార్గముల నన్నింటిని అడ్డగించుకొని జ్వరమును కలిగించుచున్నది. కావున రోగి లంఘనమును అవశ్యము చేయవలయును.
అనవస్థితదోషుఁడగువానికిని, జఠరాగ్ని దీపనముగా నున్నవానికిని లంఘనముచేయించుట చేత దోషమును పక్వము చేయును. లంఘనము జఠరాగ్నిని దీపింపంజే
ఆంధ్ర తాత్పర్యసహితము. 3
యును. అన్నమును తినవలయు ననుకోరికఁ గలిగించును. రుచి కలిగించును. శరీరమునందలి భారమును తగ్గించి చులకఁదనమును కలిగించును.
జ్వరముగలవారికి లంఘనము చాలమంచిది కదా యని యెక్కువగా లంఘనములను చేయింపరాదు. ప్రాణములకు ముప్పు లేని లంఘనమునే రోగికి పెట్టించుచుండవలయును. ఏలయనఁగా—లంఘనముంచుట, ఆరోగ్యముకొఱకేగదా! ఆయారోగ్యము బలమునుబట్టి యుండును. ఈచికిత్సలన్నియు నేందుకొఱకో అట్టి యారోగ్యమునకు భంగమురానీయక రోగిని లంఘనములఁ జేయింపవలయును.
-- లంఘనార్హత, తత్పక్వాపక్వలక్షణం; లంఘనాధిక్యముగల్గినవానిలక్షణము. --
శ్లో. తత్ర మారుతతృట్తృష్ణాముఖశోషభ్రమాన్వితే. 8.
కార్శ్యం నబాలే వృద్ధేవా నగర్భిణ్యాం నదుర్బలే,
వాతమూత్రపురీషాణాం విసర్గే గాత్రలాఘవే. 9.
హృదయోద్గారకంఠాస్యశుద్ధౌ తంద్రాక్లమే గతే,
స్వేదే జాతే రుచౌచాపి క్షుత్పిపాసాసహోదయే. 10.
కృతం లంఘన మాదేశ్యం నిర్వ్యథే చాంతరాత్మని,
పర్వభేదోఽంగమర్దశ్చ కాసశ్శోషో ముఖస్యచ. 11.
క్షుత్ప్రణాశోఽరుచి స్తృష్ణా దౌర్బల్యం శ్రోత్రనేత్రయోః,
మనసస్సంభ్రమోఽ భీక్ష్ణం మూర్ధ్నివాత స్తమోహృది. 12.
దేహాగ్నిబలహానిశ్చ లంఘనేఽతికృతే భవేత్.
కొలదిపాటివాతచలనము గలవానికి, ఆకలిగొన్నవానికి, దప్పికొన్నవానికి, ముఖశోషగలవానికి, భ్రమగలవానికిని లంఘనము చేయింపఁగూడదు. ఇట్టులే పిల్లలవిషయమునను, ముదుసలివారియెడలను, గర్భిణీస్త్రీలపట్టులను దుర్బలులవిషయములలోను లంఘనమును చేయింపరాదు.
అపానవాయువును, మూత్రమును, పురీషమును, చక్కగా వెడలునంతవఱకును, శరీరము తేలికయగునంతవఱకును, హృదయమునందలి పసరువెడలి శుద్ధమగునంతవఱకును గొంతుక, ముఖము పరిశుద్ధములై, ఆలస్యము, గ్లాని లేక, చెమ్మటపట్టి రుచికలుగునంతవఱకును, ఆకలిదప్పులు కలుగునంతవఱకును, అంతరాత్మలో — ఏవిధమైన కష్టము లేకయుండునంతవఱకును లంఘనము చేయుట మంచిది.
లంఘనము శక్తికిమించి చేసినయెడల కీళ్లులాగుట, (అనగా కీళ్ల పోటులుమొ.) శరీరము నలిగినట్లుండుట, దగ్గు, ముఖమువాడిపోవుట, ఆఁకలితగ్గిపోవుట, అరుచి, దప్పి, చెవులు సరిగా వినబడకయుండుట, కండ్లు మూసికొనిపోవుట, మనస్సు దిమ్మ
4 చక్రదత్త—౧. జ్వరాధికారము.
తిరుగుట, ఎగుదొప్పు కలుగుట, భ్రమము, చీకట్లుక్రమ్ముట, జఠరాగ్ని నశించుట, బల ములేక యుండుట మున్నగు నవగుణములు కలుగును.
—{ వమనమున కర్హతగలవారు; వమనముచేయించునప్పుడు గమనింపవలసిన కొన్ని ముఖ్యవిషయములు. }—
శ్లో. సద్యోభుక్తస్య వా జాతే జ్వరే సంతర్పణోత్థితే. 13
వమనం వమనార్హస్య శస్తమిత్యాహ వాగ్భటః, కఫప్రధానానుత్క్లి-
ష్టాంశ్ దోషానామాశయస్థితాన్. 14. బుద్ధ్వా జ్వరకరాన్కాలే వ-
మ్యానాం వమనేరయేత్, అనుపస్థితదోషాణాం వమనం తరుణజ్వరే.
15. హృద్రోగం శ్వాసమానాహం మోహం చ కురుతే భృశమ్, తృ-
ష్యతే సలిలం చోష్ణం దద్యాద్వాతకఫజ్వరే. 16. ¹సద్యోత్థితే పైత్తి-
కేచాథ శీతలం తిక్తకైశ్శృతమ్, దీపనం పాచనం చైవ జ్వరఘ్న-
ముభయం చ తత్. 17. స్రోతసాం శోధనం బల్యం రుచిస్వేదప్రదం
శివమ్.
అప్పుడే భోజనముచేసినవానికి, భోజనాధిక్యమువలనను, అతితృప్తివలనను జ్వర మువచ్చినయెడల నట్టివానికిని, వాంతిచేయ నర్హుఁడైనచో వాంతిచేయించుట మంచి దని వాగ్భటుఁడు చెప్పెను. కఫమే ప్రధానముగాచేసికొని వచ్చునవియును, పైతిగిన వియును, ఆమాశయమునందున్న వియును జ్వరములను గలుగఁజేయునవియు నగు దోష ములను యోగ్యకాలమునందు చక్కఁగా తెలిసికొని, అవశ్యము వమనము చేయింపతగి నచో వమనముల చేయించుటచేతనే పోగొట్టవలయును. దోషములకు, లేక దోష ములని నిశ్చయించినవానికి, తరుణజ్వరమునందు వమనము చేయించినయెడల, కడుపు నొప్పి, శ్వాసము, కడుపుబ్బుట, మోహము మున్నగువానిని కలిగించును. వాతకఫ జ్వరము వచ్చినప్పుడును, దప్పి యధికముగా గలుగువానికిని వేఁదినీటిని ఈయవల యును. అప్పుడుపుట్టిన పిత్తజ్వరమునకు, చేదుపదార్థముల చేత కాఁగినవియును, చల్లా ర్చినవియు నగుకషాయోదకముల నీయవలయును. ఈరెండువిధములయిన కషాయము లు అగ్నిని పుట్టించును. ఆహారమును పక్వముచేయును. బలమును కలిగించును. రుచిని పుట్టించును. చెమ్మటను కలిగించును. మేలు నిచ్చును.
¹ ‘మద్యోత్థితే పైత్తికేవాపి’ అని పాఠాంతరము గలదు.
ఆంధ్ర తాత్పర్యసహితము. 5
[ దాహజ్వరములకు షడంగపానీయాదులు, మందాగ్ని గలవానికి పానీయకల్పనములు, యవాగూపానీయము, క్షుధితజ్వరునకు పిప్పల్యాది లాజపేయములు, శిరోరోగికి గోక్షురపేయము, కోష్ఠబంధమునకు ద్రాక్షాదిశృతము, పంచమూలయవాగు, మృదుమధ్యాద్యనుపాకముగా యవాగూకల్పనము, మంథపేయాదికల్పనలు, యవాగూకల్పము. ]
శ్లో. ముస్తాపర్పటకోశీర చందనోదీచ్యనాగరైః. 18. శృతం శీతం జలం దద్యాత్ పిపాసాజ్వరశాంతయే, $^{1}$ముఖ్యభేషజసంబంధో నిషిద్ధ స్తరుణే జ్వరే. 19. తోయపేయాదిసంస్కారే నిర్దోషం తేన భేషజం, యదప్సు శృతశీతాసు షడంగాది ప్రయుజ్యతే. 20. కర్షమాత్రం తతో $^{2}$దత్త్వా సాధయేత్ర్పస్థికేఽంభసి, అర్ధశృతం ప్రయోక్తవ్యం పానే పేయాదిసువిధౌ. 21. వమితం లంఘితం కాలే యవాగూభిరుపాచరేత్, యథా స్వౌషధసిద్ధాభిః మండపూర్వాభిరాదితః. 22. లాజపేయాం సుఖజరాం పిప్పలీనాగరై శ్శృతాం, పిబేజ్జ్వరీ జ్వరహరాం క్షుద్వానల్పాగ్ని రాదితః. 23. పేయాం వారక్తశాలీనాం పార్శ్వవస్తిశిరోరుజి, శ్వదంష్ట్రాకంటకారీభ్యాం సిద్ధాం జ్వరహరాం పిబేత్. 24. కోష్ఠే విబద్ధే సరుజి పిబే త్పేయాం శృతాం జ్వరీ, మృద్వీకాపిప్పలీమూల చవ్యచిత్రకనాగరైః 25. పంచమూల్యా లఘీయస్యా గుర్వ్యా తాభ్యాం సహాస్యవా, కణయా యూషపేయాది సాధనం స్యా ద్యథాక్రమం. 26. వాతపిత్తే, వాతకఫే త్రిదోషే శ్లేష్మపిత్తజే, యవాగూ స్యా త్రిదోషఘ్నీ వ్యాఘ్రీ దుస్స్పర్శగోక్షురైః. 27. కర్షార్థం వా కణాశుంఠ్యోః కల్కద్రవ్యస్య వాపలం, వినీయ పాచయే ద్యుక్త్యా వారిప్రస్థేన చాపరాం. 28. షడంగపరిభాషైవ ప్రాయః పేయాదిసంమతా, యవాగూముచితాద్భక్తా చ్చతుర్భాగకృతాం వదేత్. 29.
(షడంగపానీయము) తుంగముస్తెలు, పర్పాటకము, వట్టివేళ్లు, ఎఱ్ఱచందనము, కురువేరు, శొంఠి వీనితోటికషాయమును చేసి దాహజ్వరము పోవుట కీయవలయును. తరుణజ్వరము వచ్చినయెడల ముఖ్యముగా నౌషధము నీయరాదు. తోయ
1 ఈశ్లోకము తెలుగువ్రాతప్రతులలో కానరాదు. 2 'ద్రవ్యం' అని కొందఱి పాఠము:
6 చక్రదత్త — ౧. జ్వరాధికారము.
పేయాది సంస్కారమును చేసినపిమ్మట నౌషధము నిర్దుష్ట మగును. ఒక ప్రస్థమును కాచిచల్లార్చఁబడిన యుదకమును తీసికొని దానియందు ఒకకర్షమెత్తు షడంగపానీయమును కలిపి, సగముమిగులునట్లుగా గాచి, పేయాదివిధమున నుపయోగింపవలయును. వాంతి చేసికొనినవానికిని, లంఘనము చేసినవానికిని తగినసమయమున గంజి నీయవలయును. మొదలను మండములను తగినయౌషధులచేసిన లాజపేయను అనఁగా, సక్తుగంజియను, [మండము, సిద్ధమండము, లాజమండము అను మున్నగుభేదముల చేత పెక్కువిధములై శ్లేష్మ, శ్లేష్మపిత్తజ్వరములను పోకార్చి రక్తవృద్ధినిం గలిగించునని సంప్రదాయజ్ఞులందురు.] పిప్పళ్లు, శొంఠి వేసి కాచిన యుదకము నిచ్చిన సుఖమగును. జ్వరముహరించును. జ్వరముగలవాఁడు అగ్నిమాంద్యముకలవాఁడై యుండినచో మొదటినుండియును జ్వరహర మగు నీపానీయమును ద్రాగవలయును. పార్శ్వపునొప్పి, తలనొప్పి కలవారలు, ఎఱ్ఱబియ్యమును పేయము చేయించుకొని త్రాగవలయును.
పల్లేరు, వాకుడు వీనిచేత సిద్ధము చేయఁబడినపేయను, చక్కఁగా కాచినదానిని త్రాగిన జ్వరము హరించును. ద్రాక్ష, పిప్పలిమూలము, చెవ్యము, చిత్రమూలము, శొంఠి వీనిచే సిద్ధము చేయఁబడిన పేయను కీళ్లుపట్టుకొనినప్పుడును, నొప్పి కలిగినప్పుడును, జ్వరితుఁడు త్రాగుచుండవలయును. లఘుపంచమూలములు, బృహత్పంచమూలములు, ధనియాలు, పిప్పళ్లు, దశమూలములు వీటితో క్రమముగా పేయను యూషమును చేసి ఈయవలయును. వాతపిత్తజ్వరములు, వాతకఫములచేతను, త్రిదోషములచేతను పిత్తముచేతను కలిగినజ్వరములను వాకుఁడు తీటకసింద, పల్లేరు వీనితోచేయఁబడిన గంజిని ఇయ్యవలయును. వాతపిత్తము, వాతకఫము, త్రిదోషములు, కఫపిత్తము వీట్లవిషయమునంద, వాకుఁడు, అంతరదామర, పల్లేరు వీట్లతోచేయఁబడిన గంజి నీయవలయును. (దీనినే హిందీలో గుడయానీ అందురు.) ఇది త్రిదోషములను హరించును. పిప్పళ్లు, శొంఠి, అర్ధకర్షముగాని, ఒకపలముగాని కల్కద్రవ్యము వీటిని 16 పలములనీళ్లలో యుక్తిగా పక్వముచేసిన నింకొకవిధమగు గంజి సిద్ధము అగును. సాధారణముగా పేయాదులయందు కళింగపరిభాషయే యంగీకరింపఁబడినయది. సామాన్యముగా భుజింపదగిన యాహారములో, అనగా ధాన్యమునకు నాల్గింతలు నీరు చేర్చి తీసిన గంజిని స్వీకరింపవలయును, దీనినే యవాగు వనియును పేయ మనియును చెప్పెదరు.
— యవాగువునుచేసెడిరీతియును, దానిని సేవింపవలసినకాలము. —
శ్లో. సిక్థైరహితో మండః పేయా సిక్థసమన్వితా, యవాగూర్బహుసిక్థా స్యా ద్విలేపీ విరళద్రవా. 30. అన్నం పంచగుణే సాధ్యం విలేపీ తు చతుర్గుణే, మండ శ్చతుర్దశగుణే యవాగూ షడ్గుణే ౩౧
आंध्र तात्पर्यसहितमु. ७
भ.सि. 31. पांशुधाने यथावृष्टिः क्लेदय त्यतिकर्दमम्, तथा श्लेष्मणि संवृद्धे यवागूश्लेष्मवर्धिनी. 32. ^1गदात्यये मद्यनित्ये ग्रीष्मे पित्तकफाधिके, ऊर्ध्वगे रक्तपित्ते च यवागूरहिता ज्वरे. 33. तत्र तर्पणमेवाग्रे प्रदेयं लाजसक्तुभिः.
इत्लु सिद्धमुचेयఁबडिन यवागुवुनंदु गल भेदमुलनु इटुपै निरूपिंचुनु. सिक्तकमुलु मिगुलनट्टुलुकाचिन गंजि मंदमुनु, सिक्तकमुलु गलदि पेययु नगुनु. चाला सिक्तमुलुगलदि कापुडुगंजि. अनఁगा यवागुवु अगुनु. इय्यदि पलचनगानगुनु. अयिदु रॆट्लनीटिलो अनఁगा ऎसरुतोवंडिन अन्नमनఁबडुनु. नालुगुरॆट्ल नीटिलो विलेपियगुनु. पदुनालुगुरॆट्ल युदकमुलो चेसिन मंद मगुनु. आरुरॆट्लनीटितो यवागु वगुनु. दुम्मुगलचोट वर्षमुकुरिसिन नॆट्लु अंबलि अनगा बुऱद यगुनो, अट्टुले श्लेष्ममु पॆఱिगिनचोट यवागुवुकूड वाडिनचो नय्यदि श्लेष्ममुनु वृद्धि नॊंदिंचुनदे यगुनु. मदात्ययरोगमुनंदुनु, नित्यमुनु मद्यमुनु द्रागुटयंदुनु, ग्रीष्मऋतुवु अनगा ज्येष्ठषाढमासमुललोनु पित्त, कफाधिक्यतवलन नगुज्वरमुलयंदुनु, ऊर्ध्वगतमगु रक्तपित्तमुनंदुनु, यवागुवु मेलु सेयदु. अनगा अपथ्यकारि यनिभावमु. असमयमुललो लाजपेललचेत दप्पि नापुट मंचिदि.
{ पित्तज्वरमुललोचेयఁदगिन पाचनविधानमु, अभिघातादुल यंदलि पथ्यविधानमु, मुद्गयूष आमलकयूषादुलु. }
श्लो. ज्वरापहैः फलरसैः युक्तं समधुशर्करं. 34. द्रवेणालोडिता स्तै स्स्युः तर्पणं लाजसक्तवः, श्रमोपवासानिलजे हितो नित्यं रसोदनः. 35. मुद्गयूषौदनश्चापि देयः कफसमुद्भवे, सएव सितया युक्तः शीतपित्तज्वरे हितः. 36. रक्तशाल्यादय श्शस्ताः पुराणाष्षष्टिकै स्सह, यवाग्वोदनलाजार्थे ज्वरितानां ज्वरापहाः. 37. मुद्गामलकयूषस्तु वातपित्तात्मके हितः, ह्रस्वमूलकयूषस्तु कफवातात्मिके हितः. 38. निम्बमूलकयूषस्तु हितः पित्तकफात्मिके, मुद्गान् मसूरां श्चणकान् कुलत्थां श्च ^2ढकानपि. 39. आहारकाले ^3यूषार्थं ज्वरिताय प्रदापयेत्,
^1 'मदात्यये' अनि कोन्निप्रतुल पाठमु.
^2 'मुकुष्ठकान्' अनिकूढ पाठमुन्नदि यट.
^3 यूषार्थे.
8 చక్రదత్త—౧. జ్వరాధికారము.
పటోలపత్రం వార్తాకం కులకం కారవేల్లకం. 40. కర్కోటకం పర్పట కం గోజిహ్వాం బాలమూలకం, పత్రం గుడూచ్యాః $^1$శ్శాకార్థం జ్వరితా య ప్రదాపయేత్. 41 జ్వరితో హితమశ్నీయాద్యద్యప్యస్యారుచిర్భ వేత్, అన్నకాలేహ్యభుంజానః క్షీయతే $^2$మ్రియతే౭పిచ. 42.
జ్వరమును హరించు ఫలరసములతో, తేనెను కండచక్కెరను కలిపినదియు ను, ద్రవపదార్థములచేత చక్కఁగాఁ గలియఁబెట్టఁబడినదియు నగు లాజసత్తువును ఈయవలయును. ఇదియే తర్పణమని చెప్పఁబడును. బలికను ఉపవాసములుచేయు టను వాతప్రకోపమువలనను గలుగుజ్వరములయందు జఠరాగ్నియున్నచో మాంస రసమునకలిపిన అన్నము హితకరమై యుండును.
కఫజ్వరములలో పెసరకట్టు (అనగా పలచని పెసరపప్పుపైనీరు) గలిపి బియ్య మును పులగముగా వండి తినుట చాలమంచిది. చక్కెరతో గలిపినచో నీగంజియే పి త్తితజ్వరములలో మేలు కలుఁగజేయును. గంజి, అన్నము, పేలాలు మొదలగు వానిని చేయుటకు, యెఱ్ఱనిబియ్యము మున్నగునవి ప్రాతవియగు షష్టికధాన్యమును [అనగా నా ల్లైలకు పండుధాన్యమును] కలిపి యుపయోగించినయెడల మిక్కిలి శ్రేష్ఠము. హిందుస్థా నీ వారు నెలలపండుధాన్యమును "సాఠీచావల్” అని యందురు. ఇవి జ్వరమును హరిం చును. పెసరపప్పు, ఉసిరికపొట్టు వీటితో చేయఁబడిన యూషము, అనగా వీటితో చేసినకట్టు వాతపిత్తజ్వరములలో మిక్కిలి హితమును గలుఁగజేయును. దీనినే ముద్గా మలక యూషమనియు నందరు.
లఘుపంచమూలములతో చేసిన యూషము కఫవాతజ్వరములయందు మిక్కిలి హితమును గలుఁగఁజేయును. వేపవేళ్లతోచేసిన యూషము పిత్తజ్వరములలో హితకర మగును. జ్వరపడినవానికి, పెసరపప్పు, పిల్లిపెసరపప్పు, సెనగపప్పు, ఉలవపప్పు, కంది పప్పు మున్నగువానిచేతను యూషమును సిద్ధముచేసి ఆహారమును తీసికొనుసమయ ముల నిచ్చుచుండవలయును. ఇవి జ్వరమువచ్చినవానికి ముఖ్యముగా ఆహారకాలముల లో యూషములకై యుపయోగించుచుండవలయును.
పొట్లఆకులు, శ్వేతవంకాయ, కాకరకాయలు, ఆఁగారకాయలు, పొట్లకాయ పర్పాటకము, ఎద్దునాలుకచెట్టు, చిన్నముల్లంగి, తిప్పతీగెఆకులు మొదలగువానిని జ్వరపీడితునకు శాకపదార్థములుగా నుపయోగింపవలెను. జ్వరమువచ్చినవానికి ఆహార సేవనకాలమందు ఏవస్తువులును హితములుగా నుండవు. అయినప్పటికిని హితవైనపదా
$^1$ శ్శాకార్థే. $^2$ మ్రియతేథవా.
ఆంధ్రతాత్పర్యసహితము. ९
...ర్థములను హితవుచేసికొని భక్షించుచుండవలయును. జ్వరపీడితుఁడు ఆహారముగా నే వస్తువులను తీసికొనకున్నయెడల క్షీణుఁడై దుర్బలుండగును. ఒక్కొక్కప్పు డిట్టికారణములచేత చచ్చిపోవుటయును కలదు, కావున రోగి హితవైనంతవట్టునకు మెల్లగా భోజనము చేయుచుండవలయును.
[అన్నము మున్నగువానిని సేవించుటలో కలుగు నరుచిని పోఁగొట్టు లేహాదులు; జ్వరభేదములు; ఆమజ్వరములందు ఔషధను సేవింపరాదనుట; పక్వజ్వరలక్షణము.]
श्लो. अरुचौ मातुलुङ्गस्य केसरं साज्यसैन्धवम्,
धात्रीद्राक्षासितानां वा कल्क मास्येन धार्यताम्। ४३।
सातत्यात्स्वाद्यभावाद्वा पथ्यं द्वेष्यत्व मागतम्,
कल्पनाविधिभि स्तैस्तैः प्रियत्वं गमये त्तुनः। ४४।
ज्वरितं ज्वरमुक्तं वा दिनान्ते भोजये ल्लघु,
श्लेष्मक्षये विवृद्धोष्मा बलवा ननल स्तदा। ४५।
गुर्वभिष्यन्द्य काले च ज्वरी नाद्या त्कथञ्चन,
नहि तस्या हितं भुक्तमायुषे वा सुखाय वा। ४६।
लङ्घनं स्वेदनं चाथ यवाग्व स्तिक्तको रसः,
पाचनान्यविपक्वानां दोषाणां तरुणे ज्वरे। ४७।
असप्तररात्रं तरुणं ज्वर माहु र्मनीषिणः,
मध्यं द्वादशरात्रं तु पुराणं मत उत्तरम्। ४८।
पाचनं शमनीयं वा कषायं पाययेत्तु तं,
ज्वरितं षडहोऽतीते लघ्वन्न प्रतिभोजितम्। ४९।
सप्ताहात्परतोऽस्तब्धे सामेस्यात्पाचनं ज्वरे,
निरामे शमनं स्तब्धे सामे नौषध माचरेत्। ५०।
लालाप्रसेको हृल्लास हृदयाशुद्ध्यरोचकाः,
तन्द्राऽलस्याविपाकस्य वैरस्यं गुरुगात्रता। ५१।
क्षुन्नाशो बहुमूत्रत्वं स्तब्धता बलवा ज्ज्वरः,
आमज్వరस्य लिङ्गानि न दद्या त्तत्र भेषजम्। ५२।
भेषजं ह्यामदोषस्य भूयो ज्वलयति ज्वरम्,
मृदौ ज्वरे लघौ देहे प्रचलेषु मलेषु च। ५३।
पक्वं दोषं विजानीया ज्ज्वरे देयं त दौषधम्।
రోగికి అన్నమునం దరుచి కలిగినయెడల మాదిఫలపు కింజల్కములును, నేయి, సైంధవలవణము వీనినిగాని; ఉసిరిక, ద్రాక్ష, చక్కెర వీనినిగాని కల్కముచేసి నోటిలో నుంపవలసినది. ఎప్పుడును ఎడతెగక పథ్యముచేయుటవలనగాని, ఆకలి లేకపోవు
2