भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

ఆంధ్ర తాత్పర్యసహితము. 25

యః, సామే సశూలే కఫవాతయుక్తే జ్వరే హితో దీపనపాచనశ్చ . 141.

పిప్పళ్లు, పిప్పలీమూలము, (పిప్పలి, మోడి,) చవ్యము, చిత్రమూలము, శొంఠి ఇవి పంచమూల మని చెప్పఁబడును. ఈపంచమూలముల కషాయము జఠరాగ్నిని వృద్ధిని బొందించును. కఫసంబంధములయిన వాతసంబంధములయిన రోగములను నిశ్శేషముగా బోఁగొట్టును. పిప్పళ్లకషాయము కఫమును బుట్టింపదు. జఠరాగ్నిని వృద్ధి నొందించును. వాతకఫమువలనను శ్లేష్మవికారమువలనను కలిగినరోగములను నశింపఁజేయును. రేలచెక్క, పిప్పలిదుంప, మోడి, తుంగముస్తలు, కటుకరోహిణి, కరక్కాయలు వీటితో సమభాగములుగా చేయఁబడిన కషాయము, ఆమశూలముచేతను కఫవాతముల తోను కూడిన జ్వరములను పోఁగొట్టుటయందు శ్రేష్ఠమైనది.


క్షుద్రాదిగణః

శ్లో. క్షుద్రామృతా నాగరుపుష్కరాహ్వయైః
కృతః కషాయః కఫమారుతోద్భవే,
సశ్వాస కాసారుచి పార్శ్వరుక్కరే
జ్వరే త్రిదోషప్రభవే చ శస్యతే. 142

తా. మూలక, తిప్పతీగ, శొంఠి, పుష్కరమూలము వీనిని కషాయముగాఁ గాచి పుచ్చుకొనినయెడల కఫవాతములవలనఁ బుట్టిన జ్వరములను, శ్వాస, దగ్గు, అరుచి, పార్శ్వపునొప్పి మొదలగు లక్షణములు గల త్రిదోషములవలన బుట్టిన జ్వరమును నశింపఁజేయును.


{ కఫాదిజ్వరములకు దశమూలీరసము; ముస్తాదికషాయము; దేవగారవ్యాదిక్వాథము; మాతులంగాదికల్కము. }

శ్లో. దశమూలీరసః పేయః కణాయుక్తః కఫానిలే, అవిపాకేఽతినిద్రాయాం పార్శ్వరుక్కాసశ్వాసకే. 143.

ముస్తం పర్పటకశ్శుంఠీ గుడూచీ సుదురాలభా, కఫవాతారుచి చ్ఛర్ది దాహ శోష జ్వరాపహః. 144.

దారుపర్వటభార్ఙ్గ్యబ్ద వచాధాన్యకకట్ఫలైః, సాభయా విశ్వభూతికైః క్వాథో హింగుమధూత్కటః. 145.

కఫవాతజ్వరే పీతో హిక్కా శ్వాసగలగ్రహాన్, కాసశోష ప్రసేకాంశ్చ హన్యాత్త్రుమివాశనిః. 146.

మాత్రాశ్చాద్రుశ్రుతాదీనాం స్నేహ క్వాథేషు చూర్ణ

4

26 చక్రదత్త — ౧. జ్వరాధికారము.

వత్, మాషికం హింగుసింధూత్థం జీరణాద్భ్యాస్తు శాణికాః. 147. మాతులంగఫల కేసరో ధృతః సింధుజన్మ మరీచాన్వితో ముఖే, హంతి వాతకఫరోగ మాస్యగం శోష మాశు జడతా మరోచకం. 148.

కఫవాతజ్వరము, అజీర్ణము, అతినిద్ర, పార్శ్వపుతల నొప్పి, అధికముగా శ్వాసమువెడలుట, దగ్గు దీనియందు అనగా నివి సంభవించినప్పుడు దశమూలమును కషాయముపెట్టి ఆ కషాయమునందు పిప్పళ్లను పొడిచేసి వైచి త్రాగింపవలయును. తుంగముస్తలు, పర్పాటకము, శొంఠి, తిప్పతీగె, చిన్నదూలగొండి దీనినికషాయము చేసి ఇచ్చినయెడల కఫమును, వాతమును, అరుచిని, ఛర్దిని, దాహమును, గొంతు ఎండిపోవుటను, ఇట్టి గుణములుగల జ్వరమును అణచివైచును. దేవదారువు, పర్పాటకము, గంటుభారంగి, తుంగముస్తలు, వస, ధనియములు, గుమ్ముడు, కరక్కాయలు, శొంఠి, నేలవేము వీటితోఁ జేయఁబడిన కషాయములోఁ దేనెను ఇంగువను కలిపి త్రాగిన కఫవాతజ్వరములు నశించును.

ఈకషాయము వెక్కిళ్లను, శ్వాస మెక్కువగా వెడలుట, గొంతుక పట్టుకొనుట, దగ్గు, గొంతెండిపోవుట, ప్రసేకము అనునీదోషములను పోఁగొట్టును, పిడుగు వృక్షములను కూల్చునట్లు పైరోగముల నీకషాయము మొదలంట నశింపఁజేయును. తేనె, నెయ్యి మొదలగువాని మాత్రప్రమాణములను తైలమనందు కషాయమునందు చూర్ణములలాగుననే యెఱుంగవలయును. మరియును ఇంగువ, సైంధవలవణము, ఒక్కొక్కమాషప్రమాణమును, జీలకఱ్ఱ పిప్పళ్లు మొదలయినవి నాలుగుమాషముల యెత్తున కలపవలయును. మాదీఫలము, కింజల్కములు, సైంధవలవణము, మిరియములు వీటినికలిపి నోటను ధరించుకొనినయెడల వాతకఫములవలన బుట్టుచుండెడి గొంతుకయెండిపోవుట, మొద్దుపాఱుట, అసహ్యము మున్నగునవి అతిశీఘ్రముగా నశించిపోఁగలవు. ఇచ్చట కలిసిన దోషములవలన కలుగుచుండెడి జ్వరమునకు చేయఁదగిన చికిత్స ముగిసినది.

[సన్నిపాతజ్వరచికిత్స; త్రిదోషజ్వరచికిత్సారంభ క్రమము; సన్నిపాతమునందు లంఘనరీతి; సన్నిపాతమునందు నిష్ఠీవనము; సన్నిపాతమున నస్యవిధి.]

శ్లో. లంఘనం వాలుకాస్వేదో నస్యం నిష్ఠీవనం తథా, అవలేహాంజనంచైవ ప్రక్ప్రయోజ్యం త్రిదోషజే. 149. సన్నిపాతజ్వరే పూర్వం కుర్యా దామకఫాపహం, పశ్చా చ్ఛ్లేష్మణి సంక్షీణే శమయే

ఆంధ్ర తాత్పర్యసహితము. 27

-త్పిత్తమారుతౌ. 150. త్రిరాత్రం పఞ్చరాత్రం వా దశరాత్ర మథాపివా, లంఘనం సన్నిపాతేషు కుర్యా దారోగ్యదర్శనాత్. 151. దోషాణామేవ సా శక్తి ర్లంఘనే యా సహిష్ణుతా, నహి దోషక్షయే కశ్చి త్సహతే లంఘనాదిక౦. 152. ఆర్ద్రకస్వరసోపేతం సైన్ధవం సకటుత్రికం, ఆకణ్ఠం ధారయే దాస్యే నిష్ఠీవేచ్చ పునఃపునః. 153. తేనాస్య హృదయా చ్ఛ్లేష్మా మన్యా పార్శ్వశిరోగలాన్, లీనోప్యాకృష్యతే శుష్కో లాఘవం చాస్య జాయతే. 154 పర్వభేదోఽఙ్గమర్దశ్చ మూర్చ్ఛాకాసగలామయాః, ముఖాక్షిగారవంజాడ్య ముల్లేకశ్చోపశామ్యతి. 155. సకృ ద్ద్వి స్త్రి చతుః కుర్యా ద్దృష్ట్వా దోషబలాబలం, ఏతద్ధి పరమం ప్రాహు ర్భేషజం సన్నిపాతినాం. 156. మాతులుంగార్ద్రకరసం కోష్ణం త్రిలవణాన్వితం, అన్య ద్వా సిద్ధివిహితం తీక్షం నస్యం ప్రయోజయేత్. 157. తేన ప్రభిద్యతే శ్లేష్మా ప్రభిన్నశ్చ ప్రసిచ్యతే, శిరోహృదయకణ్ఠాస్యపార్శ్వ రుక్చోపశామ్యతి. 158.

లంఘనము, వాలుకాస్వేదము, నస్యము, ఉమ్మివేయుట, అవలేహము, అంజనము ఇవి యన్నియును త్రిదోషముల వలనపుట్టిన జ్వరములవిషయములో మొదటి నుపయోగింపవలసినది. సన్నిపాతజ్వరమున వైద్యుఁడు మొదట ఆమము, కఫము హరించునట్టి చికిత్సను ఆరంభింపవలయును. అటుతరువాత కఫము తగ్గిపోయినయెడల పిత్తమునకును వాతమునకు చికిత్స చేయవలయును. సన్నిపాతజ్వరములలో, ఆయాజ్వరమురీతుల ననుసరించి మూఁడురాత్రులు, లేక అయిదురాత్రులు, లేక పదిరాత్రులు ఇతఃపరంః? ఆరోగ్యము అగువఱకును లంఘనములను చేయింపవలయును.

ఇన్ని లంఘనములను రోగి సహింపఁగలుగునా? యని సందేహము వలదు. లంఘనములను సహించుట, దోషముల శక్తివలననే కలుగుచున్నది. కాని దోషములు నశించినపిమ్మట ఎంత పుష్టి గలవాఁడైనను లంఘనాదులను సహింపఁజాలక యుండును.

అల్లపురసములో సైంధవలవణము, శొంఠి, మిరియములు, పిప్పళ్లు వీటినికలిపి నూరి కంఠమున ధారణచేసి మాటిమాటికి ఉమ్మి వేయుచుండవలయును. ఇట్లు చేసినయెడల సన్నిపాతరోగికి హృదయము మెడ ప్రక్కభాగము, తల, గొంతు వీటిలో

28 చక్రదత్త—౧. జ్వరాధికారము.

నున్న కఫము ఎండిపోయినను సంపూర్ణముగా లాగివేయుఁబడును. శరీరముకూడ చులుకనగును. మఱియును కీళ్లుపోటు, కాళ్లులాగుట, మూర్ఛ, దగ్గు, గొంతుక పట్టుకొని పోవుట, ముఖమును కండ్లును బరువెక్కుట, మొద్దుబారుట, వాడిపోవుట మొదలగు నవగుణములను నాశనము నొందించును. ఈచికిత్సను వైద్యుఁడు దోషమునందలి బలాబలములను చక్కఁగాఁ బరికించి నిర్ణయించుకొని తగినయట్టులు ఒకతేప రెండుమాఱులు నాలుగుమాఱులుగూడ చేయవలయును. ఇట్లుచేయుట రోగులగువారికి పరమౌషధ మని తెలియవలయును. మాదిఫలరసమును అల్లపు రసముతో కొంచెము వెచ్చఁగా గాచి యందు లవణత్రయము వేసి వెచ్చఁజేసి యిచ్చినను, సిద్ధపురుషులు విధించిననస్యము నిచ్చినను చాలును. ఈనస్యమువలన కఫము తగ్గును. శిరస్సు కంఠము హృదయము ముఖము వీనియందుపుట్టెడు బాధలు నుపశమించును.

☛ సన్నిపాతమున మధూకసారనస్యము; సైంధవాదినస్యము; అంజన క్రియ. ☚

శ్లో. మధూకసార సింధూత్థ వచోషణ కణా స్సమాః, శ్లక్ష్ణం పిష్ట్వాంభసా నస్యం కుర్యా త్సంజ్ఞాప్రబోధనం. 159.
సైంధవం శ్వేతమరిచం సర్షపం కుష్ఠమేవచ, బస్తమూత్రేణ పిష్టాని నస్యం తంద్రీనివారణం. 160.
శిరీషబీజగోమూత్ర కృష్ణా మరిచ సైంధవైః, అంజనం స్యాత్ప్రబోధాయ సరసోనశిలావచైః. 161.

ఇప్పపండురసమునందు సైంధవలవణము, వస, మిరియములు, పిప్పళ్లు వీనినిసమభాగములను తీసికొని వీటితోనూరి ఆరసమును నస్యవిధిని చేయించినచో స్మృతి కలిగించును. సైంధవలవణము, తెల్ల ఆవాలు, మునగవిత్తులు, చెంగల్వకోష్టు వీనిని మేకయూచ్ఛతోనూరి నస్యము చేయించిన సన్నిపాతమునందలి మ్రాఁగున్నుపోఁగొట్టును. ఇచ్చట కొన్ని ప్రతులలో వత్సమూత్రేణ అనిపాఠము నంగీకరించి, గోవత్సమూత్రముతో నూరి నస్యము చేయఁదగుననిరి. దిరిసెనగింజలు, పిప్పళ్లు, మిరియములు, సైంధవలవణము వీనిని గోమూత్రముతోనూరిగాని, లేక ఉల్లిగడ్డ, మణిశిల, వస వీటితో సిద్ధముఁ జేయఁబడిన యంజనమునుగాని ప్రయోగించిన సన్నిపాతరోగికి చేతనము కలుగును.

☛ అష్టాంగావలేహనము. ☚

శ్లో. కట్ఫలం పౌష్కరం శృంగీ వ్యోషం యాస శ్చ కారవీ.
శ్లక్ష్ణచూర్ణీకృతం చైత న్మధునాసహ లేహయేత్. 162.
ఏషాఽవలేహికా హంతి సన్నిపాతం సుదారుణం, హిక్కాం శ్వాసం చ కాసం చ

ఆంధ్ర తాత్పర్యసహితము. 29

కంఠరోగం నియచ్ఛతి. 163. ఊర్ధ్వగ శ్లేష్మహరణే ఉష్ణస్వేదాదికర్మణి, విరోధ్యుష్ణే మధు త్యక్త్వా కార్యోఽసార్ద్రకజై రసైః 164.

గుమ్ముడు, కర్కాటకశృంగి, పుష్కరమూలము, శొంఠి, దాల్చెనచెక్క, నల్లజీలకఱ్ఱ వీటిని మెత్తగా పొడిచేసి తేనెతో కలిపి సేవింపవలయును. ఈయవలేహిక దారుణము లగు సన్నిపాతములను పోఁగొట్టును. మరియును వెక్కిళ్లు, దగ్గు, గొంతుక పట్టుకొనిపోవుట మొదలగువానిని నశింపఁజేయును. శరీరపు పైభాగములయందుండెడి కఫమును పోఁగొట్టుటయందును వెచ్చగా చెమటను పుట్టించుట మొదలగు కార్యములందును, సరిపడనియంత వేడిమియందును ఈయవలేహికను తేనెనువదలివైచి అల్లపురసముతో సేవింపవలయును.

—@@ పంచముష్టికకషాయము; సప్తముష్టికయూషము. @@—

శ్లో. యవకోలకులుత్థానాం ముద్గమూలకఖండయోః, ఏకైక ముష్టి మాహృత్య పచే దష్టగుణే జలే. 165. పంచముష్టిక ఇత్యేష వాతపిత్తకఫాపహః, శస్యతే గుల్మశూలే చ శ్వాసే కాసే క్షయే జ్వరే. 166.

యవలు, సిప్పండ్లు, ఉలవలు, పెసలు, ముల్లంగిదుంపలు వీనిని ఒక్కొక్కదాని నొక్కొక్క పిడికిలిని తీసికొని మొత్తమునకు ఎనిమిదిరెట్ల నీటిలోఁబోసి పక్వమును చేయవలయును. దీని పేరు పంచముష్టికము, అనుయూషము అనఁబడును. ఈపంచముష్టికము వాతము, పిత్తము, కఫమును నశింపఁజేయును. మరియును గుల్మములను, శూలబాధలను, శ్వాసమును, దగ్గును, క్షయను, జ్వరమునుకూడ మొదలంట నశింపఁజేయును. ఈరెండవదానికి సప్తముష్టిక యూష మని పేరు.

—@@ సన్నిపాతములకై చాతుర్భద్రక పంచమూలము. @@—

శ్లో. పంచమూలీ కిరాతాది ర్గణో యోజ్య స్త్రిదోషజే, పిత్తోత్కటే చ మధునా కణయాచ కఫోత్కటే. 167

ఇప్పుడు చాతుర్భద్రక పంచమూలమును చెప్పుచున్నాఁడు:—గురుపంచమూలములు, వాయువిడంగములు, శొంఠి, తుంగముస్తలు, తిప్పతీగె వీనికషాయము పిత్తాధిక్యతను గలిగించుదానియందును త్రిదోషములవలన నుత్పత్తియయ్యెడిదానియందును తేనెతోటియును కఫమునుపెంచు త్రిదోషమునందు పిప్పళ్లచూర్ణముతోను కషాయమును గాచి ఈయవలయును.

30 चक्रदत्त — १. ज्वराधिकारमु.


दशमूलकषायमु.

श्लो. बिल्व्योऽश्योनाक गांभारी पाटला गणकारिकाः, दीपनं कफवातघ्नं पंचमूल मिदं महत्। 168। शालपर्णी पृश्निपर्णी बृहतीद्वयं गोक्षुरं, वातपित्तहरं वृष्यं कनीयः पंचमूलकं। 169। उभयं दशमूलं तु सन्निपातज्वरापहं, कासे श्वासे च तंद्रायां पार्श्वशूले च शस्यते। 170। पिप्पलीचूर्णसंयुक्तं कंठहृद्ग्रहनाशनं।

बिल्वमु (अनఁगा मारेडु) (दुंडिगमु गंभारि) अनఁगागुम्मुडु, कलिगोट्टु, तक्केड ईवर्गमुनु बृहत्पञ्चमूलमन्दुरु. इय्यदि जठराग्निनि वृद्धिनॊंदिंचुनु. कफमुनु वातमुनु अणचिमेय्युनु. मुय्याकुपॊन्न कॊलपॊन्न वाकुडु पॆद्द मुलकल पल्लेरु इदि लघु पञ्चमूलमु. इय्यवि वातपित्तमुलनु हरिंचुनु. वीर्यवृद्धिनि कलुगఁजेय्युनु.

पै रॆंडुनुकलिपिन दशमूलमगुनु. ई दशमूलमु सन्निपातज्वरमुलनु पोगॊट्टुनु. दग्गु अलत आलस्यमु पार्श्वपुनॊप्पि वीनिनिपोगॊट्टुट किदियुत्तममैनदि. पिप्पळ्ळचूर्णमुतो कलिपि दशमूलकषायमुनु सेविंचिनयॆडल गॊंतुकनुगुंडॆलनु पट्टुकॊनेडि कफमुलनु (अनఁगा गलग्रहमुलनु हृद्ग्रहमुलनु) पोगॊट्टुनु.


चतुर्दशांगकषायमु.

श्लो. चिरज्वरे वातकफोल्बणे वा त्रिदोषजेवा दशमूलमिश्रः, किरातातिक्तादिगणः प्रयोज्यः शुद्ध्यर्थिने वा त्रिवृता विमिश्रः।

पुराणज्वरमुनयन्दु गानि, वातकफमु लधिकमुगागल जीर्णज्वरमुनन्दु गानि, त्रिदोषमुलुबुट्टॆडि ज्वरमुलन्दुगानि दशमूलमुतो किरातातिक्तादिगणमुनु प्रयोर्गिपवलयुनु. मऱियुनु गुणागुणमुलनु शोधिंचुटकु तॆल्लतॆगड नन्दु चेर्पवलयुनु. किरातातिक्तादिगणमनఁगा, वायुविडंगमुलु, शोंतिमुस्तलु, तिप्पतीगॆ अनुनवि यनि तॆलियवलयुनु,


अष्टादशांगकषायमु.

श्लो. दशमूली शठी शृंगी पौष्करं सदुरालभं, भार्गी कुटजबीजं च पटोलं कटुरोहिणी। 172। अष्टादशांग इत्येष सन्निपातज्वरापहः, कासहृद्ग्रह पार्श्वार्त्ति श्वासहिक्कावमी

ఆంధ్రతాత్పర్యసహితము. 31

హరః. 173. భూనింబ దారు దశమూల మహౌషధాబ్ద తిక్తేంద్రబీజ ధనికేభ కణాకషాయః, తంద్రీ ప్రలాప కసనారుచి దాహ మోహ శ్వా సాదియుక్త మఖిలం జ్వర మాశు హంతి. 174.

దశమూలమును, కచూరమును, కర్కటకశృంగి, పుష్కరమూలము, సన్నదూల గొండి, గంటుభారంగి, కొడిసెపాలవిత్తులు చేదుపొట్ల, కటుకరోహిణి అనునివి కలిసి అ ష్టాదశాంగము లనఁబడును. వీటి సమభాగకషాయము సన్నిపాతజ్వరమును దగ్గును గుం డెపట్టుటను పార్శ్వపునొప్పులును శ్వాసములును ఎక్కిళ్లను వమనమును వీనిని నశింపఁ జేయును. నేలవేము, దేవదారు, దశమూలములు, శొంఠి, తుంగముస్తలు, చాగనారమ ట్టలు, కొడిసెపాలవిత్తులు, కొతిమెరలు, ఏనుగుపిప్పళ్లు, వీటితో సమభాగముగాచేయఁ బడిన కషాయము, అతినిద్రను, ప్రలాపనను, దగ్గు, ఆరుచి, దాహము, మోహము, శ్వాసము, ఇట్టి వికారములతోఁగూడిన వివిధములగు జ్వరములను శీఘ్రముగా పోఁ గొట్టును.

పిత్తశ్లేష్మాతిశయమునకై యష్టాదశాంగము.

శ్లో. ముస్తా పర్వటకోశీర దేవదారు మహౌషధం, త్రిఫలా ధన్వ యాసశ్చ నీలీ కంపిల్లకం త్రివృత్. 175. కిరాతతిక్తం పాఠా బలా కటుకరోహిణీ, మధుకం పిప్పలీమూలం ముస్తాద్యో గణ ఉచ్యతే. 176. అష్టాదశాంగ ముదిత మేతద్వా సన్నిపాతనుత్, పిత్తోత్తరే సన్నిపాతే హితం చోక్తంమనీషిభిః. 177. మన్యాస్తంభే హృద్రోగార్తే ఉరఃపార్శ్వ శిరోగ్రహే.

తుంగముస్తలు, పర్పాటకము, వట్టివేళ్లు, దేవదారు, శొంఠి, త్రిఫలములు, చిన్నదూలగొండి, నీలి, కంపిల్లాకము, తెల్లతెగడ, నేలవేము, విషబొద్ది, ముత్తువపుల గము, కటుకరోహిణి, తిప్పతీగ, పిప్పలిమూలము, యష్టిమధుకము ఇది ముస్తాదిగణము. అనఁబడును. పైనఁజెప్పఁబడినట్టి అష్టాదశాంగముగాని, ముస్తాదిగణముగాని సన్నిపా తములను పోఁగొట్టును. పిత్తాధిక్యతంగల సన్నిపాతమునందును, మన్యాస్తంభమునం దును, ఉరోగ్రాతము, ఉరోగ్రహము, పార్శ్వగ్రహము, శిరోగ్రహము అను వీని యందును, హితమని పండితులు సెప్పిరి.

శఠ్యాదిగణము.

శ్లో. శఠీ పుష్కరమూలం చ వ్యాఘ్రీ శృంగీ దురాలభా. గుడూ చీ నాగరం పాఠా కిరాతం కటురోహిణీ, 178. ఏష శఠ్యాదికోవర్గః.

32 చక్రదత్త—౧. జ్వరాధికారము.

संनिपातज्वरापहः। 179. कास हृद्ग्रह पार्श्वाती श्वासे तन्द्र्यांच शस्यते।

कचोरमुलु, पुष्करमूलमु, वाकुडु, कर्काटकशृङ्गी, दूलगोण्डि, तिप्पतीग, शोंठि, वायुविडंगमु नेलवेमु, कटुकरोहिणी, इदि शर्यादिगण मनंबडुनु. ईशर्यादिगणमु संनिपातज्वरमुलनु पोఁगोट्टुनु. मऱियु नतिगा नुपद्रवमुनु गलिगिंचेडि दग्गुमोदलगु वानियन्दुगूड दीनिनि वाडुटु युत्तममु.

बृहत्यादिगणमु

श्लो. बृहत्यौ पुष्करं भार्गी शठी शृङ्गी दुरालभा। 180
वत्सकस्य च बीजानि पटोलं कटुरोहिणी,
बृहत्यादि र्गणः प्रोक्तः संनिपातज्वरापहः। 181
कासादिषुच सर्वेषु देय स्सोपद्रवेषु च,

चिन्नमुलक, पेद्ददुलक, पुष्करमूलमु, गण्टुभारङ्गि, कच्चूरमु, कर्काटकशृङ्गी, दूलगोण्डि, कोडिसेपालवित्तुलु, चेदुपोर्ल, कटुकरोहिणी, इवि बृहत्यादिवर्ग मनंबडुनु. इय्यदि कासप्रकुपितमु लगु संनिपातज्वरमूलनु हरिंचुनु. उपद्रवकरमुलगु नन्निविधमुलयिन कासरोगमुलनु अणचुनु.


❧ भार्गीगणमु; चतुर्दशांगमु; अभिन्यासज्वरचिकित्स; तल्लक्षणमु; दानियन्दु कारव्यादिरसमु; शूलचिकित्स; मातुलुङ्गरसायनमु; त्रिकटुकादि क्वाथमुलु. ❧

श्लो. भार्गी पुष्करमूलं च रास्नां बिल्वं यवानिकां। 182.
नागरं दशमूलं च पिप्पलीं चाप्सु साधयेत्,
संनिपातज्वरे देयं हृत्पार्श्वानह शूलिनां। 183.
कास श्वासाग्निमंदत्वं तंद्रीं च विनिवर्तयेत्,
द्विपंचमूली षड्ग्रंथा विश्वग्रंथिनखिद्वयात्। 184.
कफवातहरः क्वाथः संनिपातहरः परः।
कारवीपुष्करैरण्ड त्रायंती नागरामृताः। 185.
दशमूली शठी शृङ्गीयासभार्गी पुनर्नवाः,
तुल्या मूत्रेण निष्क्वाथ्य पीताः स्रोतोविशोधनाः। 186.
अभिन्यासज्वरं घोर माशु हन्ति

ఆంధ్రతాత్పర్యసహితము. 33

సముద్ధతమ్, మాతులూంగాశ్మభిద్బిల్వవ్యాఘ్రీ పాతోరుబూకజః. 187. క్వాథోలవణమూత్రాఢ్యోభిన్యాసానాహశూలనుత్, నిద్రో పేతమభిన్యా సం క్షీణం విద్యాద్ధతౌజసమ్. 188. కంఠరోధ కఫశ్వాస హిక్కాస న్యాసపీడితః, మాతులూంగార్ద్రకరసం దశమూలాంభసా పిబేత్. 189. వ్యోషాబ్ద త్రిఫలాతిక్తపటోలారిష్టవాసకైః, సభూనింబైరమృతాయా సై స్త్రిదోషజ్వరను జ్జలం. 190.

గంటుభారంగి, పుష్కరమూలము, సన్నరాస్న, మారేడువేరు, ఓమము, శొంఠి, దశమూలములు, పిప్పళ్లు వీటిసమభాగకషాయము సేవింపవలయును. దీనిని జొమ్ము, ప్రక్కలు, పిక్కలు మొదలగుచోట్ల నొప్పిగలిగిన రోగులకు సన్నిపాతజ్వరములందు ఇయ్యవలయును. మరియును దగ్గు, శ్వాసము, మందాగ్ని, అసల్యను వీటిని నశింపచేయును.

దశమూలములు, వస, నల్లఉప్పి, తెల్లఉప్పి వీటిసమభాగ కషాయము, కఫవాతములను, సన్నిపాతములను పోఁగొట్టును. నల్లజీలకఱ్ఱ, పుష్కరమూలము, కలుక్రానుగ, ఆముదపువేళ్లు, శొంఠి, తిప్పతీగె, దశమూలము, కచ్చూరము, వృషభకమనుగంధద్రవ్యము, దూలగొండి, గంటుభారంగి, గల్లేరు వీటిని సమానభాగములను తీసికొని ఆవుపంచితములోనూ కషాయమును గాచి త్రాగినయెడల రక్తపుకాలువలను పరిశుద్ధము చేయును. మాదీఫలము పాషాణభేద్ద మారేడు మూలక అగరుశొంతి ఊగుపండు వీటిని కషాయముచేసి సైంధవలవణమును గోమూత్రమును కలిపి ఇచ్చినయెడల, అభిన్యాసజ్వరము అనాహము శూల వీటిని పోఁగొట్టును. నిద్రితుఁడగు నభిన్యాసజ్వరము గల రోగిని హతౌజునిగాను క్షీణించినవానిఁగాను తెలియవలయును. కంఠము ఎండుట, కఫము శ్వాసము వెక్కిళ్లు వీనిచే పీడింపఁబడుట, ఈబాధలుగల మనుష్యుఁడు మాదీఫలము అల్లపురసమును కలిపికొని దశమూలకషాయమును శొంతి మిరియములు పిప్పళ్లు త్రిఫలములు కటుకరోహిణి చేదుపొట్ల వేపచెక్క అడ్డసరము నేలవేము తిప్పతీగె దూలగొండి వీతికషాయమును సేవించిన త్రిదోష ప్రకోపజనితములగు జ్వరములను పోఁగొట్టును.


సన్నిపాతములకు త్రివృదాదులగు కషాయములు.

శ్లో. త్రివృద్విశాలా త్రిఫలా కటుకారగ్వధైః కృతః, సహారో భేదసః క్వాథః పేయః సర్వజ్వరాపహః. 191.
స్వేదోద్గమే జ్వరే దేయ శ్చూర్ణో భృష్టకులుత్థజః, ఖురైర్జిహ్వాం జడాం సింధూత్థత్ర్యూషణై స్సామ్లవేతసైః. 192.
ఉచ్ఛుష్కాం స్ఫుటితాం జిహ్వాం ద్రాక్షయా

5

34 | चक्रदत्त — १. ज्वराधिकारमु.

मधुपिष्ट्या, लेपये त्कच्छ्रुतं चास्यं सन्निपातात्तिके ज्वरे. १९३. काकजंघा जटा निद्रां जनये च्छिरसि स्थिता, सन्निपाते प्रकंपं तु प्रलपंतं न बृंहयेत्. १९४. तृष्णादाहाभिभूतेऽपि न दद्या च्छीतलं जलम्, सन्निपातज्वरस्यांते कर्णमूले सुदारुणः. १९५. शोथ संजायते तेन कश्चिदेव प्रमुच्यते, रक्तावसेचनैः पूर्वं सर्पिः पानैश्च तं जयेत्. १९६. प्रदेहैः कफपित्तघ्नैः वमनैः कलग्रहैः, गैरिकं पांशुजं शुंठी वचा कटुक कांजिकैः. १९७. कर्णशोथहरो लेप स्सन्निपातज्वरे भृशम्, कुलुत्थ कट्फले शुंठी कारवी च समांशकैः. १९८. सुखोष्णै र्लेपनं कार्यं कर्णमूले मुहुर्मुहुः.


आन्ध्रटीका (तेलुगु विवरण)

सन्निपातमुनं दुपयोगिंपंदगिन त्रिवृदादिकषायमुलु:— तेल्ल तेगड पालसमुद्रमु त्रिफलमुलु कटुकरोहिणी रेलचेक्क वीटितो सिद्धमुंजेयंबडिन कषायमुनंदु यवक्षारमुनु कलिपि त्रागिनयेडल नन्निविधमुलगु ज्वरमुलु नशिंचुनु. तलनोप्पि तग्गिपोवुनु. त्रिदोषमुल प्रकोपमुचेतं बुट्टिन ज्वरमुनंदु मिगुल चेमट पुट्टुचुन्नट्टयिन वेयिंचिन उलवलनु चूर्णमुचेसि रुद्दवलयुनु. नालुक मोद्दुवले मुद्गगट्टुकोनिपोयिनट्टयिन सैंधवलवणमु शोंठि मिरियमुलु पुल्लप्रब्बलि वीटिरसमुचे लेपनमु चेयवलयुनु. मिक्किली एंडिपोयिननु अतिगा पगिलीयुन्ननु अट्तिनालुककु तेनेलो द्राक्षनूरि चेतिलोनकलिपि सन्निपातज्वरमन्नप्पुडु लेपनमु चेयवलयुनु. काकजंघुवेरु दंचि दानिनि तलपैनि वेसि कट्टिनयेडल निद्रनु पुट्टिंचुनु. सन्निपातज्वरमुचेत वडकुचुन्नवानिनि नोटिकिवच्चुचुन्नट्टुलु प्रेलुवानिनि पलुकरिंपगूडदु. अतिदाहमु, पानेच्छ वीटितो दपिंचुचुन्नप्पटिकी निट्टिगिरिकि चल्लनि नीटि नीयरादु. सन्निपातज्वरमु वच्चि चिवरिदशलोनुन्नप्पुडु चेविदग्गఱ नॊकविधमगु शोथ पुट्टुनु. अट्तिशोथ पुट्टिनवारिलो नेक्कडनो यॊक्कडे नूटिकि कोटिकि ब्रदकुनु.

रक्तमुनु वेडिंचुटचेतनु, पिप्पल्यादिघृतमु पुच्चुकोनुटचेतनु गानि कफपित्तमुल नणचिमेयगल प्रलेपनलचेतनु, वांतुलचेतनु, अट्तिपदार्थमुलनु भुजिंचुटचेतनु अट्तिशोधनु जयिंपवलयुनु. काविरायि, शोंठि, अन्नभेदि, वस, कटुकरोहिणी वीटिनि कांजीनील्लतो नूरी लेपनचेसिनयॊडल सन्निपातज्वरमुललो वच्चु कर्णशोधन मतीतित्वरगा पोगॊट्टुनु. उलवलु, नेलगुम्मुडु, नल्लजीरकऱ्ఱ वीटिनि

ఆంధ్రతాత్పర్యసహితము. 35

సమానభాగములను తీసికొని నీటితో నూరి కొద్దిగా వెచ్చజేసి చెవిగూబదగ్గఱ మాటి మాటికి పట్టువేయుచుండవలయును. ఇంతటితో సన్నిపాతజ్వరములకు చేయవలసిన చికిత్సలు ముగిసినవి.


జీర్ణజ్వరచికిత్స; నిదిగ్ధికా క్వాథము.

శ్లో. నిదిగ్ధికా నాగరకామృతానాం క్వాథం పిబేన్నిశ్రితపిప్పలీకమ్,
జీర్ణజ్వరారోచక కాసశూల శ్వాసాగ్నిమాన్ద్యాదిత పీనసేషు. 199.
హన్త్యూర్ధ్వగామయం ప్రాయః సాయం తేనోపయుజ్యతే,
పిప్పలీచూర్ణసంయుక్తః క్వాథ శ్ఛిన్నరుహోద్భవః. 200.
జీర్ణజ్వరకఫధ్వంసీ పంచమూలీకృతోఽథవా,
కాసాజీర్ణారుచిశ్వాస హృత్పాండుక్రిమిరోగనుత్. 201.
జీర్ణజ్వరేఽగ్నిసాదేచ శస్యతే గుడపిప్పలీ,
కళిఙ్గకాః పటోలస్య పత్రం కటుకరోహిణీ. 202.
పటోలం శారివా ముస్తం పాఠా కటుకరోహిణీ,
నింబ పటోలం త్రిఫలా మృద్వీకా ముస్తవత్సకా. 203.
కిరాతతిక్త మమృతా చందనం విశ్వభేషజమ్,
గుడూచ్యామలకం ముస్త మర్ధశ్లోకసమాపనాః. 204.
కషాయా శ్శమయన్త్యాశు పంచ పంచవిధాఞ్ జ్వరాన్,
సంతతం సతతాన్యేద్యు స్తృతీయకచతుర్థకాన్. 205.
గుడ ప్రగాఢాం త్రిఫలాం పిబేద్వా విషమార్దితః,
దీర్ఘపత్రిక కర్ణాఖ్యం నేత్రం ఖదిరసంయుతమ్. 206.
తాంబూలై స్తద్దినే భుక్తం ప్రాత ర్విషమనాశనమ్,
గుడూచీ ముస్త ధాత్రీణాం కషాయం వా సమాక్షికం. 207.

వాకుడువేళ్ళు, శొంఠి, తిప్పతీగె వీనినికషాయములో పిప్పళ్లచూర్ణముకలిపి త్రాగిన పురాణజ్వరము, అరోచకము, దగ్గు, శూల, శ్వాసము, అగ్నిమాంద్యము, పీడ, పీనసరోగము మొదలగునవి నశించిపోవును. మరియును తఱుచుగా నీకషాయము ఊర్ధ్వవాయువులపై వ్యాపించినరోగమును పోగొట్టును. కావున దీనిని సాయంకాలమునందు పుచ్చుకొనుచుండవలయును.

తిప్పతీగెకషాయమునందు పిప్పళ్లపొడిని కలిపిగాని, లేక పంచమూలములతో చేసినకషాయమున పిప్పళ్లచూర్ణమును కలిపిగాని సేవించినయెడల జీర్ణ జ్వరములను, కఫమును మొదలంట నశింపంజేయఁగలదు. మరియును దగ్గు, అజీర్ణము, అన్నమునం దరుచి, శ్వాసము, తెల్లబారట (పాండురోగము), కృమిరోగము (అనఁగా నలిపురుగులు) ఈ మొదలగువానిని గూడను తప్పక నశింపఁజేయఁగలుగును. జీర్ణజ్వరము అనఁగా పురాణ

36 చక్రదత్త—౧. జ్వరాధికారము.

జ్వరములయందును, అగ్నిమాంద్యమునందును బెల్లముతోఁ గలిపినపిప్పలిచూర్ణమును సేవించుట చాల యుత్తమము.

(1) కొడిసెపాలవిత్తులు చేదుపొట్లఆకు వీనిని గాని, సుగంధపాల కటుకరోహిణి. (2) చేదుపొట్ల, శారివ, తుంగముస్తలు, విషబొద్ది, కటుకరోహిణి వీనినిగాని. (3) వేప, చేదుపొట్ల, త్రిఫలములు, ద్రాక్ష, తుంగముస్తలు, చెంగల్వకోష్టు వీనినిగాని, (4) నేలవేము, తిప్పతీగె, రక్తచందనము, శొంతి. (5) తిప్పతీగె, ఉసిరిక, తుంగగడ్డలు ఇట్లు సగముసగము శ్లోకములలో చెప్పఁబడిన అయిదురకముల వస్తువులను కషాయము పెట్టి సేవించిన అయిదువిధములగు జ్వరములను అతిశీఘ్రముగా శాంతింపజేయఁగలవు.

(1) ప్రతిదినము వచ్చెడిజ్వరము (దీనినే ఆహనిక మనియెదరు.) (2) విడువక వచ్చుచుండెడి జ్వరము. (3) దినముమార్చి దినమువచ్చుచుండెడి జ్వరము. (4) మూడు రోజులకొకసారి వచ్చుచుండెడి జ్వరము, చాతుర్థికజ్వరము, (5) అయిదేసి రోజులకొకమారు వచ్చుచుండెడి జ్వరము అని విషమజ్వరము లయిదువిధములుగా నున్నవి. ఇట్టి విషమజ్వరములచే పీడింపఁబడుచున్న మనుష్యుఁడు బెల్లముఁగలిపిన త్రిఫలముల కషాయమును త్రాగవలయును.

ముల్లంగి, లవంగపుపట్ట, కాచు వీనిని తాంబూలములో మాటుపెట్టికొని ప్రాతఃకాలములయందు భక్షించుచున్న యెడల ఇయ్యది విషమజ్వరములను పోఁగొట్టును. లేకపోయినచో తిప్పతీగ, తుంగముస్తల, ఉసిరికపప్పు వీటితో సిద్ధముచేయఁబడిన కషాయములో తేనెను కలిపికొని త్రాగినయెడల విషమజ్వరము తొలగిపోవును.

[విషమజ్వరమున ముస్తాదికషాయము, అజాజీకల్పము, రసోనాతైలము, ఘృతపాకములు, పేయములు, విషమజ్వరారంభచికిత్స, నీల్యాదికషాయము, మాంసాద్యాహారములు, చాతుర్థికనుల కామ్లాటజము, అంజనక్రియలు, ధూపములు, నస్యములు మున్నగునవి.]

శ్లో. ముస్తామలకగూడూచీ విశ్వౌషధ కంటకారికాక్వాథః, పీతస్సకణాచూర్ణః సమధుర్విషమజ్వరం హంతి. 208. మహౌషధామృతాముస్త చందనోశీరధాన్యకైః, క్వాథ స్తృతీయం హంతి శర్కరామధుయోజితః. 209. వాసాధాత్రీస్థిరాదారుపథ్యానాగరసాధితః, సితామధుయుతః క్వాథః చాతుర్థికనివారణః. 210. మధునా సర్వజ్వరనుత్ శేఫాలీదలజోరసః, అజాజీగుడసంయుక్తా విషమజ్వరనాశినీ. 211. అగ్నిసాదం జయే త్సమ్యక్ వాతరోగాంశ్చ నాశయేత్. రసోనకల్కం తిల

ఆంధ్రతాత్పర్యసహితము. 37

తైలమిశ్రం యోఽశ్నాతి నిత్యంవిషమజ్వరార్తః 212. విముచ్యతేఽసౌ త్వచిరాజ్జ్వరేణ వాతామయైశ్చాపి సుఘోరరూపైః, ప్రాతఃప్రాతస్ససర్పిర్వా రసానముపయోజయేత్ .213. పిప్పలీంవర్ధమానాంవా పిబేత్ క్షీరరసాశనః, షట్పలం వా పిబేత్సర్పిః పథ్యాం వా మధునా పిబేత్. 214. పయసైలం ఘృతంచైవ విదారీక్ష్వురసం మధు, సంచూర్ణ్య పాయయేదేత ద్విషమజ్వరనాశనమ్. 215. పయసా వృషదంశస్య శకృ ద్వేగాగమే పిబేత్, [పిప్పలీశర్కరాక్షౌద్రం ఘృతంతైలం యథాబలం, ఛాగేన మధితం పేయం విషమజ్వర నాశనం.] వృషస్య దధిమండేన సురయావా ససైంధవం. 216. నీలినీ ముజగంధాంచ త్రివృతాం కటురోహిణీం, పిబేజ్జ్వరస్యాగమనే స్నేహస్వేదోపపాదితః. 217. సురాం సమండాం పానార్థే భక్ష్యార్థే చరణాయుధాన్, తిత్తిరీంశ్చ మయూరాంశ్చ ప్రయుంజ్యా ద్విషమజ్వరే. 218. అల్పోదకే సహస్రేణ ద్రవేణ సుకృతం పిబేత్, పేయాం ఘృతప్లుతాం జంతుః చాతుర్థికహరాం త్ర్యహం. 219. సైంధవం పిప్పలీనాంచ తండులాంశ్చ మనశ్శిలాః, నేత్రాంజనం తైలపిష్టం విషమజ్వరనాశనం. 220. వ్యాఘ్రీ రసా హింగుసమా నస్యం తద్వత్ససైంధవా, కృష్ణాంబరదృఢా బద్ధం గుగ్గులూలూకపుచ్ఛజః. 221. ధూపశ్చాతుర్థికం హంతి తమస్సుర్య ఇవోదితః, శిరీషపుష్పస్వరసో రజనీద్వయసంయుతః. 222. నస్యం సర్పిస్సమాయోగా చ్చాతుర్థికజ్వరం జయేత్, నస్యం చాతుర్థికం హంతి రసో వాగస్త్యపత్రజః. 223.

ముస్తకాదిగణమును చెప్పుచున్నారు, — తుంగముస్తలు, ఉసిరికపొట్టు, తిప్పతీగె, శొంఠి, వాకుడు వీటితో సిద్ధముచేయఁబడిన కషాయమును, పిప్పళ్ల చూర్ణమును, తేనెను కలిపి పుచ్చుకొనినయెడల విషమజ్వరము నశించిపోఁగలదు.

శొంఠి, తిప్పతీగె, తుంగముస్తలు, రక్తచందనము, వట్టివేళ్లు, ధనియములు వీటితో సిద్ధము చేయఁబడిన కషాయమునందు చక్కెరను, తేనెను కలిపి త్రాగినయెడల మూడురోజుల కొకతూరి వచ్చు విషమజ్వరము నశించిపోవును. అడ్డసరము, ఉసిరికపొట్టు, వట్టివేళ్లు, దేవదారుచెక్క, కరకకాయలు, శొంఠి, వీటితోటి సిద్ధముచేయఁ


[ ] ఈ కుండలీకరణములోని శ్లోకము నొత్తరాహులప్రతిలో గానరాదు.

38 చక్రదత్త—౧. జ్వరాధికారము.

బడిన కషాయముతో కలకండ, తేనెను కలిపి పుచ్చుకొనిన చాతుర్థికజ్వరములు మొదలంట నశించిపోవును.

నల్లవావిలియాకు రసమును తీసి దానిలో తేనెను కలిపి త్రాగినను కాని, లేక బెల్లమునందు జీలకఱ్ఱను పొడిగా నూరి కలిపి తినినగాని విషమజ్వరము నశించి పోఁగలదు. ఇయ్యది అగ్నిమాంద్యమును మొదలంట నశింపఁజేయును. మఱియును వాతరోగములనుకూడ శీఘ్రముగానే పోఁగొట్టఁగలుగును.

విషమజ్వరముచేత బాధపడుచుండెడివాడు తెల్లుల్లికల్కము, నూనెనుకలిపి ప్రతిదినమును తినుచున్నయెడల విషమజ్వరములును, అతిభయంకరములగు వాతరోగములును తొలఁగి దూరముగా పోవును. ఉదయమునందు ప్రతిదినము తెల్లుల్లికల్కమును నేతితో అద్దుకొని తినుచుండినయెడల కాని, పాలుత్రాగెడి యభ్యాసముగల, లేక, మాంసమును భుజించు నలవాటుగలిగిన విషమజ్వరరోగి పెద్దపిప్పళ్ల కషాయమునుగాని, ఆముదమునుగాని, నారుపలముల నేతినిత్రాగిఁగాని, అదియును లేకయున్నచో కరక్కాయలను తేనెతోకూడా నూరిగాని, పాలు, నూనె, నెయ్యి, నేలగుమ్ముడురసము, చెఱకురసము, తేనె, వీటిని నూరికొనిగాని త్రాగినయెడల విషమజ్వరములు నశించును.

పిప్పళ్లుచూర్ణము, కలకండ, తేనె, నేయి, పాలు వీటిని మంటిపాత్రలో పోసి బలముకొలంది చిలికి త్రాగినయెడల విషమజ్వరములను పోగొట్టును. విషమజ్వరం మతితీవ్రముగా వచ్చుచున్నయెడల ఎద్దుపేడ పాలలో కలిపికొని త్రాగవలయును. లేకపోయినయెడల ఎద్దుపేడను సైంధవలవణముతో కలిపి పెరుగునీటితోఁగాని, కల్లుతోఁగాని కలిపి త్రాగవలయును. సీలివేళ్లు, వావింటఆకు, తెల్లతెగడ, కటుకరోహిణి వీటితోచేయఁబడిన కషాయమును, చెమ్మటగలవానికి జ్వరమువచ్చినయెడల నీయవలయును.

త్రాగుటకు మజ్జిగకలిపిన కల్లును, తినుటకు కోడిమాంసమును ఇయ్యవలయును. తిత్తిరిపక్షి, నెమలి వీట్లలోయొక్క మాంసమును విషమజ్వరములలో నుపయోగింపవలయును. వేయిచింతాకులరసముతో పానకమును సిద్ధముచేసి నేతిని కలిపి మూఁడురోజులు పుచ్చుకొనినయెడల చాతుర్థికజ్వరములు నశించిపోవును.

సైంధవలవణము, పిప్పలిగింజలు, మణిశిల వీటిని నూనెతో నూరి కన్నులకు కాటుకగా నుపయోగించిన విషమజ్వరములు మొదలంట నశించును. వాఁకుడు, వస, ఇంగవ, సైంధవలవణము వీటిని తైలములో నూరి నస్యమునుగా నుపయోగించిన యెడల విషమజ్వరములు హరించిపోవును.

ఆంధ్ర తాత్పర్యసహితము. 39

నల్లనిగుడ్డలో గుగ్గిలమును గుడ్లగూబయొక్క తోక ఈకలను కట్టి కాల్చి వేయం బడినధూపము సూర్యుఁడు చీకటిని పాఱదోలినట్టు చాతుర్థికజ్వరమును పోఁగొట్టును. దిరిసిన పూవులయొక్క రసమునందు పసుపును, మ్రానుపసుపును కలిసి నేతితో చేర్చి నస్యమునుగా నుపయోగించినయెడల చాతుర్థికజ్వరముల నణఁచివేయంఁగలదు. లేకపో యినయెడల, అవిశెఆకులను రసమును పిండి నస్యమునుగా నుపయోగించినను చాతుర్థి క జ్వరములను నశింపఁజేయును.

[జ్వరములకు అష్టాదశాంగధూపము; అపరాజితాధూపము తృతీయజ్వర ఏకాహిక సర్వజ్వరములకు చిటుకాలు; ఆగన్తుజ్వరమునకు తంత్రము మొదలగునవి.]

పలంకషా నింబపత్రం వచా కుష్ఠం హరీతకీ, సర్షపా స్సయవా స్సర్పిర్ధూపనం జ్వరనాశనమ్. 224. పురధ్యామవచా (?) సర్జ నింబార్కా గురుదారుభిః, సర్వజ్వరహరో ధూపఃకార్యోఽయమపరాజితః. 225. బై డాలంవా శకృద్వ్యోజ్యం వేపమానస్య ధూపనే, అపామార్గజటాకట్యాం లోహితైస్సప్తతం తుభిః. 226. బద్ధ్వా వారే రవే స్తూర్ణం జ్వరం హంతి తృతీయకమ్, కాకజంఘా బలా శ్యామా బ్రహ్మదండీ కృతాంజలిః. 227. పృష్నిపర్ణీ త్వపామార్గః తథా భృంగరజోత్తమః, ఏషాం మన్యతమం మూలం పుష్యేణోద్ధృత్య యత్నతః. 228. రక్తసూత్రేణ సంవేష్ట్య బద్ధ మైకాహికం జయేత్, మూలం జయంత్యా శ్శిరసా ధృతం సర్వజ్వరా పహమ్. 229. కర్మ సాధారణం జహ్యాత్ తృతీయః చతుర్థకౌ, ఆగంతు రనుబంధీ హి ప్రాయశో విషమే జ్వరే. 230.

గుగ్గిలము, వేపఆకులు, వస, చెంగల్వకోష్టు, కరక్కాయ బెరడు, ఆవాలు, తొడిసెపాలవిత్తులు, నేయి వీటితో వేయంబడిన ధూపము జ్వరమును నశింపఁజేయును. దీనినే అష్టాంగధూప మని చెప్పెదరు. గుగ్గిలము, కామంచిగడ్డి, (లేక, దవనము) వస, సర్జకంకెలు, వేపఆకు, జిల్లేడుఆకులు, అగురు, దేవదారుచెక్క వీటితో వేయఁబడిన ధూపము, అన్నివిధములగు జ్వరములను నశింపజేయును. దీనిని అపరాజితాధూప మని యనెదరు.

జ్వరముచే వణకుచున్న మనుష్యునికి పిల్లి పెంటికలను తెచ్చి ధూపమునుగా వే యవలయును. ఉత్తరేణు వేరును ఎఱ్ఱని నూలుపోగులతో గట్టి ఆదివారమునాఁడు తాయె తులాగున మొలలో గట్టినయెడల మూడుమూఁడు రోజులకు వచ్చు జ్వరములు శీఘ్రము

40 చక్రదత్త — ౧. జ్వరాధికారము.

గా నశించిపోవును. కాకిదొండ, ముత్తవపులగము, నీలి, బ్రహ్మదండి కోలపొన్న, ఉత్తరేణు, గుంటగలరాకు వీటిని పైరీతిగానే వీనిలో నేదైన నొకవేరును పుష్యనక్షత్రమున నూఁడ బెరికి ఎఱ్ఱనిదారముతో చుట్టి కట్టికొనినయెడల ఒక్కొక్కరోజున వచ్చెడి జ్వరములను అనఁగా నైకాహికజ్వరములను అణచివేయును.

తక్కిలియొక్క వేరును తలమీఁద ధరించినయెడల నన్నివిధములగు జ్వరములను పోఁగొట్టును. తృతీయకజ్వరములయందును, చాతుర్థిక జ్వరముల యందును సాధారణముగా పనిచేయుటను వదలిపెట్టవలయును. విశేషముగా హఠాత్తుగా వచ్చినజ్వరము గూడను విషమజ్వరములలోనే చేరికయగు నని లెక్క పెట్టఁబడును.

❧ ఐకాహికజ్వరనాశనమంత్రాదులు. ❧

శ్లో. గంగాయా ఉత్తరే కూలే అపుత్ర స్తాపసో మృతః, తస్మై తిలోదకం దద్యా న్ముచ్య త్యైకాహికో జ్వరః. 231.
ఏతన్మంత్రేణ చాశ్వత్థ పత్రహస్తః ప్రతర్పయేత్, సోమం సానుచరం దేవం సమాతృగణమీశ్వరం. 232.
పూజయేత్ ప్రయత శ్శీఘ్రం ముచ్యతే విషమజ్వరాత్, విష్ణుం సహస్రమూర్ధానం చరాచరపతిం విభుం. 233.
స్తువ న్నామసహస్రేణ జ్వరా న్సర్వా న్వ్యపోహతి,
[కృతా సురాసురైఃపూర్వం ధన్వంతరిసమర్చనా. 234.
కల్పోక్తే విధానేన సావిధేయాసభక్తికం, సర్వజ్వర విముక్త్యర్థం సదారోగ్యాభికాంక్షిభిః. 235.]

ఐకాహికాదిజ్వరములు నశించిపోవుటకు మంత్రాదులను చెప్పుచున్నాఁడు—గంగానదియొక్క యుత్తరపుగట్టున నొకమహర్షి పుత్రులులేక చిరకాలము తపస్సును చేసి చనిపోయి యుండెను. ఆఋషికి తిలోదకముల నిచ్చినయెడలను ఐకాహికజ్వరమునుఁడి మనుజుఁడు విడుదలయగును.

ఇది మంత్రము: — ఈమంత్రముచేత రాగిఆకులను చేతిలో నుంచికొని తర్పణము చేయవలయును. పార్వతీసహితుఁడును, అనుచర సహితుఁడును, మాతృగణవిరాజితుఁడు నగు ఈశ్వరుని ప్రాతఃకాలమున పూజించిన యెడల విషమజ్వరము లన్నియు నశించిపోఁగలవు. వేయితలలుగలవాఁడును, చరాచరముల కధిపతియు నగు సమర్థుఁడైన విష్ణుదేవుని సహస్రనామములచేఁ గీర్తించితిమేని అన్నివిధముల లగు జ్వరములును శాంతినొందును. ఇందులో కుండలీకరణములోనిశ్లోకము ప్రక్షిప్తము. గనుక టీక వ్రాయఁబడలేదు.

आन्ध्र तात्पर्यसहितमु. ४१

❧ ज्वरमुनन्दु घृतप्रयोगमु. ❧

श्लो.
ज्वराः कषायैर्वमनैर्लङ्घनैर्लघुभोजनैः ।
रूक्षस्य ये न शाम्यन्ति सर्पिस्तेषां भिषग्जितम् ॥ २३६ ॥
निर्दशाहमपि ज्ञात्वा कफोत्तरमलङ्घितम् ।
न सर्पिः पाययेत्प्राज्ञः शमनैस्तमुपाचरेत् ॥ २३७ ॥

तात्पर्यमु:
रूक्षगल मनुष्युनिकि ज्वरमुवच्चिन कषायमुलचेतनु, वमनौषधमुलचेतनु, लङ्घनमूलचेतनु, लघुभोजनमुलचेतनु उपशान्तिनि बोंदनियेडल नेतिनि त्रागिम्पवलयुनु. कफ मेक्कुवगा गलवारिकिनि, लङ्घनमुलेनि ज्वरपीडितुलकुनु पदिदिनमुलु गडचिनतरुवात चक्कఁगा बेरिकींचि वैद्युण्डगुवाఁडु नेतिनि त्रागिम्पఁगूददु. मऱियु अप्पुडु चेयवलसिनदि शमनमुलचेतनु, औषधमुलचेतनु, नाज्वरमुलनु उपशान्तिఁ बोंदिञ्चुटये यै युन्नदि.


{ ज्वरितुनकु आहारनियममु; पिप्पल्याद्यघृतमु; घृतपाकमन वस्तुपरिमाणमु. }

श्लो.
यावल्लघुत्वादशनं दद्यान्मांसरसेन तु ।
मांसार्थमेणलावादीन्युक्त्या दद्याद्विचक्षणः ॥ २३८ ॥
कुक्कुटांश्च मयूरांश्च तित्तिरिं क्रौञ्चमेव च ।
गुरूष्णत्वान्न शंसन्ति ज्वरे केचिच्चिकित्सकाः ॥ २३९ ॥
लङ्घनेनानिलबलं ज्वरे यद्यधिकं भवेत् ।
भिषङ्मात्राविकल्पज्ञो दद्यात्तानपि कालवित् ॥ २४० ॥
पिप्पल्यश्चन्दनं मुस्तमुशीरं कटुरोहिणी ।
कलिङ्गकास्तामलकी शारिवातिविषे स्थिरा ॥ २४१ ॥
द्राक्षामलकबिल्वानि त्रायमाणा निदिग्धिका ।
सिद्धमेतैर्घृतं सद्यो ज्वरं जीर्णमपोहति ॥ २४२ ॥
क्षयं कासं शिरःशूलं पार्श्वशूलं हलीमकम् ।
अङ्गाभितापमग्निं च विषमं संनियच्छति ॥ २४३ ॥
पिप्पल्याद्यमिदं क्वापि तन्त्रे क्षीरेण पच्यते ।
यत्राधिकरणे नोक्तिर्गुणे स्यात्स्नेहसंविधौ ॥ २४४ ॥
तत्रैव कल्कनिर्यासो विधेयौ स्नेहवेदिना ।
एतद्वाक्यबलेनैव कल्पसाध्यं परं घृतम् ॥ २४५ ॥

तात्पर्यमु:
एन्त लघुवुगानुन आहारमैनिकनु मांंसरसमुतोति गूड कलिपि ईयवलयुनु. लेडि, लावुकपिट्ट मोदलगु जन्तुवुल मांसमुलनु मांसमतिनुटकु कोरि

42 చక్రదత్త—౧. జ్వరాధికారము.

కపడినయెడల యుక్తిగానీయవలయును. కోడి, నెమలి, తీతువ, క్రౌంచపిట్ట వీటిమాంసము చాల గురుపదార్థము. కావునఁ గొందరువైద్యులు వీనిమాంసమునిచ్చుటకు సమ్మతింపరు.

లంఘనము చేయుటచేత జ్వరమునందు వాయువునకు అధికబలము కలిగినయెడల మాత్రల వికల్పభావములను సరిగా నెఱిఁగినవాఁడును, సమయాసమయముల నెఱిఁగినవాఁడునై వైద్యుఁడు కోడి మొదలగువానియొక్క గురువగు మాంసమును గూడ నీయవచ్చును. పిప్పళ్లు, రక్తచందనము, తుంగముస్తలు, వట్టివేళ్లు, కటుకరోహిణి, కొడిసెపాలవిత్తులు, నేలఉసిరిక, సుగంధపాల, అతివస, కొలపొన్న, మ్ర్రాత్తు, ఉసిరిక, ప్రబ్బలి, మారేడు, కంబ్రానుగ, వాకుఁడు వీటితో సిద్ధముచేయఁబడిన నేయి జీర్ణజ్వరములను శీఘ్రముగా నణఁచును. మఱియును క్షయ, దగ్గు, తలనొప్పి, పార్శ్వపునొప్పి, హలీమకము, అవయవములమంటలు, విషమాగ్ని ఈరోగములను పోఁగొట్టును.

ఇయ్యది పిప్పల్యాదిగణము. — ఈపిప్పల్యాదిగణము కొన్ని గ్రంథములలో కొందఱిచేత పాలలో పక్వముఁజేయఁబడు నని చెప్పఁబడియున్నది. దానినే పిప్పల్యాదిక్షీర మందురు. తైలాదులను చెప్పునపుడు గణవిషయము అధికరణములో చెప్పఁబడకపోయినయెడల నచ్చట స్నేహవిధులను నెఱింగినవైద్యుఁడు కల్కమును, నిర్యూహమును తీసికొనవలయును. ఈవాక్యబలము చేతనే కల్కసాధ్యము ఘృత మగుచున్నది.

శ్లో. జలస్నేహౌషధానాంతు ప్రమాణం యత్ర నేరితమ్,
తత్రస్యా దౌషధా త్స్నేహః స్నేహత్తోయం చతుర్గుణమ్. 246.
అనుక్తే ద్రవకార్యే తు సర్వత్ర సలిలం మతమ్,
ఘృతతైలగుడాదింశ్చ నైకాహ్నా దవతారయేత్ 247.
పుష్పితాస్తు ప్రకుర్వంతి విశేషేణ గుణాన్వితః,
స్నేహకల్కో యదాంగుల్యా వర్తితో వర్తివ ద్భవేత్. 248.
వహ్నౌ క్షిప్తే చ నో శబ్దః తదా సిద్ధిం వినిర్దిశేత్,
శబ్దే ప్రువ్యుపరమం ప్రాప్తే ఫేనస్యోపరమే తథా. 249.
గంధవర్ణరసాదీనాం సంపత్తౌ సిద్ధిమాదిశేత్.

నీరుమున్నగువానికి కొలతలు చెప్పనప్పుడు చేయవలసినపనులఁ జెప్పుచున్నాఁడు. — నీళ్లకు, చమురునకు, ఔషధమునకు ప్రమాణములను చెప్పనిస్థలములయందు ఔషధముకంటె చమురు నాలుగురెట్లధికముగాను, చమురుకంటె నీటిని నాలుగురెట్లు అధికముగాను తీసికొనవలయును. ద్రవపదార్థములను చెప్పక యుండినచోటుల సన్నిస్థలములలోను నీటినే తీసికొనవలయును. నెయ్యి, నూనె, బెల్లము మొదలగువాని నొకేదినములో సిద్ధము చేయఁగూడదు.

ఆంధ్ర తాత్పర్యసహితము. ४३

विलयनఁగా — నడుమ నొకదిన మవకాశ ముంచి చేసినయెడల నెక్కుడు ఫలమును గుణము నిచ్చుచుండును. స్నేహకల్కము అనఁగా చమురుతో చేసెడి కల్కమును వ్రేలితో త్రిప్పినప్పుడు వత్తివలె అయినయెడలను, నిప్పులలో వేసినయెడల చప్పుడుగాక యుండినను సిద్ధి యయ్యె నని చెప్పవలయును. చప్పు డణఁగిపోయి, భగ్గుమనుట తగ్గిపోయి, వాసన, కాంతి, రుచి ఈమొదలగునవి పుట్టినట్లయిన సిద్ధిఅయినదని చెప్పవలయును.

क्षीरषट्पल घृतमु

श्लो. पञ्चकोलै स्ससिन्धूत्थैः पलिकैः पयसा समम् । २५०
सर्पिःप्रस्थं शृतं प्लीह विषमज्वरगुल्मनुत् ।
अत्र द्रवान्तरानुक्तेः क्षीरमेव चतुर्गुणम् । २५१
द्रवान्तरेण योगे हि क्षीरं स्नेहसमं भवेत् ॥

శొంఠి, పిప్పలి, పిప్పలీమూలము, చవ్యము, చిత్రమూలము ఈయైదింటిని పంచకోలము లని యనియెదరు. ఈపంచకోలములను, సైంధవలవణమును ప్రత్యేకముగా నొక్కొక్క పలమును గ్రహించి ఒక ప్రస్థము నేతిని పాలనొక ప్రస్థమును పోసి ఘృతమునుచేసి సేవింపవలయును. ఇయ్యది తిల్లీరోగమును అనగా సర్పిని, విషమజ్వరమును, గుల్మములను పోఁగొట్టును. ఇచ్చట మఱి ఇతరమైన ద్రవపదార్థ మేదియును చెప్పకపోయినయెడల పాలనే నాలుగురె ట్లధికముగా తీసికొనవలయును. ద్రవపదార్థము నితరమును దేనినైనను చెప్పినయెడల చమురుతో సమానముగానే పాలను గ్రహింపవలయును.

दशमूलषट्पलघृतमु; कषायक्षीरादुल परिमिति

श्लो. दशमूलीరసే सर्पिः सक्षीरे पञ्चकोलकैः । २५२ ।
सक्षारैर्हन्ति तत्सर्वं ज्वरकासाग्निमंदताः ।
वातपित्तकफव्याधीन् प्लीहानं चापि पाण्डुताम् ॥ २५३ ॥
क्वाथ्याच्चतुर्गुणं वारि पादस्थं स्याच्चतुर्गुणं ।
स्नेहात्स्नेहसमं क्षीरं कल्कस्तु स्नेहपादिकः ॥ २५४ ॥
चतुर्गुणं त्वष्टगुणं द्रवद्वैगुण्यतो भवेत् ।
पञ्चप्रभृति यत्र स्युर्द्रवाणि स्नेहसंविधौ ।
तत्र स्नेहसमान्याहुरर्वाक्च स्याच्चतुर्गुणम् ॥ २५५ ॥

దశమూలములయొక్క రసము, పాలు, పిప్పళ్లు, మోడి, చవ్యము, చిత్రమూలము, శొంఠి, యవక్షారము వీటియందు సిద్ధము చేయఁబడిన నేయి జ్వరమును, దగ్గును, అగ్నిమాంద్యమును, వాతపిత్తకఫరోగములను, ప్లీహోనాహము

44 चक्रदत्त — १. ज्वराधिकारमु.

लनु पाण्डुरोगमुनु नशिम्पఁजेयुनु. इय्यदि दशमूलषट्पलक घृत मनఁबडुनु. कषायमुनकुఁ दगिनट्टुलु नालुगुरेट्लु नीटिनि तेच्चि चमुरु, पालु वीटिनि समानमुगा तीसिकोनवलयुनु. मऱियुनु चमुरुतो कूड नाल्गवभागमु कल्कमुनु तीसिकोनवलयुनु. द्रवपदार्थमुयोक्क रॆण्डवभागमुलॊ नेनिमिदिरेट्लु ग्रहिम्पवलयुनु. द्रवमुनु विधिञ्चुटयन्दु अयिदु मोदलुकोनि अयनपुडु चमुरुतो समानमुगाने यनि चॆप्पियुन्नारु. मन्दुमात्रमु नालुगुरेट्लु मात्रमे.

—: वासादिघृतमु. :—

श्लो. वासां गुडूचीं त्रिफलां त्रायमाणां यवासकम्,
पक्त्वा तेन कषायेण पयसा द्विगुणेन च. ॥ २५६ ॥
पिप्पल्यामलकमृद्वीका चन्दनोत्पलनागरैः,
कल्कीकृतैश्च विपचे द्घृतं जीर्णज्वरापहम्. ॥ २५७ ॥

अड्डसरमु, तिप्पतीगे, त्रिफलमुलु, कलुकानुगवेरु, तीटकसिन्द वीटितो कषायमुगाचि आकषायमुनकु रॆण्डुरेट्लु पाstopलनु चेर्पवलयुनु. पिप्पळ्लु, उसिरिक, द्राक्ष, रक्तचन्दनमु, कलुवगड्ड, शोंठि वीटिनि कल्कमुचेसि नेतियन्दु पक्वमुचेयवलयुनु. ईघृतमुने वासाद्यघृतमनि यनियॆदरु. इय्यदि पुराणज्वरमुल नन्निटिनि बोगॊट्टुनु.

[गुडूच्यादिपञ्चघृतमुलु; औषधदानकालमु; क्षीरविषयमुनन्दु विधिनिषेधमुलु; पञ्चमूलीक्षीरमु; पाकविधि; मलबद्धमुनकैकै त्रिकटुकादिक्षीरमु; पुनर्नवादिक्षीरमु; क्षीरवीर्यभेदमु; शोधनक्रिय; मदनादियोगमुलु; विरेचनाषधुलु; शिरोविरेचनमु; अभ्यङ्गनादिविधुलु.]

श्लो. गुडूच्याः क्वाथकल्काभ्यां त्रिफलाया वृषस्य च,
मृद्वीकाया बलाया श्च सिद्धा स्नेहाज्ज्वरच्छिदः ॥ २५८ ॥
ज्वरे पेयाः कषायाश्च सर्पिः क्षीरं विरेचनम्,
षडहे षडहे देयं कालं वीक्ष्यामयस्य च ॥ २५९ ॥
जीर्णे ज्वरे कफे क्षीणे क्षीरंस्यादमृतोपमम्,
तदेव तरुणे पीतं विषव द्धन्ति मानवम् ॥ २६० ॥
कासाच्छ्वासाच्छिरश्शूलात् पार्श्वशूलात्प्रपीनसात्, मुच्य